tag:blogger.com,1999:blog-6769183920316093900.post3679668182111944093..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: చమత్కార (చాటు) పద్యాలు - 126కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47202029510992200292011-09-13T01:11:43.666+05:302011-09-13T01:11:43.666+05:30బండ చాకిరి చేయుచు గండదివ్వె
మాదిరి సదా తనకడుపు మంట...బండ చాకిరి చేయుచు గండదివ్వె
మాదిరి సదా తనకడుపు మంట మరచి
పట్టె డన్నము పెట్టను మట్టి మోసి
జీవితమును చాలించిన శీలవతికి
గొడ్డు, రాలైన, తల్లికిఁ గొడుకు మ్రొక్కె!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49099778557131039172011-09-13T01:09:36.926+05:302011-09-13T01:09:36.926+05:30మిత్రులందరిపూరణలూ ముచ్చటగా నున్నవి !
శంకరార్యా ! ...మిత్రులందరిపూరణలూ ముచ్చటగా నున్నవి !

శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43854572140184567672011-09-13T00:03:10.614+05:302011-09-13T00:03:10.614+05:30విఘ్నపతి మ్రొక్క గిరిజకు, "వింత యిదియె
గర్భమే...విఘ్నపతి మ్రొక్క గిరిజకు, "వింత యిదియె
గర్భమే రాని గౌరికి కలిగె సుతులు
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె"
ననుచు మిగుల పరిహసించె నబ్ధి సుతుఁడు!!

అబ్ధి సుతుఁడు = చంద్రుఁడుజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78321784260620474892011-09-12T20:19:29.776+05:302011-09-12T20:19:29.776+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85692445508013286532011-09-12T20:10:25.319+05:302011-09-12T20:10:25.319+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85489101218614156392011-09-12T20:02:05.706+05:302011-09-12T20:02:05.706+05:30డా. మూర్తి మిత్రమా! మీరు చంద్రభాసురం లేకుండానే &q...డా. మూర్తి మిత్రమా! మీరు చంద్రభాసురం లేకుండానే "గుఱ్ఱ౦" ఎక్కగల సమర్ధులని మేమెరుగుదుము, సార్ :-)మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62693920672850369002011-09-12T19:15:20.745+05:302011-09-12T19:15:20.745+05:30పండితులు ,సరస్వతీ పుత్రులు ,శతావధానులు , మీ అందరి ...పండితులు ,సరస్వతీ పుత్రులు ,శతావధానులు , మీ అందరి మధ్య " నా పేరు " ఓహో ! అదృష్టము నాది. నన్నింత గా ప్రోత్స హిస్తున్న మీ అందరికి కృతజ్ఞతాభి వందనములు [ గురువులు గా ]రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78637466570510928722011-09-12T18:03:46.798+05:302011-09-12T18:03:46.798+05:30గురువు గారూ ధన్యవాదములు. ప్రయాణమపు బడలిక,నిద్రమత్త...గురువు గారూ ధన్యవాదములు. ప్రయాణమపు బడలిక,నిద్రమత్తు అంతే!చంద్రభాసురము గాదు !murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25556082799352628232011-09-12T17:10:43.764+05:302011-09-12T17:10:43.764+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినంద...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
అడవాళ్ళను ‘అమ్మల్లాగా’ చూచిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

రాజేశ్వరక్కయ్యా,

ఒప్పుగ నిర్దోషంబుగ
రప్పించితె నేదునూరి రాజేశ్వరి! యీ
గొప్పనగు పూరణంబును
తప్పొక్కటి గాననైతి ధన్యుఁడ నైతిన్.

మందాకిని గారూ
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సంతోషం!

మ్రొక్కఁ దగినట్టి వారలఁ జక్కఁ జెప్పి
నను ద్వితీయపాదమునందు గణము దప్పె
‘నాదృతిని నన్న మిడు నామె యమ్మ గాదె"
యనిన నిర్దోషపూరణం బగును; గన్న
వరపు నరసింహ మూర్తి! శుభంబు నీకు!

