tag:blogger.com,1999:blog-6769183920316093900.post3667147553196496506..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 169కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25245670083419961062012-11-24T19:37:50.073+05:302012-11-24T19:37:50.073+05:30గురువు గారికి,మిస్సన్న మహాశయులకు కృతజ్ఞతాభివందనముల...గురువు గారికి,మిస్సన్న మహాశయులకు కృతజ్ఞతాభివందనములు!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13656220820385653642012-11-24T12:28:55.721+05:302012-11-24T12:28:55.721+05:30గురువుగారూ ధన్యవాదాలు.గురువుగారూ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66976315425437749932012-11-24T12:28:15.631+05:302012-11-24T12:28:15.631+05:30అవును మూర్తి మిత్రమా! అవును.అవును మూర్తి మిత్రమా! అవును.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78814160975014409582012-11-24T07:44:44.008+05:302012-11-24T07:44:44.008+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
అందఱు మెచ్చుకొనే విధ...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
అందఱు మెచ్చుకొనే విధంగా చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19267323257366868112012-11-24T07:04:32.022+05:302012-11-24T07:04:32.022+05:30
దిద్దుమని గురువు లిచ్చిరి
ఒద్దిక గొని మ్రుగ్గు ను...
దిద్దుమని గురువు లిచ్చిరి
ఒద్దిక గొని మ్రుగ్గు నునుచ నోహో యనుచున్
ముద్దులిడి పెద్ద లందఱు
అద్దానిని మెచ్చుకొనిరి అ ఆ ఇ ఈల్ !
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28662140835930826532012-11-23T21:51:18.172+05:302012-11-23T21:51:18.172+05:30
గురువు గారికి వందనములు. సవరణకు ధన్యవాదములు. అ ఆ...

గురువు గారికి వందనములు. సవరణకు ధన్యవాదములు. అ ఆ ఇ ఈ లు కలిపి పలికి నప్పుడు అవి గురువులౌతాయని నాకు నిజంగా తెలియదు.

ఆకృతిని గీసె బాపు నా నక్షరముల
వరుస చుక్కలతో గల్పి ప్రజ్ఞ మీర
మ్రుగ్గు వలె దోచి కనులకు ముదము గొలుప
అందమైన చిత్రమ్మయె నక్షరములుAnonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48396883971619229862012-11-23T21:15:52.824+05:302012-11-23T21:15:52.824+05:30శంకరార్యా ! నమస్సులు.
ఛందములో అందముగా సందేహ నివృత...శంకరార్యా ! నమస్సులు.
ఛందములో అందముగా సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83031341032766312372012-11-23T20:10:18.961+05:302012-11-23T20:10:18.961+05:30మిస్సన్న గారూ,
రంగవల్లిలో ఇంతటి గూఢార్థం ఉన్నదా? ప...మిస్సన్న గారూ,
రంగవల్లిలో ఇంతటి గూఢార్థం ఉన్నదా? పద్యం చాలా బాగుంది. అభినందనలు.

అజ్ఞాత గారూ,
ఈ ఉత్సాహం సంతోషాన్ని కలిగించింది.
మీ భావానికి నా పద్యరూపం...

నింగి చుక్కలన్ని నేలకు దిగినట్లు
తెలుగు రంగవల్లు లలరుచుండు
తెలుగువారి బ్రతుకు తేరుగా చిత్రించె
బాపు ప్రతిభ మెచ్చవలయు నిపుడు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20873699695205840002012-11-23T19:55:06.656+05:302012-11-23T19:55:06.656+05:30nimgi loni nakshathralu
bumiki digivachina chukka...nimgi loni nakshathralu
bumiki digivachina chukkali
telugu talli vesena ranga valli i
telugu biddalaku bathuku bandi i
bapu chethelo jarina chitrma i
andarini acharya perchenAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3664007809231844492012-11-23T19:27:30.144+05:302012-11-23T19:27:30.144+05:30సవరణతో..
ముచ్చట గొలుపుచు దీర్చిన
యచ్చులనిట రంగవల్...సవరణతో..

ముచ్చట గొలుపుచు దీర్చిన
యచ్చులనిట రంగవల్లులందు నిలుపగా
నచ్చెరువయ్యెను గాదే!
నెచ్చెలి, ముంగిటను ముగ్గు నీటుగ నయ్యెన్.

నీటు = అందము. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29999307191646931852012-11-23T19:24:18.131+05:302012-11-23T19:24:18.131+05:30గురువుగారు,
ధన్యవాదాలు. మీ సవరణ వల్ల నా పద్యము ఇంక...గురువుగారు,
ధన్యవాదాలు. మీ సవరణ వల్ల నా పద్యము ఇంకా బాగున్నది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59392821789241303712012-11-23T19:07:49.839+05:302012-11-23T19:07:49.839+05:30అహము విడచి పెట్ట నానందమౌ దారి
యిహమునందు చేర నీశ్...అహము విడచి పెట్ట నానందమౌ దారి
యిహమునందు చేర నీశ్వరు నది
తెలియు వాడె ధరను ధీయుతు డని చెప్పు
రంగవల్లి గనిన మంగళమగు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75638827363751272752012-11-23T18:55:56.039+05:302012-11-23T18:55:56.039+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినం...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘అఆఇఈ’ అన్నప్పుడు ఆ నాలుగక్షరాలూ గురువులే.

అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్ళగు న్నయోన్నతచరితా!
అని చెప్పబడింది కదా!

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చక్కగన్ + ఎన్నైన = చక్కగ నెన్నైన’ అవుతుంది. చివరి పాదంలో యతి విషయమై నా వ్యాఖ్యను గమనించారు కదా!

