tag:blogger.com,1999:blog-6769183920316093900.post3672152431972438962..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2749 (సాగరం బబ్ధి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger111125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78351045739072162572019-02-27T16:57:14.490+05:302019-02-27T16:57:14.490+05:30బాగుగ నిద్రలేపగను బాంబుల తాకిడి ఢంఢమాలునన్
వేగమె న...బాగుగ నిద్రలేపగను బాంబుల తాకిడి ఢంఢమాలునన్
వేగమె నేర్వగా బుధుడు వెన్కటి చేష్టలు చెల్లవంచుచు
న్నేగతి నీదిరాయనగ నిమ్రను ఖానుడు వెక్కినిట్లనెన్: 👇
"సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12626180199428931892018-08-02T21:31:54.677+05:302018-08-02T21:31:54.677+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
*"సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"*

సందర్భము: బ్రహ్మ కు వేర్వేరు కల్పాలలో వేర్వేరు పేర్లతో రంగులతో శివుడు పుత్రునిగా లభించినాడు. పేర్లు రంగులు పైన నున్నవి. వీరినే పంచబ్రహ్మ లంటారు.
పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శివావతారం విలసిల్లుతోంది.
పంచాక్షరి స్మరిస్తే శివుని ఐదవతారాలను స్మరించిన ట్టవుతుంది.
పంచాక్షరికి ముందు ఓంకారం చేరితే 'షడక్షరి'.లేదా ప్రణవ పంచాక్షరి. ఇది అన్ని మంత్రాలలో శ్రేష్ఠమైన దంటారు.
*తద్బీజం సర్వ విద్యానాం మంత్ర మాద్యం షడక్షరమ్..* అని చెప్పబడింది.
కృష్ణుడు తన గురువులలో ఒకడైన ఉపమన్య మహర్షిని అడుగగా ఆతడు ప్రణవ పంచాక్షరి మహిమను విశదీకరిస్తాడు.
సర్వ విద్యలకు మూలమైన మంత్ర మిది. సకల ప్రయోజనాలను సిద్ధింపజేసే మంత్ర మిది.
పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శివమూర్తి వెలుగుతూ ఓంకారంలో అన్ని శివమూర్తులూ నెలకొనివుంటా యని శివ లింగంలో ఆ యా దిక్కులకు తిరిగి వుండి ఆయా మూర్తులు సన్నిధి చేస్తా యని సంప్రదాయజ్ఞులు చెబుతారు.
అందువల్ల పంచాక్షరిలోని ప్రతియొక్క అక్షరమూ ఒక సముద్రమే!

కన నూర్ధ్వ ముఖుడు లింగాన నీశానుండు
కద సుందరయ్య *న* కారమందు!..
తూర్పు ముఖాన తత్పురుషుండువెలుగొందు,
కన పచ్చనయ్య *మ* కారమందు..
దక్షిణ ముఖు డౌచుఁ దనరు నఘోరుండు,
కన నల్లనయ్య *శి* కారమందు..
అలరు నుత్తర ముఖుడై వామదేవుండు,
కన నెఱ్ఱనయ్య *వ* కారమందు..
ఒగి పశ్చిమాస్య సద్యోజాతుడు వెలుంగు,
కనఁ దెల్లనయ్య *య* కారమందు..

నరయ వీరె పంచబ్రహ్మ లైదుగురును..
శివునియవతారములు,విరించి వరసుతులు..
మహిత మయిన పంచాక్షరీ మంత్ర మహిమ
*"సాగరం, బబ్ధి, శరనిధి, సంద్ర, ముదధి"*

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
1-8-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52388288681244552152018-08-02T11:06:20.234+05:302018-08-02T11:06:20.234+05:30మారుతి యెగుర సింధువు మాత నరయ
ప్రేమ తోడ కేసరి దాన...మారుతి యెగుర సింధువు మాత నరయ
ప్రేమ తోడ కేసరి దాను బ్రేమ జెప్పె
సప్త సంద్రముల్ దాటగ స్మరణ జేయ
సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7707683415818342832018-08-02T07:30:28.742+05:302018-08-02T07:30:28.742+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9418080390999363272018-08-02T00:32:52.816+05:302018-08-02T00:32:52.816+05:30ధరణిజను వెదుకుచు నేమి దాటెను కపి
ధరణిజ కొరకు నెక్క...ధరణిజను వెదుకుచు నేమి దాటెను కపి
ధరణిజ కొరకు నెక్కడ ధనువు నెత్తె
రాఘవుండు,వంతెన నెట లాఘవముగ
కట్టి బాటను చేసిరి ఘనముగాను
సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"*

గగన యానము చేయుచు ఘనముగాను
తలచుచుంటిని మదిలోన దాటుచుంటి
చక్కగానిట ముదమున సంద్ర మనగ
సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి"*

