tag:blogger.com,1999:blog-6769183920316093900.post3509395662784196589..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2640 (మగనికి గర్భమయ్యెనని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger111125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12582603696313539502019-01-24T05:59:02.624+05:302019-01-24T05:59:02.624+05:30మగువకు మూడు మాసముల మధ్యను గర్భము నీయలేనిచో
నగవుచు...మగువకు మూడు మాసముల మధ్యను గర్భము నీయలేనిచో
నగవుచు తీతు మీసమని నాన్నకు చెప్పగ నవ్వులాటలో...
దిగులిక నీకు తీరెనని తియ్యగ చెప్పుచు ముద్దులాడుచున్
మగనికి;...గర్భమయ్యెనని మానిని మీసము దువ్వె వేడుకన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1535946957632543722018-04-06T04:08:38.629+05:302018-04-06T04:08:38.629+05:30...సమస్య
మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస
......సమస్య
మగఁడు నెలతప్పెనని దువ్వె మగువ మీస

సందర్భము: సులభము.
ముద్ద అక్షరాలున్న పదాలకు అర్థాలు:--
1.పేలను పట్టి తీసే పెద్దసైజు పండ్లు గలిగిన చెక్క దువ్వెనతో 2.ఇచ్చవచ్చినట్టు పెరిగిన తలవెంట్రుకలను 3.పేలయొక్క గ్రుడ్లు 4.ఆపకుండ continuously 5 ఎడమచేయి
ఇవి అవిభాజ్యమైన మహబూబునగరు జిల్లా ప్రాంతంలో వాడబడుతున్న పదాలు.

పరగ *నీర్వెనన్* మగని *తుప్పలను* దువ్వ
నెంచె *యీపి* యెక్కువయిన
దంచు మగువ....
*తియ్యకుండ* క్యాలెండరుఁ ద్రిప్పుచుండ
మగఁడు; నెల తప్పె నని దువ్వె మగువ; మీస
ములను దీయడు *పురచేయి*
ముసలి మగడు.

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61553729869978317062018-04-06T04:05:44.590+05:302018-04-06T04:05:44.590+05:30...............సమస్య
మగఁడు నెల త...
...............సమస్య
మగఁడు నెల తప్పె నని
దువ్వె మగువ మీస

సందర్భము: సత్పుత్ర సంతాన యోగా న్నొకదాన్ని సంప్రదాయజ్ఞులు సారస్వత ప్రియులు గురుతుంచుకోవడానికి వీలుగా ప్రస్తావించ బోతున్నాను.
వాల్మీకి విరచించిన శ్రీ మద్రామాయణము బాలకాండములోని పుత్ర కామేష్టి, పాయస దానం అనే అంశా లున్న 15 వ 16 వ సర్గములను 25 రోజులు పారాయణం చేయాలి. ఇల్లాలు కూడా వినాలి. నేయి కలిపిన పాయసం నివేదన చేయాలి. ఒక మంచిరోజున ఆరంభించాలి. తమ సంప్రదాయా న్ననుసరించి ముందు ప్రార్థన శ్లోకాలు పఠించాలి. పుస్తక పూజ షోడశోపచారాలతో చేయాలి.
శ్రీ రామచంద్ర ప్రసాదేన సత్పుత్ర సంతాన సిద్ధ్యర్థం పారాయణ మహం కరిష్యే... అని సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ రాముని ధ్యానించి భక్తితో చదువాలి. చివరకు మంగళ శ్లోకాలు పఠించాలి. గ్రంథానికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి. దీనికి ప్రమాణం ఉమా సంహిత.
పై విధంగా వివరించగా సంతా నాభిలాష గల దంపతులు అనుసరించారు. అనతి కాలంలోనే వారికి శుభ శకునాలు కనిపించినవి. మగువ తనకు నెల తప్పిం దని సంబరపడి తెలియజేస్తూ మగని మీసాలు దువ్వింది. అప్పుడు కూడ రాముని విస్మరించలేదు.

