tag:blogger.com,1999:blog-6769183920316093900.post3310012162989443311..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2716కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger105125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44866490297634061632019-02-16T20:56:44.132+05:302019-02-16T20:56:44.132+05:30పేదరికమ్మునన్ సరము పేరిమి నిచ్చిన ధర్మపత్నికిన్
ల...పేదరికమ్మునన్ సరము పేరిమి నిచ్చిన ధర్మపత్నికిన్
లేదన; లేదు లేదనఁగ; లీలగఁ గల్గును భోగ భాగ్యముల్
వాదన మానుచున్ వడిగ వడ్లను దంచిన నట్కుమూటనున్
నీదు భుజమ్మునన్ తొడిగి నేరుగ బోవగ ద్వారకాపురిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48094422580620071632018-06-27T19:14:04.087+05:302018-06-27T19:14:04.087+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
లేదన లేదు లేదనఁగ
లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

సందర్భము: అతిథి దేవో భవ.. అన్నారు. ఊరకే కాదు.. అతిథిగా వచ్చినవాడు దేవు డని భావించి భోజనం పెట్టవలె. కడుపార భుజించిన అతిథి దేవతలు
"అన్నదాతా సుఖీభవ.." అని మనసారా దీవిస్తారు. "లోభ మనేది వీళ్ళ దగ్గర లేదు.. లేదు.." అంటూ వుంటే గృహస్థులు సంపాదించిన ధనానికి సార్థకత కలుగుతుంది.
"దానము భోగము నాశము.. పూనికగా మూడు దశలు భువి ధనమునకున్.." అన్నారు. అదాన దోషం వల్ల దారిద్ర్యం సంభవిస్తుం దని ప్రాజ్ఞుల వచనం. దానం చేసే వానికి భోగభాగ్యాలు కలుగుతా యని పెద్దల మాట. ఐతే యిదంతా ఐహికమే!
దానంవలన ఐహిక మిలా ఫలిస్తే జ్ఞానంవలన ఆముష్మికం సఫల మౌతుంది. జ్ఞానాదేవ తు కైవల్యం.. అని కదా! ఏ జ్ఞాన మంటే "సర్వం ఖల్విదం బ్రహ్మ.." (అంతా పరబ్రహ్మమే!.. నే ననేది లేదు..) అనేది.
"సర్వము న్నతని దివ్య కళామయ మంచు" నెఱిగి.. ఆ ఎఱుకను అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు మానవుడు జీవించి వున్నప్పుడే ముక్తు (జీవన్ముక్తు) డౌతాడు.

మోదము నందగా నతిథి
ముఖ్యులు దీవన లీయ.. "లోభమే
లే" దన.. "లేదు, లే" దనఁగ
లీలగఁ గల్గును భోగ భాగ్యముల్
"వాదము లేదు.. సర్వమును
బ్రహ్మమె!.. బ్రహ్మమె!.. నాది యేదియున్
లే" దన.. "లేదు లే".. దనగ
లీలగ మోక్షము.. నన్ వరింపదే!

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
25.6.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7491136785597647842018-06-25T22:03:51.259+05:302018-06-25T22:03:51.259+05:30కాయకష్టంబు సేయుచు కలసిమెలసి
ఒకరికినొకరుగ నెపుడు యొ...కాయకష్టంబు సేయుచు కలసిమెలసి
ఒకరికినొకరుగ నెపుడు యొద్దికగను
అన్నదమ్ములిర్వురు నాదియను తలంపు
లేదనగ గల్గు భోగ భాగ్యోదయమ్ము.దేవికnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5002498891570796862018-06-25T21:16:11.434+05:302018-06-25T21:16:11.434+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31595503378440844662018-06-25T20:24:25.723+05:302018-06-25T20:24:25.723+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84977779310425795202018-06-25T19:24:29.809+05:302018-06-25T19:24:29.809+05:30రావణాసురునకు మండోదరి హితబోధ :
ఉత్పలమాల
కాదన నేల? ...రావణాసురునకు మండోదరి హితబోధ :

ఉత్పలమాల
కాదన నేల? సమ్మతము కాదన నంగదు రాయబారమున్
మేదిని వంశనాశనము మేలను కొంటిరొ? రాముఁ జేరుచున్
వేదన బాపి సీతనిడి వేడుచు మోహము నాకు నమ్మపై
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26066144134136750062018-06-25T19:06:00.006+05:302018-06-25T19:06:00.006+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51618497740230921742018-06-25T19:05:26.274+05:302018-06-25T19:05:26.274+05:30విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు....విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వాట్సప్ సమూహంలో వ్యాఖ్యను గమనించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88902577492589297742018-06-25T19:04:40.611+05:302018-06-25T19:04:40.611+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82508477804675086682018-06-25T19:04:10.427+05:302018-06-25T19:04:10.427+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11686195458354726882018-06-25T19:03:37.705+05:302018-06-25T19:03:37.705+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వా...డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ సమూహంలో సవరణ సూచించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16550617899363853462018-06-25T19:03:02.666+05:302018-06-25T19:03:02.666+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11288729575066163512018-06-25T19:02:22.641+05:302018-06-25T19:02:22.641+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది....ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51408277188002443032018-06-25T19:01:16.733+05:302018-06-25T19:01:16.733+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31370428225561328212018-06-25T17:53:04.053+05:302018-06-25T17:53:04.053+05:30డా.పిట్టాసత్యనారాయణ
కాదన ,వచ్చు భాగ్యములు గవ్వల గూ...డా.పిట్టాసత్యనారాయణ
కాదన ,వచ్చు భాగ్యములు గవ్వల గూర్చిన నొక్క సంఖ్యకున్
నాదిది యింత యంచనడనాదిగ మానవు డెల్లవేళలన్
ప్రోదిని బొక్కనీయకనె బుద్ధిగ మెల్గుట మేలు నమ్రతన్
లేదన లేదు లేదనగ లీలగ గల్గును భోగ భాగ్యముల్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12468813001215346182018-06-25T17:52:46.791+05:302018-06-25T17:52:46.791+05:30నక్షత్రకుడు హరిశ్చంద్రునితో....
భాగ్యముల్ వీడి యడ...నక్షత్రకుడు హరిశ్చంద్రునితో....

