tag:blogger.com,1999:blog-6769183920316093900.post3546178719180493198..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 64కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47344336424089752072011-07-24T15:47:03.489+05:302011-07-24T15:47:03.489+05:30శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు.శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85736524204531496172011-07-24T14:59:37.576+05:302011-07-24T14:59:37.576+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
అద్భుతమైన విరుపుతో చక్కగ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
అద్భుతమైన విరుపుతో చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘పుట్టినింటికి(న్) + అమల’ పుట్టినింటికి నమల అవుతుంది. ‘పుట్టినింటికి లత/కళ/సతి/మణి .. ఏదైన రెండక్షరాల పేరు’ సరిపోతుంది కదా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59184379963681602812011-07-24T14:16:09.809+05:302011-07-24T14:16:09.809+05:30పుట్టినింటికమల పురిటికి శ్రీరామ
నవమి నాఁడు వచ్చ...పుట్టినింటికమల పురిటికి శ్రీరామ
నవమి నాఁడు వచ్చె; నాగ చవితి
దాటె, కలిగె నొక్క తనయుడు ముద్దార
జూపి మురిసె భర్త చూడ రాగ.

( పుట్టినింటికి + అమల)గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-536048026181194382010-08-13T06:09:50.100+05:302010-08-13T06:09:50.100+05:30నిన్న రాత్రి వరకు ఒక్క పూరణ కూడా రాకపోయే సరికి కొద...నిన్న రాత్రి వరకు ఒక్క పూరణ కూడా రాకపోయే సరికి కొద్దిగా నిరుత్సాహపడ్డాను. కాని ఆశ్చర్యం! ఆ తర్వాత ఒకటి వెంట ఒకటి నాలుగు పూరణలు వచ్చాయి. ఈ ఉదయం చూసి ఎంతో సంతోషించాను.
నేదునూరి రాజేశ్వరి గారు తమ పద్యంలోని గణ యతి దోషాలను తామే సవరించి పోస్ట్ చేసారు.
చింతా రామకృష్ణారావు గారు, రవి గారు చక్కని పూరణలు పంపారు.
అందరికీ వందనాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88408332531172113072010-08-12T22:12:07.040+05:302010-08-12T22:12:07.040+05:30నీఁదు కోర్కెఁ దీర్ప నేనశక్తుఁడ, రామ
నవమి నాఁడు; వచ...నీఁదు కోర్కెఁ దీర్ప నేనశక్తుఁడ, రామ
నవమి నాఁడు; వచ్చె నాగ చవితి
రేపుమాపనంగ.ఓపుమల్లుఁడ దయ
నంతవరకు.విడకు నాలి నిచట!రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71192299024435403902010-08-12T22:05:16.741+05:302010-08-12T22:05:16.741+05:30చవితి నాటి పూజ చండీశు సుతునకు
దశమి నాడు చేస్తి దశ...చవితి నాటి పూజ చండీశు సుతునకు
దశమి నాడు చేస్తి దశమి పూజ
వరము లెన్నొ కోరి వరలక్ష్మి పూజించి
నవమి నాడు వచ్చె నాగ చవితి.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11159865489397413322010-08-12T21:54:48.255+05:302010-08-12T21:54:48.255+05:30మనము చేయగ పను లొనరింపఁ దగనట్టి
నవమి నాఁడు వచ్చె. న...మనము చేయగ పను లొనరింపఁ దగనట్టి
నవమి నాఁడు వచ్చె. నాగ చవితి
యైన నవమి కన్న హాయిని గొలుపును.
నవమి కన్న చవితి నయము తలప.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18437607126807882712010-08-12T20:09:21.765+05:302010-08-12T20:09:21.765+05:30చవితి నాటి పూజ చండీశు తనయునకు
దశమి నాడు చేస్తి దు...చవితి నాటి పూజ చండీశు తనయునకు
దశమి నాడు చేస్తి దుర్గ పూజ
వరము లెన్నొ కోరి వరలక్ష్మి పూజించి
నవమినాడు వచ్చె నాగ చవిత్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58482229245822987792010-08-12T19:32:52.419+05:302010-08-12T19:32:52.419+05:30చిత్రం! ఈ రోజు ఒక్కరు కూడా సమస్యాపూరణం చేయలేదు. కా...చిత్రం! ఈ రోజు ఒక్కరు కూడా సమస్యాపూరణం చేయలేదు. కారణం తెలియదు. నాకైతే తప్పదు కదా!
నా పూరణ -
జరిగె రామపూజ చైత్ర బహుళ పక్ష
నవమి నాఁడు; వచ్చె నాగ చవితి
యాశ్వయుజములోన నదె బహుళ పక్షాన
కొలువవలెను నాగకులము నేఁడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com