"ఆర్య!వాల్మీకి రామాయణ బాలకాం
డమున పంచ దశ షోడశములైన
సర్గములను భర్త.. సతి చేరి వినుచుండఁ
బారాయణము చేయ వలయు భక్తి
దినము లిర్వది యైదు దీక్షగా నేయి పా
యసము నివేదింప నగును శ్రద్ధ..
సుదినాన మొదలిడి తుదిఁ బ్రతి దినమును
మంగళ శ్లోకాలు మరి చదువుడి!"

యని వచింపగ దైవజ్ఞు, డటులఁ జేసి
నారు దంపతుల్; శుభ శకునాల మురిసె
*మగఁడు; నెల తప్పె నని దువ్వె*
*మగువ మీస*
ములను దన మగనికిని..
రామునిఁ దలంచి..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24504068276300799032018-04-06T04:03:00.918+05:302018-04-06T04:03:00.918+05:30
............సమస్య
మగఁడు నెల తప్పె ...
............సమస్య
మగఁడు నెల తప్పె నని దువ్వె
మగువ మీస

సందర్భము: సంతానాన్ని కోరే దంపతులు స్నానం చేసి తడి బట్టలతోనే జల కలశాన్ని ధరించి జలాన్ని సన్నటి ధారగా వదలుతూ మూడు మార్లు ప్రదక్షిణం చేయాలి. (మూడవ సారి ప్రదక్షిణం ముగిసేసరికి నీళ్ళు మిగులరాదు.) దీనినే వారు వోయడం అంటారు. ఇక్కడ తరతరాలుగా వస్తూ వున్న సంప్రదాయ మిది.
తరువాత దీర్ఘ చతురస్రాకారంలో వున్న బండమీద సర్పాకారంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని పంచామృతాలతో అభిషేకించాలి. తదుపరి చలిమిడి నువ్వుల వుండలు స్వామికి భక్తితో సమర్పించుకోవాలి. తమ కోరికలు నివేదించుకోవాలి.
ఇవీ ఎస్.కొత్తూరు లేదా సుబ్బరాయ కొత్తూరులో సంతానాభిలాష గలిగిన దంపతులు శ్రద్ధా భక్తులతో ఆచరిస్తున్న విధానాలు.
ఒక జంట సంతు నాశించి ఇవన్నీ ఆచరించింది. భర్త ఇక తమ కోరిక తీరుతుం దని సంతోషించాడు. భార్య తనకు నెల తప్పిం దని మగని మీసమును సుతారంగా దువ్వింది. నా (స్త్రీ) జన్మ ధన్యమైం,దని పలికింది.

కోరి సంతానంబు వారు వోయుదు రంట!
వారు వోయుట యన్న నీర మాడి,
తడి తడి గుడ్డలన్ విడువకే జల కల
శము ధరియించి, జలము వదలుచు
మూడు ప్రదక్షిణల్ బొనరించు; టటుఁ జేసె
నపు డొక్క జంట... పంచామృతాల
నభిషేక మొనరించి, యతి భక్తితో నూవు
లుండలు, చలిమిడి నుంచి, కొలిచి;

రొనర కొత్తూరు సుబ్బరాయుని కరుణను
సంతు గలుగు నటంచును సంతసించె
*మగఁడు; నెల తప్పె నని దువ్వె*
*మగువ మీస*
మును మగనికి.. నా జని ధన్య
మని పలికెను..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20709427826669432542018-04-04T11:24:00.942+05:302018-04-04T11:24:00.942+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ ప...ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "సంతు లేదన నెట్టు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1010802893408245112018-04-04T11:22:54.838+05:302018-04-04T11:22:54.838+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు....మిస్సన్న గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40752740003296211532018-04-04T11:01:12.499+05:302018-04-04T11:01:12.499+05:30రాజశేఖర్ గారూ,
శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ ఉత్త...రాజశేఖర్ గారూ,
శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ ఉత్తమంగా ఉన్నది. వారికి నమస్సులు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37515581588969027182018-04-03T22:37:52.982+05:302018-04-03T22:37:52.982+05:30సీతాదేవిగారికి ధన్యవాదములు🙏🏻
జిలేబివారి చిత్రాన్...సీతాదేవిగారికి ధన్యవాదములు🙏🏻
జిలేబివారి చిత్రాన్నము జంబలహాట్ 🙏🏻
విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37647473754893082182018-04-03T21:00:50.040+05:302018-04-03T21:00:50.040+05:30
సంతు లేదని మదిలోన చింత చేసె
మగడు,నెలతప్పెననిదువ్...

