tag:blogger.com,1999:blog-6769183920316093900.post3654706637312978412..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 512కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77468995546435599082017-08-26T23:16:34.685+05:302017-08-26T23:16:34.685+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18402200286126489122014-02-19T22:48:13.291+05:302014-02-19T22:48:13.291+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51381126583956453962014-02-19T22:12:06.052+05:302014-02-19T22:12:06.052+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం వైవిధ్యంగా, చమత్కా...నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం వైవిధ్యంగా, చమత్కారంగా ఉండి అలరించింది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కేంద్రపు టమరులు’ అనండి.

మిస్సన్న గారూ,
నా పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.
మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22416702470282895562014-02-19T22:05:27.338+05:302014-02-19T22:05:27.338+05:30ఒక కంటను మోదము మరి
యొక కంటను ఖేదమిదియె నోహో! హా! ...ఒక కంటను మోదము మరి
యొక కంటను ఖేదమిదియె నోహో! హా! హా !
ఇక ఖేదము మోదంబును
ప్రకటింపక సాగుమమ్మ ప్రగతిని గనుచున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12883914225321897872014-02-19T21:58:05.846+05:302014-02-19T21:58:05.846+05:30వారును వీరును మరచిరి
దూరము చేసేరునన్ను దుర్దినమిది...వారును వీరును మరచిరి
దూరము చేసేరునన్ను దుర్దినమిదియే
కారెను కన్నులు నీరయి
తీరము మారిన తనయుల తీరును జూడన్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24126758148862554772014-02-19T20:22:51.535+05:302014-02-19T20:22:51.535+05:30మమతల పైనను మంత్రాం-
గమునదె పైచేయి నిలచె ఘనముగ, నిక...మమతల పైనను మంత్రాం-
గమునదె పైచేయి నిలచె ఘనముగ, నిక కా-
లము మన కేమిడునో గద
అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో!

నా సోదరి నెగ్గినదా
నా సోదరు డోడి పోయెనా నా వారే
చేసిరి మోదము ఖేదము
నా సీమకు నెవరికెరుక నా బాధ కటా
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59959836417714605482014-02-19T20:05:32.656+05:302014-02-19T20:05:32.656+05:30గురువుగారూ మీ పూరణ మనోజ్ఞం!
గురువుగారూ మీ పూరణ మనోజ్ఞం!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72384138851854977912014-02-19T19:48:30.264+05:302014-02-19T19:48:30.264+05:30
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ...
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో...

నవ వధువగు తెలగాణము
యవనుల పాలాయెనేడు. ఆంధ్ర జననికీ
యవసర మందున మిగిలెను
జవముగ నశ్రువులు, విడువ జాలని మమతల్

మరువకు మీ తల్లిని నా
శిరమగు నిను వేరుజేసి స్థిరముగ నీయన్
మురిసిరి కేంద్రపు యమరులు
తరమా ఇక కాలగతిని దాటగ నరయన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65263719090911788102014-02-19T18:00:03.879+05:302014-02-19T18:00:03.879+05:30నమస్కారములు
ఎంతో బోలెడు సంతోషం .గురువులకు ధన్య వా...నమస్కారములు
ఎంతో బోలెడు సంతోషం .గురువులకు ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59863040893625218022014-02-19T17:32:29.067+05:302014-02-19T17:32:29.067+05:30సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
‘...సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
‘కన్నీళ్ళు కార్చిన దెడమ నేత్ర/ మడుగ దలచితి..." అనండి.

వరప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.

శైలజ గారికి, వరప్రసాద్ గారికి ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25652503741626311692014-02-19T13:11:24.561+05:302014-02-19T13:11:24.561+05:30కలకంఠి కంట కన్నీ
రొలికిన నింట సిరి నిలువ నొప్పదు ధ...కలకంఠి కంట కన్నీ
రొలికిన నింట సిరి నిలువ నొప్పదు ధరణిన్!
బలహీన మైన భావన
నిలుపక ధైర్యముగ బ్రతుక నేర్వుము తల్లీ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90453209878555658882014-02-19T11:32:15.718+05:302014-02-19T11:32:15.718+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ శంకరయ్య గురుదేవులు చాలా మంచి చిత్రమును పెట్టి,అద్బుత మైన పద్యము వ్రాసితిరి. మీ పలుకులు నిజము గురుదేవా.

