tag:blogger.com,1999:blog-6769183920316093900.post3520663808013791601..comments2024-03-28T22:50:15.354+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 645కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56185664444368141312014-08-11T22:08:42.496+05:302014-08-11T22:08:42.496+05:30గండూరి వారూ,
ఫణ అని ప్రత్యయం లేకుండా వ్రాయరాదు కద...గండూరి వారూ,
ఫణ అని ప్రత్యయం లేకుండా వ్రాయరాదు కదా అనుకున్నాను... ఇప్పుడే పర్యాయపద నిఘంటువులో పడగకు ఫణ, ఫణము రెండు పదాలు ఉన్నాయి. మీ ప్రయోగం సరియైనదే. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70648682338461462382014-08-11T21:59:39.773+05:302014-08-11T21:59:39.773+05:30శ్రీ కంది శంకరయ్య గురువరులలుకు నమస్కారము
సూనృత ట...శ్రీ కంది శంకరయ్య గురువరులలుకు నమస్కారము
సూనృత టైపాటు పొరపాటును గుర్తించిన మీకు ధన్యవాదములు
ఫణి అర్థము పాము అని ఫణ అర్థము పాము పడగ అనే భావముతో
ఫణ అని వ్రాయడం జరిగింది. సందేహ నివృత్తిచేయ ప్రార్థనగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39435241082857408992014-08-11T20:08:05.942+05:302014-08-11T20:08:05.942+05:30వసుదేవుండిదె యాదిశక్తి వచనాప్రాగల్బ్యమాలించి సం
తస...వసుదేవుండిదె యాదిశక్తి వచనాప్రాగల్బ్యమాలించి సం
తసమున్ బొంది సమస్త ధైర్యయుతుఁడై నందున్ సమీపింపగా
వెసఁ గంగాభిముఖుండుగా వెడలగా వింతల్ కడున్ జూపుచున్
విససర్పంబదె చత్రమయ్యె నదియే ప్రేమార మార్గంబిడెన్.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4250892116820455832014-08-11T17:02:56.202+05:302014-08-11T17:02:56.202+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఆ యతిదోషం నా దృష్టికి ర...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఆ యతిదోషం నా దృష్టికి రాలేదు. సవరించినందుకు సంతోషం.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వానితో నష్టమి..., వర్షమున నండగ...’ అనండి.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
సూనృతు- సూనృత. ఫణి- ఫణ టైపాట్లు అనుకుంటాను.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36656738008460282992014-08-11T16:31:26.722+05:302014-08-11T16:31:26.722+05:30నందుని యిల్లు జేర్చుటకు నందను జేకొని పోవుచుండ ఆ
న...నందుని యిల్లు జేర్చుటకు నందను జేకొని పోవుచుండ ఆ
నందము తోడ దారినిడె నా యమునా నది ప్రేమమీరగన్
సుందర రూప కృష్ణునకు, సూనృత డావసు దేవు ప్రోడకున్
పొందుగ నాది శేషుడును పూనికతో ఫణ బట్టె ఛత్రమైగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66215036765164696292014-08-11T16:29:30.289+05:302014-08-11T16:29:30.289+05:30మల్లెల వారి పూరణలు
చెఱనటు పుట్టిన కృష్ణుని
వరదను ...మల్లెల వారి పూరణలు