సంతు లేదని మదిలోన చింత చేసె
మగడు,నెలతప్పెననిదువ్వెమగువ..మీస..
ములకు సంతులేదన్న నెట్టు పుడమి యందు
దైవ మొసగెను త్వరలోన తండ్రి వౌదు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29820524072531597752018-04-03T20:08:44.431+05:302018-04-03T20:08:44.431+05:30సగమయి జీవితమ్మునను చక్కని తోడయి వచ్చెనంచు చి
ర్నగవ...సగమయి జీవితమ్మునను చక్కని తోడయి వచ్చెనంచు చి
ర్నగవుల స్వీకరించి తన నాతిని డెందము నందు దాచగా
సగమయి మేన పొందె సతి సౌఖ్యము లన్నియు పండ ప్రేమలే
మగనికి, గర్భమయ్యెనని మానిని, మీసము దువ్వె వేడుకన్ మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23295532096272444832018-04-03T19:49:51.206+05:302018-04-03T19:49:51.206+05:30ఇటువంటి సమస్యనే
మా గురువర్యులు ప్రముఖ అవధాన కవి
శ...ఇటువంటి సమస్యనే
మా గురువర్యులు ప్రముఖ అవధాన కవి
శ్రీ నరాల రామారెడ్డి గారు నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అవధానంలో పూరించారు.
సందర్భం :: ఎన్నో ఏళ్లకు గర్భవతియైన పొరుగింటి ఇల్లాలిని ఆమె స్నేహితురాలు అభినందించిన సందర్భం.

సగము గతించె యౌవనము, సంతతి కల్గక పోయె నంచు, పె
న్వగపున క్రుంగిపోవ, భగవంతుడు చల్లని చూపు జూచె ; గ
ట్టిగ ఫలియించె నీ కడుపు ; డెందము పొంగగ ఠీవి వచ్చె నీ
మగనికి ; చూలు వచ్చెనని ; మానిని ! మీసము దువ్వకుండునే ?
శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ
సేకరణ :: కోట రాజశేఖర్Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25550948275514765082018-04-03T19:49:01.827+05:302018-04-03T19:49:01.827+05:30ఇటువంటి సమస్యనే
మా గురువర్యులు ప్రముఖ అవధాన కవి
శ...ఇటువంటి సమస్యనే
మా గురువర్యులు ప్రముఖ అవధాన కవి
శ్రీ నరాల రామారెడ్డి గారు నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అవధానంలో పూరించారు.
సందర్భం :: ఎన్నో ఏళ్లకు గర్భవతియైన పొరుగింటి ఇల్లాలిని ఆమె స్నేహితురాలు అభినందించిన సందర్భం.

