tag:blogger.com,1999:blog-6769183920316093900.post3673164390638272184..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3235 (పడఁతులు పాశురమ్ముల....) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65938188778352257962019-12-30T17:37:56.387+05:302019-12-30T17:37:56.387+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"

సందర్భము:
గోదాదేవి తమిళంలో కృష్ణ భక్తి నిండారే పాశురాలను *తిరుప్పావై* అనే పేరుతో రచించింది. ఆలపించింది. ధనుర్మాసంలో రోజు కొక పాశురం పఠిస్తారు.
ఈనాటి 14 వ పాశురం (ఉఙ్గళ్ పుళై క్కడై)లో ఒక గోపికను మేల్కొలుపడం వుంది.
"నేనే ముందుగా మేల్కొని అందరినీ మేల్కొల్పుతా నన్నావుగా! ఏదీ!" అనే మాట వుంది. నిజానికి తాను తరించిన వాడే పరులను తరింపజేయగలడు. (స్వయముత్తీర్ణాన్ పరాన్ స్తారయతి)
ఐతే ఈనాడు తాను తరించకుండానే పరులను తరింపజేస్తా మనే వాళ్ళపట్ల జాగ్రత్తగా వుండడం ఇంకా అలవరచుకోవలసి వుంది.
ఇక్ష్వాకు వంశస్థుల ఇలువేలుపై రాముని తరంవరకు ఆరాధించబడిన శ్రీరంగనాథుని కంకితంగా గోదాదేవి కృతులు రచించింది.
(నేటికీ శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారి లాంటి వా రెందరో తిరుప్పావైని ఆంధ్రీకరిస్తున్నారు.)
ఒక గుడిలో పాశురములను మధురంగా ఆలపించిన ఒక పాపను అభినందిస్తూ ఒకతను ఆ పాప మబ్బు అని (మేఘ మని), ఆ మబ్బునుండి మధుర భక్తి రస మనే సుధలు నేడు కురిసిన వని చెబుతున్నాడు.

రామ వంశ్యు లర్చించిన రంగనాథు
మీద గోదమ్మ మోదమ్ము మీరఁ బాడెఁ..
గురిసినవి నేడు మధుర భక్తి రస సుధలు..
పాశురమ్ములఁ జదివినఁ బాప మబ్బు

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
29.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16618570569278606712019-12-29T18:43:21.099+05:302019-12-29T18:43:21.099+05:30
రంగనాథుని కొల్చిన రాగమయియె
వర్ణణాత్మక సాహిత్య భాష...
రంగనాథుని కొల్చిన రాగమయియె
వర్ణణాత్మక సాహిత్య భాషణముల
భక్తి పూరిత మైనట్టి భాష్యమేల
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51577309070979988272019-12-29T16:57:30.413+05:302019-12-29T16:57:30.413+05:30పుడమిని బ్రోచు వాడనుచు మోక్షము నిచ్చునటంచు నమ్ముచు...పుడమిని బ్రోచు వాడనుచు మోక్షము నిచ్చునటంచు నమ్ముచున్
విడువక వేంకటేశ్వరుని వేడిన చాలు లభించు సద్గతుల్
పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ, గల్గుఁ బాపముల్
విడుచుచు ధర్మమార్గమును విత్తము గోరిచరించుచుండినన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69326709267806767772019-12-29T15:05:09.995+05:302019-12-29T15:05:09.995+05:30అఁడకువతోడమానసమునందుననార్తిగగొల్చు భక్తులన్
విడువక ...అఁడకువతోడమానసమునందుననార్తిగగొల్చు భక్తులన్
విడువక కృష్ణు సన్నిధికి వేడుక జేర్చుట తథ్యమీభువిన్
పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ, గల్గుఁ బాపముల్
విడిచిన భక్తిమార్గమును, వేదననొందుటగూడ తథ్యమే.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85256791019377855092019-12-29T14:35:40.216+05:302019-12-29T14:35:40.216+05:30పూజనాడంబరమ్ముగ మొదలుపెట్టి
యెల్లరకది తెలియజేయ సెల్...పూజనాడంబరమ్ముగ మొదలుపెట్టి
యెల్లరకది తెలియజేయ సెల్లునందు
మనము లగ్నము జేసి మైమరచి యుండి
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41791545673162378682019-12-29T14:14:31.144+05:302019-12-29T14:14:31.144+05:30మనమునందున నిండిన మసరుతోడ
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ...మనమునందున నిండిన మసరుతోడ
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు
నన్నిపాపంబులుదొలగునార్తితోడ
పాశురమ్ములఁ జదివిన పడతులెల్లఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58745111231109982732019-12-29T13:06:48.198+05:302019-12-29T13:06:48.198+05:30తేటగీతి
మదిని రంగని గుడిజేసి మహిమలెరిగి
మోదమలరంగ గ...తేటగీతి
మదిని రంగని గుడిజేసి మహిమలెరిగి
మోదమలరంగ గూర్చఁగ గోద భక్తి
నాదమందించు మోక్షమ్ము! నటనయనఁగ
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84426856310613765082019-12-29T12:46:31.540+05:302019-12-29T12:46:31.540+05:30చంపకమాల
మెడనిడి భూరి హారముల మేనుకు జుట్టుచు పట్టుచ...చంపకమాల
మెడనిడి భూరి హారముల మేనుకు జుట్టుచు పట్టుచీరలన్
జడనిడి పైడి వంకలను జాజుల మాలల, కృత్తిమమ్మువౌ
పొడుచుకు వచ్చు బిల్లలను మోమున బొట్టుగఁ జూచువారికై
పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11344116087292934962019-12-29T12:08:33.978+05:302019-12-29T12:08:33.978+05:30చం:
విడువక చూడ టీవి మురిపెమ్మున నెన్నియొ చిత్ర భా...చం:

