tag:blogger.com,1999:blog-6769183920316093900.post3307013905106194357..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3347కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47521721397761446332020-04-22T20:36:23.077+05:302020-04-22T20:36:23.077+05:30తండ్రి తుది యాత్ర లోనుండ దగును మీకు
పోము మేమని మీర...తండ్రి తుది యాత్ర లోనుండ దగును మీకు
పోము మేమని మీరలు పోరదేల?
మనదు ధర్మమార్గమెపుడు మరువకుడని
కన్నవారినిఁ దల్లియే కాటికంపెgurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7089243775530916582020-04-22T17:37:26.951+05:302020-04-22T17:37:26.951+05:30వింతజాడ్యము ప్రబలెను విశ్వమందు
పిట్టలట్టుల నెందరోమ...వింతజాడ్యము ప్రబలెను విశ్వమందు
పిట్టలట్టుల నెందరోమట్టియందు
నొరిగి పోయిరివారియందొకరియింట
కన్నవారినిఁ దల్లియే కాటికంపె
ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78727358359779895272020-04-22T16:18:30.159+05:302020-04-22T16:18:30.159+05:30శంతనుని భార్య గంగయె వింతగాను
సంతు గలిగిన వెంటనే చి...శంతనుని భార్య గంగయె వింతగాను
సంతు గలిగిన వెంటనే చింతలేక
నీటముంచుచు నేడ్గుర నిర్దయగను
కన్నవారిని తల్లియే కాటికంపె!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34668223701206082812020-04-22T15:34:04.432+05:302020-04-22T15:34:04.432+05:30[4/22, 15:10] shankargdabbikar999: వింతగదే వచించుట...[4/22, 15:10] shankargdabbikar999: వింతగదే వచించుటిటు వేల్పులు నమ్మను సృష్టిజేయరే
చెంతన నుండ లేము మనసే హృదయంబయి ప్రేమరూపమై
సంతులచింతబాపిమనసావచసాశిరసావసించునేవిధిన్

యంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
[4/22, 15:16] shankargdabbikar999: అంతకుడయ్యెలోకములకంతముజేసెదనంచుసత్యయే
పంతముబూనివల్లభునిభవ్యవిహంగమునెక్కిస్రుక్కతా
నంతటతానెబోయిరణమందునకంసునిగూల్చెభూమిజున్
యంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
[4/22, 15:24] shankargdabbikar999: సంతతిమంచిచెడ్డలనుసాధ్వియజూచునటంచువేల్పులే
శాంతముదాంతియున్శమముచారువిశాలపుడెందుమందురా
కాంతయెగంగయయ్యుపసిగందులశాపమునూడ్చనిర్దయన్
యంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
[4/22, 15:32] shankargdabbikar999: వింతయెసృష్టియంతటనుబిల్లులుపాములుక్రూరజంతువుల్
సంతతిగల్గునంతటనెచావనియాకటిచెంతజేరదా
నంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
సంతదిశేషమేమిగులుశాపముగాదిదిదైవవాక్కగున్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23045407865115171132020-04-22T14:22:00.111+05:302020-04-22T14:22:00.111+05:30తెలుసు నీ కరోన వ్యాప్తి కలదటంచు
తెలిసి పిల్లల బయటక...తెలుసు నీ కరోన వ్యాప్తి కలదటంచు
తెలిసి పిల్లల బయటకు తిరుగనంపె
తగులగ కరోన వారికి తగ్గకున్న
కన్నతల్లియె వారిని కాటికంపెBULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62126984438494148412020-04-22T13:14:03.692+05:302020-04-22T13:14:03.692+05:30ఉ:
సుంతయు తల్లడిల్లకనె సూటిగ సైన్యము నందు జేరగన్...ఉ:

సుంతయు తల్లడిల్లకనె సూటిగ సైన్యము నందు జేరగన్
పంతము నెగ్గె యంచనన;;; భారత హద్దుల పంపనెంచిరై
పొంతన లేని యుద్ధమున పోకిరి శత్రు శతఘ్ని కాల్పులం
దంత మొనర్చె సంతతిని; ;;
నమ్మయె మిక్కిలి సంతసించుచున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11413901007029598912020-04-22T13:02:31.695+05:302020-04-22T13:02:31.695+05:30వింతగుజీవి పూని కడు వేదన పెట్టగ మానవాళినే
సుంతయు మ...వింతగుజీవి పూని కడు వేదన పెట్టగ మానవాళినే
సుంతయు మార్గమున్ కనక, సోకు నడంచగ కోరగా శివన్,
శాంతి నొసంగ, నెంచుచును చండి కరోనను దుష్ట సంతుగా,
నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85002737466568688322020-04-22T12:58:56.429+05:302020-04-22T12:58:56.429+05:30తేటగీతి
గాలి వానల వరదల్ల గట్టుఁ జేర్చ
బిడ్డ లిరువు...తేటగీతి
గాలి వానల వరదల్ల గట్టుఁ జేర్చ
బిడ్డ లిరువురి చంకల బిగిసి పట్టి
పడవ నీటిని వాలఁగ పట్టుదప్పి
కన్న వారినిఁ దల్లియే కాటికంపె