సగము గతించె యౌవనము, సంతతి కల్గక పోయె నంచు, పె
న్వగపున క్రుంగిపోవ, భగవంతుడు చల్లని చూపు జూచె ; గ
ట్టిగ ఫలియించె నీ కడుపు ; డెందము పొంగగ ఠీవి వచ్చె నీ
మగనికి ; చూలు వచ్చెనని ; మానిని ! మీసము దువ్వకుండునే ?
శ్రీ నరాల రామారెడ్డి గారి పూరణ
సేకరణ :: కోట రాజశేఖర్Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64769970720969478542018-04-03T19:46:34.294+05:302018-04-03T19:46:34.294+05:30ఆహా! జిలేబిగారూ! మీ బుర్ర పాదరసమండీ! 👌👌👌👌👌ఆహా! జిలేబిగారూ! మీ బుర్ర పాదరసమండీ! 👌👌👌👌👌seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49567561522620861012018-04-03T19:06:16.365+05:302018-04-03T19:06:16.365+05:30ఎందుకు ?
మంత్ర జలము వలన మాంధాత , నాభికమలం నుండి బ...ఎందుకు ?
మంత్ర జలము వలన మాంధాత , నాభికమలం నుండి బ్రమ్మ , శివుడికి మానస పుత్రిక , ఊర్వసి , ఇలా మగవారికి , పుడుతూనె ఉన్నారుగా ? అందుకే రాసానన్నమాట . [అదన్నమాట అసల్ సంగతి ]రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75817185650836726422018-04-03T18:55:22.905+05:302018-04-03T18:55:22.905+05:30
కావున జంబలకడిపంబ అనగా నిమ్మ కాయ తో చేసిన అన్నము ...

కావున జంబలకడిపంబ అనగా నిమ్మ కాయ తో చేసిన అన్నము :) చిత్రాన్నము :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9785695654577853862018-04-03T18:54:26.441+05:302018-04-03T18:54:26.441+05:30వచ్చేసా వచ్చేసా !
జంబల మన "నిమ్మ" సుమ...వచ్చేసా వచ్చేసా !

జంబల మన "నిమ్మ" సుమా
అంబా! కడిపెండ ముద్ద గాద జిలేబీ !
జంబల కడిపెండయె భళి
జంబల కడిపంబ సుదతి సంబరముగనన్ !
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36297578759890080282018-04-03T18:45:44.573+05:302018-04-03T18:45:44.573+05:30ధన్యవాదములు🙏🏽ధన్యవాదములు🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42931771714236790162018-04-03T18:43:59.705+05:302018-04-03T18:43:59.705+05:30ధన్యవాదాలండి మీ సవరణకు స్వాగతమండి.ధన్యవాదాలండి మీ సవరణకు స్వాగతమండి.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52348749147586528402018-04-03T18:43:36.460+05:302018-04-03T18:43:36.460+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41949199746639063862018-04-03T18:31:00.702+05:302018-04-03T18:31:00.702+05:30జిలేబిగారూ! జంబలకిడి పంబ అనేది ఈవివి సత్యనారాయణ అన...జిలేబిగారూ! జంబలకిడి పంబ అనేది ఈవివి సత్యనారాయణ అనే దర్శకుడు తీసిన సినిమా! అందులో స్త్రీలంతా పురుషుల వలె , పురుషులు స్త్రీల వలె ప్రవర్తిస్తారు!
ఈ రహస్యం మీకు చెప్పేస్తే మీరు వాడేసుకుంటారని విట్టుబాబు గారు దాస్తున్నారు!😄😄😄seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57594668034999799812018-04-03T18:25:46.412+05:302018-04-03T18:25:46.412+05:30🙏🙏🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48974650486732935792018-04-03T18:17:02.040+05:302018-04-03T18:17:02.040+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15009172228779925202018-04-03T18:06:26.758+05:302018-04-03T18:06:26.758+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70431141125046539552018-04-03T17:45:42.447+05:302018-04-03T17:45:42.447+05:30ధన్యవాదాలండీ గురుమూర్తి గారూ!ధన్యవాదాలండీ గురుమూర్తి గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12648781244429663682018-04-03T17:45:33.041+05:302018-04-03T17:45:33.041+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నగరము పోయి వచ్చెనని" అనండి. లేకుంటే మగడు నగరంలో ఉంటే గ్రామంలోని భార్యకు గర్భమెలా అయిందన్న సందేహం వస్తుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com