tag:blogger.com,1999:blog-6769183920316093900.post3515997619474339251..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 169కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47959174059262713392020-07-17T06:01:37.435+05:302020-07-17T06:01:37.435+05:30పాపి కంసువధించిన బాలకృష్ణ
ఖలుడు మురదైత్యు ద్రుంచిన...పాపి కంసువధించిన బాలకృష్ణ
ఖలుడు మురదైత్యు ద్రుంచిన కమలనయన
ద్రోవదినిగాచి కురుకుల ద్రోహియైన
హీను దుర్యోధనుని వంచి హితవొనర్ప
పార్థ సారథివైనట్టి పద్మనాభ! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22635372186514795132020-07-17T06:01:35.131+05:302020-07-17T06:01:35.131+05:30పాపి కంసువధించిన బాలకృష్ణ
ఖలుడు మురదైత్యు ద్రుంచిన...పాపి కంసువధించిన బాలకృష్ణ
ఖలుడు మురదైత్యు ద్రుంచిన కమలనయన
ద్రోవదినిగాచి కురుకుల ద్రోహియైన
హీను దుర్యోధనుని వంచి హితవొనర్ప
పార్థ సారథివైనట్టి పద్మనాభ! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84619137866664263432020-07-17T06:01:02.272+05:302020-07-17T06:01:02.272+05:30పాపి కంసువధించిన బాలకృష్ణ
ఖలుడు మురదైత్యు ద్రుంచిన...పాపి కంసువధించిన బాలకృష్ణ
ఖలుడు మురదైత్యు ద్రుంచిన కమలనయన
ద్రోవదినిగాచి కురుకుల ద్రోహియైన
హీను దుర్యోధనుని వంచి హితవొనర్ప
పార్థ సారథివైనట్టి పద్మనాభ! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57058033058589333222020-07-15T22:31:12.236+05:302020-07-15T22:31:12.236+05:30శ్రీ లక్ష్మీ నారసింహాయనమః మహోదయులకు శుభోదయం.
నేట...శ్రీ లక్ష్మీ నారసింహాయనమః మహోదయులకు శుభోదయం.
నేటి దత్తపది కి ప్రయత్నం.

స్వామీ ! పాపిని బ్రోవవు!
నీమాహాత్మ్యము ఖలుడికి నీతియు గాదే!
నీమర్మము హీనుడు గన
డే! 'మా'! ద్రోహి వినలేడు శ్రీనరసింహా!Vojjala Sharath babuhttps://www.blogger.com/profile/04030637895811182507noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51024894174256776802020-07-15T15:57:48.312+05:302020-07-15T15:57:48.312+05:30
ఉత్పలమాల
పాపిని రావణాసురుని వాటున గూల్చి పరమ్ముని...
ఉత్పలమాల
పాపిని రావణాసురుని వాటున గూల్చి పరమ్మునిచ్చితే
పాపని దైత్యుడై ఖలుడు బాధల బెట్టగ ద్రుంచి బ్రోచితే
సైపక దంతవక్త్రునొక సర్గ విహీనుని జీల్చి కాచితే
పాపకుడైన ద్రోహి శిశుపాలుని ముక్తిపథమ్ముఁ జేర్చితే
యోపుచు మాదు తప్పుల సమున్నతి నీయగ రావె మాపతీ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51648940476919463132020-07-15T14:59:10.478+05:302020-07-15T14:59:10.478+05:30వ్యాపి! నినుగొల్వ మనుజుడు పాపి యగునె!
అఖలుఁడని నమ్...వ్యాపి! నినుగొల్వ మనుజుడు పాపి యగునె!
అఖలుఁడని నమ్మి గొలచితి నాదిదేవ!
గావుమింక గ్రహీనుడ కాదనకుమి!
ద్రోహితాత్మకులా చీని దూకుడణచు!

