tag:blogger.com,1999:blog-6769183920316093900.post3343831401070240138..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2892 (పెండ్లి వేదిపై...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger75125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41102558067577010092019-01-05T14:37:15.466+05:302019-01-05T14:37:15.466+05:30ధన్యవాదాలు శంకరయ్య గారు.ధన్యవాదాలు శంకరయ్య గారు.Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57244837766311381002019-01-05T07:41:03.773+05:302019-01-05T07:41:03.773+05:30రెండో పాదాన చిన్న సవరణతో...
సిద్ధయ తాత చచ్చెఁ, దన...రెండో పాదాన చిన్న సవరణతో...

సిద్ధయ తాత చచ్చెఁ, దను సిద్ధము సేసిన మండపాన; నా
వృద్ధుఁడు కట్టి నింటను నివృత్తినిఁ గోరుచుఁ, బౌత్రి నుద్వహో
ద్బద్ధను సేసి, సేసియు వివాహము శీఘ్రమె విట్పతీచ్ఛమై,
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20135821486129366762019-01-05T05:15:09.362+05:302019-01-05T05:15:09.362+05:30వరుని స్వేచ్ఛకు సర్వరుని స్వేచ్ఛకు సర్ఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37215486387459232552019-01-05T04:33:30.536+05:302019-01-05T04:33:30.536+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2921033405764212632019-01-04T22:37:05.813+05:302019-01-04T22:37:05.813+05:30బంధువు లనందర బిలిచి బాగుగాను
కూతు పెండిలి జేసెను క...బంధువు లనందర బిలిచి బాగుగాను
కూతు పెండిలి జేసెను కూర్మితోడ
*"పెండ్లి వేదిపై, శ్రాద్ధముఁ బెట్టిరంట"*
మరుసటి దినము నాతని మారుతల్లి!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37270747821423581512019-01-04T20:10:59.977+05:302019-01-04T20:10:59.977+05:30డా. పిట్టానుండి
ఆర్యా,కృతజ్ఞతలుడా. పిట్టానుండి
ఆర్యా,కృతజ్ఞతలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27341330036037458752019-01-04T18:50:37.535+05:302019-01-04T18:50:37.535+05:30తేటగీతి
పెళ్లి చూడగ వచ్చియు గిల్లు కొనుచు
వర్గ పోర...తేటగీతి
పెళ్లి చూడగ వచ్చియు గిల్లు కొనుచు
వర్గ పోరుతో నలిగెడు వైరులచట
నుడికి పోవుచు తిట్లతో నొకరికొకరు
పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట!

