tag:blogger.com,1999:blog-6769183920316093900.post3674989339516955394..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2433 (రూపసినిఁ జూచినట్టి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60707682509109688812017-08-10T13:09:43.145+05:302017-08-10T13:09:43.145+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37803106425313525012017-08-10T13:09:09.234+05:302017-08-10T13:09:09.234+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35908552438383753462017-08-10T13:08:32.685+05:302017-08-10T13:08:32.685+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16289686708207438102017-08-10T13:07:46.237+05:302017-08-10T13:07:46.237+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18228731386377086912017-08-10T13:07:08.331+05:302017-08-10T13:07:08.331+05:30ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినంద...ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9982359656596065682017-08-10T13:06:33.535+05:302017-08-10T13:06:33.535+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4195040364713693152017-08-10T13:05:59.312+05:302017-08-10T13:05:59.312+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78815674155569626712017-08-10T13:05:04.943+05:302017-08-10T13:05:04.943+05:30వెంకట నారాయణ గారూ,
మీ సవరించిన పూరణ బాగున్నది. అభి...వెంకట నారాయణ గారూ,
మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17170286483708225942017-08-10T13:04:06.912+05:302017-08-10T13:04:06.912+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91099645295474329692017-08-09T23:01:34.089+05:302017-08-09T23:01:34.089+05:30
కరిని జంపిన కృష్ణుండు కంసు జూడ
వచ్చు చుండగ ముద...

కరిని జంపిన కృష్ణుండు కంసు జూడ

వచ్చు చుండగ ముదమున బాటయందు

లేపనములతో నరిగెడు లేమ తమిని

రూపసిని జూసినట్టి కురూపి నవ్వె.

లక్ష్మణుడచట తాను నలకను బూని

ముక్కు చెవులను కోయంగ ముదిత రూపు

మారిపోవంగ కనలుచు మత్సరమున

రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.

మంథర పలుకులు వినుచు మనమునందు

నీసు పెరుగంగ రాముపై నింతి తలచె

సుతుని రాజు చేయ,గనుచు చోద్యముగను

రూపసిని జూచినట్టి కురూపి నవ్వె.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72844681773160830932017-08-09T20:42:51.401+05:302017-08-09T20:42:51.401+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48932666730590276782017-08-09T20:42:10.656+05:302017-08-09T20:42:10.656+05:30చూపునకె ముదము గూర్చెడి పాపియొకడు
వెగటు రూపంపు సద్గ...చూపునకె ముదము గూర్చెడి పాపియొకడు
వెగటు రూపంపు సద్గుణ విదుడొకండు
ఏరగ నిర్వురు తారస పడిన వేళ
రూపసిని జూచినట్టి కురూపి నవ్వె
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75472128950043773382017-08-09T19:25:02.360+05:302017-08-09T19:25:02.360+05:30శంకరార్యా ధన్యవాదములు శంకరార్యా ధన్యవాదములు వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42868695143429358412017-08-09T18:10:36.116+05:302017-08-09T18:10:36.116+05:30జనకు పుత్రిని జూచి శూర్పణఖ పలికె
'తగదు భార్యగ ...జనకు పుత్రిని జూచి శూర్పణఖ పలికె
'తగదు భార్యగ నీకు నా సొగసు జూడు
విడిచిపుచ్చుము శ్రీరామ వ్రీల్తుననుచు
రూపసిని జూచినట్టి కురూపి నవ్వె. Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81010790952010537182017-08-09T17:42:28.153+05:302017-08-09T17:42:28.153+05:30చిత్త మందు ఘోరమ్ముగఁ జిలుకు నట య
నయము పాపపు టాలోచన...చిత్త మందు ఘోరమ్ముగఁ జిలుకు నట య
నయము పాపపు టాలోచనలు సుదతికి
మానసమ్మతి మలినమ్ము మేను నరయ
రూపసినిఁ జూచి నట్టి కురూపి నవ్వెకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81673140705569410332017-08-09T17:36:25.803+05:302017-08-09T17:36:25.803+05:30గురువుగారికివందనము సవరించిన పూరణ
9.8.17.ఆలి వదలియు...గురువుగారికివందనము సవరించిన పూరణ
9.8.17.ఆలి వదలియు వెలయాలి యాశచేత
సుఖము నన్ సుఖరోగాలుచుట్టుముట్ట?
కంటకంబనకను భార్య కలసిమెలుగు
రూపసిని జూచినట్టి కురూపి నవ్వె|
2.ఆలియాంతర్య మెరుగని నట్టివాడు
రూపు రేఖల వెలయాలి దాపుజేర?
ఆస్తు లడుగంట రోగాలునాదరించ?
అంతరంబున సౌంధర్యచింతన స్వ
రూపసిని జూచి నట్టి కురూపి నవ్వె| {భార్య}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29241473281484945222017-08-09T15:52:45.383+05:302017-08-09T15:52:45.383+05:30చదివి రిరువురు పల్లెలో చక్కగాను
చిత్ర సీమలో చేరిన...చదివి రిరువురు పల్లెలో చక్కగాను
చిత్ర సీమలో చేరిన చిన్నదాని
కట్టు బొట్టు నడత మారి నట్టి కొత్త
రూపసిని జూచినట్టి కురూపి నవ్వె!గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86209172164174936492017-08-09T15:00:46.486+05:302017-08-09T15:00:46.486+05:30కానలందున భర్త తో గడుపు సతిని ,
రూపసినిఁ జూచినట్టి ...కానలందున భర్త తో గడుపు సతిని ,
రూపసినిఁ జూచినట్టి కురూపి నవ్వె
రాము కౌగిలి గోరగా రాము డంప
లక్ష్మణుడు శిక్షింపగా లంక కేగె

