tag:blogger.com,1999:blog-6769183920316093900.post3473562703785158320..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1621 (గానము సేయంగ నొప్పు గాడిదల కడన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-30247376874154245802019-10-27T14:38:12.243+05:302019-10-27T14:38:12.243+05:30దీనుడు పాపము మగడే
వీనుల సంగీత మసలు వినజాలనిచో
వే...దీనుడు పాపము మగడే
వీనుల సంగీత మసలు వినజాలనిచో
వేణువు గైకొని సరసన్
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8458403061244626932018-05-31T13:22:53.709+05:302018-05-31T13:22:53.709+05:30
వేనకు ధరబల్కు! ఖరము
చానా పాలిచ్చు పాట చక్కగ వినగ...

వేనకు ధరబల్కు! ఖరము
చానా పాలిచ్చు పాట చక్కగ వినగన్!
మీ నోరారన్ పాటల
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44875049404716107632018-05-31T12:44:51.318+05:302018-05-31T12:44:51.318+05:30తేనెలు గ్రోలగ జేయును
గానమునా తేనెటీగ గంభీరముగన్ ;...తేనెలు గ్రోలగ జేయును
గానమునా తేనెటీగ గంభీరముగన్ ;
వీనులు నొచ్చెడి గార్దభ
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28717319037363478852015-03-14T10:06:00.622+05:302015-03-14T10:06:00.622+05:30గురుదేవులకు ధన్యవాదములు
సవరించిన పద్యము
కానగ లోట...గురుదేవులకు ధన్యవాదములు
సవరించిన పద్యము
కానగ లోటిపిట యందము
గానముకై చెల్లి ఖరము గాత్రమని వినన్
కోనల విడి నక్క వెడలె
గానము సేయంగనొప్పు గాడిదలకడన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29704791953327257062015-03-13T22:19:31.945+05:302015-03-13T22:19:31.945+05:30కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది...కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20597745973472857652015-03-13T22:13:12.502+05:302015-03-13T22:13:12.502+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ‘నక్క వచ్చె’ అన్నచోట గణదోషం.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కె.యస్. గురుమూర్త్రి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14258215212424296672015-03-13T22:12:57.034+05:302015-03-13T22:12:57.034+05:30జ్ఞానము నేర్చిన వారల
గానము పులకింప జేయు గాంధర్...జ్ఞానము నేర్చిన వారల
గానము పులకింప జేయు గాంధర్వముగన్,
జ్ఞానపు వైనము నేర్వని
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83478979136028924822015-03-13T19:57:12.585+05:302015-03-13T19:57:12.585+05:30కెయెస్గురుమూర్తి ఆచారి గారి పూరణ
గానకళ మధుర గళ ని...కెయెస్గురుమూర్తి ఆచారి గారి పూరణ
గానకళ మధుర గళ ని
స్వానమరయగ భగవత్ప్రసాదమ్ము గదా
వీనుల కసహ్య కరమౌ
గానము సేయంగనొప్పు గాడిదలకడన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56155565478039125482015-03-13T19:52:28.298+05:302015-03-13T19:52:28.298+05:30మానగ కూతను గాడిద
చేనటు వసుదేవుడొదిగి చేయడె నతులన్
...మానగ కూతను గాడిద
చేనటు వసుదేవుడొదిగి చేయడె నతులన్
కానను నవసరమునకై
గానము చేయంగనొప్పు గాడిదల కడన్

గానము గార్దభ కంఠము
వీనుల బడగను చికాకు వెంటనె కలుగున్,
మానగ నట్టిడు పాటను,
గానముచేయంగనొప్పు గాడిదల కడన్

వీనుల విందుగ పికములె
గానము చేయంగనొప్పు- గాడిదల కడ
న్నాననముంచగ రాదని
తానటు తన్నును,సహజపు ధర్మంబిదియే

గానము గాడిదవలె గన
నానన శోభను వెలుగగ నా కపి వోలెన్
మానవు లెవ్వరు నందక
గానము చేయంగనొప్పు గాడిదల కడన్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42680710835050720092015-03-13T19:03:01.512+05:302015-03-13T19:03:01.512+05:30కానగ లోటిపిట యందము
గానముకై చెల్లి ఖరము గాత్రమని వ...కానగ లోటిపిట యందము
గానముకై చెల్లి ఖరము గాత్రమని వినన్
కోనల విడి నక్క వచ్చె
గానము సేయంగనొప్పు గాడిదలకడన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26468015604957788442015-03-13T17:39:50.654+05:302015-03-13T17:39:50.654+05:30జానెడుపొట్టనునింపగ
గానముసేయంగనొప్పగాడిదలకడన్.
ఆనాట...జానెడుపొట్టనునింపగ
గానముసేయంగనొప్పగాడిదలకడన్.
ఆనాటిఘంటసాలో
జ్ఞానిగగీతామృతమ్ము-జనమునబాడెన్
గానమెగాంధర్వంబై
గానముసేయంగనొప్పు|"గాడిదలకడన్
గానముజేసినఫలమా?
మాననిచోరాళ్లుబడునుమనుషులకెపుడున్

