tag:blogger.com,1999:blog-6769183920316093900.post3391975987392726980..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2392 (వనితల ఖండించువాఁడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88784736482329513032018-12-13T20:48:31.885+05:302018-12-13T20:48:31.885+05:30ఘనమగు స్టారు హోటలున కల్కట నగ్రపు పార్కు లేనులో
జనవ...ఘనమగు స్టారు హోటలున కల్కట నగ్రపు పార్కు లేనులో
జనవరి ఫస్టు పార్టికని జాహ్నవి మత్స్యపు కోతలందునన్
తినుటకు తోక తోడనట తీక్ష్ణపు ముండ్లును దేన్కి పన్కి రా
వని, తల ద్రుంచువాఁడె కద బల్లిదుఁడై యశమందు నెల్లెడన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88059616217842097462017-06-23T21:36:32.289+05:302017-06-23T21:36:32.289+05:30
వినయవిధేయతల మరచి
తనవారినె తెగడుచుండి ధరలో నెపు...

వినయవిధేయతల మరచి

తనవారినె తెగడుచుండి ధరలో నెపుడున్

దనుజాంగనవలె తిరుగెడి

వనితల ఖండించువాడె బల్లిదుడగురా.

అనయము వనితల చెరనిడి

కనికరమును జూపకుండ కష్టములిడు నా

దనుజుని గాంచుచు దుష్టుడ

వని తలఖండించువాడె బల్లిదుడగురా.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30091942633871475862017-06-23T21:22:08.918+05:302017-06-23T21:22:08.918+05:30మిత్రులందఱకు నమస్సులు!
ముని విశ్వామిత్రుండనెఁ
&qu...మిత్రులందఱకు నమస్సులు!

ముని విశ్వామిత్రుండనెఁ
"గనుమో రామా! వధింపఁగను, దాటకనున్
వనిత యనక, రక్కసి జ
వ్వని తల ఖండించువాఁడె, బల్లిదుఁడగురా!"

మధురకవి గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82914829282086119102017-06-23T19:55:53.759+05:302017-06-23T19:55:53.759+05:30సందీప్ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సందీప్ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23794316050932173642017-06-23T19:54:45.392+05:302017-06-23T19:54:45.392+05:30శ్రీహర్ష గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు....శ్రీహర్ష గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
"..జెప్పినన్..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17961187123853444562017-06-23T19:53:44.157+05:302017-06-23T19:53:44.157+05:30పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2784796071036987252017-06-23T19:52:48.587+05:302017-06-23T19:52:48.587+05:30సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చక్రవర్తికి నసమ్మతులై..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40799746019540928672017-06-23T19:51:35.418+05:302017-06-23T19:51:35.418+05:30శ్రీ శంకరయ్య గారికి వందనములు... నమోనమః...... మురళీ...శ్రీ శంకరయ్య గారికి వందనములు... నమోనమః...... మురళీకృష్ణ మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57040878938069126592017-06-23T18:38:16.896+05:302017-06-23T18:38:16.896+05:30డా.పిట్టా
ఆర్యా,పరుషము అవసరము కదా.కృతజ్ఞతలు.డా.పిట్టా
ఆర్యా,పరుషము అవసరము కదా.కృతజ్ఞతలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87359284805500801612017-06-23T18:34:56.182+05:302017-06-23T18:34:56.182+05:30డా.పిట్టా
ఆర్యా,సరళముతో సవరణ చేసికొంటిని.ధన్యవాదాల...డా.పిట్టా
ఆర్యా,సరళముతో సవరణ చేసికొంటిని.ధన్యవాదాలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22215339103161815672017-06-23T18:30:10.685+05:302017-06-23T18:30:10.685+05:30రణభూమిలోన భీముని
కనుచున్, తామెల్ల తలచె కౌరవసేనల్
అ...రణభూమిలోన భీముని
కనుచున్, తామెల్ల తలచె కౌరవసేనల్
అనిలో చెలరేగెడు "పా
వని" తల ఖండించువాడె బల్లిదుడగురా!!!plan-BIOTECHhttps://www.blogger.com/profile/12985514653134362213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46714110694763014342017-06-23T18:20:47.583+05:302017-06-23T18:20:47.583+05:30సరదాగా😄..
పనులను జేయగా వెనుక బాటను బట్టెడి మొండి ...సరదాగా😄..
పనులను జేయగా వెనుక బాటను బట్టెడి మొండి చేతులన్
వినమని జెప్పినా వినక భిన్నముగా చరియించు వీనులన్
కనమని జెప్పినా గనక గర్వము జూపెడి రెండు కన్నులన్
ఘనమగు కేశముల్ గలిగి కంపర మెత్తుచు నున్నవాని దు
వ్వని,తల ద్రుంచు వాడెగద బల్లిదుడై యశమందు నెల్లడన్
శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3177781697140426812017-06-23T17:47:52.030+05:302017-06-23T17:47:52.030+05:30కొన్ని విషయాల్లొ మాత్రమె
కొన్ని విషయాల్లొ మాత్రమె
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3585457564292911622017-06-23T17:26:33.396+05:302017-06-23T17:26:33.396+05:30వెనుకట విరాటు కొలువున
దునిమెనుగద సింహబలుని,దుర్మతు...వెనుకట విరాటు కొలువున
దునిమెనుగద సింహబలుని,దుర్మతులిపుడున్
గనబడుచుందురు చెరుపగ
వనితల,ఖండించువాడె బల్లిదుడగురా !!!
మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11225242525865068352017-06-23T17:12:28.570+05:302017-06-23T17:12:28.570+05:30గురుదేవులసూచనతో సవరించిన పద్యము
తనువున కవచము లేకయ...గురుదేవులసూచనతో సవరించిన పద్యము