అఖలుఁడు-ఉత్తమ వైద్యుడు
గ్రహీనుడు-గాలి సోకినవాడు (కరోన)
Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35680179882723675082020-07-15T13:55:42.837+05:302020-07-15T13:55:42.837+05:30పాపిట నిల్చి లక్ష్మికి సపర్యలు చేసెడు పావనుండు తా
...పాపిట నిల్చి లక్ష్మికి సపర్యలు చేసెడు పావనుండు తా
బాపును చీకటుల్ ఖలడు!పాల సముద్రము నేలురాజు మా
శ్రీపతి యంగహీనుడు వచించును తండ్రి యటంచువీని హే!
పాపికి ద్రోహియౌనితడు పాములపై శయనించు ధీరుడై

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68701730991355383052020-07-15T12:49:57.351+05:302020-07-15T12:49:57.351+05:30ఖలుడుహీనుడుద్రోహియౌకంసునిహతి
జేసి పాపియౌరావణుచిలుమ...ఖలుడుహీనుడుద్రోహియౌకంసునిహతి
జేసి పాపియౌరావణుచిలుమునణచి
సకలజనులకునొనరించిసంతసమును
రక్షజేసిననోహరి!లచ్చిమగడ!
వందనంబులుశతకోటివందనములు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71027781435934825502020-07-15T12:10:07.949+05:302020-07-15T12:10:07.949+05:30తే.గీ.
పాపి కర్మల విడనాడి పదము జేర
ఖలుడు హీనుడు మ...తే.గీ.

పాపి కర్మల విడనాడి పదము జేర
ఖలుడు హీనుడు మదిగోరి కయిని మోడ్ప
ద్రోహి తప్పును మన్నించి త్రోవ చూపు
వరము లొసగెడి హరి నీకు వందనమ్ము

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69467281794151670482020-07-15T11:59:38.919+05:302020-07-15T11:59:38.919+05:3015.07.2020
అందరికీ నమస్సులు🙏
*పాపి - ఖలుఁడు - హీ...15.07.2020
అందరికీ నమస్సులు🙏

*పాపి - ఖలుఁడు - హీనుడు - ద్రోహి*
పై పదాలను ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో
విష్ణుస్తుతి చేయండి.

*ఆ వె*

పాపులనితలపక బాపుము శ్రీహరి
ఖలుడ నేను గాదు కొలుతును, బల
హీనుడనుగొనుమిక హింసించకుమిటుల
ద్రోహి గాదు నాకు తోడు నీవు

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37821078726992116992020-07-15T11:35:34.303+05:302020-07-15T11:35:34.303+05:30పాపచయము పాపి భృశము
కాపు నఖలుఁడు జపియించఁ గైటభ దమన...పాపచయము పాపి భృశము
కాపు నఖలుఁడు జపియించఁ గైటభ దమనా
యేపుగ నహీనుఁడు తలఁచఁ
బ్రాపును భద్రోహిత విధిఁ బడయఁగఁ గనుమా
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25159035593927872462020-07-15T11:33:30.257+05:302020-07-15T11:33:30.257+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13975234454475210372020-07-15T11:30:15.951+05:302020-07-15T11:30:15.951+05:30పాపి కంసునిఁ దునుమాడ వసుధఁ బుట్టి
హీనుడు ఖలుఁడు ద్...పాపి కంసునిఁ దునుమాడ వసుధఁ బుట్టి
హీనుడు ఖలుఁడు ద్రోహియౌ మేన బావ
యైన శిశుపాలుఁ జంపిన యధిప సతము
జేరి కొలుతును బ్రోవుమా జినుడ నిన్ను.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23115784337042728372020-07-15T11:19:13.056+05:302020-07-15T11:19:13.056+05:30పాపిపాపము శ్రీహరిబాపునపుడు
ఖలుఁడు వీడనిమనమున తలుపబ...పాపిపాపము శ్రీహరిబాపునపుడు
ఖలుఁడు వీడనిమనమున తలుపబోడు
బుద్ధిమంతుడైననుహీనబుద్ధియైన
ద్రోహియైనను కాపాడు పాహియనినఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54716835475357328272020-07-15T11:07:09.721+05:302020-07-15T11:07:09.721+05:30🙏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63403899845835541952020-07-15T10:35:23.496+05:302020-07-15T10:35:23.496+05:30ఖలుడుగాఁదోచునభిమన్యుగావలేక
హీనుఁడుకన్పట్టునోకపట్టు...ఖలుడుగాఁదోచునభిమన్యుగావలేక
హీనుఁడుకన్పట్టునోకపట్టుహ్రీనివీఁడి
రక్కసుకడుపుదాగియుద్రోహియయ్యె
పాపివిష్ణునిచేష్టలుబోధపడవుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11110099249407499972020-07-15T10:06:47.682+05:302020-07-15T10:06:47.682+05:30మైలవరపు వారి పూరణ
నిందాస్తుతి
పాపియుఁ బాపకార్య...మైలవరపు వారి పూరణ

