tag:blogger.com,1999:blog-6769183920316093900.post3309868007422504191..comments2024-03-19T08:04:55.984+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3767కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8841100390651883082021-07-03T14:16:37.487+05:302021-07-03T14:16:37.487+05:30చదువుసంధ్యలు నేర్చి తా చక్కనైన
కొలువు నందియనంతమౌ ...చదువుసంధ్యలు నేర్చి తా చక్కనైన
కొలువు నందియనంతమౌ కూర్మి తోడ
కన్నవారిని మెప్పించి కట్న మందు
ప్రేమలేని మగని జూచి భామమురియు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27552246197491527342021-07-03T01:15:08.494+05:302021-07-03T01:15:08.494+05:30ఉత్పలమాల:
చెంతకు రాడు సున్నితపుఁజెక్కిలి మీటడు కన్...ఉత్పలమాల:
చెంతకు రాడు సున్నితపుఁజెక్కిలి మీటడు కన్ను గీఁటడీ
వింత మొగుండు?! కారణము పెద్ద పరీక్ష కు సిద్ధమౌటయే!
పంతము పూని విద్యపయి పట్టు బిగించుట యక్కరే యనన్
*సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి, సతీమణి పొందు మోదమున్!!*KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58928955926752656882021-07-01T07:17:29.808+05:302021-07-01T07:17:29.808+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57560666486658385862021-06-30T20:15:42.217+05:302021-06-30T20:15:42.217+05:30ధన్యవాదములండీ
సవరణకు 🙏🏻🙏🏻ధన్యవాదములండీ
సవరణకు 🙏🏻🙏🏻Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51651825642538516932021-06-30T20:13:04.406+05:302021-06-30T20:13:04.406+05:30ధన్యవాదములణడీధన్యవాదములణడీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85867064369959786412021-06-30T19:31:16.041+05:302021-06-30T19:31:16.041+05:30తే.గీ..
అర్ధభాగము ననుచును ననునయముగ
కంటిపాపగ జూచుచు...తే.గీ..
అర్ధభాగము ననుచును ననునయముగ
కంటిపాపగ జూచుచు వెంటనంటి
కలను నైన నెదురు కంజముఖులపైన
ప్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6568305347715647362021-06-30T18:40:44.284+05:302021-06-30T18:40:44.284+05:30ఉ:
వంతున కాశిలో విడచి వచ్చెను మెచ్చిన పండు, కాయ...ఉ:

వంతున కాశిలో విడచి వచ్చెను మెచ్చిన పండు, కాయ తా
నంతట మెక్క రాదనుచు నంచుకు నిక్కము సమ్మతింపడౌ
యెంతటి దీక్షనో గనగ నింతయు ముచ్చట, నాశ జూపడీ
సుంతయు ప్రేమ లేని పతి, జూచి సతీమణి పొందు మోదమున్

వంతుఁన=,ఆచారము

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48560640975489464132021-06-30T18:40:23.523+05:302021-06-30T18:40:23.523+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54978900566879255922021-06-30T16:58:06.145+05:302021-06-30T16:58:06.145+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36364455965679289372021-06-30T13:14:16.372+05:302021-06-30T13:14:16.372+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3651746234219718442021-06-30T13:13:42.312+05:302021-06-30T13:13:42.312+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66552286729274520402021-06-30T13:12:15.814+05:302021-06-30T13:12:15.814+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42034315131687322332021-06-30T13:09:13.695+05:302021-06-30T13:09:13.695+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42695082607716571192021-06-30T12:52:23.942+05:302021-06-30T12:52:23.942+05:30సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18910844738956699192021-06-30T12:29:25.802+05:302021-06-30T12:29:25.802+05:30పునః సవరణతో
కంతునిబోలు రూపమున కాసులకింతయు లోటులేక...పునః సవరణతో

