tag:blogger.com,1999:blog-6769183920316093900.post3496277643224326686..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3238 (వంతల నిచ్చుఁ గాత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-19139837044718859612020-01-02T12:12:23.802+05:302020-01-02T12:12:23.802+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"

సందర్భము: వంత లంటే బాధలు.. కష్టాలు.. మనుష్యులకు కాకపోతే మాకుల కొస్తాయా! బాధలు కలుగడం ఒకంత.. వాటిగురించి ఆందోళన చెందడం రెండంతలు.
అసలు మనకు కలుగుతున్న వన్నీ కష్టాలే కావని అట్లే సుఖాలే కావని తత్వ వేత్తల తీర్మానం.
ఏ కష్టం గాని సుఖం గాని ఎన్నో నా ళ్ళుండనే వుండదు.
అసలు దైవానికి దగ్గరగా వుండడమే సుఖం. దూరంగా వుండడమే కష్టం. అందుకే కుంతి కృష్ణుని కష్టాలే కోరుకున్న దట! అటువంటి వేళలలోనే దైవం గుర్తుకు వస్తాడు కదా! దైవానికి దగ్గరగా వున్నట్టౌతుంది కాబట్టి అది సుఖమే అని ఆ సాధ్వి భావన.
ఇక మన స్థాన మెక్కడో మనమే చూసుకోవాలి.

వంతల నిష్టపడినచో
వంతలు కానేరవు భగవంతుని జేర్చున్..
గుంతి ముకుందునిఁ గోరదె
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79026141456736817382020-01-01T21:59:23.226+05:302020-01-01T21:59:23.226+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"

సందర్భము: "దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ.." బా.కాం 2-97
11 వేల ఏండ్లు రాముడు రాజ్య మేలినాడు. అదే రామ రాజ్యం.. లోకానికే ఆదర్శమైన రాజ్యం.. అది రామరాజ్య మెందు కయిం దంటే ఒకే మాటలో చెప్పవచ్చు.
"ప్రజానాం చ హితే రతః" 1-12
రాముడు ప్రజలకు మేలు చేయడంలో ఆసక్తి గలవాడు.
ఈ ఒక్కటీ చాలు ప్రజలు సుఖంగా ఎలా వుండగలిగా రనడానికి.
రామరాజ్యం వంటి రాజ్య మిది. శాంతికి భంగకరంగా పరిణమించే అల్లరులు చేస్తూ పరిపాలనకు ఆటంకం కలిగించే దుర్మార్గులకు నూతన సంవత్సరం బాధలు కలిగించును గాక!
ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఇదే ఐతే మనది రామరాజ్యమే!!

రంతు = పెద్ద ధ్వని, కలకలం, కలహం
అభ్యంతరం = ఆటంకం

*నూతన వత్సర శుభాకాంక్షలు*

శాంతికి భంగకరమ్ముగ

రంతుల నొనరించి రామ రాజ్యంబున క

భ్యంతరముఁ జేయు ఖలులకు

వంతల నిఁడుఁగాత నూత్న వత్సర మింకన్!

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48861833029900266162020-01-01T18:38:52.569+05:302020-01-01T18:38:52.569+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"

సందర్భము: రాముడు వాలిని వధిస్తానని సుగ్రీవునికి మాట యచ్చినాడు. వాలి సుగ్రీవు లిద్దరూ ఘోరంగా పోరాడినారు. వాలి చితుకబాది వెళ్ళిపోగా సుగ్రీవుడు వచ్చి విలపించగా మీ రిద్దరూ ఒకే లాగా వున్నారు. గుర్తించలేకపోయా నని రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
గజపుష్పీ మిమాం ఫుల్లా
ముత్పాట్య శుభ లక్షణాం
కురు లక్ష్మణ! కంఠేఽస్య
సుగ్రీవస్య మహాత్మనః
కి.కాం. 12-39
శుభలక్షణా లున్న.. వికసించిన పూవు లున్న గజ పుష్పి అనే ఈ తీగను పెరికి సుగ్రీవుని మెడలో వేయి.
లక్ష్మణు డలాగే చేసినాడు.
కరమొప్ప నింక నీ గజపుష్పమాల
ధరియించి పోయి యుద్ధము సేయుచుండు
బెదరక వాలిఁ జంపెద నిశ్చయింపు
కదలుము కిష్కింధ కడకు నీ వనుచు..
(రంగనాథ రామాయణము)
రాముడు సుగ్రీవునితో మరోసారి వాలితో పోరాడా లంటూ పలికిన సందర్భం మిది.
నూత్నవత్=కొత్తదాని (కొత్త ప్రయత్నం) వంటిది. నూత్న వత్ సరము = కొత్త ప్రయత్నంవంటి పూదండ... ధరించుము..
(రెండవసారి వెళ్ళమంటున్నాడు కాబట్టి ఇది కొత్త ప్రయత్నం.)
"ఈ పూదండయే వాలికి వంత (బాధ)లను కలిగిస్తుంది గాక!" అన్నాడు రాముడు.