పాఠశాలలో పంతులు ప్రతిదినమ్ము
ప్రతిపదమునకు పర్యాయపదము లెల్ల
వివరముగ దెల్పి విద్యార్థిన్ పిదప నడుగ
జంకులేక బదులిడెను చక్క గాను
సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16993558633015761512018-08-01T23:32:10.280+05:302018-08-01T23:32:10.280+05:30డా.పిట్టాసత్యనారాయణ
కొమ్మను గూడగ పొందున
నమ్మహి సమ్...డా.పిట్టాసత్యనారాయణ
కొమ్మను గూడగ పొందున
నమ్మహి సమ్మతియె వలయు నింపుగ రమ్మా
రమ్మనకుండనె పొందెడు
"రమ్మును" గ్రోలినపుడెముని రాజన నొప్పున్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76611026253185040782018-08-01T23:26:48.716+05:302018-08-01T23:26:48.716+05:30డా.పిట్టాసత్యనారాయణ
సాగగదీయ నవ్యపద సంభ్రమ,భాషకు భా...డా.పిట్టాసత్యనారాయణ
సాగగదీయ నవ్యపద సంభ్రమ,భాషకు భావ మబ్బునే?
ఆగగలేని తొందరను'యయ్యవి నియ్యవి యొక్కటే 'యనన్
యోగమె పాండితీ ప్రభ 'సయోధ్యయె':నర్థపు లోతు కౌనటే?
'సాగరమబ్ది తోయనిధి సంద్రము వారిధి దీపవంతమున్'Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36623540284221692332018-08-01T23:17:00.050+05:302018-08-01T23:17:00.050+05:30డా.పిట్టా సత్యనారాయణ
'సాగరం'బీద జొర'నబ...డా.పిట్టా సత్యనారాయణ
'సాగరం'బీద జొర'నబ్ది 'శరసువర్ష,
'అంబునిధి'పడవేయగ నదియ'సంద్ర'
'ముదధి'వారికి నౌనని ముదము మీర
నన్నిటిని గల్ప భాషయె అమరకోశ?
మెన్నవలె నర్థ భేదంబు నమర యశము.
(A synonym is not identically equal to a word.It is nearly similar to a particular word.Employing synonyms is a loose Sally.)
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80403235353008265552018-08-01T20:55:36.670+05:302018-08-01T20:55:36.670+05:30విడుము గంగమ్మ వెంటనె విస్ఫులింగ
కన్న!నెటులను చిరకా...విడుము గంగమ్మ వెంటనె విస్ఫులింగ
కన్న!నెటులను చిరకాల కాపురమ్ము
యెచట బొమ్మందు సురనది నిప్పళముగ
క్రోధి షణ్ముఖుండరచెను కూతలిడుచు
సాగరంబబ్ది శరనిధి సంద్రముదధి!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77947934423735451222018-08-01T20:51:04.682+05:302018-08-01T20:51:04.682+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29275345247553545932018-08-01T20:35:17.872+05:302018-08-01T20:35:17.872+05:30శ్రీ కృష్ణ జిలేబీ గారికి వందనములు... అలా అడిగితే చ...శ్రీ కృష్ణ జిలేబీ గారికి వందనములు... అలా అడిగితే చిన్న ఇబ్బంది... సముద్రమునందు... అని జవాబివ్వాలి... దత్తపదాలన్నీ ప్రథమావిభక్తిలోవే... అయినా మీకు.. నాకు తెలుసుగా.. నమోనమః 🙏🙏

...మైలవరపు మురళీకృష్ణ G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18247150611873802452018-08-01T20:16:02.085+05:302018-08-01T20:16:02.085+05:30
వేగమె చెప్పెనొక్కడు భువిన్ జడధుల్ భళి యారటంచవే
స...

వేగమె చెప్పెనొక్కడు భువిన్ జడధుల్ భళి యారటంచవే
సాగర,మబ్ధి, తోయనిధి, సంద్రము, వారధి, ద్వీపవంతమున్!
బాగు! కవీశ! యేడవ కబంధమకో యన చెప్పె తానిటుల్
బాగరి నేత్ర వారి గ శుభమ్ముల గాంచె జిలేబులూరుచున్:)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80790418395788309442018-08-01T20:08:59.256+05:302018-08-01T20:08:59.256+05:30బాగరి సీత కోసమని వాయు
సుతుండట దాటెనేమి? నీ
వేగతి ...బాగరి సీత కోసమని వాయు
సుతుండట దాటెనేమి? నీ
వేగతి యన్న బ్రోచుగద విష్ణువు తా వసియించు నెక్కడో?
యే గని నుండురా లవణ? మెచ్చట రత్నములుండు భూరిగన్?
స్వాగతమంచు జాహ్నవి నెవండట పిల్చును సంగమింపగన్?
రాఘవమన్నభావమును వ్రాయుమటంచును కోర జెప్పెనే
సాగర,మబ్ధి, తోయనిధి, సంద్రము, వారిధి, ద్వీపవంతమున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73024754839032345452018-08-01T19:45:09.288+05:302018-08-01T19:45:09.288+05:30
వెరీ వెరీ బ్యాడు కృష్ణుల వారి పేరు పెట్టుకుని ద్...