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9048801157885640222015-03-13T16:40:29.421+05:302015-03-13T16:40:29.421+05:30కం.పూనిక కరువైవినుటకు
గానము రసరమ్యమైనగానమునకట...కం.పూనిక కరువైవినుటకు
గానము రసరమ్యమైనగానమునకటా!
వీనుల రక్తము కారెడి
గానము సేయంగనొప్పు గాడిదలకడన్.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19371110649121698092015-03-13T16:13:01.882+05:302015-03-13T16:13:01.882+05:30హీనస్వరముగల వటువు
గాన కచేరిన నొక యవకాశము నడుగన్
వా...హీనస్వరముగల వటువు
గాన కచేరిన నొక యవకాశము నడుగన్
వానిని గని యా గురువనె
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36725518499709778412015-03-13T14:24:12.637+05:302015-03-13T14:24:12.637+05:30గురువర్యులకు ధన్యవాదములు.గురువర్యులకు ధన్యవాదములు.భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73456653710030961652015-03-13T12:16:16.113+05:302015-03-13T12:16:16.113+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి...’శ్లోకం ఆధారంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ‘గానారాధన’ను ‘గానరధన’ అన్నారు. అక్కడ ‘గానసభ జేసి గాత్రము...’ అందామా?

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83326543024978090052015-03-13T11:15:19.247+05:302015-03-13T11:15:19.247+05:30వీనుల విందుగ సుమధుర
గానము సేయంగనొప్పు, గాడిదల కడన్...వీనుల విందుగ సుమధుర
గానము సేయంగనొప్పు, గాడిదల కడన్
పూనిక గొని జేయు నెడల
మానని గాయమ్ము గలుగు మానసమందున్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84449267402948988052015-03-13T11:12:47.133+05:302015-03-13T11:12:47.133+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.focushttps://www.blogger.com/profile/10639009559445614866noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88193410567685327182015-03-13T10:42:43.216+05:302015-03-13T10:42:43.216+05:30గాన పిపాసుల సరసన
గానముచేయంగనొప్పు, గాడిదల కడన్
గాన...గాన పిపాసుల సరసన
గానముచేయంగనొప్పు, గాడిదల కడన్
గానారధనకు గాత్రము
బూనుట ఘాసమ్ము గరిక బుక్కుట సుమ్మీ
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5113318704247194822015-03-13T10:36:43.379+05:302015-03-13T10:36:43.379+05:30వీనుల వెగటాయెనురా
మానుము నీ పాటలన్న మాన వదేలా
హీను...వీనుల వెగటాయెనురా
మానుము నీ పాటలన్న మాన వదేలా
హీనుడ పొమ్మావల నీ
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30461678438154786552015-03-13T10:36:16.678+05:302015-03-13T10:36:16.678+05:30జ్ఞానుల ముందర ముదమున
గానము చేయంగ నొప్పు, గాడిదలకడన...జ్ఞానుల ముందర ముదమున
గానము చేయంగ నొప్పు, గాడిదలకడన్
వీనుల విందుగ పాడిన
నీనాము నిడగతలంచి ఈడిచి తన్నున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40733200804283143182015-03-13T10:05:35.555+05:302015-03-13T10:05:35.555+05:30వీనుల విందగు పాటలు
గానము సేయంగ నొప్పు, గాడిదల కడ...వీనుల విందగు పాటలు
గానము సేయంగ నొప్పు, గాడిదల కడ న్
గానము జేయుట యనునది
గానమునే గించ పఱఛు గానగు బుడమిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70601300980930207782015-03-13T10:05:11.223+05:302015-03-13T10:05:11.223+05:30జ్ఞానము లేనట్టి దనుజ
మానవుల యెదుటను పాడు మనుగడ కంట...జ్ఞానము లేనట్టి దనుజ
మానవుల యెదుటను పాడు మనుగడ కంటెన్
కానలలోన తిరుగుచును
గానము చేయంగ నొప్పు గాడిదల కడన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24205183553483497852015-03-13T09:03:44.363+05:302015-03-13T09:03:44.363+05:30వీనులకానందంబుగ
గానముచేయంగనొప్పు, గాడిదల కడన్
మౌనమె...వీనులకానందంబుగ
గానముచేయంగనొప్పు, గాడిదల కడన్
మౌనమె భూషణమందురు
మానితముగ మాటవినని మందుల యెడలన్రెండుచింతల రామకృష్ణమూర్తి,హనుమాన్ జంక్షన్,కృష్ణా జిల్లాhttps://www.blogger.com/profile/15385510085407660166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88381057803483049272015-03-13T08:37:30.671+05:302015-03-13T08:37:30.671+05:30జ్ఞానము నారసి సుస్వర
గానము సేయంగనొప్పు ఘనసభలోనన్...జ్ఞానము నారసి సుస్వర
గానము సేయంగనొప్పు ఘనసభలోనన్
జ్ఞానము లేకనపస్వర
గానము సేయంగనొప్పు గాడిదలకడన్ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15522730375208293592015-03-13T02:46:57.559+05:302015-03-13T02:46:57.559+05:30పానము జేయగ మధువు
న్నానందము పట్టలేక మైకము నందున్
...పానము జేయగ మధువు
న్నానందము పట్టలేక మైకము నందున్
వీనుల తేనియ లనుకొని
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com