tag:blogger.com,1999:blog-6769183920316093900.post3308550195639698457..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1540 (పేరు లేనట్టివానికి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-18432332274578831642014-11-05T17:58:48.332+05:302014-11-05T17:58:48.332+05:30కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4948168864581331682014-11-05T16:01:15.875+05:302014-11-05T16:01:15.875+05:30పేరు లేనట్టివానికి వేయి పేర్లు
పెట్టి మొక్కుచుంద్ర...పేరు లేనట్టివానికి వేయి పేర్లు
పెట్టి మొక్కుచుంద్రు మిగుల ప్రేమ తోడ
వివిధ మతములు పాటించు విభుదు లెల్ల
నామమేదైన యా జగన్నాథు డొకడె.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21183913039457101262014-11-05T13:18:12.679+05:302014-11-05T13:18:12.679+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35884582468899655602014-11-05T01:29:04.495+05:302014-11-05T01:29:04.495+05:30విష్ణువన్న నేమొకొ! వాని విశ్వమనగ
నేమి? యెల్ల నెలవు...విష్ణువన్న నేమొకొ! వాని విశ్వమనగ
నేమి? యెల్ల నెలవులందు నెచ్చటైన
నుండు వానికెన్నియొ పేరులొప్పుకొనుడు
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17592657824335912602014-10-30T21:35:30.436+05:302014-10-30T21:35:30.436+05:30పేరనగనొక కాసుల పేరు గాగ
పేరు కానిది "పెరుమాళ...పేరనగనొక కాసుల పేరు గాగ
పేరు కానిది "పెరుమాళ్ళ"పేరు కాగ
పేరు పేరున కొక్కొక్క పేరు నొసగ
పేరు లేనట్టి వానికి వేయి పేర్లుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6756892814657845522014-10-30T14:43:11.244+05:302014-10-30T14:43:11.244+05:30గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
జడలు గట్...గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
జడలు గట్టిన సిగతోన జంగ మయ్య!
మోమున విబూది రేఖలు మూడు కళ్లు!
నీలకంఠాన రుద్రాక్ష! నిడుదవెన్ను!
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13913592891330555702014-10-29T23:45:21.583+05:302014-10-29T23:45:21.583+05:30కొరుప్రోలు వారూ,
‘పేరు + అన్నది’.... సవరించలేదు.....కొరుప్రోలు వారూ,
‘పేరు + అన్నది’.... సవరించలేదు...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33090602082206863542014-10-29T23:39:17.848+05:302014-10-29T23:39:17.848+05:30పేరు అన్నది కాసుల పేరు గాగ
పేరు కానిది "పెరు...పేరు అన్నది కాసుల పేరు గాగ
పేరు కానిది "పెరుమాళ్ళ"పేరు కాగ
పేరు పేరున కొక్కొక్క పేరు నొసగ
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
గురువు గారికి పాదాభి వందనాలు పద్యం సరిచేసాను చూడ గలరుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77920568289525393562014-10-29T23:22:07.605+05:302014-10-29T23:22:07.605+05:30కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగ...కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పేరు + అన్నది, పేరు + అగుచు, పేరుకు + ఒక్కొక్క’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పే రనగ నొక కాసుల పేరు...’, ‘పెరుమాళ్ళు పేరు కాగ’, పేరున కొక్కొక్క పేరు...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22986602127732437242014-10-29T22:57:03.784+05:302014-10-29T22:57:03.784+05:30పేరు యన్నది కాసులపేరు గాగ
పేరు కానిది "పెరుమ...పేరు యన్నది కాసులపేరు గాగ
పేరు కానిది "పెరుమాళ్ళు" పేరు యగుచు
పేరు పేరుకు యొక్కొక్క పేరు నొసగ
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34090721646106186702014-10-29T22:47:07.060+05:302014-10-29T22:47:07.060+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విబూది’ ఉంది కాని ‘వీబూది’ లేదు. అందువల్ల ‘మోమున విబూది...’ అనండి.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
టైపాట్లు సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో ‘రూ-ర’ యతి తప్పింది. ‘సర్వరూపునకును’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41327804835746304562014-10-29T22:10:27.857+05:302014-10-29T22:10:27.857+05:30సమస్యను ఛందోవైవిధ్యంతో పూరించే విధానాన్ని వివరిస్త...సమస్యను ఛందోవైవిధ్యంతో పూరించే విధానాన్ని వివరిస్తూ తాడిగడప శ్యామలరావు గారు ఎంతో ఉపయుక్తమైన వ్యాసాన్ని ఔత్సాహికకవులకోసం అందించారు. దానిని రేపు ఉదయం బ్లాగులో చూడండి. (ఇప్పుడే ఇచ్చేవాణ్ణి.. కాని కొన్ని గంటల్లో తేదీ మారి పోతుంది కదా.. ఉదయం ప్రకటిస్తే అందరూ చదవే అవకాశం ఉంటుంది).
తేటగీతి సమస్యకు ఆటవెలదిలో నా పూరణ....
రూపులేక సర్వరూపముల్ దానెయై
గుణములేక సర్వగుణయుతుడయి
తాను వెలుఁగు, పేరు లేనట్టి వానికి
వేయి పేర్లటందు విష్ణువునకు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47088194297521626582014-10-29T22:08:47.146+05:302014-10-29T22:08:47.146+05:30మాష్టారు ! సవరణకు ధన్యవాదములు మాష్టారు ! సవరణకు ధన్యవాదములు చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44909773842595951342014-10-29T20:28:15.812+05:302014-10-29T20:28:15.812+05:30అవునండీ ! ఒక అక్షరం ఎక్కువైంది.
మాస్టరుగారూ ! సవరణ...అవునండీ ! ఒక అక్షరం ఎక్కువైంది.
మాస్టరుగారూ ! సవరణకు ధన్యవాదములు.
మీరు చూపిన సవరణతో..