విడువక చూడ టీవి మురిపెమ్మున నెన్నియొ చిత్ర భాగముల్
వడివడి సేయ పూజలను వాటము కొద్దిగ సర్దు బాటునన్
కడకును దైవమన్న వెటకారము, లోకుల మెప్పు కోసమై
పడతులు పాశురమ్ములను భక్తి పఠించిన గల్గు బాపముల్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46982449259779659292019-12-29T11:31:23.266+05:302019-12-29T11:31:23.266+05:30క్రూర వృత్తిని విత్తము కూడఁబెట్టి
ద్రోహ చింతల జను...క్రూర వృత్తిని విత్తము కూడఁబెట్టి
ద్రోహ చింతల జనులను దోఁచుచుండి
దాన మొనరించ నరకమ్ము దాఁట లేడు
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు

పడయఁగఁ బుణ్య లోకములు భార్యలు కారణ మౌదు రేరికిన్
నడపుచు ధర్మ మార్గమున నందన కారక పుణ్య శీలలై
కడు వెడ మాటలాడుచును గాఁక నొసంగఁగ నేడ్చుచుండఁగాఁ
బడఁతులు, పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3867361723069560792019-12-29T11:21:28.398+05:302019-12-29T11:21:28.398+05:30నడుపును ధర్మ మార్గమున నందనమౌ బ్రతుకంత భాగ్యమౌ
పడఁత...నడుపును ధర్మ మార్గమున నందనమౌ బ్రతుకంత భాగ్యమౌ
పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ; గల్గుఁ బాపముల్
విడుచుచు నీమ నిష్ఠలను వేడుకకై నొనరించు బూజలన్
తడబడి తప్పులన్ జదువ దైవము మెచ్చడదంత వ్యర్థమౌSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-751439677351774622019-12-29T11:00:57.090+05:302019-12-29T11:00:57.090+05:30పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్
పడతులె...పడతులుపాశురమ్ములనుభక్తిపఠించినగల్గుబాపముల్
పడతులెగాకపూరుషులుభక్తిపఠించినగల్గుబుణ్యముల్
విడువకనిష్ఠతోడగడుపేర్మినిజేయగబూజలాదులన్
వడిగనెనిచ్చుమోక్షమునవారితభక్తికిమెచ్చికృష్ణుడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51978886137081270892019-12-29T10:44:39.608+05:302019-12-29T10:44:39.608+05:30గుడికడ భక్తి భావమున గూడిన వారికి జెప్పుచుండె తా
బడ...గుడికడ భక్తి భావమున గూడిన వారికి జెప్పుచుండె తా
బడబడ మాటలాడుచు సభాసదులందరి తో బుధానుడున్
పడఁతులు పాశురమ్ములను భక్తిఁ బఠించినఁ గల్గుఁ బాపముల్
తడఁబడె నాదు నాలుకయె దాపసులార బఠింప మున్గు మీ
కొడిమెలు పాశురమ్ములవి గోరిన కోర్కెలు దీర్చు వింటిరే
గడగడలాడ గీఃపతి పకాలున నవ్వెను బాలబాలికల్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18868092427086214582019-12-29T09:48:36.659+05:302019-12-29T09:48:36.659+05:30... శంకరాభరణం... 29/12/2019 ...ఆదివా...
... శంకరాభరణం... 29/12/2019 ...ఆదివారం

సమస్య.

పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"

నా పూరణ.