ఉత్పలమాల
ఎంతటి కట్టుదిట్టముగ నింటిని దీర్చిన నెల్క సంతతుల్
కంతలు బెట్టి ధాన్యమును గాదెల భంగమొనర్చ పెంటికల్
చింతలు బెట్ట బోనొకటి సిద్ధముఁ జేయుచు మందు తోడనే
యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80376413330179584762020-04-22T12:06:20.708+05:302020-04-22T12:06:20.708+05:30శంతను రాజుచే గొనగ చక్కనిమాటను నడ్డుచెప్పనన్
వింతగ...శంతను రాజుచే గొనగ చక్కనిమాటను నడ్డుచెప్పనన్
వింతగ సప్తసూనులను వేగము గంగను పారవేసి తా
నంతమొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
చింతిత శాపమోచనము శీఘ్రమునొందగ నష్టదేవతల్
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83264108021245434252020-04-22T11:54:06.870+05:302020-04-22T11:54:06.870+05:30ఎప్పు డెయ్యది యేరికి ముప్పు తెచ్చు
నెవ్విధిని నెచ...ఎప్పు డెయ్యది యేరికి ముప్పు తెచ్చు
నెవ్విధిని నెచ్చట నెఱుంగు నవ్విధాత
మాయదారి కీట మ్మిట మత్సరించఁ
గన్నవారినిఁ దల్లియే కాటికంపె

వింతలు గావు దేవతల భీకర కృత్యము లెంచ భావి భూ
శాంతికిఁ గారణమ్ము లగుఁ జాలదు మానవ మేధ నేర్వఁగన్
శంతన పుత్ర సప్త వసు సంఘముఁ దీర్చఁ బ్రతిజ్ఞ గంగ తా
నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11289368165419129622020-04-22T11:15:14.385+05:302020-04-22T11:15:14.385+05:30వింతగురోగమైయిదియబిడ్డలజెంతకుజేరభీతితో
నంతమొనర్చెసం...వింతగురోగమైయిదియబిడ్డలజెంతకుజేరభీతితో
నంతమొనర్చెసంతతినినమ్మయెమిక్కిలిసంతసించుచున్
జింతనజేయగానగునుచేడియలైననుదూరముంచుచో
జింతలుబోయియెప్పటికిసేమముతోడనునుండవీలగున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23683464224592170432020-04-22T11:12:02.447+05:302020-04-22T11:12:02.447+05:30కాంతను కామభోగపు సుఖంబులనిచ్చెడి యాటబొమ్మగా
నెంతయొ ...కాంతను కామభోగపు సుఖంబులనిచ్చెడి యాటబొమ్మగా
నెంతయొ దల్చునట్టి మతి హీనులు శుంభనిశుంభులన్ సదా
శాంతము నొప్పు హైమవతి చండుని ముండుని యుద్ధమందు దాఁ
నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-808341516558323132020-04-22T10:58:30.647+05:302020-04-22T10:58:30.647+05:30కూలిపనులేవియునులేమికూడులేక
పస్తులుండగవారలుభారమగుట
...కూలిపనులేవియునులేమికూడులేక
పస్తులుండగవారలుభారమగుట
కన్నవారినిదల్లియేకాటికంపె
మాయదారికరోనయడాయుకతనsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1748323561353280352020-04-22T10:57:02.068+05:302020-04-22T10:57:02.068+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56467315809830725892020-04-22T10:31:55.297+05:302020-04-22T10:31:55.297+05:30పొదిగి గుడ్లను ప్రేమతో భోగి యొకటి
యాకలి...పొదిగి గుడ్లను ప్రేమతో భోగి యొకటి
యాకలియడర ఆహార మందకున్న
క్షుత్తు నోర్చువిధమ్ము చేకూరక వడి
కన్నవారిని తల్లియే కాటికంపెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69333849730003461232020-04-22T10:31:05.418+05:302020-04-22T10:31:05.418+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11978913999679755472020-04-22T10:15:05.540+05:302020-04-22T10:15:05.540+05:30ప్రీతితో పాయసము జేసె పిల్లలు తిన
బల్లి పడె నెరుగ...ప్రీతితో పాయసము జేసె పిల్లలు తిన
బల్లి పడె నెరుగదు కన్నతల్లి యకట
విషపు కూడు బలిగొనెను వెతకలుగగ
"కన్నవారినిఁ దల్లియే కాటికంపె"కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68616856994755540612020-04-22T10:00:24.195+05:302020-04-22T10:00:24.195+05:30*శంతనుని మనో వేదన*
ఇంతికి నాడె నే వచనమిచ్చితి నంచ...*శంతనుని మనో వేదన*