వెరీ వెరీ బ్యాడు కృష్ణుల వారి పేరు పెట్టుకుని ద్వారక యెచ్చట కలదు అన్న ప్రశ్న మైలవరపు వారు వదిలివేయటం తగదు గాక తగదు

ఇట్లు
ప్రొటెస్టు చేయువారు
శ్రీకృష్ణ జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19298198088877702002018-08-01T19:39:02.229+05:302018-08-01T19:39:02.229+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
స...గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2749
సమస్య :: సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్.
సాగరము అబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతము అని జలనిధికి ఉన్న పేర్లను ఆరు విధాలుగా చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: షణ్ముఖుడు తండ్రియైన శివుని దగ్గఱకు వెళ్లి నాన్నగారూ! అమ్మకు కోపం వచ్చింది. నీ నెత్తిమీద ఉన్న గంగను వదలివేయి అని అన్నాడట. నేను వదలివేస్తే ఇక గంగకు ఎవరు దిక్కు అనే విషయం నీవే చెప్పు అని శివుడు అడిగినాడట. అప్పుడు షణ్ముఖుడు కోపంగా జవాబు చెబుతూ సముద్రమే దిక్కు అని అన్నాడట. ఐతే షణ్ముఖుడు ఒకసారి చెబితే ఆరుసార్లు చెప్పినట్లయ్యింది. ఎందువలనంటే అతనికి ఆరు ముఖాలు ఉన్నాయి కదా. అందువలన గంగకు దిక్కు సాగరము అబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతము అని ఆరు ముఖాలతో చెప్పినట్లయ్యింది అని విశదీకరించే శ్లోకం కూడా ఒకటి ఉంది. అది ఏమిటంటే
అంబా కుప్యతి తాత! మూర్ధ్నివిలసద్గంగేయ ముత్సృజ్యతాం
విద్వన్! షణ్ముఖ! కా గతిః మయి చిరా దస్యాః స్థితాయా వద ।
కోపావేశవశా దశేష వదనైః ప్రత్యుత్తరం దత్తవాన్
అంబోధిః జలధిః పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధిః !!
ఇప్పుడు నా పూరణ :: షణ్ముఖ శివుల మధ్య జరిగిన సంభాషణ

‘’ఈ గతి నెత్తిమీద వసియించెడి గంగను వీడుమయ్య! తా
నాగని కోప మందినది యంబయె’’ ; ‘’గంగకి కేది దిక్కగున్’’
వేగము తోడ షణ్ముఖుడు వింతగ నుత్తర మిచ్చె కోపియై
‘’సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్.’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (1.8-2018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19259111670458046162018-08-01T19:10:31.934+05:302018-08-01T19:10:31.934+05:30Bit paper with answers.... 😊🙏
త్రాగెనదేమి కుంభజ...Bit paper with answers.... 😊🙏

త్రాగెనదేమి కుంభజుడు ? రాజునకెయ్యదిపుట్టినిల్లు ? శ్రీ
రాగిణి తండ్రి నా నెవడు ? రామశరాగ్ని వడంకెనెవ్వడె...
ద్దౌ గతి ధాత్రిలో నదికి ? నంతములేనిదదేమి ? యన్నచో
సాగర.,మభ్ధి.,తోయనిధి., సంద్రము.,వారిధి ., ద్వీపవంతమున్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60797232232216650612018-08-01T18:28:50.995+05:302018-08-01T18:28:50.995+05:30
పూసపాటి వారు
నమో నమ ఃఃఃః
ఘన జిలేబి బుర్ర నెటు...
పూసపాటి వారు

నమో నమ ఃఃఃః

ఘన జిలేబి బుర్ర నెటుల కనగ వచ్చు

జాంగ్రీ వలె సుడులు తిరిగుచుండు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87553256056214963692018-08-01T17:59:42.045+05:302018-08-01T17:59:42.045+05:30పసివయసునను మరిమరి పలుక పలుకు
చిలుకలవలెను పలుకగ చిట...పసివయసునను మరిమరి పలుక పలుకు
చిలుకలవలెను పలుకగ చిటిపొటిగను
పరిపరినడిగిరి యనగ పలుకు వినగ
సాగరం బబ్ధి శరనిధి సంద్రముదధిAnonymoushttps://www.blogger.com/profile/08522691289680735870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40387945054474941192018-08-01T17:42:22.636+05:302018-08-01T17:42:22.636+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14959064431537870252018-08-01T17:05:54.107+05:302018-08-01T17:05:54.107+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సాగరం బ...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సాగరం బబ్ధి...' లేకుంటే గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40072769080414655122018-08-01T17:04:19.257+05:302018-08-01T17:04:19.257+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభి...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
__/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14937567017009991052018-08-01T16:55:18.835+05:302018-08-01T16:55:18.835+05:30మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71717982134593969742018-08-01T16:54:43.108+05:302018-08-01T16:54:43.108+05:30ప్రశంసాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ప్రశంసాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దాచి యిచ్చును' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59249758061120436842018-08-01T16:53:20.657+05:302018-08-01T16:53:20.657+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20557314407273517222018-08-01T16:38:47.393+05:302018-08-01T16:38:47.393+05:30శంభో శంకర! మా జిలేబి కిడుమా శార్దూల మత్తేభముల్శంభో శంకర! మా జిలేబి కిడుమా శార్దూల మత్తేభముల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com