tag:blogger.com,1999:blog-6769183920316093900.post3590014321028370534..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2635 (పతి గళమునఁ దాళిఁ గట్టె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger105125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14055748603310280582019-01-23T14:48:36.432+05:302019-01-23T14:48:36.432+05:30అతివయె త్రాగి మద్యమును హాయిగ తీయగ నాటలాడుచున్
మతి ...అతివయె త్రాగి మద్యమును హాయిగ తీయగ నాటలాడుచున్
మతి తొలగించి భర్తకును మంగళ సూత్రము తీసివేయుచున్
కితకితలొల్లి మంచమున క్రిందను మీదను దొర్లుచుండగా
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14263117129408700232018-03-29T13:52:38.715+05:302018-03-29T13:52:38.715+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42382326669069110822018-03-29T06:23:21.478+05:302018-03-29T06:23:21.478+05:30పతికట్ట ప్రేమ తాళిని
హిత మెంచగ కష్టమాయె హితులే మె...పతికట్ట ప్రేమ తాళిని
హిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
పతి యస్వస్థత బాగవ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2009403512659966392018-03-29T06:22:19.946+05:302018-03-29T06:22:19.946+05:30పతికట్ట ప్రేమ తాళిని
హిత మెంచగ కష్టమాయె హితులే మె...పతికట్ట ప్రేమ తాళిని
హిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
పతి యస్వస్థత బాగవ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74299363264021921062018-03-29T06:20:58.833+05:302018-03-29T06:20:58.833+05:30పతికట్ట ప్రేమ తాళిని
హిత మెంచగ కష్టమాయె హితులే మె...పతికట్ట ప్రేమ తాళిని
హిత మెంచగ కష్టమాయె హితులే మెచ్చన్
పతి యస్వస్థత బాగవ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47762522432184231812018-03-29T05:52:23.501+05:302018-03-29T05:52:23.501+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. ...డా. వెలుదండ వారూ,
మీ పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23725000187404282782018-03-28T21:52:47.369+05:302018-03-28T21:52:47.369+05:30*28-3-18*..సమస్య
పతి గళమునఁ దాళిఁ ...*28-3-18*..సమస్య

పతి గళమునఁ దాళిఁ గట్టె భామ
ముదమునన్

*శ్రీ సీతారామ కళ్యాణం*

సందర్భము: సులభ పూరణము.
శుభ ప్రారంభము

నుత గుణ సీతను గని రఘు

పతి గళమునఁ దాళిఁ గట్టె..

భామ ముదమునన్

బతి పాద కమలములకును

నతి ప్రేమను దండ మిడియె నందరు చూడన్

2 వ పూరణము:--

...........సమస్య
పతి గళమందుఁ గట్టె నొక
భామిని తాళిని మోదమందుచున్

*అంతా తారుమారే*

సందర్భము: ఒక పెండ్లి ఘనంగా జరుగుతున్నది. పుట్టింటివారు ఒక పెద్ద అద్దాన్ని (డ్రెసింగ్ టేబుల్) వధువుకు బహూకరించారు. ఇ దేమి టన్నాడు వరుడు.
పెండ్లి కూతురు చెల్లెలు పరిహాస మాడుతూ " ఆఁ! ఏమీ లేదు బావా! ఈ అద్దంలో భర్త మెడలో ఒక భామ తాళి కట్టుతూ వున్నట్టు కనిపిస్తుం దంతే!" అన్నది.
అద్దంలో తారుమారుగా కనిపించడం సర్వ సామాన్యం. కాని ఈ అద్దంలో ఇంకా విశేష మే మంటే ఇలా కూడా కనిపిస్తుం దని, ఆమాత్రం తెలియదా! అని.. ఆ చిన్నారి అంతరంగం.

అతులితమైన పెండ్లి నొక
యద్దము పెద్దది పుట్టినింటి వా

రతి ప్రియమారగా నొసగి,
రంత వరుం "డిది యేమి" టన్న నం

చితముగ నిట్లనెన్ వధువు
చెల్లి.. " కనంబడు బావ! దీనిలో

పతి గళమందుఁ గట్టె నొక
భామిని తాళిని మోద మందుచున్ "

3 వ పూరణము:--

*మంగళ సూత్రం*

సందర్భము: వధూ వరుల మధ్య పవిత్రమైన బంధాన్ని పాదుకొలిపేది మంగళ సూత్రమే అంటే అతిశయోక్తి కాదు. భార్యా భర్తల నడుమ జీవన బంధాన్ని పట్టి నిలిపేది మంగళ సూత్రమే అంటే సత్యదూరం కాదు.