నిన్నటి సమస్య కు నా పూరణ

వ్యాసు డను ముని పేరొందె వసుధ లోన
భారతము వ్రాసి; వాల్మీకి వాసికెక్కె
రామ గాధను రచియించి రమ్య గతిని
వ్యాస వాల్మీకి మునులను ప్రజనుతింత్రుBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20241008358223326532017-08-09T14:58:45.725+05:302017-08-09T14:58:45.725+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/12646776906803039959noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54893943616634820662017-08-09T14:03:02.687+05:302017-08-09T14:03:02.687+05:30సవరిoచిన పూరణ ఈ క్రింది విధoగ గలదు.
స్వీయ లోపoబు ల...సవరిoచిన పూరణ ఈ క్రింది విధoగ గలదు.
స్వీయ లోపoబు లెరుగుట శివుని వరము
సుoదరకళల సoపుటిన్, సుజన మమత
శీలి, మృదుమధురసుగుణ శీల గరిమ
రూపసిని జూచునట్టి కురూపి నవ్వె
గురువు గారి పాద పద్మాలకు నమస్సులు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48503809865279942432017-08-09T12:50:40.591+05:302017-08-09T12:50:40.591+05:30వనము నందున భీముని వలచి దనుజ
కాంత యగుహిడింబిబలికె క...వనము నందున భీముని వలచి దనుజ
కాంత యగుహిడింబిబలికె కామరూపి
ని, నను జూచి రోత బడక నీదు ధర్మ
పత్ని గన్ కొనుమని గాడ్పు పట్టి యైన
రూపసినిఁ జూచి నట్టికురూపి నవ్వె!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23870655070163413612017-08-09T12:26:35.528+05:302017-08-09T12:26:35.528+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'వదలి'ని 'ఒదలి' అన్నారు.
రెండవ పూరణలో "..మెరుగని యట్టివాడు" అనండి. సమాసంలో 'ఆశాపరుడు' అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21855073038102606572017-08-09T12:24:05.898+05:302017-08-09T12:24:05.898+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71036000525584727512017-08-09T12:23:43.506+05:302017-08-09T12:23:43.506+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72030180735872306092017-08-09T12:23:17.055+05:302017-08-09T12:23:17.055+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com