కంతునిబోలు రూపమున కాసులకింతయు లోటులేక ధీ
మంతుడు సత్యవాగ్విభవ మాన్యుడు కీర్తియుతుండు దక్షుడున్
సంతతతృప్త మానసుడు శౌరికిభక్తుడు పాపచింతపై
సుంతయు ప్రేమలేని పతిజూచి సతీమణి పొందు మోదమున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62976569046453946672021-06-30T12:28:30.299+05:302021-06-30T12:28:30.299+05:30పంతము తోడ నెప్పుడును వర్తిల నెంచక, చిత్తశుద్ధి నా
...పంతము తోడ నెప్పుడును వర్తిల నెంచక, చిత్తశుద్ధి నా
సాంతముఁ బంచుచున్ వలపు, సఖ్యతతోఁ గని యత్తమామలన్,
చింతిలు నట్లు వాదములఁ జేయక, కన్పడు యన్యకాంతపై
సుంతయుఁ బ్రేమ లేని, పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6316351919251668952021-06-30T11:43:07.222+05:302021-06-30T11:43:07.222+05:30సంతతము తన్ను సేవించు సతినిఁ గాంచి
భర్త యుప్పొంగు మ...సంతతము తన్ను సేవించు సతినిఁ గాంచి
భర్త యుప్పొంగు మిక్కిలి స్వాంత మందు
నుల్ల మందు నారయ సుంతయుఁ గపటంపుఁ
బ్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు

ఇంతికిఁ బ్రీతి మిక్కుటమ యీక్షిత వస్తు గణ క్రయమ్ముపై
సంతత మట్టు లైన మఱి చాలునె పైకము లెన్ని యున్ననున్
వింతఁగ స్వీయ భర్తయును విశ్వమునం దని దుర్వ్యయమ్ములన్
సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48622735294933437612021-06-30T11:28:12.588+05:302021-06-30T11:28:12.588+05:30పరమనిస్సంగుడాయెనుపతియెతనకు
అఖిలబ్రహ్మాండమంతటనతడెయు...పరమనిస్సంగుడాయెనుపతియెతనకు
అఖిలబ్రహ్మాండమంతటనతడెయుండు
మాయఁదెలియనిదేవుడుమర్మయోగి
ప్రేమలేనిమగనిజూచిభామమురియుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19262331321043255242021-06-30T11:17:07.816+05:302021-06-30T11:17:07.816+05:30చూచుకోలేదుపోరపాటుజరిగిందిక్షమించండిచూచుకోలేదుపోరపాటుజరిగిందిక్షమించండిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90654483598320953682021-06-30T11:07:21.882+05:302021-06-30T11:07:21.882+05:30చింతను బొందుదా మీగుల జీవిత మెట్లుగ నీడ్తునంచికన్
...చింతను బొందుదా మీగుల జీవిత మెట్లుగ నీడ్తునంచికన్
సుంతయు బ్రేమలేని పతిజూచి సతీమణి,పొందు మోదమున్
వంతలు లేక జీవితము బాగుగ సాగుట కారణంబుగా
చింతలు లేక యుండుటయ శ్రేయము పృధ్విని నెల్లవారికిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84091605584480339572021-06-30T10:42:07.345+05:302021-06-30T10:42:07.345+05:30అన్య కాంతలు గోరిన నైచ్ఛికంపు
ప్రేమ లేనిమగని జూచి భ...అన్య కాంతలు గోరిన నైచ్ఛికంపు
ప్రేమ లేనిమగని జూచి భామ మురియు
దనకు తోడుగా దనభర్త మనగ వలయు
ననుచు గోరుకొందురుగద యతివలెపుడు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79645931739627608742021-06-30T09:14:32.031+05:302021-06-30T09:14:32.031+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61809703467759209182021-06-30T08:14:39.975+05:302021-06-30T08:14:39.975+05:30వింతగు వల్వలందు కనువిందుగనందములారబోయుచున్
కంతుని క...వింతగు వల్వలందు కనువిందుగనందములారబోయుచున్
కంతుని కోలలై తనువు గాల్చెడి కీలల రేపు చానలే
చెంతకు జేర రమ్మనుచు చిన్నెలు జూపిననట్టి వారిపై
సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5786565482093858492021-06-30T07:57:54.906+05:302021-06-30T07:57:54.906+05:30ధన్యవాదాలు గురువు గారు! పద్యాన్ని చక్కగా మార్చారు....ధన్యవాదాలు గురువు గారు! పద్యాన్ని చక్కగా మార్చారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85800303247241432292021-06-30T07:23:05.535+05:302021-06-30T07:23:05.535+05:30ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com