tag:blogger.com,1999:blog-6769183920316093900.post3574361664415970590..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2801 (భాష నశించె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54493353263557309412019-03-15T16:48:18.279+05:302019-03-15T16:48:18.279+05:30బాసకు వృద్ధి లేదనుచు భారతమే మన భాగ్యమంచుచున్
దోసమ...బాసకు వృద్ధి లేదనుచు భారతమే మన భాగ్యమంచుచున్
దోసము లెత్తి చూపుచును దుష్టపు సంధి సమాస మంచుచున్
మీసము లెత్తి పల్కుచును మీకును రావరసున్నలంచుచున్
బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36119214686620274722018-09-27T20:26:58.467+05:302018-09-27T20:26:58.467+05:30సవరణలు:
మొదటి పాదం: గురూత్తముల్
రెండవ పాదం: తీర్చ...సవరణలు:
మొదటి పాదం: గురూత్తముల్

రెండవ పాదం: తీర్చు రీతిగావిట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14537504521627215822018-09-27T18:56:44.661+05:302018-09-27T18:56:44.661+05:30భాష నుచ్చరించు పటిమయే లేనట్టి
వారి కూటమియే హెచ్చి ...భాష నుచ్చరించు పటిమయే లేనట్టి
వారి కూటమియే హెచ్చి వసుధ యందు
భాషను నశింప జేసెను,పండితాళి
పలుకులాలించు సుజనులెవ్వారు గలరు?డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28553476404406170252018-09-27T18:44:56.820+05:302018-09-27T18:44:56.820+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
జ్వరం తగ్గినట్లే ఉంది. కా...కవిమిత్రులకు నమస్కృతులు.
జ్వరం తగ్గినట్లే ఉంది. కాని నీరసంగా ఉంది. వేసుకుంటున్న మందుల వల్ల కావచ్చు.. నిద్ర వస్తున్నది. ఎక్కువ సేపు ఫోన్ కాని కంప్యూటర్ కాని చూడలేక పోతున్నాను. చూస్తే కళ్లు మండి నీళ్ళు వస్తున్నవి.
రేపటికి పూర్తిగా కోలుకుంటానేమో!
నా ఆరోగ్యం గురించి పరామర్శించిన మిత్రు లందరికి ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89426477568319268602018-09-27T15:10:05.035+05:302018-09-27T15:10:05.035+05:30కావ్య భాషలో వెలుగొందు కఱుకు దనము,
జానపదుల నోట చిలు...కావ్య భాషలో వెలుగొందు కఱుకు దనము,
జానపదుల నోట చిలుకు జాను తెనుగు,
వేఱుగానె గ్రోలుడనుచు విదులు బలుక
గ్రాంధికము తోడ గ్రామ్యము కలియు నట్టి
భాషను నశింప జేసెను పండితాళి!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71440832122982427912018-09-27T14:27:11.565+05:302018-09-27T14:27:11.565+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
భాషను నశింపఁ జేసెను పండితాళి

సందర్భము: ఏ జిల్లాలోని మాండలికాలైనా అందచందాల్లో పరస్పరం తక్కువ తిన్న వేవీ కావు. వాడకపోతే క్రమంగా అవన్నీ అదృశ్యమైపోతాయి. భాషకే తీరని నష్టం వాటిల్లుతుంది. భాషయే అదృశ్యమైపోయే పరిస్థితి తయారౌతుంది.
ఉదాహరణకు రేకలు వారంగా.. అన్నా చుక్క పొద్దు కాడ.. అన్నా మబ్బుల.. అన్నా నసుకుల.. అన్నా "తెల్లవారు జామున" అనే అర్థమే కానీ ప్రతిసారి మనం "తెల్లవారు జామున" అనే పద బంధమే వాడుతూ పోతే పైన చెప్పిన పదాలన్నీ కనుమరుగైపోతాయి.
"గ్రాంథికం మీది ప్రేమ చేత మాండలికాలను ఎవరికీ తెలియకుండా చేసి కవిత్వంలోని కమ్మదనాన్ని చెడిపోయేటట్టు చేసి పండితులు భాషను నశింప చేసినారు.." అని తాత్పర్యం
ఆరివారము=ప్రేమ (మ.నగర్)
ఆగమగు= తప్పిపోవు..(రంగారెడ్డి)
చెడిపోవు.. (మ.నగర్)
మట్టసముగ=చప్పుడు కాకుండా,
ఎవరికీ తెలియకుండా..
(మ.నగర్)

