tag:blogger.com,1999:blog-6769183920316093900.post3459625127413470760..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2563 (రుచిమంతంబగు కోడిమాంసము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger113125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56490398508840696192019-01-05T22:50:17.934+05:302019-01-05T22:50:17.934+05:30రచనల్ కూర్చుచు డబ్బు కోసమతిగా రాబట్టి లాభమ్ములన్
వ...రచనల్ కూర్చుచు డబ్బు కోసమతిగా రాబట్టి లాభమ్ములన్
వచనల్ జేయుచు మూఢ భక్తులకు తా వంచించి లోకేశులన్
శుచిగా వండిన మత్స్యరాజములతో షోకైన బెంగాలులో
రుచిమంతంబగు కోడిమాంసమది యారోగ్యంబు సన్యాసికిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20415182866955327542018-01-31T21:40:50.441+05:302018-01-31T21:40:50.441+05:30సరదాగా:
రచనల్ జేయుచు సంస్కృతంబునను భారమ్మౌ విధాన...సరదాగా:

రచనల్ జేయుచు సంస్కృతంబునను భారమ్మౌ విధానమ్ముగా;
వచనల్ జేయుచు దండిగా వినగ నెవ్వారున్ ఘనమ్ముగన్ వినా;
శుచిగా వండిన కూరలన్ తినగ కూర్చుండన్; విసర్జించుచున్
రుచిమంతంబగు కోడిమాంసమది; యారోగ్యంబు సన్యాసికిన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63605552718337999742018-01-05T10:24:56.428+05:302018-01-05T10:24:56.428+05:30డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
పూజ్యులు...డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63066990091551710782018-01-05T05:50:27.645+05:302018-01-05T05:50:27.645+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53218015202905608022018-01-05T05:49:22.327+05:302018-01-05T05:49:22.327+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54534975300824150712018-01-05T05:48:36.072+05:302018-01-05T05:48:36.072+05:30పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30758622393863364752018-01-05T05:47:32.000+05:302018-01-05T05:47:32.000+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయ దోషం ఉన్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92216836763173067212018-01-05T05:44:40.341+05:302018-01-05T05:44:40.341+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50875319898384361232018-01-05T05:43:56.658+05:302018-01-05T05:43:56.658+05:30వెలుదండ వారూ,
మీ పూరణ మనోహరంగా, జ్ఞానదాయకంగా ఉన్నద...వెలుదండ వారూ,
మీ పూరణ మనోహరంగా, జ్ఞానదాయకంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52150518094991571382018-01-05T05:29:01.659+05:302018-01-05T05:29:01.659+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బలిమి...అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బలిమి నిడగ' కంటే "బలుకుదు రిటు" అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2089409208943093692018-01-05T05:27:35.106+05:302018-01-05T05:27:35.106+05:30విశ్వనాథ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విశ్వనాథ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45474125300332142212018-01-05T05:25:44.971+05:302018-01-05T05:25:44.971+05:30ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందన...ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54289486358029676632018-01-05T05:24:57.840+05:302018-01-05T05:24:57.840+05:30కామేశ్వర రావు గారూ,
ఆంధ్రసాహిత్యం యొక్క లెస్సదనాన్...కామేశ్వర రావు గారూ,
ఆంధ్రసాహిత్యం యొక్క లెస్సదనాన్ని అద్భుతంగా వర్ణించారు. అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56998793230244998802018-01-04T23:12:56.669+05:302018-01-04T23:12:56.669+05:30శుచిమంతుండగు స్వామినిన్ గని నమస్సుల్ జేసి విందందు...శుచిమంతుండగు స్వామినిన్ గని నమస్సుల్ జేసి విందందున
న్నుచితంబైన పలావుగన్ బనసతో నొప్పారెడున్ పోలికన్
రుచివంతంబగు కోడిమాంసమది! యారోగ్యంబు సన్యాసికిన్
పచనమ్మెంతయొ మేలు మీకనుచుఁ దా వడ్డించె శూద్రుండటన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77719859803559106392018-01-04T22:29:40.700+05:302018-01-04T22:29:40.700+05:30
బలము కొరకని తిందురు వసుధయందు
కోడిమాంసమ్ము హితమ...

బలము కొరకని తిందురు వసుధయందు

కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ

శాకములతోడను ఫలరసములతోడి

సాత్త్వికాహారమేనండ్రు. జగతి యందు.