పండిత నేమాని వారూ,
నాదబ్రహ్మకు దృశ్యరూపమైన అక్షరాన్ని గురించి చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
‘బాపూ’ గారిని ప్రశంసిస్తూ మీరు వ్రాసిన పద్యం బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘అ ఆ ఇ ఈ’ అన్నప్పుడు ఆ నాలుగూ గురువులే.
‘బాపూ యచటన్’ అని ఉండాలి.
నాల్గవ పాదం గురించిన నేమాని వారి సవరణలను గమనించారు కదా!

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘కలుపంగ నచ్చెరువు’ అనాలికదా! ‘అందు గలుపగా/ నచ్చెరువు’ అని నా సవరణ..

నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
తేటగీతిలో వరుసగా నాలుగు గురువులు వచ్చే అవకాశం లేదు. ‘అ ఆ ఇ ఈ’ అన్నప్పుడు నాలుగూ గురువులే. ‘బాపు నా నక్షరముల’ అందాం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40353109210503437932012-11-23T17:44:07.626+05:302012-11-23T17:44:07.626+05:30ఆకృతిని గీసె బాపు ‘ అ ఆ ఇ ఈ ' లు
వరుస చుక్కలత...ఆకృతిని గీసె బాపు ‘ అ ఆ ఇ ఈ ' లు
వరుస చుక్కలతో గల్పి ప్రజ్ఞ మీర
మ్రుగ్గు వలె దోచి కనులకు ముదము గొలుప
అందమైన చిత్రమ్మయె నక్షరములుAnonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21432706006061326042012-11-23T17:33:50.308+05:302012-11-23T17:33:50.308+05:30ముచ్చట గొలుపుచు దీర్చగ
యచ్చులనిట రంగవల్లులందునఁ గల...ముచ్చట గొలుపుచు దీర్చగ
యచ్చులనిట రంగవల్లులందునఁ గలుపం
గచ్చెరువయ్యెను గాదే!
నెచ్చెలి, ముంగిటను ముగ్గు నీటుగ నయ్యెన్.

నీటు = అందము.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77502247150727041092012-11-23T14:57:15.228+05:302012-11-23T14:57:15.228+05:30guruvulu nemanivariki
namaskaramulu
mii maarpu b...guruvulu nemanivariki
namaskaramulu
mii maarpu bagunnadi
krutajnatalusubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57895945498993790322012-11-23T14:09:19.099+05:302012-11-23T14:09:19.099+05:30అయ్యా! సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
మీరు ప్రాసను...అయ్యా! సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
మీరు ప్రాసను చూచుట లేదు. 4వ పాదములో ప్రాస యేదీ? అలాగే చివరలో "సొంతం" అనే ప్రయోగము బాగులేదు. మార్పులు అవసరము. మీ ఉద్దేశము బాపు గారిని ప్రశంసించుట మాత్రము బాగుగ నున్నవి. 3, 4 పాదములు ఇలాగ మార్చుదామా?

మదివిందు గూర్చు నేరుపు
కద సొంతము వాన్కి చిత్రకళలోన బళా!

స్వస్తిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31161979148199797432012-11-23T13:04:52.070+05:302012-11-23T13:04:52.070+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37177938543661089182012-11-23T13:02:07.267+05:302012-11-23T13:02:07.267+05:30
చదువుడు అ ఆ ఇ ఈ యని
పదునుగ మఱి ముగ్గు గీ చె ...
చదువుడు అ ఆ ఇ ఈ యని
పదునుగ మఱి ముగ్గు గీ చె బాపూ నచట న్
పది మంది మెచ్చు నటులుగ
నందముగా గీ యు నేర్పు యాతని సొంతం .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70970326746710690782012-11-23T08:33:58.595+05:302012-11-23T08:33:58.595+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం ివరి పాదంలో యతి తప్పి...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం ివరి పాదంలో యతి తప్పింది."చుక్కల వెంటనె/యక్కరములఁ గలిపినంత అ..ఆ..ఇ..ఈ" అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70219635668363109202012-11-23T08:03:20.217+05:302012-11-23T08:03:20.217+05:30అక్షరమయమ్ము చూడగా నఖిల జగతి
యనుచు దెల్పెడు విధముగా...అక్షరమయమ్ము చూడగా నఖిల జగతి
యనుచు దెల్పెడు విధముగా నందమైన
రంగవల్లులలో నక్షరములు కలవు
వర్ణ రూపిణీ! నీకిదే వందనమ్ము Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11766022293456295872012-11-23T08:02:25.763+05:302012-11-23T08:02:25.763+05:30చుక్కలు పేర్చిన యందము
చక్కగ యెన్నైన గాని చాతుర్యమ...చుక్కలు పేర్చిన యందము
చక్కగ యెన్నైన గాని చాతుర్యము నన్ !
మిక్కిలి చుక్కల కంటెను
మక్కువగా కలిపి నంత ఆ...ఆ..ఇ..ఈ..!
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70271919535200208132012-11-23T07:20:11.203+05:302012-11-23T07:20:11.203+05:30బాపూ గీసిన మ్రుగ్గిది
ఆ పుణ్య పురుషు డమర్చి '...
బాపూ గీసిన మ్రుగ్గిది
ఆ పుణ్య పురుషు డమర్చి 'అ ఆ ఇ ఈ'
ఓపికగా కలిపెనుగా
దీపించును తెనుగు తేట తేనియ మ్రుగ్గై.

'అ ఆ ఇఈ' = పలికినప్పుడు నాలుగు గురువుల్లా ఉంటాయని .....దోషమైతే పెద్దలు తెలుప గలరు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33638294074092236602012-11-23T07:15:19.649+05:302012-11-23T07:15:19.649+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com