tag:blogger.com,1999:blog-6769183920316093900.post3366639326592908741..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1209 (నెహ్రూ తగఁడంట)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6404744410879326512013-10-19T22:21:25.937+05:302013-10-19T22:21:25.937+05:30గుండు మధుసూదన్ గారూ,
నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాల...గుండు మధుసూదన్ గారూ,
నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నా పూరణను మెచ్చినందుకు ధన్యవాదాలు.
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-362912041427945112013-10-19T22:17:17.060+05:302013-10-19T22:17:17.060+05:30ఏల్చూరి మురళీదర రావు గారూ,
అనన్యసామాన్య పదప్రయోగమ...ఏల్చూరి మురళీదర రావు గారూ,
అనన్యసామాన్య పదప్రయోగమూ, అత్యద్భుతమూ అయిన మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘లహ్రానా జేయ’ అంటే బాగుంటుందేమో!

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడు పాదాల గణదోషాలను సవరించారు కదా... సంతోషం.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పొగడన్ + ఏ’ ఇక్కడ యడాగమం రాదు.‘మారుతమ్ము లదె పొగడ నొకం/డే హ్రీదూరుడు వదరును...’ అందామా?

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది.అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణలు రెండూ మీ సంస్కృత భాషాజ్ఞానానికి అద్దం పడుతున్నాయి.అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నము ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
2,3 పాదాల ప్రారంభంలో యడాగమం దోషం.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
‘హ్రా’ప్రాసను ప్రస్తావిస్తూ ఎవరు పూరణ చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఆ కోరిక మీరు తీర్చారు. చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83661912891852897082013-10-19T22:16:56.224+05:302013-10-19T22:16:56.224+05:30హ్రా ప్రాసతో చక్కని పూరణలు చేసిన కవిమిత్రులందరిక...హ్రా ప్రాసతో చక్కని పూరణలు చేసిన కవిమిత్రులందరికీ అభినందనలు.
మాస్టరుగారూ డెహ్రాడూన్ నుండి మెహ్రాను తెచ్చిన పూరణ బాగుంది. మీ హ్రీ దూరుని చూచినతరువాత నాకు వచ్చిన అలోచనతో మరియొక పూరణ...

ఏ హ్రస్వ బుధ్ధి జెప్పెను
నే హ్రాదిని ఘాతమిత్తు నెపమెంచుటకై
ఏహ్రీ దూరుండిట్లనె
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుఁ డనన్? గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53664689835444039092013-10-19T22:06:49.932+05:302013-10-19T22:06:49.932+05:30ధన్యవాదాలు సంపత్ కుమార్ శాస్త్రిగారూ. మీ పూరణము కూ...ధన్యవాదాలు సంపత్ కుమార్ శాస్త్రిగారూ. మీ పూరణము కూడ చక్కగ నున్నది. అభినందనలు.

మిత్రులు ఏల్చూరివారికి నేఁడు ప్రథమతాంబూలం దక్కినది. అటులనే వారి పూరణ కూడా ప్రశస్తముగ నున్నది. దుష్కర ప్రాస నవలీలగా భావావిష్కరణమునకు సూచికనుగా మలచుకొన్నారు. అభినందనలు...మఱియు...జన్మదిన శుభాకాంక్షలు!

మిత్రులు కంది శంకరయ్యగారూ! తమరి భావము అద్భుతముగ నున్నది. మా కెవ్వరికిని తట్టలేదు. అభినందనలు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83579097120958227582013-10-19T21:44:37.610+05:302013-10-19T21:44:37.610+05:30డెహ్రాడూన్ వాస్తవ్యుఁడు
మెహ్రా యనువాఁ డొకండు మిథ్య...డెహ్రాడూన్ వాస్తవ్యుఁడు
మెహ్రా యనువాఁ డొకండు మిథ్యాజ్ఞానుం
డై హ్రీదూరుఁడయి యనెను
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుఁ డనన్.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33082942829891038102013-10-19T21:17:10.039+05:302013-10-19T21:17:10.039+05:30శ్రీగురుభ్యోనమ:
నెహ్రాయని పలుకంగా
మిహ్రా తాన్ తప్...శ్రీగురుభ్యోనమ:

నెహ్రాయని పలుకంగా
మిహ్రా తాన్ తప్పు వ్రాసె మీనాక్షివలెన్
చౌహ్రా జదివెను వడిగా
"నెహ్రూ తగడ౦ట రాజ నీతిజ్ఞుడనన్" శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20366546073069181472013-10-19T21:02:31.679+05:302013-10-19T21:02:31.679+05:30శ్రీ గుండు మధుసూధన్ గారూ,
అధ్భుతంగా వ్రాశారండీ. ...శ్రీ గుండు మధుసూధన్ గారూ,

అధ్భుతంగా వ్రాశారండీ. దుష్కరప్రాసను హేలారీతిగా పూరించారు. అభినందనలు. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80913731297849396822013-10-19T20:56:53.842+05:302013-10-19T20:56:53.842+05:30ఈ హ్రా ప్రాసము దుష్కర
మై హ్రాదినివోలెతోచెనయ్యా, నే...ఈ హ్రా ప్రాసము దుష్కర
మై హ్రాదినివోలెతోచెనయ్యా, నేడీ
ప్రహ్రాద కలుష జాతికి
నెహ్రూ తగఁడంట రాజ నీతిజ్ఞుఁడనన్.