క్రూరజంతువులు తినును కువలయమున

కోడిమాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ

నాకు కూరలు ఫలములు నర్హ మైన

వనుచు భావించి గైకొందు రవని యందు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54941267638224173322018-01-04T22:18:15.818+05:302018-01-04T22:18:15.818+05:30పాలు శ్రేష్టము పసివారి ప్రాణప్రదము,
శాకముల్ మేలు జ...పాలు శ్రేష్టము పసివారి ప్రాణప్రదము,
శాకముల్ మేలు జనులకు శక్తి నిడును
ఫలములేయోగ్యమౌ
"తినపాడిగాదు
కోడిమాంసమ్ము"హితముయోగులకుఁదినగ!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46554620486075362652018-01-04T22:13:43.854+05:302018-01-04T22:13:43.854+05:30ఎదో ఇలా కిట్టించాను.
పచనంబున్ సలుపంగ చక్కగసదా ప్ర...ఎదో ఇలా కిట్టించాను.
పచనంబున్ సలుపంగ చక్కగసదా ప్రఖ్యాతుడౌ వ్యక్తిచే
రుచిమంతంబగు కోడిమాంసమది, యారోగ్యంబు సన్యాసికిన్
శుచిగాగ్రోల ఫలమ్ములన్ తరణిచే శుద్ధమ్ముగాపండినన్
రచియించెన్ విధి లోకమందుప్రజకున్ ప్రాంతీయమౌరక్షణల్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56621369660538969662018-01-04T22:10:20.339+05:302018-01-04T22:10:20.339+05:30యోగు లయిన నేమి పుడమి భోగులైన ...యోగు లయిన నేమి పుడమి భోగులైన నిష్ట పడినచో తినదగు నేది యైన కలుషితాహార కబళము కన్న శుధ్ధ కోడి మాంసమ్ము హితము యోగులకు దినగ!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40573747193158918782018-01-04T21:45:49.433+05:302018-01-04T21:45:49.433+05:30సమస్య
కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినగ
*********...సమస్య
కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినగ

సందర్భం: మహావాక్యాల సారం తెలుసుకోవడం అంత సులభమైనదేమీ కాదు. సాధన చతుష్టయం ఆధారంగా సాధన జరుగాలంటే మామూలు విషయ మసలే కాదు.అన్నీ ఒకటై అద్వైతానుభూతి సిద్ధించాలంటే నేపథ్యంలో ఎంతో తతంగం నడువాల్సి వుంది. ఎన్నో పరిణామాలు జరుగాల్సి వున్నవి.
అందులో కొన్ని సోపానా లిక్కడ ప్రస్తావిస్తాను.

ఇష్టములు వీడవలె, నప్డు కష్ట వితతి
క్రమముగా వీడు,కోర్కెల గాడ్పు తగ్గు,
నపుడు మనసు నిశ్చల మగు, నర్థ మగును
ఘన మహా వాక్యములును, సాధన చతుష్ట
యమ్ము దానికి తోడైన యట్టి వేళ
నాత్మ రూపమై సకల చరాచరములు
నిల తమంతట తాముగా వెలిగిపోవు--
తినెడు వాడును బ్రహ్మము, తినబడునది
బ్రహ్మమును,తిను టను పని బ్రహ్మ మగును
అపుడు మాత్రమే సమదర్శి యగు నరుండు
నతడు మాత్రమే యోగియై యలరుచుండ
నన్నియు నొకటౌ-- ఫలములు నాకులు మరి
కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినగ

✒~ డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87494468346012289942018-01-04T20:34:44.179+05:302018-01-04T20:34:44.179+05:30తప్పకుండ ధన్యవాదములు.తప్పకుండ ధన్యవాదములు.Srinath Jandhyalahttps://www.blogger.com/profile/09085833751231686352noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69021987590819225582018-01-04T20:15:43.859+05:302018-01-04T20:15:43.859+05:30సన్య సించిన వారికి సాత్వి కమని
ఆకు లలములు చప్పిడ...సన్య సించిన వారికి సాత్వి కమని
ఆకు లలములు చప్పిడి శాక ములను
తెలుసు కొనలేని మూర్ఖులు బలిమి నిడగ
కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56401218523705547982018-01-04T20:07:34.581+05:302018-01-04T20:07:34.581+05:30ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41946635737253684512018-01-04T20:06:24.673+05:302018-01-04T20:06:24.673+05:30అద్భుతమైన విరుపు ఆర్యా!అభినందనలు!అద్భుతమైన విరుపు ఆర్యా!అభినందనలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54488433593474903712018-01-04T20:02:20.038+05:302018-01-04T20:02:20.038+05:30ఆర్యా!సమగ్ర ఆంధ్రసాహిత్య వైభవాన్ని ఒక సీసపద్యములో ...ఆర్యా!సమగ్ర ఆంధ్రసాహిత్య వైభవాన్ని ఒక సీసపద్యములో వర్ణించిన మీప్రతిభ శ్లాఖనీయము!ప్రణామాలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37670089050426238462018-01-04T19:42:55.600+05:302018-01-04T19:42:55.600+05:30తే.గీ
చికెను గునియాజ్వరమును తెచ్చెనిటఁ దినగ
"...తే.గీ
చికెను గునియాజ్వరమును తెచ్చెనిటఁ దినగ
"కోడిమాంసమ్ము, హితము యోగులకుఁ దినఁగ"
సాత్త్వికాహారము కలుగు సత్త్వశక్తి
ధ్యానయోగములకదియు దైవశక్తిkoride vishwanatha sharmahttps://www.blogger.com/profile/14883827758907739530noreply@blogger.com