భాగ్యముల్ వీడి యడవుల పాల బడిన
నృపుడ నామాట వినవయ్య నిన్ను గాతు
సత్య దీక్షను విడనాడి చక్క గాను
లేదనఁగఁ గల్గు భోగ భాగ్యోదయమ్మువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58748682747459051752018-06-25T17:52:11.779+05:302018-06-25T17:52:11.779+05:30బలితో శుక్రాచార్యుడు......,
నీదరి జేరినట్టి ధరణీస...బలితో శుక్రాచార్యుడు......,

నీదరి జేరినట్టి ధరణీసుర బాలకుఁ నమ్మ బోకుమా
కాదనెఱంగుమా వడుగు కల్పము బ్రోచెడు దీక్షతో యిటన్
వేదన ద్రుంచగన్ సురలు వేడగ వచ్చిన విష్ణువాతడే
మోదము తోడతానడుగు మూడడుగుల్ భువిగాదే దానినిన్
లేదన లేదులేనఁగ లీలగ గల్గును భోగభాగ్యముల్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12543191263198014222018-06-25T17:51:37.482+05:302018-06-25T17:51:37.482+05:30నక్షత్రకుడు హరిశ్చంద్రునితో......
నీదగు సత్యదీక్ష...నక్షత్రకుడు హరిశ్చంద్రునితో......

నీదగు సత్యదీక్ష గద నిన్నును నన్నును బాధపెట్టుచున్
పేదగ మార్చినీదయిన భీరువునే యెడ బాపె గాదె, నన్
వేదన పెట్టుచుంటివిక విడ్వుడు సత్యవ్రతమ్ము నో నృపా
లేదన లేదు లేదనఁగ లీలగ గల్గు భోగభాగ్యముల్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38543206594770866942018-06-25T17:27:06.217+05:302018-06-25T17:27:06.217+05:30తేటగీతి
దైవకృపతోడ నెన్నడుఁ దరగ నట్టి
సిరులు సమకూర...తేటగీతి
దైవకృపతోడ నెన్నడుఁ దరగ నట్టి
సిరులు సమకూర జీవించు సరళిఁ దెలిసి
లోకుల వెతలుఁ దీర్చఁగ లోభమెపుడు
లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91294731620044197112018-06-25T16:57:33.418+05:302018-06-25T16:57:33.418+05:30
ఆబ కందం
లేదనక జమున మట్టిని
లేదనకన్ మల్లె పూవు ల...

ఆబ కందం

లేదనక జమున మట్టిని
లేదనకన్ మల్లె పూవు లెస్సగ చెవిలో
కాదనక పెట్టితి! జగను
సోదరుని చిరునగవు గను శోకించకుమా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89131034726602445392018-06-25T15:49:24.745+05:302018-06-25T15:49:24.745+05:30వలయు పనినిపూరించ నావల్లకాద
ని నడుమనె వీడకుండగ నేర్...వలయు పనినిపూరించ నావల్లకాద
ని నడుమనె వీడకుండగ నేర్పు తోడ
తగినరీతి కష్టపడుట తప్ప వేరు
లేదనగ గల్గు భోగభాగ్యోదయమ్ముSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79425056565155108602018-06-25T15:40:20.059+05:302018-06-25T15:40:20.059+05:30వాదము లేలనయ్య నిల వాసిగ మూటలు గట్టి ద్రవ్యమున్
గాద...వాదము లేలనయ్య నిల వాసిగ మూటలు గట్టి ద్రవ్యమున్
గాదెల యందు దాచినను గైకొని పోవడు చావు వెంటరాన్
ఖేదము లేక నిప్పు డిట కీర్తిని పొందగ నెంచి యర్థులన్
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "*
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61405637119024707582018-06-25T15:13:41.822+05:302018-06-25T15:13:41.822+05:30ఆదర పూర్వక oబుగ స హాయ మొన ర్చు ను దార బుద్ది తో ...ఆదర పూర్వక oబుగ స హాయ మొన ర్చు ను దార బుద్ది తో
పేదల నాదు కో దల చి పేర్మిమన స్సు న దాన ధర్మ ము ల్
కాదన బో క నిచ్చు చు ను గర్వమొ కిం చుక చూప కుండ తా
లేద న లేదు లేద నగ లీలగ గల్గు ను భోగ భాగ్యము ల్ Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66006678379615940612018-06-25T15:08:03.968+05:302018-06-25T15:08:03.968+05:30ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82770299157892203182018-06-25T14:47:05.132+05:302018-06-25T14:47:05.132+05:30ఆటవిడుపు సరదా పూరణ:
("ఆపదామపహర్తారం దాతారం స...ఆటవిడుపు సరదా పూరణ:
("ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం")

"లేదుర రాజధానికిక లెమ్ముర తెచ్చితి జమ్నమన్నునున్
లేదుగ నాంధ్రకున్ స్పెషలు లెమ్ముర తెచ్చితి మల్లెమాలనున్
లేదన బోకు నా చెలిమి లెమ్ముర చూడు జగన్నుమోహనున్
లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్"

జమ్న = యమున (హిందూస్తానీ)
https://m.youtube.com/watch?v=6dMRxZhmhR4G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com