tag:blogger.com,1999:blog-6769183920316093900.post3535212627771509714..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2222 (శంకరాభరణము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91483040357842463602016-12-12T09:09:00.106+05:302016-12-12T09:09:00.106+05:30శంకరాభరణము నూత్న సత్కవులకు
శంకలేని విధముగాను శంక ర...శంకరాభరణము నూత్న సత్కవులకు
శంకలేని విధముగాను శంక రయ్య
గారు ఏర్పరచిన బ్లాగు గారవముగ
శంకరాభరణము సమస్యలకు నెలవు
ధన్యవాదాలు గురువుగారూ Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62495173796640707912016-12-12T05:43:17.870+05:302016-12-12T05:43:17.870+05:30రసపు పద్యాలు జిలికించు రాగ మిదియె,
సరిగమపదని సరిజే...రసపు పద్యాలు జిలికించు రాగ మిదియె,
సరిగమపదని సరిజేయు తాన మిదియె ,
పరమ సత్యము పలికించు పల్ల విదియె,
"శంకరాభరణము" సమస్యలకు నెలవు
కొరుప్రోలు రాధాకృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92110867388824046802016-12-12T00:06:57.179+05:302016-12-12T00:06:57.179+05:30సవరణకు ధన్య వాదాలు! శంకరయ్య గారు ! సవరణకు ధన్య వాదాలు! శంకరయ్య గారు ! gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23377442712009158692016-12-11T22:06:50.206+05:302016-12-11T22:06:50.206+05:30నమస్కారములు
దిక్కు తోచని నన్ను దిక్సూచివై నడిపి వ...నమస్కారములు
దిక్కు తోచని నన్ను దిక్సూచివై నడిపి వెలుగులోనికి దెచ్చి మెలగజేసి నట్టి గురువు నీవె .
నా కొనఊపిరి ఉన్నంతవరకు ఈ వెలుగులొనె మలిగి పోవాలని
ధన్యవాదములు సోదరా ! చిరకాలం మాకీ వెలుగులను అందించాలని ఆశీర్వదించి . అక్కయ్య రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54308341284976377892016-12-11T21:43:34.330+05:302016-12-11T21:43:34.330+05:30మరువగలేము ప్రీతిఁ గడు మాన్యగురుండె యొసంగు విద్యలన్...మరువగలేము ప్రీతిఁ గడు మాన్యగురుండె యొసంగు విద్యలన్
కరమగుతుష్టి బ్లాగులను కైతల వ్రాయగ సాటి మిత్రులే
ధరణి వెలుంగు సుమ్మ సతతమ్మును మెండగు పద్యవిద్యతో
నరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13907238446121776732016-12-11T21:15:20.284+05:302016-12-11T21:15:20.284+05:30
శ్రీగురుభ్యోనమః
మెరిసెడి భావమేఘముల మెండగు కాంతుల...
శ్రీగురుభ్యోనమః

మెరిసెడి భావమేఘముల మెండగు కాంతుల సోయగమ్ముతో
కురిసెడు పద్య వర్షముల గుంపనమౌ రసధార పారగా
మురియుచు పూరణమ్ములను ముగ్ధ మనోహర రీతి సల్పగా
నరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64997963951650143492016-12-11T21:08:38.515+05:302016-12-11T21:08:38.515+05:30అన్నపరెడ్డి వారూ,
మియాపూరులో మీరు నన్ను సన్మానించా...అన్నపరెడ్డి వారూ,
మియాపూరులో మీరు నన్ను సన్మానించారు కదా! అది చాలదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51618679638481703372016-12-11T21:07:40.118+05:302016-12-11T21:07:40.118+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91000172992607636262016-12-11T21:06:49.789+05:302016-12-11T21:06:49.789+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9007969504031050732016-12-11T21:06:11.240+05:302016-12-11T21:06:11.240+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22816441416792289742016-12-11T21:05:26.459+05:302016-12-11T21:05:26.459+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77349427141593646152016-12-11T21:04:43.531+05:302016-12-11T21:04:43.531+05:30కె. ఈశ్వరప్ప గారూ,
ధన్యవాదాలు!
మీ రెండు పూరణలు బాగ...కె. ఈశ్వరప్ప గారూ,
ధన్యవాదాలు!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76466396103855728092016-12-11T21:03:49.138+05:302016-12-11T21:03:49.138+05:30మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ వైవిధ్యంగా ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91639028386845565242016-12-11T21:02:33.964+05:302016-12-11T21:02:33.964+05:30వడ్డూరి రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...వడ్డూరి రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. 'శంకరాభరణము నూత్న సత్కవులకు' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21964437390925696862016-12-11T21:00:29.428+05:302016-12-11T21:00:29.428+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19160867357418168772016-12-11T20:59:51.290+05:302016-12-11T20:59:51.290+05:30సుబ్బారావు గారూ,
పద్యం బాగుంది. ధన్యవాదాలు.సుబ్బారావు గారూ,
పద్యం బాగుంది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75824897558203588002016-12-11T20:59:48.270+05:302016-12-11T20:59:48.270+05:30*కనిన*కనినG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76928578236878281182016-12-11T20:59:06.907+05:302016-12-11T20:59:06.907+05:30మధుసూదన్ గారూ,
మీ యీ రెండు విధాల పూరణ బాగున్నది. అ...మధుసూదన్ గారూ,
మీ యీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60358243503838599632016-12-11T20:58:07.730+05:302016-12-11T20:58:07.730+05:30తంగిరాల రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...తంగిరాల రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64299850328737074152016-12-11T20:57:18.839+05:302016-12-11T20:57:18.839+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51382104342674391022016-12-11T20:56:44.516+05:302016-12-11T20:56:44.516+05:30సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32981875365513997672016-12-11T20:55:19.949+05:302016-12-11T20:55:19.949+05:30పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
ధన్యవాదాలు!
మీ రెండు ...పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
ధన్యవాదాలు!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68181398428605852972016-12-11T20:53:32.496+05:302016-12-11T20:53:32.496+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19841251956778962142016-12-11T20:51:59.262+05:302016-12-11T20:51:59.262+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24120204856880874962016-12-11T20:50:59.070+05:302016-12-11T20:50:59.070+05:30జనార్దన రావు గారూ,
ధన్యవాదాలు. జనార్దన రావు గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com