tag:blogger.com,1999:blog-6769183920316093900.post363238056917331241..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 778కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14344954653158834762014-12-28T13:02:04.733+05:302014-12-28T13:02:04.733+05:30కం. భీకర మర్కట యోదుం
డాకరముననామకరము యాగడమాపన్...కం. భీకర మర్కట యోదుం
డాకరముననామకరము యాగడమాపన్
నాకడ లినడుమ ననుడువె
రాకిక నాదారినడుమ రాక్షసభాతిన్.

శంకరయ్య గారు మరియు చంద్రమౌళి సూర్యనారాయణ గారు ఇప్పుడు ఓకేనా ?పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77864106027563942912014-12-27T22:54:58.202+05:302014-12-27T22:54:58.202+05:30మాస్టారు ! పిరాట్ల ప్రసాద్ గారి పద్యము మూడవపాడం లో...మాస్టారు ! పిరాట్ల ప్రసాద్ గారి పద్యము మూడవపాడం లో ప్రాస తప్పినట్లున్నది
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81199683116319471642014-12-27T20:09:18.374+05:302014-12-27T20:09:18.374+05:30పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనల...పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘యోధుం| డాకరమున...’ అనండి. పద్య/ వాక్య ప్రారంభంలో తప్ప మధ్యలో అచ్చులు రాకపోవడం మన సంప్రదాయం.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వ్రరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53730321812020427362014-12-27T19:18:20.277+05:302014-12-27T19:18:20.277+05:30హనుమ|నెదురించసాధ్యమా?నధమమైన
ముసలిదౌడనుచీల్చెనుమోదమ...హనుమ|నెదురించసాధ్యమా?నధమమైన
ముసలిదౌడనుచీల్చెనుమోదమందు
బలముదెలియనిడైచచ్చిబడెనుచూడ
చిత్రసేమగనిలచెవిచిత్రమట్లుAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12759479358076238332014-12-27T19:12:34.300+05:302014-12-27T19:12:34.300+05:30నేల పట్టిని వెదకుచు గాలిచూలి
నింగి పైనుండి యెగరగా ...నేల పట్టిని వెదకుచు గాలిచూలి
నింగి పైనుండి యెగరగా నీడ బట్టి
మింగ బోయెడి సింహికన్ క్రుంగ దీసి
సంహరించెను హనుమయె సాగరమున!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21176373684887879782014-12-27T18:24:36.144+05:302014-12-27T18:24:36.144+05:30
హనుమంతుని కబళి౦చ౦
గను నోటిని పెంచె సింహికపుదు కప...
హనుమంతుని కబళి౦చ౦
గను నోటిని పెంచె సింహికపుదు కపివరు౦
డణు రూపిగ మారుచు నో
టను జొచ్చుచు చీల్చె నామె నాయువు పట్టున్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70199736766356699332014-12-27T16:30:13.204+05:302014-12-27T16:30:13.204+05:30కం. భీకర మర్కట యోధుడు
ఆకరముననామకరము యాగడమాపన...కం. భీకర మర్కట యోధుడు
ఆకరముననామకరము యాగడమాపన్
సాగరమధ్యంబునుడువె
రాకిక నాదారినడుమ రాక్షసభాతిన్.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35543693560623414612014-12-27T15:12:01.359+05:302014-12-27T15:12:01.359+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35473983328828208562014-12-27T15:10:03.191+05:302014-12-27T15:10:03.191+05:30కామరూపిణి సింహిక కాంచి హనుమ
మంచి యాహారము దొరికె నం...కామరూపిణి సింహిక కాంచి హనుమ
మంచి యాహారము దొరికె నంచు నెంచి
వెంబడించెనాతని చాయ వెంట వేగ
మ్రింగబోవుచు రక్కసి రేగ పైకి
కడుపులోనికి వేచని గాలి పట్టి
చీల్చి వేసెను తనువును శీఘ్రముగను
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88670530675832646822014-12-27T10:31:36.992+05:302014-12-27T10:31:36.992+05:30భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగు...భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37317017924192869832014-12-27T10:15:03.117+05:302014-12-27T10:15:03.117+05:30నింగి నెగెరెడు హనుమని నీడ బట్టి
మింగ బోయిన &quo...నింగి నెగెరెడు హనుమని నీడ బట్టి
మింగ బోయిన "సింహిక" మీద కొరగి
సాగ రమ్మున రక్కసిన్ సంహ రించి
సేతు దాటెనా ధీరుడు సీత జూడ భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-697273104179599642014-12-27T09:42:04.302+05:302014-12-27T09:42:04.302+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
చిట్టచివర ‘పవనసుతుండే’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21587092216501303902014-12-27T08:57:55.987+05:302014-12-27T08:57:55.987+05:30లంకనుచేరబూనుటకులౌఖ్యమునందునవెళ్లుచుండగా
బింకమునందు...లంకనుచేరబూనుటకులౌఖ్యమునందునవెళ్లుచుండగా
బింకమునందునన్ముసలిపీడగనిల్వగ?అంజనీసుతున్
డంకమువంటిదౌడనిడ,డాంబికమంతయుచీల్చివేసిగో
రంకెనలెక్కజేయకనురయ్యనవెళ్ళగనిచ్చబెంచెగా
2రాక్షస-కృత్యముముసలిది
దాక్షిణ్యతమానిచీల్చదౌడనుహనుమే
నాక్షణమందునసవ్వడి
పాక్షికమే|ప్రాణమణచెపావనసుతుడేAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86957290736319017312014-12-27T08:35:24.928+05:302014-12-27T08:35:24.928+05:30ఛాయను బట్టుక రాక్షసి
మాయగ సంద్రమ్ములోకి మారుతి నీడ...ఛాయను బట్టుక రాక్షసి
మాయగ సంద్రమ్ములోకి మారుతి నీడ్చన్
మూయక ముందే నోటిని
కోయగ జీల్చెనుహనుమయె క్రోధము మించన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com