ఇంతికి నాడె నే వచనమిచ్చితి నంచును మిన్నకుంటి తా
నింతటి ఘోరకృత్యముల నెవ్విధి జేయదొడంగెనో కదా
పంతము బూనినట్లు పసి పాపలటంచును చూడకుండ తా
నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25555510800625398702020-04-22T09:58:27.695+05:302020-04-22T09:58:27.695+05:30శంకరాభరణం గ్రూపు వారిచ్చిన సమస్యకు నా పూరణలు
డా.బ...శంకరాభరణం గ్రూపు వారిచ్చిన సమస్యకు నా పూరణలు

డా.బల్లూరి ఉమాదేవి.

తే.గీ:అష్ట వసువులు వేడగ యమర తటని
తల్లి యయ్యెను వారికి ధరణి యందు
శాప ముడుపగ పెంచినా జవము గాను
*కన్నవారినిఁ దల్లియే కాటికంపె"

మరొక పూరణ

ఉ.మా:అంతమొనర్తువంటగద యందరి పాపము లెల్ల వేగమే
చెంతకుచేరి మ్రొక్కితిమి శీఘ్రమె మాకిక తల్లివై వడి
న్నంతము చేయుమమ్మయని నాశగవేడిన యంతనొప్పుచున్
అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32402747586021395012020-04-22T09:51:35.694+05:302020-04-22T09:51:35.694+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25905670444656292712020-04-22T09:29:33.879+05:302020-04-22T09:29:33.879+05:30పూజ్యులకు ప్రణామాలు🙏
ఉచ్ఛ నీచము లెరుగక మచ్చ తెచ...పూజ్యులకు ప్రణామాలు🙏

ఉచ్ఛ నీచము లెరుగక మచ్చ తెచ్చె
యబలను చెరచగ దురిత యసుర భంగి
యమ్మ కాళిగ మారగ యంతు జూడ
యసుర నరకుని చెండాడు నంబ రీతి
*కన్న వారిని దల్లియె కాటి కంపె*

వాణిశ్రీ నైనాలవాణిశ్రీ నైనాలhttps://www.blogger.com/profile/06976694292098427166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48349024575637516422020-04-22T08:55:50.696+05:302020-04-22T08:55:50.696+05:30శంకరాభరణం
బుధవారం...22/04/2020
సమస్య:
&q... శంకరాభరణం
బుధవారం...22/04/2020

సమస్య:

"అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"

నా పూరణ. ఉ.మా.

కొంతయు జాలిలేక నరకుండు సమస్తపు లోకవాసులన్

జింతిల జేయచున్..,మిగుల జెల్గుచు క్షోభల నిచ్చె వారికిన్

అంతట భద్ర కాళి వలె నాజిని రేగుచు సత్యభామ.,తా

నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్

-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46989775782601102022020-04-22T08:39:04.181+05:302020-04-22T08:39:04.181+05:30వింతగు వైరసున్ దగిలి పిల్లలు నల్లలలాడ నంత మా
చింతల...వింతగు వైరసున్ దగిలి పిల్లలు నల్లలలాడ నంత మా
చింతల దీర్చుమంచు దగ జేయగ పూజలు దైవమా క్రిమిన్
అంత మొనర్చె; సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
చెంతకు జేరదీసె, వికసించెను మోమున మందహాసమేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28669252969277504652020-04-22T08:30:46.382+05:302020-04-22T08:30:46.382+05:30మిత్రులందఱకు నమస్సులు!
[అష్టవసువులు వసిష్ఠుని కామ...మిత్రులందఱకు నమస్సులు!

[అష్టవసువులు వసిష్ఠుని కామధేనువు నపహరించి, శప్తులైన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది]

చింతన లేక దోసమని, చెంత గమించెడు కామధేనుఁ దా
మంతట దొంగిలింప, ముని "మర్త్యులు కం" డన, వేడ, "గంగకున్
సంతతిగా జనించియు, వెసన్ మరణింపుఁ" డనంగ, గంగ ’తా
శంతను రాణియై, వెస స్వజన్ములఁ జంపఁగ’ నొప్పె! నట్టులే
యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17576619388369072492020-04-22T08:07:05.520+05:302020-04-22T08:07:05.520+05:30కామ ధేనువు జూడగ కన్నుగుట్టె
తస్క రించగ నెంచుచూసాగి...కామ ధేనువు జూడగ కన్నుగుట్టె
తస్క రించగ నెంచుచూసాగిరచట
శాప వశమున వసువుల సాగనంప
కన్న వారినితల్లియెకాటికంపె
కొరుప్రోలు రాధాకృష్ణారావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.com