బంధుమిత్రులు వెయిమంది వచ్చినారు
బారసాలకు, తలిదండ్రి పేరు నొకటి
చెప్పుమనగా తలకొకటి చెప్పినారు
పేరులేనట్టి "వానికి" వేయిపేర్లు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72794638798561124832014-10-29T20:05:16.226+05:302014-10-29T20:05:16.226+05:30రూప రహితునకును సర్వ రక్షకునకు
పేరులెనట్టి వానికి వ...రూప రహితునకును సర్వ రక్షకునకు
పేరులెనట్టి వానికి వేయి పేర్లు
పెట్టి పిలుచుచునుందురు ప్రేమతోడ
నమ్మి పిలిచెడి ప్రజలకు వమ్ము కలదె.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74600415628396020022014-10-29T19:05:01.241+05:302014-10-29T19:05:01.241+05:30
కె యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
పేరు కొని చాల...
కె యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
పేరు కొని చాలమేలని కోరుకొ౦ద్రు
పేరు పొందిన వారినే,పెట్టుచుంద్రు
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
పేరుకొని కుళ్ళు బుద్ధి యీ పృథివి యందు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56091177643147001372014-10-29T19:03:30.316+05:302014-10-29T19:03:30.316+05:30జడలు గట్టిన సిగతోన జంగ మయ్య!
మోము వీబూదితో నిండ మూ...జడలు గట్టిన సిగతోన జంగ మయ్య!
మోము వీబూదితో నిండ మూడు కళ్లు!
నీలకంఠాన రుద్రాక్ష! నిడుదవెన్ను!
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75174813479373369242014-10-29T13:47:31.257+05:302014-10-29T13:47:31.257+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘పోరినారు + ఇంటి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పోరినార/ లింటి...’ అనండి. ‘దైవము పేరు నీ వెంచు పేరు’ అని రెండుసార్లు పేరు అన్నారు. ‘దైవము పేరు నీ వెంచు మనుచు’ అనండి.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణలోని టైపాట్లవల్ల పద్యభావం అవగాహన కాకున్నది. సవరించి ప్రకటించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43195749955476371342014-10-29T13:38:52.096+05:302014-10-29T13:38:52.096+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19783747840444185592014-10-29T13:21:53.584+05:302014-10-29T13:21:53.584+05:30కె.ఈశ్వరప్పగారి పూరణలు
మనసు నందుండి లోకాల మలచు వా...కె.ఈశ్వరప్పగారి పూరణలు
మనసు నందుండి లోకాల మలచు వాడు
ప్రకృతి యందుండి సృష్టిని పంచు వాడు
వెలుగు జీకటుల్ జగతిని నిలుపువాడు
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
2.బారసాలను మామను పోరినారు
యింటి దైవముపేరు నీవెంచు పేరు
చిన్నవానికి చెవిలోన చిన్నగాను
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26047780713661793872014-10-29T13:03:36.987+05:302014-10-29T13:03:36.987+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘గిట్టుటయును + అట్టి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘గిట్టుత మఱి/ యట్టి...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59841085969259633102014-10-29T12:44:42.123+05:302014-10-29T12:44:42.123+05:30 పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
పుట్టు... పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
పుట్టు వారికే యుండును గిట్టుటయును
యట్టి వానికే యవసరమ్మగును పేరు
గిట్టుటయు పుట్టుకెరుగంగనట్టి యజుడు
పేరులేనట్టి వానికి వేయి పేర్లు
2.ఇల్లు లేని భిక్షుకు నన్ని ఇళ్ళు తనవె
వేయి రుచులతో దొరకును విందు తినగ
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
పెట్టి వ్యాపారమును జేయ గుట్టుగాను
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57863749394545169962014-10-29T11:51:02.930+05:302014-10-29T11:51:02.930+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని సవరణలు... ‘లేనట్టి యనాధ’ అన్నప్పుడు గణదోషం. ‘పిల్చినా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. నా సవరణతో మీ పద్యం....
‘పేరు లేని యనాధ తా నూరిలోన
పిలువ జనులేదియో యొక పేరు పెట్టి
యేమనుచు బిల్చినను బదులిచ్చుచుండు....

