tag:blogger.com,1999:blog-6769183920316093900.post3443193338838229296..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3971కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69623126410941819932022-02-26T19:37:06.674+05:302022-02-26T19:37:06.674+05:30ముక్కల మాంసము కొరకై
మిక్కుటముగ నచట పోరు మేటిగ సలుప...ముక్కల మాంసము కొరకై
మిక్కుటముగ నచట పోరు మేటిగ సలుపన్
టక్కున నడుమున వచ్చుచు
కుక్కుటములసమరమందుగుక్కయెగెలిచెన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40316295571539659252022-01-24T12:56:03.434+05:302022-01-24T12:56:03.434+05:30ముక్కను బొందగోరికను మోములు మోములు దాకునట్లుగా
కుక...ముక్కను బొందగోరికను మోములు మోములు దాకునట్లుగా
కుక్కుటముల్ దలంపడగ కుక్క జయంబును గాంచె వింతగన్
నక్కజమాయె నయ్యదియ హారతి! చూచితె? వింతనచ్చటన్
కుక్కబలంబు ముందటను కుక్కుట శక్తులు చాలవాయెనేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40671060016871475162022-01-24T12:09:28.856+05:302022-01-24T12:09:28.856+05:30కుక్కుటములు మఱి కుక్కయు
ముక్కలకై పోరులాడ మోముల దా...కుక్కుటములు మఱి కుక్కయు
ముక్కలకై పోరులాడ మోముల దాడిన్
నక్కజము గొలుప యత్తఱి
కుక్కుటముల సమరమందు గుక్కయె గెలిచెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81042950748644763432022-01-24T11:58:58.062+05:302022-01-24T11:58:58.062+05:30కుక్కుట మనఁ గోడి మఱియుఁ
గుక్కుయుఁ గుక్క యనఁ గాదు ...కుక్కుట మనఁ గోడి మఱియుఁ
గుక్కుయుఁ గుక్క యనఁ గాదు కోడి కనుక నే
రిక్కడ యనరా దివ్విధిఁ
గుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్

ఎక్కటి వింత యేరికిని నెవ్విధి నెమ్మదిఁ గల్గ నేర్చునో
కుక్కుట మన్నఁ గుక్క యని కూడ నెఱుంగుమ యర్థ మింపుగాఁ
గుక్కలు పోరఁ గాక మఱి కుక్కయె పోరున నక్క నెగ్గునే
కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4326953049837381342022-01-24T09:35:34.412+05:302022-01-24T09:35:34.412+05:30కందం
కుక్కుర పందెము లందున్
కుక్కుర గెలుపు సహజంబగున...కందం
కుక్కుర పందెము లందున్
కుక్కుర గెలుపు సహజంబగును, నీ విధమౌ
చిక్కు బలుకు చిత్రమగును
కుక్కుటముల సమరమందు గుక్కయె గెలిచెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8641495600881102382022-01-24T09:12:14.770+05:302022-01-24T09:12:14.770+05:30మిక్కుటమౌ కావరమున
నెక్కువ తక్కువలరయక నెల్లెడ మొఱుగ...మిక్కుటమౌ కావరమున
నెక్కువ తక్కువలరయక నెల్లెడ మొఱుగున్
నిక్కంబీ సంక్రాంతిని
కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్
(వాచాలుఁడైన నేత సంక్రాంతి సంబరాలు)Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82172918753398359042022-01-24T08:37:59.957+05:302022-01-24T08:37:59.957+05:30దిక్కుల నెల్ల పర్వముల తేజము పర్వగ తెల్గునేలలన్
కొక...దిక్కుల నెల్ల పర్వముల తేజము పర్వగ తెల్గునేలలన్
కొక్కొరొ!కొక్కొరో!యనుచు కూతలుఁగూయుచు కాలు దువ్వుచున్
కుక్కుటముల్ దలంపడగ ,కుక్క జయంబును గాంచె వింతగన్
ఒక్కెడ చంపి సర్పమునహో!యనిమెచ్చిరి గాంచి గారడీ.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61073773026106920742022-01-24T05:48:16.791+05:302022-01-24T05:48:16.791+05:30ఎక్కడి దుష్టసంస్కృతియొ? హింసను నల్వురు ప్రోత్సహిం...ఎక్కడి దుష్టసంస్కృతియొ? హింసను నల్వురు ప్రోత్సహించగా
నక్కట! కోడిపందియము లందు గనన్ బలియౌను కోడియే
వెక్కసమైన సంతసము విత్తముఁ గోరిన వారు గెల్వగన్
కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్