నేటి యువకు(తు)ల గని కన్నీరు గార్చి,
నేటి పాలకులను గని నీవు బాధ
పడ్డ నించుక నైనను ఫలిత మేమి
తెలుగు తల్లి ముద్దుల బిడ్డ తెలుసు కొనుము! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13675889522155939792014-02-19T10:37:52.962+05:302014-02-19T10:37:52.962+05:30అందమొలికించె ముఖమార యటను జూడు
చిత్ర మందలి సుందర...అందమొలికించె ముఖమార యటను జూడు
చిత్ర మందలి సుందరి చెలువు తోడ
నేమి ? కన్నీ ళ్ళు కార్చెను నెడమ కన్ను
అడుగ దలచితి గారణ మామెను మఱి

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76542633116454580462014-02-19T10:30:34.166+05:302014-02-19T10:30:34.166+05:30ప్రణామములు గురువుగారు..ఫొటోకి తగ్గట్టుగా మీ పద్యం ...ప్రణామములు గురువుగారు..ఫొటోకి తగ్గట్టుగా మీ పద్యం అద్బుతంగా వుంది..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68060782698037036262014-02-19T09:27:53.332+05:302014-02-19T09:27:53.332+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2548517143103296052014-02-19T08:59:44.637+05:302014-02-19T08:59:44.637+05:30రాజేశ్వరి అక్కయ్యా,
ఇంత అద్బుతమైన వృత్తాన్ని మీను...రాజేశ్వరి అక్కయ్యా,
ఇంత అద్బుతమైన వృత్తాన్ని మీనుండి ఆశించలేదు. ఆనందంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చక్కని పద్యాన్ని రచించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25544391422193427092014-02-19T07:56:34.672+05:302014-02-19T07:56:34.672+05:30ఒకచెంప మోదమేదుర
మొకచెంప విషాదబాష్ప మొలుకఁగ జేయన్
వ...ఒకచెంప మోదమేదుర
మొకచెంప విషాదబాష్ప మొలుకఁగ జేయన్
వికసిత ముఖకమలమ్మును
వికలమనము తెలుఁగుతల్లి వేదన గూర్చెన్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53933385035958238032014-02-19T07:28:31.746+05:302014-02-19T07:28:31.746+05:30ఆడువారిని అక్కగానాదరించు
నీతి గలయట్టి బంగారు జాతి ...ఆడువారిని అక్కగానాదరించు
నీతి గలయట్టి బంగారు జాతి మనది
కారుచుండెను కన్నీరు ధారవోలె
ఎట్టి పశువుల చేతిలో పట్టువడెనొ
భవ్య భారత దేశపు పౌరులార
కన్నెపిల్లల మానమున్ కాల్చవద్దు
మాత్రు దేశపు ఖ్యాతిని మరువవద్దు
భావి భారత వృద్ధికి బాటలిడుడు

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5340948930201268842014-02-19T06:18:44.573+05:302014-02-19T06:18:44.573+05:30కలకంఠి కంట నయ్యరొ!
జలబిందువు లొలుకుచుండె సాకతమేదో
...కలకంఠి కంట నయ్యరొ!
జలబిందువు లొలుకుచుండె సాకతమేదో
తెలియంగావలె నియ్యది
యిలవారికి శుభములొసగ దేసమయమునన్.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34359278208410001382014-02-19T03:27:32.018+05:302014-02-19T03:27:32.018+05:30సొగసులు పొంగగా ప్రణయ సుందరి కన్నుల నీరు జారగా
వ...సొగసులు పొంగగా ప్రణయ సుందరి కన్నుల నీరు జారగా
వగచుట కేమి హేతువది వారిజ లోచన మోస బోయినన్
మగడని మంచి వాడనుచు మౌనముగా తల వంచి తీవెగా
తగదిది బేల గావలదు దాగదు వంచన తేట తెల్లమౌరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com