సతికిని కొత్తతీరుగను
చక్కిలిగింతలు గల్గ తాళి నా
పతి గళమందుఁ గట్టె ;... నొక
భామిని తాళిని మోద మందుచున్
కుతుకము మీర కన్నుగవ
కున్ నను మెత్తగ నద్దుకొన్న... దీ
పతి సతి మధ్య నేర్పడిన
పావన బంధము తాళి వల్లనే!...
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90181764709193666112018-03-28T20:37:08.165+05:302018-03-28T20:37:08.165+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48184729060634631912018-03-28T19:05:04.824+05:302018-03-28T19:05:04.824+05:30మితిమీరు సరసమున రఘు
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ మ...మితిమీరు సరసమున రఘు
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
జతకూడె ననిమురి పెమున
వెతలను మైమరచి తాను వేడుక నొందెన్

[పిలుపులో ఈమార్పు ?????????????????
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3589285976236993402018-03-28T18:33:17.491+05:302018-03-28T18:33:17.491+05:30చంపకమాల
వెతలు భరించలేననుచు వేడుక లేదని జీవితమ్మునన...చంపకమాల
వెతలు భరించలేననుచు వేడుక లేదని జీవితమ్మునన్
సతి విలపించ భర్త తన సాధ్విని ప్రేమగ వేంకటాద్రికిన్
జతగొనె షష్టి పూర్తికని, స్వామి పవిత్ర నగంపు వేదిపై
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్

తాళి = హారం

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12967398969853243622018-03-28T16:44:36.295+05:302018-03-28T16:44:36.295+05:30విరించి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49949369186099623162018-03-28T16:44:01.146+05:302018-03-28T16:44:01.146+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17562212436722638482018-03-28T16:39:35.771+05:302018-03-28T16:39:35.771+05:30అతివనట దేవ దాసిగ
పతితగ మార్చెడు కుతంత్ర పర్వము నంద...అతివనట దేవ దాసిగ
పతితగ మార్చెడు కుతంత్ర పర్వము నందున్
క్రతువగు పెండ్లిన యుండడు
పతి, గళమున తాళిఁ గట్టె భామయె ముదమున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30731829956394981132018-03-28T16:15:08.634+05:302018-03-28T16:15:08.634+05:30మతిలేనిదాని కొక్కడు
పతిగా పెళ్ళాడ నెంచ?పందిటయందే
న...మతిలేనిదాని కొక్కడు
పతిగా పెళ్ళాడ నెంచ?పందిటయందే
నితరులు జూచుచు నండగ
పతిగళమున తాళిగట్టె భార్య ముదమునన్*eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41337160193055393852018-03-28T15:54:10.444+05:302018-03-28T15:54:10.444+05:30"అతిగా వరకట్న మిడుట
పతిగళమున తాళి"!"..."అతిగా వరకట్న మిడుట
పతిగళమున తాళి"!"గట్టెభార్యముదమునన్
శ్రుతి మెత్తగ నత్త,మగని
మితిమీరిన వారినోరు"మింగుడుబడకన్*eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75135022488657402762018-03-28T15:48:45.211+05:302018-03-28T15:48:45.211+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44828657497157678052018-03-28T15:48:09.305+05:302018-03-28T15:48:09.305+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కదా' అనే అర్థంలో 'గ' ప్రయోగం సాధువు కాదు. "మితి లేదట హాస్యమునకు" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56908147501798906762018-03-28T15:46:38.128+05:302018-03-28T15:46:38.128+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5059982150589961322018-03-28T15:45:41.333+05:302018-03-28T15:45:41.333+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58996973073771199382018-03-28T15:33:00.942+05:302018-03-28T15:33:00.942+05:30
అతిహితమున సభలో రఘు
పతి గళమునఁ దాళిఁ గట్టె ,భామ...

అతిహితమున సభలో రఘు

పతి గళమునఁ దాళిఁ గట్టె ,భామ ముదమునన్

రతిపతి పితను తలంచుచు

.నతిహితముగ పతికి మ్రొక్కె నతులిత ప్రేమన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-112058753909155932018-03-28T15:22:11.694+05:302018-03-28T15:22:11.694+05:30అపతి = విధవఅపతి = విధవతంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4148782789237787172018-03-28T15:02:19.802+05:302018-03-28T15:02:19.802+05:30👏👏👏👏👏👏👏👏👏👏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58574992298189215132018-03-28T14:53:05.936+05:302018-03-28T14:53:05.936+05:30ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా "...ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా "జంబలకిడిపంబ" చిత్రంలో మగవారు ఆడువారిలాగ ఆడువారు మగవారు లాగ వ్యవహరిస్తారు. ఆచిత్రంలో పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి తాళి కడుతుంది. 🤣

మితిలేదుగ హాస్యమునకు
పతి సతియౌ జంబలకిడిపంబను పటము
న్నతిశయమున చిత్రముగను
"పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41221537493947232812018-03-28T14:00:33.085+05:302018-03-28T14:00:33.085+05:30మతిలేని సతి గ నొక్క తె
సతత ము తను తోచిన ట్లు ...మతిలేని సతి గ నొక్క తె
సతత ము తను తోచిన ట్లు సైపని పనుల న్
సు తి మెత్త గ నొ న రించు చు
పతి గళ ము న తాళి కట్టె భామ ముద ము న న్ Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46256985570448950832018-03-28T13:45:01.494+05:302018-03-28T13:45:01.494+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com