చెఱనటు పుట్టిన కృష్ణుని
వరదను దాటించె యమున వసుదేవుడదే
భరమౌ శేషుడు కాపిడ,
తరమా తెల్పగను మాయ, ధరలోమనకున్Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39178596561953030602014-08-11T16:22:26.094+05:302014-08-11T16:22:26.094+05:30నందుని యిల్లు జేర్చుటకు నందను జేకొని పోవుచుండ ఆ
న...నందుని యిల్లు జేర్చుటకు నందను జేకొని పోవుచుండ ఆ
నందము తోడ దారినిడె నా యమునా నది ప్రేమమీరగన్
సుందర రూప కృష్ణునకు, సూనృత డావసు దేవు ప్రోడకున్
పొందుగ నాది శేషుడును పూనికతో పణి బట్టె ఛత్రమైగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13374010238917265812014-08-11T12:07:09.985+05:302014-08-11T12:07:09.985+05:30అష్టమ గర్భమందు తన యాలికి బుట్టిన చిన్నవానితో
యష్ట...అష్టమ గర్భమందు తన యాలికి బుట్టిన చిన్నవానితో
యష్టమి రాత్రి వర్షమున యండగ బిడ్డకు యాది శేషుడే
కష్టము గల్గనీ క పడగన్ గొడుగున్ వలె విప్పి కప్పగా
దుష్టుడు కంసుఁనించి తను దూరముగా వసుదేవుడేగ తా
నిష్టము మీరగాయమున యిచ్చెనుదారిని గోకులంబుకున్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17239578218487473562014-08-11T10:38:45.092+05:302014-08-11T10:38:45.092+05:30లీలలఁ జూపగనెంచిన
నీలపు వర్ణుడు జనించు నెలవును వీడె...లీలలఁ జూపగనెంచిన
నీలపు వర్ణుడు జనించు నెలవును వీడెన్,
నీలాల యమున దాటిన
మేలిమి చిత్రము గనుమిట మిత్రములారా! లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79457890081440556662014-08-11T10:32:50.899+05:302014-08-11T10:32:50.899+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు.
నా పూరణలో నాల్గవ పాదం ల...మాస్టరుగారూ ! ధన్యవాదములు.
నా పూరణలో నాల్గవ పాదం లో యతి దోషాన్ని సవరిస్తూ..

దేవకి పుత్రుని గొని వసు
దేవుడు తా వెడలుచుండ తెప్పల యమునే
త్రోవను జూపెను శేషుం
డావానయె పడక బట్టె నప్పుడు పడగన్ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73078485517978090472014-08-11T09:48:32.783+05:302014-08-11T09:48:32.783+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గోలి వారి సూచనను గమనించారు కదా!

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది.అభినందనలు.
సుబ్బారావు గారి పద్యానికి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17440507426385407802014-08-11T09:43:34.072+05:302014-08-11T09:43:34.072+05:30సుబ్బారావు గారూ.. తల్లి గోదారి బదులు తల్లి యమునయ...సుబ్బారావు గారూ.. తల్లి గోదారి బదులు తల్లి యమునయె ...అనండి గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3241915926381298632014-08-11T09:40:58.647+05:302014-08-11T09:40:58.647+05:30దేవకి పుత్రుని గొని వసు
దేవుడు తా వెడలుచుండ తెప్ప...దేవకి పుత్రుని గొని వసు
దేవుడు తా వెడలుచుండ తెప్పల యమునే
త్రోవను జూపెను శేషుం
డావానయె పడక బట్టె పడగను హరికిన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79861197261066812632014-08-11T09:39:59.753+05:302014-08-11T09:39:59.753+05:30అలలై ప్రభు పాదంబులఁ
గొలువగ నానంద వృష్టి కురిసెడు వ...అలలై ప్రభు పాదంబులఁ
గొలువగ నానంద వృష్టి కురిసెడు వేళన్
జెలగఁగ యమునా జలముల్
తలపై శేషుడు గొడుగుగ దనరుచు మురిసెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62687929302435424342014-08-11T09:30:08.881+05:302014-08-11T09:30:08.881+05:30దాటు చుండగ గృష్ణుడు దారి యిచ్చె
దల్లి గోదారి జూడుమ...దాటు చుండగ గృష్ణుడు దారి యిచ్చె
దల్లి గోదారి జూడుమా లల్లి !యచట
జగము నాడించు నాతడు చంటి బిడ్డ
వోలె కూర్చుండె భుజముపై బుద్ధి తోడ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17686732639571491802014-08-11T08:59:51.507+05:302014-08-11T08:59:51.507+05:30ఆది విష్ణువు జనియించె నవనినందు
దేవకీ గర్భమందున తేజ...ఆది విష్ణువు జనియించె నవనినందు
దేవకీ గర్భమందున తేజ మలర
కంసు భారినుండి సుతునిఁ గావనెంచి
పయన మయ్యెను తండ్రి వ్రేపల్లె జేర
యమున దాటుచు నున్నట్టి సమయ మందు
దారి యిచ్చెనా నదితాను తీరుగానుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com