గ్రాంథికమ్మున నారివారమ్ముచేత

మాండలికముల జోకొట్టి మట్టసముగ

కవితలోని కమ్మదన మాగ మయిపోవ

భాషను నశింపఁ జేసెను పండితాళి

✒~డా.వెలుదండ సత్యనారాయణ
27.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14433714476367520402018-09-27T13:45:29.090+05:302018-09-27T13:45:29.090+05:30గాసటబీసటన్ జెలగు కన్నియఁ దెన్గును దీర్చుచున్, ...గాసటబీసటన్ జెలగు కన్నియఁ దెన్గును దీర్చుచున్, యతి

ప్రాసలు రీతులౌ నడలు వాగ్విభవమ్ము లంలంకరించ, వి

న్యాసవిలాసమబ్బి నడయాడుచు సాగెను, దోషజుష్టమౌ

బాస నశించెఁ, గారణము పండితులే కద! తెన్గునేలలో.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39162426350012259862018-09-27T13:14:16.498+05:302018-09-27T13:14:16.498+05:30భాషనుభాషనుBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49274889576384571782018-09-27T12:59:34.761+05:302018-09-27T12:59:34.761+05:30వాసి పటుత్వమున్న ఘన పండితు లైనను వారిపిల్లలన్
వాస...వాసి పటుత్వమున్న ఘన పండితు లైనను వారిపిల్లలన్
వాసిగ సంపదల్ గుడువ వార్ధిని దాటి విదేశ మంపగన్
భేషని యాంగ్ల మాధ్యమపు విద్దెల నేర్పగ ప్రోత్సహింప నా
బాస నశించె, గారణము పండితులే గద తెల్గునేలపైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6325232808064187182018-09-27T12:18:56.541+05:302018-09-27T12:18:56.541+05:30
వెలుదండవారి కాదు సుమా :) చిరు ప్రయత్నం :)
ప్రో...

వెలుదండవారి కాదు సుమా :) చిరు ప్రయత్నం :)

ప్రోచు కొనవలసినది డబ్బునకొ సుదతి?
ప్రభుత పోషించెనకొ మన భాష? తెలుగు
నలకువ బడకనుండె జనాళివలన?
భాషను; నశింపఁ జేసెను; పండితాళి;

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7385585391840262002018-09-27T11:50:35.331+05:302018-09-27T11:50:35.331+05:30
వెలుదండ వారి బుర్రే బుర్ర!
క్రమాలంకార వెరైటీ సార్...
వెలుదండ వారి బుర్రే బుర్ర!
క్రమాలంకార వెరైటీ సార్వభౌములు

చీర్స్
జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75688698214101933292018-09-27T11:44:19.222+05:302018-09-27T11:44:19.222+05:30ఆ రోజులలో ద్రుతసంధులను విస్మరించు చుండెడి వాడిని. ...ఆ రోజులలో ద్రుతసంధులను విస్మరించు చుండెడి వాడిని. సవరణతో పద్యము:

పత్రమునఁ జిత్రము కడు వి
చిత్రముగన్ నేత్రములకు చిత్తంబునకుం
జిత్రానుభూతి నిచ్చి ప
విత్రానందము నొసంగె విస్తారముగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32360087634484811762018-09-27T11:37:45.273+05:302018-09-27T11:37:45.273+05:30పూర్వ మొక చిత్రము నిచ్చి తదనుగుణముగ నొక పద్యమును వ...పూర్వ మొక చిత్రము నిచ్చి తదనుగుణముగ నొక పద్యమును వ్రాయ మని శంకరాభరణములో నిచ్చెడి వారు.
అప్పుడు (22-12-2015) మీ పూరణపు మార్గముననే నే నీ పద్యమును గూడ పంపితిని.