*విజయ మాల*

అంతముఁ జేయుదు వాలిని..
పంతము వీడను.. ధరించు ప్రసవ సరము.. ని
శ్చింతగఁ బోరుము.. వాలికి
వంతల నిఁడుఁగాత నూత్నవ త్సర మింకన్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54275161379238948422020-01-01T17:56:32.647+05:302020-01-01T17:56:32.647+05:30
మోడి పై అప్పోజిషను వారి కిసుకిసు కసికసి
పుంతల...

మోడి పై అప్పోజిషను వారి కిసుకిసు కసికసి

పుంతల దొక్కెడు వేగం
బంతయు తగ్గంగ మోడి, పటిమయు వీగన్
చెంతయు చేరుచు మిక్కిలి
వంతల నిడుగాత నూత్న వత్సరమింకన్!

Not Amen!
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33172692846289290072020-01-01T17:28:13.144+05:302020-01-01T17:28:13.144+05:30అంతయుభ్రాంతియెగాదని
చింతలతోవేగనీక చిరునగవులతో
శాంత...అంతయుభ్రాంతియెగాదని
చింతలతోవేగనీక చిరునగవులతో
శాంతినిగోరనివారికి
వంతలనిడుగాతనూత్న వత్సరమింకన్

రావెలపురుషోత్తమరావు purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86650982294037712252020-01-01T16:59:12.976+05:302020-01-01T16:59:12.976+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7761321569968946222020-01-01T16:56:13.105+05:302020-01-01T16:56:13.105+05:30చింతలుమీదరిజేర వ
నంతములై సిరులుపొంగునందరియిండ్లన్ ...చింతలుమీదరిజేర వ
నంతములై సిరులుపొంగునందరియిండ్లన్
చెంతకుజేరిన శత్రుల
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21756220503067990702020-01-01T14:51:56.161+05:302020-01-01T14:51:56.161+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ
బ్రజాళి మెచ్చఁగన్"

సందర్భము: ఫాల్గుణంలో రావణ వధ జరిగింది. రాము డయోధ్యకు వచ్చినాడు. రాజైనాడు (చైత్ర మాసంలో). అతని ప్రభుత్వం (లేదా) కొత్త సంవత్సరం
మాకు నిండుగా (వున్న) వంతలను (ఏరులను) ఇచ్చు (ఏర్పరచు) గాక..
అని రైతులైన ప్రజలు కోరుకుంటున్నారు.
అంటే నీటి పారుదల విషయంలో సముచితమైన చర్య లెన్నో తీసుకోవా లని వారి అభిమతం.
అసలు రాముని ప్రభుత్వం నిండుగా వున్న నదుల నెలా యిస్తుంది? అవి దేవుడు కురిపించే వర్షం మీద ఆధారపడినవి కదా! అంటే యజ్ఞ యాగాలు జరిపించడంవల్ల దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తా రనేది అనాదిగా వున్న నమ్మకం. నమ్మకం కాదు యథార్థం.
దేవతల మీద నమ్మకం లేని ఆధునిక యుగంలో కృత్రిమ వర్షాలు కురిపించే పరిశోధన లెన్ని చేసినా తలకు మించిన ఖర్చుతో కూడుకున్నవై అంతంత మాత్రమే ఫలవంతా లౌతున్నాయి.
అశ్వమేధ శతై రిష్ట్వా
తథా బహు సువర్ణకైః
గవాం కోట్యయుతం దత్వా.. బా.కాం.2-95
రాముడు వందలకొద్ది అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు భూరి సువర్ణ దక్షిణ లిచ్చి పదివేల కోట్ల ఆవులను దానం చేసినాడు.
చేసింది ఏ స్వార్థంకోసమో కాదు. ప్రజా క్షేమంకోసం. అందువల్ల వర్షాలు సకాలంలో కురిసేవి. పంటలు సమృద్ధిగా పండేవి. అదీ రామ రాజ్య రహస్యం. అందుకే..
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ.. 93 పట్టణా లన్నీ ధన ధాన్య సంపన్నాలై యున్నాయి.