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
బహుకాలానికి మీ పూరణ! సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తలకొకటి’ అన్నచోట గణదోషం. ‘చెప్పుమనగా తలకొకటి...’ అంటే సరి!

తాడిగడప శ్యామల రావు గారూ,
చాలాకాలానికి మీ పూరణలు చూసే అదృష్టం లభించింది. సంతోషం!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీరు నేరుగా పంపినవి, కెంబాయి వారి ద్వారా పంపినవి మొత్తం ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
1 పూరణ... ‘బారసాల + అయి’ అన్నప్పుడు సంధి లేదు. ‘బారసాలలో’ అనండి.
2 పూరణ... ‘కృష్ణుగ’ అన్నచోట అన్వయలోపం... ‘రాము డని కృష్ణు డంచును’ అనండి.
కెంబాయి వారు పంపినవి...
1 పూరణ... ‘పుట్టును + ఎల్ల’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘పుట్టునీ యెల్ల’ అనండి. ‘లయమౌను ఎవడు’ అని విసంధిగా వ్రాయరాదు. ‘లయమగు నెవడు’ అనండి.
3 పూరణ... ‘విభుడు + ఒకడె = విభు డొకండె’ అవుతుంది. అక్కడ ‘దైవ/ మొకడె’ అనండి.
4 పూరణ... ‘క్రీస్తని యల్లాగ’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54922379128269149832014-10-29T10:21:30.383+05:302014-10-29T10:21:30.383+05:30మల్లెలవారిపూరణలు
1.ఎవని చేతను పుట్టును యెల్ల జగతి...మల్లెలవారిపూరణలు
1.ఎవని చేతను పుట్టును యెల్ల జగతి
ఎవని యందున లయమౌను ఎవడు రక్ష
సర్వ జగతి యందాతడు సంచరించు
పేరు లేనట్టివానికి వేయిపేర్లు
2.విష్ణు వన్నను శివుదన్న వేరు గాదు
కనగ నాతడు భావానకానుపించు
వేరు పేరులు దైవమ్ము వేరు గాదు
పేరు లేనట్టివానికి వేయిపేర్లు
3.మతములేవైన పరమైన మాన్య విభుడు
యొకడె వ్యక్తుల దృష్టుల నొప్పు వేరు
రూపు తలచిన పాపాలు రూపు మాపు
పేరు లేనట్టివానికి వేయిపేర్లు
4.వేంకటేశుండు అయ్యప్ప విశ్వ సాయి
యేసు క్రీస్య్హని నల్లాగ ని౦పు పేర్ల
వేరువేరుగా పిలిచినా విభుడు యొకటె
పేరు లేనట్టివానికి వేయిపేర్లు

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72376620723067413352014-10-29T10:11:05.987+05:302014-10-29T10:11:05.987+05:30బారసాలయి పేరిడ పరగు నొకటె
పేర. బారసాలది కాని వేళ, ...బారసాలయి పేరిడ పరగు నొకటె
పేర. బారసాలది కాని వేళ, వివిధ
పేర్ల పిలుతురు బంధుల విడిగనతని
పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

రాముడంచును, కృష్ణుగ, రాజితంపు
నీశు డనుచును, శంభుగ, నేసు నొకట
పిలువ నల్లాగ వేర్వేరు పేర్ల నొకడె
పేరు లేనట్టి వారికి వేయి పేర్లు

తల్లి కాతడు కొడుకునౌ ధరణి కనగ,
చెల్లి కాతడు నన్నయౌ, చెల్లు భర్త
గాగ పత్నికి, వరుసల ఘనుడునతడె
పేరు లేనట్టి వానికి వెయి పేర్లుAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.com