tag:blogger.com,1999:blog-6769183920316093900.post3509797214362750808..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2975 (కుండం జేయఁగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39411715082040495312019-04-03T07:35:43.681+05:302019-04-03T07:35:43.681+05:30
జగత్సాక్షి సాక్షిగా దృక్కర్మ ప్రత్యక్షిగా కర్మ తగ...
జగత్సాక్షి సాక్షిగా దృక్కర్మ ప్రత్యక్షిగా కర్మ తగలడెన్

దిక్చక్రమ్ముల కావలన్ కుదరముల్ ధీంధీంయనంగన్ వెసన్
ప్రాక్చైతన్యుడు దృంహితమ్ముగ నుషస్ వాజేన గాంధర్వమై
దృక్చాతుర్యము గాంచి తేరు నడుపన్, దృక్కర్మ ప్రత్యక్షిగా
వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-679865676956366872019-04-03T07:17:24.497+05:302019-04-03T07:17:24.497+05:30కొండల నెత్తిన వానిని
మెండుగ పూజింపగూర్చు మేలగు శుభ...కొండల నెత్తిన వానిని
మెండుగ పూజింపగూర్చు మేలగు శుభముల్
గండమ్ములెప్పుడు లే
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87630582731143320962019-04-03T04:23:34.950+05:302019-04-03T04:23:34.950+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9542985510753173482019-04-02T21:32:56.478+05:302019-04-02T21:32:56.478+05:30మండెడు నెండలు నుష్ణము
గండమ్మై పెరుగుచుండెఁ గాలుష్య...మండెడు నెండలు నుష్ణము
గండమ్మై పెరుగుచుండెఁ గాలుష్యముచేఁ
యండగ ప్రళయము దరిఁ రా
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70701387620341658932019-04-02T18:51:13.069+05:302019-04-02T18:51:13.069+05:30గుండాలెందరొ బంటులై కొలువగా క్రూరాత్ములే నేతలై
జండా...గుండాలెందరొ బంటులై కొలువగా క్రూరాత్ములే నేతలై
జండాలెన్నియొ మార్చుచున్ కపట వేషాలెన్నొ తా వేయుచున్
దండాలంచు జనాల యోటునడగే దౌర్భాగ్యులన్నిట రా
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32896624418591438052019-04-02T18:20:37.703+05:302019-04-02T18:20:37.703+05:30దండమ్మంచును చేరిదగ్గరకు వేదాంతమ్ములన్ జెప్పి పా
షం...దండమ్మంచును చేరిదగ్గరకు వేదాంతమ్ములన్ జెప్పి పా
షండుల్ నాయకులై ధనమ్ము వడిగా సాధించెడిన్, నిత్యమున్
గుండాలన్ దరి చేర్చు కొంచు మనునా క్రూరాత్ములన్ ప్రాపు లే
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35505831740141728972019-04-02T18:17:21.893+05:302019-04-02T18:17:21.893+05:30మెండుగ యెన్నికలందున
నుండెడి నాయకులమైకు యూహలుబలుకున...మెండుగ యెన్నికలందున
నుండెడి నాయకులమైకు యూహలుబలుకున్
ఎండనుదగ్గింతుము రా
కుండంజేయంగనొప్పు కుంభినినెల్లన్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27709964685785462042019-04-02T17:38:10.290+05:302019-04-02T17:38:10.290+05:30దండిగ ధనమిడి నేతలు
గుండాలిడు యండతోడ కొలువుల గొనెడి...దండిగ ధనమిడి నేతలు
గుండాలిడు యండతోడ కొలువుల గొనెడిన్
షండులయిన నేతలు, రా
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78113710668871585982019-04-02T14:30:14.822+05:302019-04-02T14:30:14.822+05:30 ... ...శంకరాభరణం....
02/04/2019 మంగళవా... ... ...శంకరాభరణం....
02/04/2019 మంగళవారం

సమస్య

కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

నా పూరణ. కం:

దండిగ దోచుచు ప్రజలను

పండుగలే జేసుకొన్న పాలకులారా!

దండమికనైన చెడులే

కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13101102307793826502019-04-02T14:22:12.742+05:302019-04-02T14:22:12.742+05:30
దండన ములనిడి యైనను
చెండాడుము దుర్జనులను శీఘ్రము...

దండన ములనిడి యైనను
చెండాడుము దుర్జనులను శీఘ్రముగా కో
దండమును దాల్చి చెడు లే
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14743308279103258842019-04-02T14:20:36.414+05:302019-04-02T14:20:36.414+05:30గండమ్ముల్ దొలగించువాడవగుచున్ కారుణ్యముంజూపు చున్
...గండమ్ముల్ దొలగించువాడవగుచున్ కారుణ్యముంజూపు చున్
యెండావానల లెక్కసేయక సదా నీ ధ్యాసతో నిత్యమున్
కొండన్నెక్కెడు భక్త కోటికిల సంక్షోభమ్ము లన్ గాంచి లే
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44401807039137093662019-04-02T12:03:55.506+05:302019-04-02T12:03:55.506+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
గండర...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

గండర్ గండురు చంద్రు లిర్వురిటనున్ గాఢమ్ముగా పోరగా
దండింపంగను దేవతల్ భువినికన్ దంభమ్ముతో జేరగా...
అండంగుండను మేక కుక్కుటలు పల్ యంత్రమ్ము తంత్రమ్ములన్
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

కుండము = వంట కుండG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51417565967258357762019-04-02T11:43:42.766+05:302019-04-02T11:43:42.766+05:30కండలు పెంచి విరివిగన్
దండులఁ గూడి తిరిగెడు వదరుఁబ...కండలు పెంచి విరివిగన్
దండులఁ గూడి తిరిగెడు వదరుఁబోతులకున్
దండ మొసఁగి దుష్టుల నూ
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