పశుపతిని మీఱు వేరు దైవమికలేడు

భక్తకోటికి కైవల్య ప్రాప్తి నొసగ

ననుచు పలుకు పాశుపతుడు ననెను నిటుల

"పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"

🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86924931211910558472019-12-29T09:44:03.596+05:302019-12-29T09:44:03.596+05:30కాసులున్నట్టి వారినే గౌరవించి
మోసముల్జేయు వారినే మ...కాసులున్నట్టి వారినే గౌరవించి
మోసముల్జేయు వారినే ముందు నిల్పి
లేశమైనను మనసున లేక భక్తి
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బుSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61591979873519235842019-12-29T09:30:52.473+05:302019-12-29T09:30:52.473+05:30పాశురమ్ములజదివినపాపమబ్బు
నేమి గురువర!భావ్యమె యిట్ల...పాశురమ్ములజదివినపాపమబ్బు
నేమి గురువర!భావ్యమె యిట్లుపలుక
పాశురమ్ములజదివిన బడయగలము
పుణ్యలోకాలుదప్పకపుడమివీడsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47957478432904809132019-12-29T08:27:55.838+05:302019-12-29T08:27:55.838+05:30
మడిని గట్టికొనుచు ధనుర్మాసమందు
మత్సరములు మాని మగ...

మడిని గట్టికొనుచు ధనుర్మాసమందు
మత్సరములు మాని మగువ మగని తోడ
దేవ దేవుని గొనియాడ దేని వలన
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు?Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13945011977397543982019-12-29T08:13:59.359+05:302019-12-29T08:13:59.359+05:30భావమెఱుగుచు జదివెడి పాశు రములు
భక్తి నొసఁగును మనలో...భావమెఱుగుచు జదివెడి పాశు రములు
భక్తి నొసఁగును మనలోన శక్తి నొసగు
భావ మెఱుఁగక మనసున భక్తి లేక
బాశు రమ్ములఁ జదివినఁ బాప మబ్బు
కొరుప్రోలు రాధాకృష్ణారావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32873640120463091372019-12-29T07:57:01.503+05:302019-12-29T07:57:01.503+05:30చెన్నుగ మదిని లగ్నము చేయ కుండ
దిప్పలు పడుచు దప్పుల...చెన్నుగ మదిని లగ్నము చేయ కుండ
దిప్పలు పడుచు దప్పుల దెలుసుగొనక
బాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు
దీద్దు కొని చదువ, దొరకు దివ్య పదముSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35424525846391530192019-12-29T07:42:47.283+05:302019-12-29T07:42:47.283+05:30సుడిగొని ముక్తిసంపదయె
సుందరు నచ్యుతు గుండెనిల్పుచ...సుడిగొని ముక్తిసంపదయె
సుందరు నచ్యుతు గుండెనిల్పుచున్
బడతులు పాశురమ్ములను
భక్తి బఠించిన గల్గు ; పాపముల్
గడగడలాడుచున్ జెదరి
గమ్య మెరుంగక పారిపోవులే ;
యెడతెగి దేహబంధనము
లీశ్వరునందున నాత్మ చేరులే .
(సుడిగొని - చుట్టుకొని ; ఎడతెగి - విడిపోయి )డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19038435619938346452019-12-29T07:28:31.904+05:302019-12-29T07:28:31.904+05:30దాన ధర్మము ల్జేసిన తగునుకాని
పాడు పనులతొ సంపద కూడబ...దాన ధర్మము ల్జేసిన తగునుకాని
పాడు పనులతొ సంపద కూడబెట్టి
తాను భక్తుడనని వీర పూనకమున
పాశురమ్ముల చదువను బాపమబ్బు సగBULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30439442775875881472019-12-29T07:16:37.456+05:302019-12-29T07:16:37.456+05:30తత్వ మెరుగని నాస్తిక తతులు గూడి
పల్కు చుందుర...తత్వ మెరుగని నాస్తిక తతులు గూడి
పల్కు చుందురు లోకాన పలు విధాల
పాశురమ్ము లు జదివిన పాప మబ్బు
ననుట నమ్ముట జరుగ దీ యవని యందు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55764397395257668892019-12-29T06:56:32.802+05:302019-12-29T06:56:32.802+05:30బ్రహ్మ ఘడియల గాయిత్రి పాపమెట్లు
శివుని పంచాక్షరి య...బ్రహ్మ ఘడియల గాయిత్రి పాపమెట్లు
శివుని పంచాక్షరి యెటుల చేటు దెచ్చు
ఎటుల గోదా మహాదేవి కిష్టమైన
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బు"యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63837708123232521382019-12-29T06:49:37.470+05:302019-12-29T06:49:37.470+05:30పాప భీతియె లేనట్టి పరమ పాపి
తల్లిదండ్రుల హింసించి...పాప భీతియె లేనట్టి పరమ పాపి
తల్లిదండ్రుల హింసించి ధనము పొంది
పావనమగు కోవెలఁ గట్టి పరులకొరకు
పాశురమ్ములఁ జదివినఁ బాపమబ్బువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23604159365797943302019-12-29T06:38:49.189+05:302019-12-29T06:38:49.189+05:30సంస్కరణమ్మునుసంస్కరణమ్మునుBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.com