హ్రాదిని = వజ్రాయుధము
ప్రహ్రాదము = రొద, రోత, సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1275844404032174992013-10-19T19:48:49.393+05:302013-10-19T19:48:49.393+05:30ఈ హ్రీకము వంటి జనులు
యా హ్రీవేరము యనదగు యధి కాధిక...ఈ హ్రీకము వంటి జనులు
యా హ్రీవేరము యనదగు యధి కాధికునిన్
యే హ్రీకుడు బలుక దగడు
నెహ్రూ తగడంట రాజ నీతిజ్ఞు డనన్

హ్రీకము = ముంగిస
హ్రీవేరము = కురు వేరు ,సుగంధి వృక్షము ,కేశము
హ్రీకుడు = సిగ్గు కలవాడు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29482504689405536202013-10-19T18:47:54.608+05:302013-10-19T18:47:54.608+05:30నా పూరణములలో రెండవ పాదములో టైపాటు: "దుర్య&quo...నా పూరణములలో రెండవ పాదములో టైపాటు: "దుర్య"ను, "ధుర్య"గాఁ జదువుకొనవలసినదిగా మనవి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88222004642339373082013-10-19T15:19:10.558+05:302013-10-19T15:19:10.558+05:30నెహ్రూ విజ్ఞాన ఖనికద
నెహ్రూ బాలల మనసుల నిలిచిన చాచ...నెహ్రూ విజ్ఞాన ఖనికద
నెహ్రూ బాలల మనసుల నిలిచిన చాచా
నెహ్రూ నెవరందురిటుల
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్ sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5349470876332338492013-10-19T13:40:11.635+05:302013-10-19T13:40:11.635+05:30ఏ హ్రదిని హతికి జంకని
నేహ్రూయే ధైర్యశాలి నిజముగ న...ఏ హ్రదిని హతికి జంకని
నేహ్రూయే ధైర్యశాలి నిజముగ నాడే !
నెహ్రూ నెవ రందు రిలా ?
" నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్ " Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25322102561553645652013-10-19T12:40:02.205+05:302013-10-19T12:40:02.205+05:30అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
...అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
త్సుహ్రీచ్యుత నేతల కిల
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్!(1)

కొద్ది మార్పులతో...మఱి రెండు...

అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
ద్విహ్రేపణోత్కుల కిల
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్! (2)

అహ్రీణనాటకాంచిత
దుహ్రేషకృతార్థదుర్య దుశ్చేష్టోద్య
త్సహ్రీకపదోత్కటులకు
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్! (3)మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67231387159331532332013-10-19T12:29:18.425+05:302013-10-19T12:29:18.425+05:30రాజకీయ దుష్ట క్రీడలో...
నెహ్రూ నచ్చిన వారికి
నెహ్...రాజకీయ దుష్ట క్రీడలో...

నెహ్రూ నచ్చిన వారికి
నెహ్రూ తగునంట రాజ నీతిజ్ఞుడనన్!
నెహ్రూ నచ్చని వారికి
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞుడనన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42191742224025207732013-10-19T12:12:07.489+05:302013-10-19T12:12:07.489+05:30పండితనేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి వ...పండితనేమాని గారికి పూజ్యగురుదేవులు శంకరయ్యగారికి వందనములు

ఈహ్రదములు నీశైలము
లా హ్రాదిని మారుతమ్ములన్నియు బొగడన్
యే హ్రీకమ్మో వదరును
నెహ్రూ తగడ౦ట రాజ నీతిజ్ఞుడనన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43834808925120485292013-10-19T10:30:28.209+05:302013-10-19T10:30:28.209+05:30నెహ్రూజి విజ్ఞాన ఖనికద
నెహ్రూజి బాలల మనసుల నిలిచిన...నెహ్రూజి విజ్ఞాన ఖనికద
నెహ్రూజి బాలల మనసుల నిలిచిన చాచా
నెహ్రూజి నెవరందురిటుల
నెహ్రూ తగడంట రాజనీతిజ్ఞూ డనన్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85825447144337345072013-10-19T08:39:34.729+05:302013-10-19T08:39:34.729+05:30
నెహ్రూ కాలంబందున
నెహ్రూ ప్రత్యర్థి కూడ నెవ్వరుగ...

నెహ్రూ కాలంబందున
నెహ్రూ ప్రత్యర్థి కూడ నెవ్వరుగూడన్
నెహ్రూననలేదిట్టుల
నెహ్రూ తగడంట రాజ - నీతిఙ్ఞు డనన్ ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15672035416402563292013-10-19T02:33:50.831+05:302013-10-19T02:33:50.831+05:3001అ)

నెహ్రూ ప్రధానమంత్...01అ)

నెహ్రూ ప్రధానమంత్రిగ
లహ్రానా నింప, దేశ, - ప్రజలందరిలో;
ప్రహ్రాదము గాదె ? వినగ
నెహ్రూ తగడంట రాజ - నీతిఙ్ఞు డనన్ !

లహ్రానా = ఆనందముగ నుండుట
ప్రహ్రాదము = ధ్వని/శబ్దము(అపవాదు)వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42574958466371147972013-10-19T02:01:01.498+05:302013-10-19T02:01:01.498+05:30మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,
ఈ హ్రీవ...మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,

ఈ హ్రీవిరహితదుర్నీ
తిహ్రదగతులకు దురాత్మధీనిష్ఠురదృం
భూహ్రీకుం డగు సన్మతి
నెహ్రూ తగఁ డంట రాజనీతిజ్ఞుఁ డనన్.

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.com