భండారమ్ములు నింప నీ ప్రకృతి విధ్వంసమ్ము భావ్యమ్మె బ్ర
హ్మాండాఖ్యమ్ముగ వాసి కెక్కినది విశ్వాత్ముండు సృష్టించె వి
శ్వాండం బింపుగఁ బ్రాణి కోటులకు నే యన్యాంబు నెన్నండు లే
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19388544161766114402019-04-02T10:58:05.945+05:302019-04-02T10:58:05.945+05:30ఖండిని బూర్తిగ నరుణుడు
కుండం జేయంగ; నొప్పు కుంభి...ఖండిని బూర్తిగ నరుణుడు
కుండం జేయంగ; నొప్పు కుంభిని నెల్లన్
పిండము తోడన్ నిండిన
కుండల నేర్పర చినంత గుశలము జేరున్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25258088869416984552019-04-02T10:52:48.714+05:302019-04-02T10:52:48.714+05:30దండమయా విశ్వంభర!
దండమయా నీకునెపుడు దండముకృష్ణా!
దు...దండమయా విశ్వంభర!
దండమయా నీకునెపుడు దండముకృష్ణా!
దుండగులనిడుమలికలే
కుండంజేయంగనొప్పు గుంభిని నెల్లన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25877046648143807922019-04-02T09:57:52.294+05:302019-04-02T09:57:52.294+05:30దుండగముల తోడ భువిని
మంటలు రేపు ఖలుల పరిమార్చి జనుల...దుండగముల తోడ భువిని
మంటలు రేపు ఖలుల పరిమార్చి జనులకున్
అండై నిలువగ హోమపు
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50372286607353586882019-04-02T09:32:26.315+05:302019-04-02T09:32:26.315+05:30గండమ్ములు భువిలో లే
కుండం జేయంగ నొప్పు ; కుంభిని న...గండమ్ములు భువిలో లే
కుండం జేయంగ నొప్పు ; కుంభిని నెల్లన్
నిండుగను పసిడి పంటలు
పండునదిగ జేయ వలెను పరికింపంగన్.
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84080873271906749532019-04-02T09:26:58.135+05:302019-04-02T09:26:58.135+05:30
దండము లిడుదును రామా
అండగ మాకుండుమయ్య యనవరతంబున్ ...

దండము లిడుదును రామా
అండగ మాకుండుమయ్య యనవరతంబున్
గండము లన్నవెపుడు లే
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.

నిండెను లోకము నందున
దండిగ యవినీతి నేడు దశదిశలందున్
ఖండించుచు దానిలే
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34997448982201104912019-04-02T09:06:06.384+05:302019-04-02T09:06:06.384+05:30ఈరోజు ఎ. యస్. రావ్ నగర్ (ECIL) సాయినాథపురం వాటర్ ట...ఈరోజు ఎ. యస్. రావ్ నగర్ (ECIL) సాయినాథపురం వాటర్ టాంక్ దగ్గర ఉన్న ఓల్డ్ ఏజ్ హోముకు మారుతున్నాను. కనుక మీ పూరణలపై స్పందించలేకపోవచ్చు. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17254554646860993842019-04-02T08:35:31.616+05:302019-04-02T08:35:31.616+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
దండిగ పరమేశ్వరునిన్
...క్రొవ్విడి వెంకట రాజారావు:

దండిగ పరమేశ్వరునిన్
మెండగు భక్తిని కొలుచుచు మిన్నగ తెలచన్
దుండగముల నాతడు రా
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27081694420509591182019-04-02T08:14:28.046+05:302019-04-02T08:14:28.046+05:30చండాసుర ముండాసుర
భండాసుర హరణ కర్త భగవతి వలె స్త్రీ...చండాసుర ముండాసుర
భండాసుర హరణ కర్త భగవతి వలె స్త్రీల్
చెండాడుచు కుజనులు లే
కుండం జేయంగ వలయు కుంభిని నెల్లన్ .

నారాయణం బాలసుబ్రహ్మణ్యం.శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7340593140645600822019-04-02T08:11:35.835+05:302019-04-02T08:11:35.835+05:30హృద్యమైన పూరణ మహాశయా!నమస్సులు!హృద్యమైన పూరణ మహాశయా!నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86748650953984104282019-04-02T08:09:44.933+05:302019-04-02T08:09:44.933+05:30కాంగ్రెస్ వారి ప్రచారం
అండగ రాహులుడుండగ
వండుచు న్...కాంగ్రెస్ వారి ప్రచారం

అండగ రాహులుడుండగ
వండుచు న్యాయపథకమ్ము వచ్చినపదవిన్
గండపు పేదరికము లే
కుండం జేయంగవచ్చు కుంభినినెల్లన్seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81010135883142127782019-04-02T08:09:13.540+05:302019-04-02T08:09:13.540+05:30గురుభ్యోన్నమః🙏
ఆది శంకరులు మండనమిశ్రుల సంవాదము తె...గురుభ్యోన్నమః🙏
ఆది శంకరులు మండనమిశ్రుల సంవాదము తెలిసికొనుట లోక విదితమని, వేద సంస్కృతిని నిలబెట్టుట నాయుద్దేశ్యము.

మండన మిశ్రుని గెలువన
జాండంబుగ తర్కవాద జప మొనరించన్
దండి దుసంస్కృతి నిలరా
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76011995841320467212019-04-02T07:49:51.751+05:302019-04-02T07:49:51.751+05:30మండెడి యెండల లోనన్
పిండమలమటించు చుండు పిప్పలమునకై
...మండెడి యెండల లోనన్
పిండమలమటించు చుండు పిప్పలమునకై
యండగ నుండుటకై జల
గుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.com