tag:blogger.com,1999:blog-6769183920316093900.post3589457118194834176..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 702కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-22951006498050978652014-10-11T00:09:18.624+05:302014-10-11T00:09:18.624+05:30ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రు...ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులందరికీ అభినందనలు,ధన్యవాదాలు.
ప్రయాణపు బడలికతో పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21611461394319131122014-10-10T18:21:27.570+05:302014-10-10T18:21:27.570+05:30సగ దీర్చి నింటి లోపల
తగు ఫలముల నమ్మి కలిమిఁ దాలిమి...సగ దీర్చి నింటి లోపల
తగు ఫలముల నమ్మి కలిమిఁ దాలిమి తోడన్
మగనికి సాయమ్ముగ నిడు
సుగుణమ్మను మెచ్చి జూచె శోభమ్మ యటన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54071435842836664842014-10-10T10:53:18.638+05:302014-10-10T10:53:18.638+05:30కన్నుల విందగు కూరలు
సున్నితముగ నమ్ముచున్న సుందరి గ...కన్నుల విందగు కూరలు
సున్నితముగ నమ్ముచున్న సుందరి గనరే!
చిన్నది గూర్చుండె కొనగ
చెన్నుగ నిది దీర్చినట్టి శిల్పికి జేజే!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71358514361764423242014-10-10T09:04:22.655+05:302014-10-10T09:04:22.655+05:30వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడటంచు
పండ్లు కూరల నమ్ముచు...వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడటంచు
పండ్లు కూరల నమ్ముచు పరమ సాధ్వి
వీధి లోనను గూర్చుండి పేర్మి తోడ
సాయమను కుటుంబమునకు జేయు చుండెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71993106584106001122014-10-10T08:24:23.245+05:302014-10-10T08:24:23.245+05:30కాయలు కూరలు కావలె
కాయమ్మునుబెంచ కొనుము కావలసినవే ...కాయలు కూరలు కావలె
కాయమ్మునుబెంచ కొనుము కావలసినవే
కాయలు కొనలేమమ్మా
కాయుటలేదమ్మ డబ్బు కాయలవలెనే. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12898608677930605412014-10-10T06:56:49.696+05:302014-10-10T06:56:49.696+05:30కూరలమ్మ! రండి కూర్మితో కొనరండి
స్వాస్థ్యవర్థనంబు స...కూరలమ్మ! రండి కూర్మితో కొనరండి
స్వాస్థ్యవర్థనంబు సంతతంబు
చేయుచుండునట్టి శ్రీప్రదంబులు చూడు
డక్కలార! వచ్చి యందుకొనుడు. 1.

కాయగూరలమ్మ! కాలయాపనయేల
క్రయము చేయ రండు రయము మీర
తోటనుండి యిపుడె మేటివై యున్నట్టి
వాటి నంది యిదుగొ వచ్చినాను. 2.

రామములగపండు రమ్యాతి రమ్యంపు
వర్ణమూనియుండె వైభవముగ
ఒక్కదాని దిన్న మిక్కుటంబుగజేయు
రక్తవృద్ధి నిజము రండు రండు. ౩.

కోసు పువ్వు రూపు చూసినంతనె మీకు
సంతసంబు గలుగు సత్యమిద్ది
చేకొనుండు రండు శాకంబు చేసినన్
చవులుపుట్టు నమ్మ! వివిధగతుల. 4.

ఆకుకూర చూడు డనుపమమైనట్టి
స్వచ్ఛమైనరూపసౌష్ఠవంబు
పొందియున్న దిట్టి సుందరశాకంబు
వదల రాదు రండు వనితలార! 5.

దోసకాయయనగ దుర్లభంబైనట్టి
హాయి నొసగు శాక మవనిలోన
నందుకొనుడు రండు సందియంబందక
చౌకబేర మమ్మ జాగదేల? 6.

మీకు సేవ జేయ శాకంబులంగూర్చి
సతత మెంతయేని శ్రమకు నోర్చి
ఉపవనంబు జేరి యువిదలారా! రండు
తెచ్చియుంటి జనులు మెచ్చునట్లు. 7.

లలితహృదయలార! లాభంబులాశించు
దానగాదు, తోటలోన దిరిగి
సేకరించి తెత్తు నేకాలమాత్మలో
పరుల సేవ జేయు భావమూని. 8.

మోసమింతలేదు ముదమారగామీరు
కొనుటకిపుడె రండు కూర్మిమీర
దివ్యమైవెలుంగు దేశీయ శాకముల్
జాగుచేయవద్దు సాగిరండు. 9.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54747410420221815492014-10-10T05:18:45.192+05:302014-10-10T05:18:45.192+05:30సుబ్బారావు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినం...సుబ్బారావు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78705228456088587012014-10-10T02:53:36.098+05:302014-10-10T02:53:36.098+05:30కొనుట కొఱకునై వచ్చిన కోమలాంగి
తూచు వస్తువు నేమిట...కొనుట కొఱకునై వచ్చిన కోమలాంగి
తూచు వస్తువు నేమిటో తొంగి చూడ
కూరగాయలు తక్కెడ గూ రలమ్మి
దూచు చుండెను సరిగనే తూక మచట subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14084144199993436192014-10-10T02:13:02.266+05:302014-10-10T02:13:02.266+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింపనున్నవి !
మ...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింపనున్నవి !

మెచ్చదగిన చిత్రితము :

01)

కూరగాయల సరితూచి - నోరిమి గను
కోరువారికి నిడునట్టి - కోమలాంగి
కూరగాయల కొనగోరి - కూరుచున్న
కువలయాక్షిని; చిత్రించ - కోవిదతను
ముచ్చి జూపెను; తిలకించి - మెచ్చుడయ్య !

కోవిదత = skill in any thing
చిత్రకారుడు = ముచ్చి
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32132855170085069692014-10-10T01:08:34.577+05:302014-10-10T01:08:34.577+05:30పండ్ల బేరము రాకతొ భామ యచట
నిక్క ముగదూ చు చుండెదా...పండ్ల బేరము రాకతొ భామ యచట
నిక్క ముగదూ చు చుండెదా నిమ్మ పండ్లు
చూడ ముచ్చట గానుండె చూడు బాల !
షుగరు వారికి మంచిది సుమ్ము కొనుము subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com