కంజర్ల రామాచార్యకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23037124459753488402022-01-24T04:30:24.155+05:302022-01-24T04:30:24.155+05:30ఈనాటి శంకరా భరణము వారి సమస్య
కుక్కుటముల సమరమందు ...ఈనాటి శంకరా భరణము వారి సమస్య

కుక్కుటముల సమరమందు కుక్కయె గెలిచెన్

ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో

మీరెంత తింటిరో మీరెంత గొప్పవారోయని యొకపార్టి లోనివారు

పలుకుచు నుండగా భయమును బడయక
ముఖ్య మంత్రి యొకడు ముదము బడసె,

మీరెంత దాచిరో మీరెంత యుత్తము
లోయని యొకపార్టి రొదను చేయ

ఖండించ కుండెగా ఘనుడైన ప్రతి పక్ష
నేత రాష్ట్ర ములోన చేత గాక,

తగిన సమయ మిదని కేంద్రమున నేత

తలచి యోడించ వారలన్ దమ్ము తోడ,

*కుక్కుటముల సమరమందు కుక్కయె గెలి*

*చెనని* ప్రజలెల్ల ముదముతో చిందు లేసెpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12785346554373699032022-01-24T04:15:52.982+05:302022-01-24T04:15:52.982+05:30ఉత్పలమాల
చక్కని పాలనా పటిమ సాగగ నెల్లరి నోట నాల్కగ...ఉత్పలమాల
చక్కని పాలనా పటిమ సాగగ నెల్లరి నోట నాల్కగన్
దక్కువ జేసివాని తమ దారిని గెల్వఁగ నిల్వముగ్గురున్
బెక్కుగ చీలి యోట్లవియె వేడ్కగ మున్పటి వాడె నెగ్గెనే!
గుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1460491439739643052022-01-23T23:32:41.986+05:302022-01-23T23:32:41.986+05:30మక్కువగ దాను పెంచిన
కుక్కురమును తనకు ప్రతిగ గొనసా ...మక్కువగ దాను పెంచిన
కుక్కురమును తనకు ప్రతిగ గొనసా గించన్
యక్కడ సిద్ధము జేసిన
కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24625899673586532372022-01-23T23:16:57.414+05:302022-01-23T23:16:57.414+05:30తేటగీతి
కోడి కాలికి కట్టిన వాడి కత్తి
తగిలి వేఱొక...తేటగీతి

కోడి కాలికి కట్టిన వాడి కత్తి
తగిలి వేఱొక్క కోడికి తెగెను పీక
//కుక్కుటముల సమరమందు,కుక్కయె గెలి
చెన్//నకులముతో పోరాడి చిత్రముగను.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91776735357378642742022-01-23T22:25:58.887+05:302022-01-23T22:25:58.887+05:30కుక్కలసమరమ్మొక్కటి
కుక్కుటములసమరమొకటి కొండొకచోటున్...కుక్కలసమరమ్మొక్కటి
కుక్కుటములసమరమొకటి కొండొకచోటున్
పక్కనజరిగిన కుక్కయు
కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45562860078464596242022-01-23T22:21:52.684+05:302022-01-23T22:21:52.684+05:30ముక్కల కొఱకై చేరెను
కుక్కయు కుక్కుట ము లు దిన ...ముక్కల కొఱకై చేరెను
కుక్కయు కుక్కుట ము లు దిన గుర గుర మనుచున్ దక్కించు కొనగ పోరగ
కుక్కుటముల సమర మందు గుక్కయె గెలిచెన్
కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73562528882750508162022-01-23T22:16:21.556+05:302022-01-23T22:16:21.556+05:30
పెక్కురు వేయుచోటదియె ఫేలపు విస్తరులెల్ల యందునన్

పెక్కురు వేయుచోటదియె ఫేలపు విస్తరులెల్ల యందునన్

ముక్కలవెన్నొ యుండునని పుచ్చియె జేరె భుజింప నత్తఱిన్

చక్కిన సంచరించు నొక జాగిలమే చను దెంచ తిండికై

కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27249062636846581142022-01-23T21:44:29.467+05:302022-01-23T21:44:29.467+05:30
పెక్కురట జూచు చుండగ
కుక్కురమొకటేగుదెంచి కోడిని గా...
పెక్కురట జూచు చుండగ
కుక్కురమొకటేగుదెంచి కోడిని గాంచెన్
ముక్కలకొరకై సాగిన
కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73873067390144068482022-01-23T21:35:33.494+05:302022-01-23T21:35:33.494+05:30కందం
కుక్కల మధ్యన పోరన
కుక్కొక్కటి గెల్చితీరు గువ్...కందం
కుక్కల మధ్యన పోరన
కుక్కొక్కటి గెల్చితీరు గువ్వలచెన్నా!
కుక్కయు కుక్కుటమొకటన
కుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com