*రామ రాజ్య రహస్యం*

అంతముఁ జేసి రావణుని
హర్షముతోడుత ఫాల్గుణాన మా
చెంతకు నీ యయోధ్యకును
జేరెను రాముడు.. స్వామి యయ్యె..మా
సంతస మే మనం దగును..
స్వామి ప్రభుత్వము మాకు నిండుగా
వంతల నిచ్చుఁగాత నవ
వత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.01.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5605912361273454812020-01-01T14:07:54.080+05:302020-01-01T14:07:54.080+05:30చింతలఁ ద్రుంచగన్ భువికి చేరగ వచ్చెను వత్సరాంబ తా
...చింతలఁ ద్రుంచగన్ భువికి చేరగ వచ్చెను వత్సరాంబ తా
సంతస సంచితమ్ములను జంకన బెట్టుకు తెచ్చునంచు నా
కాంతను స్వాగతించి శుభకామన లందగ జేయుచుంద్రు, ని
ర్వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25874691810897517872020-01-01T13:51:52.509+05:302020-01-01T13:51:52.509+05:30గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ నూతన ఆంగ్ల సంవత...గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ నూతన ఆంగ్ల సంవత్సర శుభారంభ శుభాకాంక్షలు

కందం
ఎంతగ పంచగ్రహముల్
చింతలు గలిగించఁ జూడ చేరుచు నొకటై
సుంతయు జడయక వాటికి
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12860696657755040492020-01-01T13:49:51.877+05:302020-01-01T13:49:51.877+05:30ఉత్పలమాల
ఎంతగ రోదసీ స్థలిని నేర్పడి యైదు గ్రహాలు ...ఉత్పలమాల
ఎంతగ రోదసీ స్థలిని నేర్పడి యైదు గ్రహాలు కూటమై
చింతలు బెట్టజూచినను సేమముఁ బంచుచు మానవాళికిన్
సంతస మంద జేయఁగను సాగుచు నాగ్రహరాశి కంతకున్
వంతల నిచ్చుఁ గాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79288484426552115872020-01-01T13:14:49.674+05:302020-01-01T13:14:49.674+05:30సుంతయుబుద్ధిలేకయునుసోమరిపోతుగదిర్గుచున్నచో
సంతులక్...సుంతయుబుద్ధిలేకయునుసోమరిపోతుగదిర్గుచున్నచో
సంతులక్రోధవహ్నికికసాహుతులౌచుతదప్పకుండగన్
వంతలనిచ్చుగాత!నవవత్సరమెల్లబ్రజాళిమెచ్చగన్
శాంతినిసౌఖ్యమున్భువికిశంకరుడిచ్చునుగ్రొత్తసాలునన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24329331980111228632020-01-01T12:12:41.912+05:302020-01-01T12:12:41.912+05:30డా. సీతా దేవి గారు మీకు నా పద ప్రయోగము నచ్చి నందుల...డా. సీతా దేవి గారు మీకు నా పద ప్రయోగము నచ్చి నందులకు ధన్యవాదము లండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33699006522695701952020-01-01T12:04:36.742+05:302020-01-01T12:04:36.742+05:30ధ్వాంతము దొల్గ జీవతతి దప్పికఁ దీర్చుచు, శ్రీలు పొం...ధ్వాంతము దొల్గ జీవతతి దప్పికఁ దీర్చుచు, శ్రీలు పొంగగన్,
వంతలు వీడ రైతులకు, బావులు భూరితటాకముల్ ధరన్
సంతతపూర్ణతం జెలగ, సాగునకై ప్రవహించు వాగులన్
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31067527827267824442020-01-01T12:04:01.897+05:302020-01-01T12:04:01.897+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13758666038491418092020-01-01T11:59:25.159+05:302020-01-01T11:59:25.159+05:30ఉ:
చింతన లేని వాలకము చిత్తము నిండన దుష్ట భావనల్
క...ఉ:

