tag:blogger.com,1999:blog-6769183920316093900.post3391893031766634633..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3676కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84889804350283890692021-03-29T22:45:46.135+05:302021-03-29T22:45:46.135+05:30మనుషులు ఈసున విషమును
కనులను గ్రక్కెదరు సుమీ కావలసి...మనుషులు ఈసున విషమును
కనులను గ్రక్కెదరు సుమీ కావలసిన వా
రును మరి వారికి బదులుగ
శునకమ్మును భక్తి కొలువ శుభములు కల్గున్పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74881825383324177842021-03-29T22:37:52.278+05:302021-03-29T22:37:52.278+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44858274082023876512021-03-29T22:16:55.057+05:302021-03-29T22:16:55.057+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62088722551221533602021-03-29T22:16:18.754+05:302021-03-29T22:16:18.754+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73409214480266273982021-03-29T21:28:19.732+05:302021-03-29T21:28:19.732+05:302వ పాదం: తనవారంచని ...అని మార్చి చదువగలరు (చొ = చో...2వ పాదం: తనవారంచని ...అని మార్చి చదువగలరు (చొ = చో )chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47965309092885580622021-03-29T15:17:33.677+05:302021-03-29T15:17:33.677+05:30అనవరతమ్మును మదిలో
కొనియాడుచుతా మరిమరి కోరుచు వరముల...అనవరతమ్మును మదిలో
కొనియాడుచుతా మరిమరి కోరుచు వరముల్
వినయముతోడను పరమే
శునకమ్మును భక్తిగొలువ శుభములు కలుగున్
: మరొక పూరణ

అనయము మోసము చేయుచు
జనులను హింసించునట్టి సాధువు నిలలో
కొనియాడుచువెతనొందక
శునకమ్మును భక్తిగొలువ శుభములు గల్గున్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4358686780702425882021-03-29T14:18:32.361+05:302021-03-29T14:18:32.361+05:30కనగన్ తట్టెను యిట్లు వ్రాయగను నోకామాక్షి యేమంటివే
...కనగన్ తట్టెను యిట్లు వ్రాయగను నోకామాక్షి యేమంటివే
శునకమ్మున్ గడుభక్తిగొల్చిన లభించుభో శుభమ్ముల్ గడున్ ?
వినుమా శంకరు గోల్వగానగును నెవ్వాడెంత భక్తిన్ దగన్
గనిపించుండతడేయిలన్ గదిక దాగైకొండు మోక్షంబికన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24810333987380498412021-03-29T12:39:41.266+05:302021-03-29T12:39:41.266+05:30విను కాశీపురిలో వెల
సెను భైరవమూర్తిగ శశిశేఖరుడే బా...విను కాశీపురిలో వెల
సెను భైరవమూర్తిగ శశిశేఖరుడే బా
పును పాపంబుల వెరవక
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

కనకపు సింహాసనమున
ననువుగ గూర్చుండ బెట్టిరా కంటకునిన్
అననేటికి తప్పని యిక
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34339390155948173372021-03-29T11:47:46.892+05:302021-03-29T11:47:46.892+05:30ఘనుఁడా మహాత్ముఁడు తపో
ధనుండు విప్ర కులజుండు ధర శున...ఘనుఁడా మహాత్ముఁడు తపో
ధనుండు విప్ర కులజుండు ధర శునకపుఁ బే
రున వెలిఁగె శునక సన్ముని
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

[శునకము = శునక వర్ణ సమూహము]

కని మూఢాత్ముల నెందు వారి కనువౌ కార్యమ్ములం దీర్పఁగా
ముని వేషమ్మున మోసగించు నరులం బూజింప నీకేలనో
మన గేహమ్ములఁ గాచు సంతతము సామర్థ్యమ్ముగాఁ గావునన్
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50748867942880108332021-03-29T10:51:38.575+05:302021-03-29T10:51:38.575+05:30కందం
మును భస్మాసుర ధాటి హ
రుని గాచి, గజాసురోదరుడయి...కందం
మును భస్మాసుర ధాటి హ
రుని గాచి, గజాసురోదరుడయిన విడిపిం
చి నగజ కొసఁగిన హరి నీ
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

