tag:blogger.com,1999:blog-6769183920316093900.post3352226465496338626..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2446 (ఎలుక వడఁకె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31060944603798936742018-12-21T19:15:35.680+05:302018-12-21T19:15:35.680+05:30తెలుపుగ జేయు తోలునని తెల్పగ చాకలి ఖైర్తబాదులో
కులు...తెలుపుగ జేయు తోలునని తెల్పగ చాకలి ఖైర్తబాదులో
కులుకుచు లీవు బెట్టకనె కొంచెము సేపని పారిపోవగా...
అలుగుచు ఘీంకరించుచును హైరన నొందుచు లేటు కేటనన్...
ఎలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58972218416898838232018-02-25T19:15:52.030+05:302018-02-25T19:15:52.030+05:30ఖైరతాబాదు వినాయక నిమర్జన:
కలుగుననున్న మూషికమొకండ...ఖైరతాబాదు వినాయక నిమర్జన:

కలుగుననున్న మూషికమొకండు కిచిక్కుమటంచు చూచుచున్
వెలుపలరాగ భీతిలి దభేలు గుభేలుమటంచు శబ్దమున్
మలుపునజూడ నేనుగు సమమ్ము ముఖమ్ము రథమ్ము నేగుచు
న్నెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85099527556399566742017-09-28T21:03:56.676+05:302017-09-28T21:03:56.676+05:30జిలేబీ గారికి ధన్య వాదాలు ! (ఆలస్యంగా చూచాను)జిలేబీ గారికి ధన్య వాదాలు ! (ఆలస్యంగా చూచాను)gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30976604286898934222017-08-26T07:17:51.722+05:302017-08-26T07:17:51.722+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50547848367256352082017-08-26T07:17:29.922+05:302017-08-26T07:17:29.922+05:30ధనికొండ వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ధనికొండ వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15630485884236298042017-08-26T07:16:48.278+05:302017-08-26T07:16:48.278+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86286135496847550842017-08-26T07:16:05.053+05:302017-08-26T07:16:05.053+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38659649966093581722017-08-26T07:15:27.930+05:302017-08-26T07:15:27.930+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34214385245646549792017-08-26T05:25:46.328+05:302017-08-26T05:25:46.328+05:30
అంబ యిడిన మోదకముల వారగించి
కడుపు బరువుచే నటునిట...

అంబ యిడిన మోదకముల వారగించి

కడుపు బరువుచే నటునిటు కదల లేక

నడచి వచ్చుచున్న గణేశు నచట గాంచి

ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87976745275817840632017-08-26T04:40:25.248+05:302017-08-26T04:40:25.248+05:30
కంది వారు
ధన్యవాదాలు. ఆరోగ్యం మెరుగయ్యిందను కుంట...
కంది వారు

ధన్యవాదాలు. ఆరోగ్యం మెరుగయ్యిందను కుంటాను

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56834317937564759032017-08-26T04:39:25.501+05:302017-08-26T04:39:25.501+05:30
గుర్రం జనార్ధన రావు గారికి
నెనరులు !
జిలేబి
గుర్రం జనార్ధన రావు గారికి

నెనరులు !
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13727950326405423652017-08-25T22:30:20.489+05:302017-08-25T22:30:20.489+05:30నెమలి పై కుమారుండెక్కి నెనరు మీర
నగ్రజుని బిల్వ న...నెమలి పై కుమారుండెక్కి నెనరు మీర
నగ్రజుని బిల్వ నతని వాహనము కాన
ఎలుక వడకె వినాయకుఁ డెక్కు ననుచు"
నెమలినే తన భక్తినిన్ నెనరు వదలి Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53108458078799927792017-08-25T21:48:17.639+05:302017-08-25T21:48:17.639+05:30కలుగు గణాధి పత్యమది గ్రక్కున నెవ్వరు మూడులోకముల్
ప...కలుగు గణాధి పత్యమది గ్రక్కున నెవ్వరు మూడులోకముల్
పొలుపుగఁ దిర్గి తీర్థముల మున్గుచు వచ్చిన వారిదేననన్
యెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ! గాంచినన్
దెలివిగ నెగ్గె షణ్ముఖుని దీర్చి ప్రదక్షిణలమ్మనానకున్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25526793664708710732017-08-25T20:48:33.494+05:302017-08-25T20:48:33.494+05:30
పిన్నక నాగేశ్వరరావు.
భక్తిగా పూజ చేసిన వారలింట

పిన్నక నాగేశ్వరరావు.

భక్తిగా పూజ చేసిన వారలింట

కుడుము లుండ్రాళ్ళు బూరెలు కడుపు
నిండ
తృప్తిగా తిని యాశీర్వదించి వచ్చు

చున్న గణపతి రూపమున్ జూచినంత

నెలుక వడకె వినాయకు డెక్కుననుచు.

****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4199906737491522662017-08-25T19:45:21.895+05:302017-08-25T19:45:21.895+05:30గురుదేవులకు వందనములు! మీ సమీక్ష చూసి చాల సంతోషమయిన...గురుదేవులకు వందనములు! మీ సమీక్ష చూసి చాల సంతోషమయినది! మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39551040339583882362017-08-25T19:00:26.523+05:302017-08-25T19:00:26.523+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములుపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములుకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18817491664507441232017-08-25T18:58:30.649+05:302017-08-25T18:58:30.649+05:30దూర్వములు పత్రి పూజకు తోషితుడయి
కుడుము లుండ్రాళ్ళు...దూర్వములు పత్రి పూజకు తోషితుడయి
కుడుము లుండ్రాళ్ళు యనటులు కుడిచి,భక్త
జనుల కోర్కెలు దీర్చ పయనమవ౦గ
నెలుక వడకె వినాయకు డెక్కు ననుచు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50730024925300777302017-08-25T18:54:34.826+05:302017-08-25T18:54:34.826+05:30ధన్యవాదాలు ! శంకరార్యా !ధన్యవాదాలు ! శంకరార్యా !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38323558853444573342017-08-25T18:52:41.780+05:302017-08-25T18:52:41.780+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6029748710177114202017-08-25T18:52:00.350+05:302017-08-25T18:52:00.350+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16162374084624296252017-08-25T18:51:33.011+05:302017-08-25T18:51:33.011+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74469990097650323982017-08-25T18:51:09.653+05:302017-08-25T18:51:09.653+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వంటల వండబొక' అని కదా ఉండవలసింది? అలాగే "వంటకా ల్వండ.." అనండి. వండుటను ఒండుట అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64339093158342172232017-08-25T18:49:36.377+05:302017-08-25T18:49:36.377+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణలు నేటివి, నిన్నటివి అన్న...కృష్ణారావు గారూ,
మీ పూరణలు నేటివి, నిన్నటివి అన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40818201080291855622017-08-25T18:47:33.852+05:302017-08-25T18:47:33.852+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64535235602982446282017-08-25T18:47:07.832+05:302017-08-25T18:47:07.832+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు, వాటి ననుసరిం...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు, వాటి ననుసరించి వ్రాసిన వినాయక స్తుతి పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com