tag:blogger.com,1999:blog-6769183920316093900.post3622600261821267297..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 101కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80317562668239022662010-09-21T17:14:52.120+05:302010-09-21T17:14:52.120+05:30నా పద్యాన్ని మఱల సవరించాను. క్షమించండి.
అల్ల నల్ల...నా పద్యాన్ని మఱల సవరించాను. క్షమించండి.

అల్ల నల్లనాఁడు నభిమన్యు పుత్రుణ్ణి
అహి యొకటి కఱవగ నతడి సుతుడు
సేయు యాగమునకు చేరిరో యనునట్లు
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19391325464734561532010-09-21T07:24:28.012+05:302010-09-21T07:24:28.012+05:30గన్నవరపు వారూ,
పూరణ బాగుంది. అభినందనలు.
బాల సుబ్ర...గన్నవరపు వారూ,
పూరణ బాగుంది. అభినందనలు.

బాల సుబ్రహ్మణ్యం గారూ,
"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. ధన్యవాదాలు.

నారాయణ గారూ,
నచికేత్ గారూ,
చంద్ర శేఖర్ గారూ,
మీ మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29423895113620776572010-09-21T02:47:24.819+05:302010-09-21T02:47:24.819+05:30తక్షకుండు జెప్పె తనవారి కిలదిల్లి
నందు వెలసె వింత ...తక్షకుండు జెప్పె తనవారి కిలదిల్లి
నందు వెలసె వింత నాగ జాతి
చూడ నరుల బోలు చూచిరండ నినంత
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ!

సూచన:తక్షకుడు - నాగులకు రాజుచంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13004596390395138982010-09-20T22:09:58.076+05:302010-09-20T22:09:58.076+05:30ఆవె::
ప్రజల సొమ్ము తినుచు బలియుటే లక్ష్యమై
పార్లమ...ఆవె::
ప్రజల సొమ్ము తినుచు బలియుటే లక్ష్యమై
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ
విషపు కోరలల్ల భీతిల్లు జనులార
తెగువ జూపి లెమ్ము తిరుగబడుము.Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27332793531878150312010-09-20T20:51:44.341+05:302010-09-20T20:51:44.341+05:30మంత్రిగారి ఇంట మాటుగా నక్కిన
పచ్చ పాము మిగుల రచ్చ ...మంత్రిగారి ఇంట మాటుగా నక్కిన
పచ్చ పాము మిగుల రచ్చ జేసె
చాప క్రింద నీటి చందాన, చూడరే-
పార్లమెంటు జొచ్చె పాములెన్నొ!Narayanahttps://www.blogger.com/profile/02330288663031052281noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39487711200810454442010-09-20T13:53:52.076+05:302010-09-20T13:53:52.076+05:30శంకరయ్య గారూ, ఈ సమస్యలు బాగున్నాయేమో చూస్తారా?
ఓద...శంకరయ్య గారూ, ఈ సమస్యలు బాగున్నాయేమో చూస్తారా?

ఓదార్పులు జేయువాడి కోరిమి లేదే?
కుక్క తోక బట్టి గోదారి నీదరా!Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60469976635606914582010-09-20T10:26:15.740+05:302010-09-20T10:26:15.740+05:30చిన్న సవరణ, పప్పు చూసుకో లేదు.
అల్ల నల్ల నాడు నభి...చిన్న సవరణ, పప్పు చూసుకో లేదు.

అల్ల నల్ల నాడు నభిమన్యు పుత్రుణ్ణి
అహి యొకటియు కరువ నతడి సుతుడు
సేయు యాగమునకు జేరెనో ననునట్లు
పార్లమెంటుఁ జొచ్చె పాము లెన్నొగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20742391016110780412010-09-20T10:14:45.338+05:302010-09-20T10:14:45.338+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి,
సమస్యా పూరణం...గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి,
సమస్యా పూరణం శతదినోత్సవ శుభాకాంక్షలు.మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72920263918069254962010-09-20T10:08:20.285+05:302010-09-20T10:08:20.285+05:30అల్ల నల్లనాడు నభిమన్యు పుత్రుణ్ణి
అహి యొకటి కరువ న...అల్ల నల్లనాడు నభిమన్యు పుత్రుణ్ణి
అహి యొకటి కరువ నతడి సుతుడు
సేయు యాగమునకు జేరెనో ననునట్లు
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com