మత్తేభవిక్రీడితము
మును భస్మాసురు బుగ్గిఁ జేయఁగొన దుర్మోహాంధుడైనన్ మహే
శుని రక్షించ, గజాసురోదర నివాసుండైన కాపాడియున్
ధనువై మేరువు సేరగా త్రిపురులన్ దండించు యుద్ధాన నీ
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81543299064922833562021-03-29T10:48:51.529+05:302021-03-29T10:48:51.529+05:30కనగనె ఛీఛీ యనవలె
శునకమ్మును,భక్తిగొలువ శుభములు గల్...కనగనె ఛీఛీ యనవలె
శునకమ్మును,భక్తిగొలువ శుభములు గల్గున్
వినగను సంతస మొందగ
ననవరతము గీ ర్తనలను నార్తిని బాడన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66612240399088594802021-03-29T07:17:29.589+05:302021-03-29T07:17:29.589+05:30మనదౌ రాష్ట్రము నందున
ఘనముగ నాశ గలిగించు కథలను జెప...మనదౌ రాష్ట్రము నందున
ఘనముగ నాశ గలిగించు కథలను జెప్పన్
విని నమ్నితిమి గద మరిక
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62920906265713315692021-03-29T07:14:38.564+05:302021-03-29T07:14:38.564+05:30తనువుల్ వీడిరి తమ్ములందరకటా , తావెంట రాకుండెనే
తన...తనువుల్ వీడిరి తమ్ములందరకటా , తావెంట రాకుండెనే

తన పత్నీ మణి ద్రౌపదీ లలనయున్, తావెంట వచ్చెన్నహో

శునకంబుం గడు భక్తిఁ :; గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్

మణి కంఠున్దలి దండ్రి బేధమును నమ్మన్యమ్మనుష్యాళికిన్

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87286774207953791682021-03-29T07:12:20.108+05:302021-03-29T07:12:20.108+05:30ధనమును దోచగ దొంగలు
మననము జేసుకొనుచు నొక మందిరమందున...ధనమును దోచగ దొంగలు
మననము జేసుకొనుచు నొక మందిరమందున్
ధ్వనిజేయకనుండుమనుచు
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86208295946272941352021-03-29T06:55:00.125+05:302021-03-29T06:55:00.125+05:30కం//
శునకమ్మే భైరవుడని
మునిపుంగవు లెల్లగొలువ ముదము...కం//
శునకమ్మే భైరవుడని
మునిపుంగవు లెల్లగొలువ ముదముగ తానే !
పనిగట్టుకుని వెలసెనిట
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్ !!Malli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47136709169801468602021-03-29T06:45:45.493+05:302021-03-29T06:45:45.493+05:30శునకమ్మీజగమందు బేరువడసెన్ శుద్ధంపు విశ్వాసమై
శునకమ...శునకమ్మీజగమందు బేరువడసెన్ శుద్ధంపు విశ్వాసమై
శునకమ్మే యజమాని రక్షణకుదా శుష్మంబు నెల్లప్పుడున్
శునకమ్మేగద కాలభైరవుఁడు నీశుండున్ వరాణాసిలో
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1552104703991195592021-03-29T06:34:33.621+05:302021-03-29T06:34:33.621+05:30మనల గడచు నమ్మకమున
ధన మాన కనక వసతుల దరచుగ గాయన్
మను...మనల గడచు నమ్మకమున
ధన మాన కనక వసతుల దరచుగ గాయన్
మనుజునకు సన్నిహితువగు
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్

కడచు = అతిక్రమించుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21554343873737872622021-03-29T06:03:48.557+05:302021-03-29T06:03:48.557+05:30కనకపు సింహాసనమున
“శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు ...కనకపు సింహాసనమున
“శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్”
వినయావనతుడుభక్తిని
యనయమునావారణాశి హరుని స్వరూపిన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54442797180156114512021-03-29T05:55:44.789+05:302021-03-29T05:55:44.789+05:30శునకము విశ్వాసమునకు
ఘనతరమగు మారు పేరు గననీభువిలో
శ...శునకము విశ్వాసమునకు
ఘనతరమగు మారు పేరు గననీభువిలో
శునకమె భైరవుఁడుగదా
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71655645570742788172021-03-29T02:15:26.430+05:302021-03-29T02:15:26.430+05:30అనుశోకమ్మున వ్యాకులంబుననె యా హంసుండు చక్రిన్ రమే
శ...అనుశోకమ్మున వ్యాకులంబుననె యా హంసుండు చక్రిన్ రమే
శు నకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్
వినుడీ సత్యము సౌఖ్యమున్ సహితమూ వెన్నుండు కన్నయ్యనిన్
వనమాలీ నిను కొల్చు వారి కసలే బాధల్ దరిన్ జేరునే?