మనోజ్ఞమైన యే చిత్రాని కైన నన్వయ మగునట్లుగా పూరణ:

పత్రమున చిత్రము కడు వి
చిత్రము గన్నేత్రములకు చిత్తంబునకున్
చిత్రానుభూతి నిచ్చి ప
విత్రానందము నొసంగె విస్తారముగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79193501040322810402018-09-27T11:23:34.216+05:302018-09-27T11:23:34.216+05:30సైఁపు వ్యాకర ణాదుల సంస్కరించి
వీఁక సుందరతరముగ లోక...సైఁపు వ్యాకర ణాదుల సంస్కరించి
వీఁక సుందరతరముగ లోక మందు
నున్న చిన్న చూపును, దగ నుద్ధరించి
భాషను, నశింపఁ జేసెను పండితాళి

కాసుల నీయ నేరదు సగౌరవ ముంచదు దేశ మందునన్
మూసెను జీవ నాధ్వమును బోయెను రాజుల ప్రాపు దీనికిన్
బాస యనంగ నేఁడు పెఱ బాసయ కూటికి గూటి కెంచగన్
బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44364121953726850062018-09-27T11:16:16.291+05:302018-09-27T11:16:16.291+05:30బాసనశించెకారణముపండితులేకదతెల్గునేలపై
వీసముగూడగాదరయ...బాసనశించెకారణముపండితులేకదతెల్గునేలపై
వీసముగూడగాదరయభీరునివాక్యముగాదలంతునీ
బాసయనంగదేవతయెభాసిలుచుండునునెల్లవేళలన్
దోసిలిబట్టివేడుదునుదూకుడుమాటలుసెప్పనోపునే?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8882767217363200432018-09-27T10:41:30.257+05:302018-09-27T10:41:30.257+05:30మీ స్వప్నము సాకారమగుగాక!👍👍👍మీ స్వప్నము సాకారమగుగాక!👍👍👍seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32711497809553689412018-09-27T10:34:42.336+05:302018-09-27T10:34:42.336+05:30వేరు పురుగది చేరిన వృక్ష మటుల
నవని జొచ్చిన పరభాష య...వేరు పురుగది చేరిన వృక్ష మటుల
నవని జొచ్చిన పరభాష యాంగ్ల మాంధ్ర
భాషను నశింపఁ జేసెను, పండి తాళి
జాగృతమవ వలసినట్టి సమయ మిదియె.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31248927004453266002018-09-27T10:28:15.326+05:302018-09-27T10:28:15.326+05:30పామరుల నోట నలుగుట వలన కాదె
మొదటి నుండి పేరు కొనెను...పామరుల నోట నలుగుట వలన కాదె
మొదటి నుండి పేరు కొనెను మొరటు దనము;
చక్క నైనది గాజేసి సంస్కరించి
భాషను ; నశింపఁ జేసెను పండితాళి
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70390135692480486612018-09-27T10:09:55.316+05:302018-09-27T10:09:55.316+05:30ప్రాసము కోసమై, యతిసుభాసమొనర్ప, గణమ్ముఁ గూర్పగన్...ప్రాసము కోసమై, యతిసుభాసమొనర్ప, గణమ్ముఁ గూర్పగన్,
గాసిలి, సాధుశబ్దయుతిఖండనదూషితమండనాదివి

న్న్యాసముఁ జేసి, చందములు వ్యాకృతి నేర్వక, పద్యమల్లగన్

బాస నశించెఁ, గారణము పండితులే గద! తెల్గునేలపై.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72888617508954638282018-09-27T10:09:32.771+05:302018-09-27T10:09:32.771+05:30చూసితి నిద్రలోననొక సుందర స్వప్నమునందులోన నేఁ
జూసిత...చూసితి నిద్రలోననొక సుందర స్వప్నమునందులోన నేఁ
జూసితినెల్లరున్ తెలుగు సొంపుగ పల్కగ నేను తల్చితిన్
కాసుల వేటలో తెలుగు గడ్డను దోచగ వచ్చినట్టిదౌ
*"బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై"*చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33936890509693438632018-09-27T10:00:49.301+05:302018-09-27T10:00:49.301+05:30ఆంగ్లపాలకులరుదెంచియాంధ్రమనెడి
భాషనునశింపజేసెను,పండ...ఆంగ్లపాలకులరుదెంచియాంధ్రమనెడి
భాషనునశింపజేసెను,పండితాళి
తేటతెనుగుగభాషనుదీర్చిదిద్ది
తీయదీయగనుండునాదెచ్చెనిలకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55767115914235223552018-09-27T09:59:30.233+05:302018-09-27T09:59:30.233+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67630656520260722582018-09-27T09:52:57.875+05:302018-09-27T09:52:57.875+05:30అమెరికా నివాసమునకు నాంగ్ల భాష
తప్పని సరి యనుచు, త...అమెరికా నివాసమునకు నాంగ్ల భాష
తప్పని సరి యనుచు, తల్లి దండ్రులు తమ
బిడ్డలను జేర్చితిరి గదా పెద్ద పాఠ
శాల లందు ,నాoగ్లము లోనె చదువ మనుచు
నాజ్ఞలను బెట్ట్టగ మరచి నారు తెలుగు
భాష ను యువత యీ రోజు, ప్రాజ్ఞు లెల్ల
గోల బెట్టినన్ మన నాయకులకు చీమ
కుట్టిన విధము గా నైన కొప్పెరమున
కెక్క లేదుగా ,పెరిగె నేడక్కడ బహుళ
శాసనములు, నిషేధముల్,శరణు యనుచు
తిరిగి వచ్చు చుండ జనము భరత భూమి
కి, కను విప్పు కలిగి నేడు వికట మైన
భాష యనుచు లెల్లరు పట్టు బట్టి నాంగ్ల
భాషను నశింపఁ జేసెను, పండితాళి
సంతసించి చేసెను ఘన సంబరములు,
యెంత సు దినంబు ననుచు నే సంత సించ
భళ్ళు నం దెల్ల వార, స్వప్నమ్ము చెదరె
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4726694990869699262018-09-27T09:15:17.700+05:302018-09-27T09:15:17.700+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
భాషను నశింపఁ జేసెను పండితాళి

