tag:blogger.com,1999:blog-6769183920316093900.post3385775871682111082..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1303 (యము నిష్టపడంగ నొప్పు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26166564645122372072019-09-26T13:36:15.272+05:302019-09-26T13:36:15.272+05:30కమలపు పార్టియు వారలు
తిమురుచు పలికిరి మరిన్ని తిట...కమలపు పార్టియు వారలు
తిమురుచు పలికిరి మరిన్ని తిట్టుల తోడన్:
"మమతను జూడగ పరిపరి
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42419814984095154782017-11-04T16:17:43.763+05:302017-11-04T16:17:43.763+05:30
సముచితమగు సుఖ శాంతుల
సమూహము నెలకొన మేలు సద్భావన...

సముచితమగు సుఖ శాంతుల
సమూహము నెలకొన మేలు సద్భావనల
న్నమలమగు రీతిని సహా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84147148847981059862017-11-04T13:54:24.468+05:302017-11-04T13:54:24.468+05:30కమనీయమైన పదవియు
జమఖర్చులడగని విభుడు, జవురుట కొరకై...కమనీయమైన పదవియు
జమఖర్చులడగని విభుడు, జవురుట కొరకై
రమణీయంబగు నాదా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35684421437676753032014-01-24T23:27:29.188+05:302014-01-24T23:27:29.188+05:30శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ ...శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో తల్లి + ఒసగు = తల్లియొసగు (యడాగమము) అగును. స్వస్తి Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38626003601261437212014-01-24T22:52:06.179+05:302014-01-24T22:52:06.179+05:30నా మరియొక పూరణ.....
యమకష్టము మీదకు సమ
యములేకను వ...నా మరియొక పూరణ.....

యమకష్టము మీదకు సమ
యములేకను వచ్చి వాల హతవిధి యనుచున్
యమహాయిని గూర్పెడు సా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42892853221541205582014-01-24T22:38:20.259+05:302014-01-24T22:38:20.259+05:30సంపత్‌కుమార్ గారూ ! ధన్యవాదములు. కార్యాలయమునకు వెడల...సంపత్‌కుమార్ గారూ ! ధన్యవాదములు. కార్యాలయమునకు వెడలు తొందరలో పొరపాటు చేశాను.చూసుకోలేదు.
మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82900655476029670232014-01-24T22:35:08.082+05:302014-01-24T22:35:08.082+05:30సహదేవుడు గారూ,
మాతృస్తన్యమును గురించిన మీ పూరణ బా...సహదేవుడు గారూ,
మాతృస్తన్యమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26936657812033217452014-01-24T22:13:22.344+05:302014-01-24T22:13:22.344+05:30సుమసునిశిత శైశవమున
సమయానికి వడిని జేర్చి సంబాళించన...సుమసునిశిత శైశవమున
సమయానికి వడిని జేర్చి సంబాళించన్
నిమురుచుఁ దల్లి నొసఁగు స్త
న్యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56175715623785443282014-01-24T22:02:13.135+05:302014-01-24T22:02:13.135+05:30మిస్సన్న గారూ,
ఆ పదాన్ని నేనూ చూశాను. ‘అమరసంయముడు...మిస్సన్న గారూ,
ఆ పదాన్ని నేనూ చూశాను. ‘అమరసంయముడు, అమరసంయమనుడు’ అని రెండు విధాలుగా ఉంది. కాని కేవల ‘సంయముడు’ అన్న పదం నేను వెదకిన తెలుగు, సంస్కృత నిఘంటువులలో దొరకలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76490741390443507642014-01-24T21:38:08.119+05:302014-01-24T21:38:08.119+05:30గురువుగారూ నిఘంటువులో అమరసంయముడు అంటే దేవర్షి నారద...గురువుగారూ నిఘంటువులో అమరసంయముడు అంటే దేవర్షి నారదుడు అని ఉన్నదండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19262716106048271272014-01-24T21:34:36.012+05:302014-01-24T21:34:36.012+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్న...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ లేబ్రాయపు పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76216470986810765352014-01-24T16:29:27.169+05:302014-01-24T16:29:27.169+05:30శ్రీనేమాని గురువర్యులకు ధన్యవాదములు. సందేహనివృత్తి...శ్రీనేమాని గురువర్యులకు ధన్యవాదములు. సందేహనివృత్తి చేశారు. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66952704912544247632014-01-24T16:18:59.080+05:302014-01-24T16:18:59.080+05:30గురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి ప్రణామములు.క...గురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి ప్రణామములు.కువలయము లో ల టైపు కాలేదు, నేను చూసుకోకుండా పోస్టు చేసాను ..మన్నించవలెను..ధన్యవాదములతో..