(నాకు చాలా ఇష్టమైన కబీర్ దోహా ప్రేరణగా...

దుఖః మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే న కోయ్
జో సుఖ్ సుమిరన్ కరే వో దుఖః కాహే హోయ్౹౹)తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39004370504721301972021-03-29T01:03:05.312+05:302021-03-29T01:03:05.312+05:30
అనఘా! మూర్ఖుడ! భక్తి యిద్ది యనుకొన్నావట్ర సన్నాస...

అనఘా! మూర్ఖుడ! భక్తి యిద్ది యనుకొన్నావట్ర సన్నాసి? యే
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్?
సినిమాల్ జూడగ బుర్ర పాడు వడెనోయ్ శీఘ్రమ్ముగా మార్పు కో
రిన మేలౌను విచిత్రమైన నడతల్ రివ్వంచు వీడున్ సుమా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53069471419510869322021-03-28T23:02:11.721+05:302021-03-28T23:02:11.721+05:30మ:
ఘనమౌ గద్దియ నెక్కె మూర్ఖుడొకడున్ కంపింప జేయన్...మ:

ఘనమౌ గద్దియ నెక్కె మూర్ఖుడొకడున్ కంపింప జేయన్ బ్రజన్
తన వారైనచొ మేలు చట్టములు సత్తానెంచి కల్పించుచున్
మునకల్ వేయగ జూచు చుండు నకటా మొత్తించు చేబోడులన్
శునకమ్మున్ గడు భక్తి గొల్చిన లభించుంబో శుభమ్ముల్ గడున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23590339103590418832021-03-28T22:30:17.239+05:302021-03-28T22:30:17.239+05:30త్రినయుండంతట కమలా
సనుదల ఖండింపనెంచి శఠమున సృష్టిం
...త్రినయుండంతట కమలా
సనుదల ఖండింపనెంచి శఠమున సృష్టిం
చిన భైరవునిన్ వాహము
శునకమ్మును గొలువ శుభముల్ గల్గున్.

కినుకన్ బూనిన యంతకాంతకుడు లోకేశుండు సృష్టించె తా
జనవంద్యుండగు భైరవున్ నలువశీర్షంబున్ విభాళింపగా
ననుసూయా! విను శంకరున్ మరియు ప్రత్యంతమ్ము వాహమ్మె యౌ
శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుబో శుభమ్ముల్ గడున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88184169272846062722021-03-28T22:17:09.013+05:302021-03-28T22:17:09.013+05:30వినగాఁజేసినధర్మమేతుదకునావిష్కారమైనిల్చెడిన్
మనకన్మ...వినగాఁజేసినధర్మమేతుదకునావిష్కారమైనిల్చెడిన్
మనకన్మాయమునౌనుగావినుతజన్మంబందునీసంపదల్
అనయంబాశివుభైరవుంగోలుచుచోనాతండుశోభిల్లుగా
శునకమ్ముంగడుభక్తిగోల్చినలభించుంబోశుభంబుల్గడున్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30427499218910186292021-03-28T22:16:31.846+05:302021-03-28T22:16:31.846+05:30జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా"
తనయు...జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా"

తనయుని కన్నను మిన్నగ
పనితనమును జూపితనకు బాసటయై దా
ననయము రక్షణ నిచ్చెడు
శునకమ్మును భక్తిగొలువ శుభములు గల్గున్

కుక్కలకు ప్రేమతో చక్కని శిక్షణ యిస్తే అవి యెంతో సహకరిస్తాయి, ప్రేమిస్తాయి!

అనుమానంబది వీడుమా! మనకు ప్రహ్లాదంబునే బంచుచున్
బనిలో నెంతయు చాకచక్యమును సంపాదించి తోడై
సదా
తనయున్ మించెడి నమ్మకమ్మునను భద్రమ్మున్
బ్రసాదించెడిన్
శునకమ్ముం గడు భక్తిగొల్చిన లభించుంబో శుభమ్ముల్ గడున్

seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com