సందర్భము: 1) భాషను నశింపజేసే మాట అటుంచి భావం లేకుండా ఎలా వ్రాయవచ్చు నన్నదానికి కింది పద్యం ఉదాహరణం కావచ్చు.
2) వినూత్నమైన క్రమాలంకారం.. ఎందుకంటే ఈ ఒక్క సమస్యకే వర్తించే క్రమాలంకారం కా దిది.
సర్వ సాధారణంగా (కామన్ గా) ఏ తేటగీతిలో నీయబడిన సమస్యకైనా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇది వినూత్నమైనదే!
ప్రయోజనం దృష్ట్యా మాత్రం కాకపోవచ్చు. "ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్" అనేటటువంటి వింత (చెడ్డ) లక్షణం కలిగివున్న పూరణ మిది.
వినూత్నమైనది కదా అని ప్రతి తేటగీతి సమస్యకూ భావం తోచనప్పుడల్లా నేను ఇదే విధంగా రాసుకుంటూ పోతే మాన్యులైన కంది వారు ఈ గ్రూపులో నుంచి నన్ను తొలగించే ప్రమాదం ఉంది.
అంటే మొట్టమొదటిది చిట్టచివరిది ఇదే కావాలన్న మాట.
ఇది ఒక సంభాషణాత్మకమైన పూరణం.. చూడండి..
"వాట్సప్ ఎందులో?.."
"శంకరాభరణంలో"
"అందులో ఎవరిస్తారు?"
"కంది శంకరులు"
"ఏ సమస్య ఈ రోజు ఇచ్చారు?"
"భాషను నశింపఁ జేసెను పండితాళి"
పై పద్యంలోని నాలుగవ పాదంగా మ రే తేటగీతి సమస్యనైనా ఉంచుకోవచ్చు.. చూడండి.
తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె (26.9.18)
ఆమనిని కోకిలయె కావు మనుచు కూసె (21.9.18)
రాముడే దైవమని చెప్పె రావణుండు (17.918)
విష గళుం డైన నవధాని వినుతి కెక్కు (16.9.18) మున్నగునవి.

"వాట్స పెందులో?" "శంకరాభరణమందు.."
"నందులో నిత్తు రెవ్వరు?" "కంది శంక
రులు సుమా!" "ఏ సమస్య యీ రో జొసగిరి?"
"భాషను నశింపఁ జేసెను పండితాళి"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
27.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28870716661468850312018-09-27T09:06:46.947+05:302018-09-27T09:06:46.947+05:30ఈ సారి ఇక నన్ను చీల్చిచండాడండి...త్వరగా కోలుకొని జ...ఈ సారి ఇక నన్ను చీల్చిచండాడండి...త్వరగా కోలుకొని జ్వరమునుండి...సుఖీభవ!

రోసియు నన్యదేశ్యము ద్విరుక్త నకారము పోతనయ్యదౌ
తీసి యఖండయత్లనిక తియ్యని దుష్టసమాస వాడుకల్
రోసియు రాజకీయముల రూపుల తాపుల గంద్రగోళముల్...
బాస నశించెఁ...గారణము పండితులే కద తెల్గు నేలపై 😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com