సుమధురమౌభాషణములు
సుమములు హిమశీకరములు సుందర సీమల్
మమతా సమతగలకువల
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28710595802103134502014-01-24T15:52:59.827+05:302014-01-24T15:52:59.827+05:30కమలముల వంటి కన్నులు
సుమముల వలె బూసినట్టి సొగసులతో ...కమలముల వంటి కన్నులు
సుమముల వలె బూసినట్టి సొగసులతో దే
హము గల పిల్లల లేబ్రా
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11311949926711048222014-01-24T15:51:20.380+05:302014-01-24T15:51:20.380+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గా...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

మరియొక పూరణ:
గమనించు చుంద్రు యమనిల
యము జేరుట ప్రాణు లన్ని యహరహములు గా
ని మహి నశాశ్వతమగు కా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45143693878669711772014-01-24T15:19:48.174+05:302014-01-24T15:19:48.174+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ప్రాయపు దశలను వివరించ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ప్రాయపు దశలను వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
‘సంయమి’ శబ్దం ఉన్నది కానీ ‘సంయముడు’ శబ్దం ఉన్నట్టు వినలేదు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91429625058384238152014-01-24T14:51:49.460+05:302014-01-24T14:51:49.460+05:30తమతమ జాతి సహజ వై-
రములను విడనాడి జంతు రాశి మెలగునా...తమతమ జాతి సహజ వై-
రములను విడనాడి జంతు రాశి మెలగునా
శ్రమమున, వశిష్టుడను సం-
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82874576246548382282014-01-24T14:06:54.988+05:302014-01-24T14:06:54.988+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30707485574191877592014-01-24T14:06:53.538+05:302014-01-24T14:06:53.538+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గా...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

అమరును ప్రతి జీవికి బా
ల్యము కౌమారమ్ము కోడె ప్రాయము వార్ధ
క్యము నా దశ లoదున ప్రా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14370061186726538302014-01-24T13:59:31.201+05:302014-01-24T13:59:31.201+05:30పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు. నిజమే. అక్కడ తప్పు...పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు. నిజమే. అక్కడ తప్పు చేశాను. ‘లేకన్’ అన్నదాన్ని ‘లేకయె’ అని చదువుకొనమని మనవి.

శైలజ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ‘కువల’ లో ‘ల’ టైపు కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69311169472254896232014-01-24T13:45:49.228+05:302014-01-24T13:45:49.228+05:30శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ న...శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో టైపు పొరపాటు దొరలినట్లున్నది. కువయము అను పదము లేదు కదా. చూడండి. స్వస్తి.
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72049205484809267162014-01-24T13:41:52.983+05:302014-01-24T13:41:52.983+05:30శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
వ్యతిరేకార్...శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
వ్యతిరేకార్థక పదములు కళలే కదా. లేకన్ అని వాడరాదనుకొంటాను. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యమును సవరించుచు మీరు చెప్పిన పద్యములో లేకన్ అనే పదము తప్పుగా దొరలినది. చూడండి. స్వస్తి.

శ్రీ సంపత్ కుమార శాస్రి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యములో కోడె ప్రాయము అనుట కుసంధి కాదు. సమాసములో మొదటి పదంగా తెలుగు పదమును వాడవచ్చును. మొదటి పదము సంస్కృతము అగునప్పుడు 2వ పదమును తెలుగు పదమును వాడరాదు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76352008858218207602014-01-24T13:16:58.423+05:302014-01-24T13:16:58.423+05:30సుమధురమౌభాషణములు
సుమములు హిమశీకరములు సుందర సీమల్
మ...సుమధురమౌభాషణములు
సుమములు హిమశీకరములు సుందర సీమల్
మమతా సమతగలకువ
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47050574395731788642014-01-24T13:10:07.290+05:302014-01-24T13:10:07.290+05:30ధన్యవాదములు గురువుగారూ,
కోడె అనే పదము తెలుగు, ప్...ధన్యవాదములు గురువుగారూ,

కోడె అనే పదము తెలుగు, ప్రాయము - సంస్కృతము అవటమువలన డ గురువు కాదనుకుంటాను ( కుసంధి ).

మీ సవరణ సర్వదా శిరోధార్యము. ధన్యోస్మి. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9060102753442458672014-01-24T12:44:53.569+05:302014-01-24T12:44:53.569+05:30వసంత కిశోర్ గారూ,
అనునయమును, యముని, సహాయమును, నిర...వసంత కిశోర్ గారూ,
అనునయమును, యముని, సహాయమును, నిరపాయమును ఇష్టపడుతున్న మీ అయిదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘అందించు + అనునయము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అందించు ననునయము’ అనాలి.
రెండవ పూరణలో ‘వికృతి జెందన్’ అన్నచోట గణభంగం. అక్కడ ‘వికృతము గాఁగన్’ అంటే సరి.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
సాయము, న్యాయము, ధ్యేయములతో మీరు చెప్పిన మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
‘సమవర్తి’ పదాన్ని సార్థకంగా ప్రయోగించారు. పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
జయము నిష్టపడిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి భావంతో సాయము నిష్టపడిన మీ పూరణ బాగుంది. కాని ప్రాస తప్పింది (సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పకుంటే నేను గమనించకపోయేవాణ్ణి సుమా!) ప్రాసను సరిచేస్తూ మీ పద్యానికి నా సవరణ....
తమ తమ కిష్టమ్మగు కా
లము లేకన్ భయము నిడుములను పడి తుద వే
గమునను తొలగింపగ సా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ప్రాయముతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘కోడె ప్రాయము’ అన్నప్పుడు ‘డె’ గురువు కాదు. దానితో గణభంగ. అక్కడ ‘తరుణప్రాయము’ అందాం.

నాగరాజు రవీందర్ గారూ,
ప్రేమమయంగా మీరు చెప్పిన పూరణ బాగున్నది. ‘జగతిని’ అనడం సాధువు. ‘స్వాభావ్యమునన్’ అన్నచోట ‘స్వాభావికమై’ అంటే బాగుంటుందేమో.

భాగవతుల కృష్ణారావు గారూ,
హితనికాయముతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

పండిత నేమాని వారూ,
‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అన్నట్టు జనశ్రేయమును కోరిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
సాయము నిష్టపడుతూ చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com