తనువున కవచము లేకయు
ననువుగ భుజబలము జూపి యడవిని తిరుగా
డిన పులి నెదిరించుచు నా
వని,తల,ఖండించు వాడె బల్లిదుడగురా

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55245435358667131652017-06-23T17:00:07.389+05:302017-06-23T17:00:07.389+05:30అక్కయ్య గారు మేరు అలా అంటే ఎలా ????అక్కయ్య గారు మేరు అలా అంటే ఎలా ????pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90071269906044559882017-06-23T16:51:27.397+05:302017-06-23T16:51:27.397+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*జనపతిచక్రవర్తికి యస...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*జనపతిచక్రవర్తికి యసమ్మతులైతలలెత్తరాదెటన్*
*తననెదిరించువారితలదప్పకద్రుంచబడన్ వలెన్*
*కననదిరాజనీతియగుకానప్రభుత్వఘనత్వమొప్పనోర్*
*వని ,తలద్రుంచువాడెగద బల్లిదుడై యశమందు నెల్లడన్.*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55028795962660876982017-06-23T16:44:32.676+05:302017-06-23T16:44:32.676+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*జనపతిచక్రవర్తికి యస...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*జనపతిచక్రవర్తికి యసమ్మతులైతలలెత్తరాదెటన్*
*తననెదిరించువారితలదప్పకద్రుంచబడన్ వలెన్*
*కననదిరాజనీతియగుకానప్రభుత్వమునొప్పనోర్*
*వని ,తలద్రుంచువాడెగద బల్లిదుడై యశమందు నెల్లడన్.*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48348754960657368632017-06-23T16:00:41.971+05:302017-06-23T16:00:41.971+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55677778159882352902017-06-23T15:58:43.043+05:302017-06-23T15:58:43.043+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తమ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తమ దృష్టిని పడని యీ లోపముతో నున్న పూరణలను సునాయాసముగా సవరించ గలరని మన కవి పుంగవులపై నా దృఢ నమ్మకము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64992980285503061092017-06-23T15:14:54.014+05:302017-06-23T15:14:54.014+05:30నమస్కారములు
" వనితలు అంత కఠిన మైన వారు "...నమస్కారములు
" వనితలు అంత కఠిన మైన వారు " అని నా ఉద్దేశ్యం
అద...న్నమాట.... అసల్.... సంగతి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55146805017967691992017-06-23T14:43:06.211+05:302017-06-23T14:43:06.211+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లేకయు ననువుగ' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74314288632833882652017-06-23T14:41:25.629+05:302017-06-23T14:41:25.629+05:30మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అ...మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35760147886932093812017-06-23T14:40:32.776+05:302017-06-23T14:40:32.776+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18341633893628587942017-06-23T14:40:17.737+05:302017-06-23T14:40:17.737+05:30తనువున కవచము లేకను
యనువుగ భుజబలము జూపి యడవిని తిర...తనువున కవచము లేకను
యనువుగ భుజబలము జూపి యడవిని తిరుగా
డిన పులి నెదిరించుచు నా
వని,తల,ఖండించు వాడె బల్లిదుడగురా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com