ఉత్పలమాల

ఇద్దరి వర్గపోరు బెదిరింపుల రేగుచు సద్దుమన్గియున్
పెద్దల పెండ్లివేడుకల విందున బైల్పడ గిల్లుకొంచుఁ బెన్
గుద్దులతో చెలంగి గుమి గూడఁ బరస్పర దూషణమ్ములన్
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29071247014937580092019-01-04T16:55:28.617+05:302019-01-04T16:55:28.617+05:30తండ్రి ఆబ్ధీక మనుచును తనయు దొకడు
కూతు పెండిలి జేయ...తండ్రి ఆబ్ధీక మనుచును తనయు దొకడు
కూతు పెండిలి జేయగ కోవె లందు
ఇరువు రటునిటు తమపని నింపు గాను
చూచు వారల కనిపించె సోద్దె ముగను
పెండ్లి వేదిపై శ్రాద్ధము బెట్టి రంట రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67159237797507560482019-01-04T16:21:43.673+05:302019-01-04T16:21:43.673+05:30బుద్ధిని శుద్ధిజేసి మనపూర్వు లు నేర్పిననేర్పులొప్ప...బుద్ధిని శుద్ధిజేసి మనపూర్వు లు నేర్పిననేర్పులొప్ప సం
సిద్ధులుగండు రండనగ జేతము జచ్చిన సాంప్రదా యికుల్
*"శ్రాద్ధముఁ బెట్టినారఁట; విశాల వివాహపు మండపమ్మునన్"*
బుద్ధికి,తార్కికాత్మకు బ్రబుద్ధులొసంగిరి నాంది శ్రాద్ధమున్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39160004117514535062019-01-04T15:27:14.094+05:302019-01-04T15:27:14.094+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57341717211020528642019-01-04T15:25:48.585+05:302019-01-04T15:25:48.585+05:30శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మను...శంకర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మనుమరాలికి నని పల్క...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40473983683350550482019-01-04T15:01:01.247+05:302019-01-04T15:01:01.247+05:30తే. ప్రేమపేరున మోసముపెద్దచేసి
యతివ లెందరి...తే. ప్రేమపేరున మోసముపెద్దచేసి
యతివ లెందరినొమునుపు యలుసు జేయ
తగిన బుద్ధిజెప్పగవనితలపుడుమరు
పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33910087990547608562019-01-04T14:53:54.134+05:302019-01-04T14:53:54.134+05:30శ్రద్ధ వహించి చేయునది శ్రాద్ధ మటంచు వచింత్రు పండిత...శ్రద్ధ వహించి చేయునది శ్రాద్ధ మటంచు వచింత్రు పండితుల్
శ్రద్ధగ జేయగా వలయు చక్కని తంతుగ పెండ్లి శాస్త్ర సం
బద్ధ విధాన నంచు తమ పౌత్రుని పెండిలి లోన నాంది యన్
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21644317286291518612019-01-04T14:33:28.873+05:302019-01-04T14:33:28.873+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70936777776901351012019-01-04T14:13:06.063+05:302019-01-04T14:13:06.063+05:30బాల్యమందున పెళ్లిళ్లు బ్రమలుయగును!
యవ్వనంబున కోర్క...బాల్యమందున పెళ్లిళ్లు బ్రమలుయగును!
యవ్వనంబున కోర్కెలు నవ్వుచుండ?
పెళ్లిదినమందె భర్తకు పెద్దఖర్మ
పెండ్లి వేదిపై శ్రాధ్దము బెట్టిరంట!
(మ్యారేజ్ డే రోజే భర్తచనిపోవశ్రాద్దమురోజైనది)eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69251872229543742702019-01-04T14:09:57.624+05:302019-01-04T14:09:57.624+05:30
పోచిరాజు వారికి
నమో నమః!
గుడ్డిలో మెల్ల :)
న...
పోచిరాజు వారికి

నమో నమః!

గుడ్డిలో మెల్ల :)

నెనరులు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30839681168673505382019-01-04T13:52:11.172+05:302019-01-04T13:52:11.172+05:30బధ్ధ మనస్కులై హితులుబాపనిపంపున గ్రొత్తబట్టలన్
శ్ర...బధ్ధ మనస్కులై హితులుబాపనిపంపున గ్రొత్తబట్టలన్
శ్రాధ్ధముబెట్టినారటవిశాలవివాహపుమండపమ్మునన్
నిధ్ధరనానవాయతియయిట్లుగబట్టలువెట్టుటిత్తరిన్
శ్రాధ్ధమనంగనేర్వుమిటశ్రధ్ధనుజేయుటనెల్లవేళలన్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88505779531643440892019-01-04T12:57:09.933+05:302019-01-04T12:57:09.933+05:30శ్రద్ధతోజేయు పనినేమొ శ్రాద్ధమనిరి
నేడు శ్రాద్ధము మ...శ్రద్ధతోజేయు పనినేమొ శ్రాద్ధమనిరి
నేడు శ్రాద్ధము మారుచు నీచమాయె
పెండ్లి తంతును శ్రద్ధతో బిలచుటనిన
"పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91411471770564992002019-01-04T12:47:26.565+05:302019-01-04T12:47:26.565+05:30మొద్దులు సంప్రదాయక విమోహులు యాధునికమ్ముబేరిటన్
శ్ర...మొద్దులు సంప్రదాయక విమోహులు యాధునికమ్ముబేరిటన్
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్
పెద్దల మాట గాదనుచు పెండ్లిని జేసిరి కాటిలోపలన్
పెద్దలు తిట్టి పోసిరిక పెద్దపదమ్ముల పేడిగాళ్లనేV.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18114807953436647662019-01-04T12:07:27.371+05:302019-01-04T12:07:27.371+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భవి...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