చింతన లేని వాలకము చిత్తము నిండన దుష్ట భావనల్
కాంతల బెంబడించుచును కర్కశ రీతిని గేళి సేయుచున్
గంతులు వేయు వారలను కామ పిశాచుల కెట్టు లైననున్
వంతల నిచ్చుగాత నవ వత్సర మెల్ల బ్రజాళి మెచ్చగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82917659318010122302020-01-01T11:57:23.341+05:302020-01-01T11:57:23.341+05:30బాగున్నదండీ మీ పూరణము! అభినందనలు!
బ్రోవన్ + తల = బ...బాగున్నదండీ మీ పూరణము! అభినందనలు!
బ్రోవన్ + తల = బ్రోవందల...అవుతుందండీ...మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44102093183638814612020-01-01T11:42:52.474+05:302020-01-01T11:42:52.474+05:30"వెత లావంతలు" అధ్భుతమైన పూరణార్యా!!అభినం..."వెత లావంతలు" అధ్భుతమైన పూరణార్యా!!అభినందనపూర్వక వందనములు!!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26154527792143075492020-01-01T11:34:10.695+05:302020-01-01T11:34:10.695+05:30ఎంతును గావడి కుండలె
యంతటఁ గష్ట సుఖము లని యట్లయినం ...ఎంతును గావడి కుండలె
యంతటఁ గష్ట సుఖము లని యట్లయినం గొం
డంతలు సుఖములు వెత లా
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్

వింతగ నెంత వారికిని భిన్న మొనర్చఁగఁ గాలచక్రమున్
సుంతయు శక్యమే పరమ శూలికి నైనను దమ్మిచూలికిన్
సంతత హర్ష సౌఖ్యము లొసంగి శుభావళి నింకఁ , దేర్చుచున్
వంతల, నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70834281362491638982020-01-01T11:17:10.359+05:302020-01-01T11:17:10.359+05:30చింతల బాపుచు బ్రజలకు
శాంతి బ్రసాదించు చుండి సర్వావ...చింతల బాపుచు బ్రజలకు
శాంతి బ్రసాదించు చుండి సర్వావనికిన్
సంతోష మహా శ్రీల ర
వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88542504631931017362020-01-01T11:10:04.572+05:302020-01-01T11:10:04.572+05:30అంతయు మంచిజరిగి ధృతి
మంతులయి ధరఁ ప్రజనంత మసలును గా...అంతయు మంచిజరిగి ధృతి
మంతులయి ధరఁ ప్రజనంత మసలును గాకా!
పంతమువిడి యవినాభా
వం తల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్!Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36018931520460727032020-01-01T10:40:42.868+05:302020-01-01T10:40:42.868+05:30సుంతయుదెలివిగ మసలక
నెంతయొమూర్ఖమ్ముతోడనిలచరియించన్ ...సుంతయుదెలివిగ మసలక
నెంతయొమూర్ఖమ్ముతోడనిలచరియించన్
సంతులకోపానలములు
వంతలనిడుగాత!నూత్నవత్సరమింకన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44963712334002384902020-01-01T10:37:40.965+05:302020-01-01T10:37:40.965+05:30Best wishes for a happy and prosperous NEWYEAR 20...Best wishes for a happy and prosperous NEWYEAR 2020 to allsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28426621552178425462020-01-01T10:12:52.235+05:302020-01-01T10:12:52.235+05:30సంతోషముగా హాయిగ
నెంతో స్వాస్థ్యమ్ముతోడనీ వత్సరమం
ద...
సంతోషముగా హాయిగ
నెంతో స్వాస్థ్యమ్ముతోడనీ వత్సరమం
దంతయు బాధలెలేవను
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64587644952183463882020-01-01T10:07:31.511+05:302020-01-01T10:07:31.511+05:30సుంతయు జింత లేని నవ సుందర స్వప్నము గాగ జీవన
మ్మంతయ...సుంతయు జింత లేని నవ సుందర స్వప్నము గాగ జీవన
మ్మంతయు హాయి గూర్చునటు మాకిడుమయ్య వరాల జల్లులన్
శాంతము సౌఖ్యముల్ గలిగి చల్లగ నెల్లరు నుండ గర్వమా
వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.com