నిందాస్తుతి

పాపియుఁ బాపకార్యశతభాగ్యునినా శిశుపాలుఁజంపుటన్.,
శ్రీ పరిమత్తు గర్వగుణనిర్మలునా బలి ద్రొక్కి ద్రోహియున్.,
మాపతినెంచగా ఖలుడు మాతులు బంధువు జంపియుంట., దా..
నీ పగిదిన్ గనంగ గుణహీనుడు నిర్ఘృణతన్ జరించుటన్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63756420333178324172020-07-15T09:27:22.664+05:302020-07-15T09:27:22.664+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10827160763518813832020-07-15T08:40:30.749+05:302020-07-15T08:40:30.749+05:30భక్తుల ప్రాపా ! పితవై
యుక్తము సంసార శృంఖ లుడు...భక్తుల ప్రాపా ! పితవై
యుక్తము సంసార శృంఖ లుడుగం జేయ న్
ముక్త సహీ నుడు ల గొలుతు
భక్త ద్రోహిని దునిమెదు పాహి మురారీ !కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77109216732395705282020-07-15T08:40:17.090+05:302020-07-15T08:40:17.090+05:30హీనుడు పాపియు ఖలుడగు
దానవుడా ద్రోహి జంప ధరణిని నీవ...హీనుడు పాపియు ఖలుడగు
దానవుడా ద్రోహి జంప ధరణిని నీవే
మానవునిగ పుట్టిన హరి
నీనామమె నాకు రక్ష నీరజ నేత్రా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90934843336489281052020-07-15T08:36:50.332+05:302020-07-15T08:36:50.332+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ఖలుడు,హీనుడు,పాపియౌ కంసుఁ జ...
పిన్నక నాగేశ్వరరావు.

ఖలుడు,హీనుడు,పాపియౌ కంసుఁ జంపె
ద్రోహి శిశుపాలు శిరమును త్రుంచి వైచె
నా హరిని స్తుతియింతు ననవరతమ్ము
భక్తిఁ వేడెద సతము కాపాడమనుచు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37748824533653100772020-07-15T08:02:40.610+05:302020-07-15T08:02:40.610+05:30శ్రీపతి స్వర్ణ మేఖలుడు సేయు కృపాపికరావ వేణు నా
లాప...శ్రీపతి స్వర్ణ మేఖలుడు సేయు కృపాపికరావ వేణు నా
లాపము విన్న చాలునని రాగము మీరగ రామలందరా
రూపమె తల్వ, ద్రోహులకు ద్రోహిగ కౌరవులంతమొందగన్
తాపము దీర్చె ధర్మజుకు ధార్మిక హీనుడు గాక నెప్పుడున్శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84689951578517957662020-07-15T07:43:34.073+05:302020-07-15T07:43:34.073+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13033862525659638352020-07-15T07:40:11.219+05:302020-07-15T07:40:11.219+05:30నీకృపా పిపాసిని నేను నీరజాక్ష!
సతమఖలుడుగ వైద్యము స...నీకృపా పిపాసిని నేను నీరజాక్ష!
సతమఖలుడుగ వైద్యము సలిపిమించి
యీకరోనతో నారోగ్య హీనుడైతి
బ్రోవుమయ్య విద్రోహి కరోన నుండిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84996255586273757102020-07-15T07:31:27.692+05:302020-07-15T07:31:27.692+05:30లోక కంటకులను పీకివేసి జగతి
రక్ష సేయు ఘనుని రమకు మగ...లోక కంటకులను పీకివేసి జగతి
రక్ష సేయు ఘనుని రమకు మగని
నేమని నుతియింతు? గాము దండ్రిఁబొగడ
శంకరార్య శక్తి చాలకుండె!కవితా ప్రసాద్https://www.blogger.com/profile/17803685750737787606noreply@blogger.com