భవిష్య పురాణం:

బుద్ధుడు డింపులయ్యకిక పుణ్యము కట్టుచు కాంగ్రెసేతరుల్...
బద్ధకమంతయున్ విడిచి బ్రాహ్మణ భామను దేవులాడుచున్...
శ్రద్ధగ బ్రహ్మచర్యమును చంపుచు పంపుచు స్వర్గసీమకున్
శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16172033072412738922019-01-04T11:26:48.413+05:302019-01-04T11:26:48.413+05:30జిలేబి గారు మీకు కంటి చికిత్స జరిగినదని శాస్త్రి గ...జిలేబి గారు మీకు కంటి చికిత్స జరిగినదని శాస్త్రి గారు చెప్పిరి. ఇప్పుడు పూర్తి స్వస్థత చేకూరి నట్లు తలఁచెదను.

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83583923302179485712019-01-04T11:26:06.435+05:302019-01-04T11:26:06.435+05:30వృద్ధుడు రాజకీయ గురువేగగ స్వర్గము శోకతప్తులై
శ్రద్...వృద్ధుడు రాజకీయ గురువేగగ స్వర్గము శోకతప్తులై
శ్రద్ధను జూపుచున్ దమదు శాస్త్రపురీతిని శిష్యులెల్లరున్
శ్రాద్ధము బెట్టినారట; విశాల వివాహపు మంటపమ్మునన్
బెద్దగ జేరగా జనులు పేర్మిని బెట్టిరి భోజనమ్ములన్ !seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76210265152710526772019-01-04T11:18:55.668+05:302019-01-04T11:18:55.668+05:30ముదము నొసఁగి మిక్కుటముగ ముగియ పరిణ
యమ్ము దంపతుల జన...ముదము నొసఁగి మిక్కుటముగ ముగియ పరిణ
యమ్ము దంపతుల జనకు లంత నెమ్మిఁ
బట్టు పీతోత్తరీయము బ్రాహ్మణుండు
పెండ్లి వేది పై శ్రాద్ధముఁ బెట్టిరంట

[వేది = విద్వాంసుఁడు; శ్రాద్ధము = శ్రద్ధతో గూడి ]

ఇద్ధపు దీప కాంతు లట నింపు నొసంగఁగఁ దల్లిదండ్రు లా
శుద్ధపు నూత్న వస్త్రములు, శ్రోత్రియు నానతిఁ గ్రొత్త జంట యే
పద్ధతి నెంచి చిత్తమునఁ బన్నుగఁ బీటల మీద నుండగన్
శ్రాద్ధముఁ, బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్

[శ్రాద్ధము = శ్రద్ధతో గూడినది]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70866745500221564412019-01-04T11:07:54.911+05:302019-01-04T11:07:54.911+05:30పడతి యురిశిక్ష పడ్డట్టి వాని పెండ్లి
యాడ నిశ్చయిం...పడతి యురిశిక్ష పడ్డట్టి వాని పెండ్లి
యాడ నిశ్చయించ, జరిగె నద్భుతముగ
పెండ్లి వేదిపై, శ్రాద్ధముఁ బెట్టి రంట
శిక్ష పడి మరణించగ చేరి హితులు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77921442972850590922019-01-04T10:37:05.839+05:302019-01-04T10:37:05.839+05:30బుద్ధిచిగిర్చదేశమున మూఢస నాతనభ్రష్టసంస్కృతిన్
శుద్...బుద్ధిచిగిర్చదేశమున మూఢస నాతనభ్రష్టసంస్కృతిన్
శుద్ధియొనర్పనెంచియఘసూదనబ్రహ్మసమాజమార్యమున్
వృద్ధమనాదిమౌఢ్యమనిబెద్దలునొప్పగమూఢవాదికిన్
*"శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.com