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

రాజారావు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

పండిత నేమాని గారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37110135360632543942011-09-12T16:32:55.953+05:302011-09-12T16:32:55.953+05:30పండిత నేమాని గారి పూరణ ....
పిల్లలే లేని జన్మంబు ...పండిత నేమాని గారి పూరణ ....

పిల్లలే లేని జన్మంబు వృధ యటంచు
వగచు భక్తురాలికి భగవంతుడొక్క
స్వప్నమున బిడ్డడై యార్తి బాపి బ్రోచె
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కెకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81748103083086370912011-09-12T14:47:02.711+05:302011-09-12T14:47:02.711+05:30పెంచి పెద్దజేసిన తల్లి ప్రియము - కన్న
తల్లి కన్న ...పెంచి పెద్దజేసిన తల్లి ప్రియము - కన్న
తల్లి కన్న - లోకమునందు - తనను గనియు
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె
తనను జూడంగ రావల దనుచు జెప్పిరాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27827934656287236842011-09-12T13:14:30.069+05:302011-09-12T13:14:30.069+05:30పండిత నేమాని గారి వ్యాఖ్య ...
అయ్యా: అబద్ధం సందర్...పండిత నేమాని గారి వ్యాఖ్య ...

అయ్యా: అబద్ధం సందర్భములో ఒక డైలాగు వినండి:

"ధర్మరాజు తమ్ముడు కుంభకర్ణుడు దమయంతిని ఎత్తుకుపోతే హనుమంతుడికి కోపము
వచ్చి పాతాళ లోకానికి ఎగిరి బ్రహ్మ ముక్కు పట్టుకొని కీ తిప్పేడుట"
(మూలము తెలియదు - చిన్నప్పుడు విన్నది).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65070770219212089302011-09-12T12:24:58.818+05:302011-09-12T12:24:58.818+05:30దొడ్డ మనసుతో ,దొరికిన బిడ్డ నైన
నాదరముతోడ ప్రేమతో ...దొడ్డ మనసుతో ,దొరికిన బిడ్డ నైన
నాదరముతోడ ప్రేమతో హాయిగూర్చి
బెంచి పోషించి మమతను పంచినట్టి
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15847194803333013692011-09-12T10:16:29.362+05:302011-09-12T10:16:29.362+05:30కనుల కన్నంతఁ గొడుకుగఁ గరుణఁజూపఁ
మూడవ పాదం ఇలా మార...కనుల కన్నంతఁ గొడుకుగఁ గరుణఁజూపఁ

మూడవ పాదం ఇలా మారిస్తే అన్వయం బాగుంటుందనుకుంటున్నాను.

అందరిపూరణలూ అలరించాయి. మూర్తిగారు, ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28190021615219691452011-09-12T10:07:10.283+05:302011-09-12T10:07:10.283+05:30విద్య గఱపిన గురువిల వేల్పు గాదె
నాదృతి నన్న మొసగు ...విద్య గఱపిన గురువిల వేల్పు గాదె
నాదృతి నన్న మొసగు నామె యమ్మ గాదె
కాన్పు నిడకనె మాతృక కరుణ జూప
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె !

ఈయు వ్యావహారికము గదా అందుకు సవరించాను.gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83758801326408982082011-09-12T10:02:13.300+05:302011-09-12T10:02:13.300+05:30విద్య గఱపిన గురువిల వేల్పు గాదె
నాదృతి నన్న మొసగు ...విద్య గఱపిన గురువిల వేల్పు గాదె
నాదృతి నన్న మొసగు నామె యమ్మ గాదె
కాన్పు నీయకె మాతృక కరుణ జూప
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె !gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43895331944447648452011-09-12T09:35:41.911+05:302011-09-12T09:35:41.911+05:30శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు ,కిశోర్ జీ, మందాకిని గారు...శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు ,కిశోర్ జీ, మందాకిని గారు, రాజేశ్వరి అక్కయ్య గారు చక్కని పూరణలు చేసారు.gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51245557512524739332011-09-12T09:30:28.145+05:302011-09-12T09:30:28.145+05:30గురువు గారికి మిత్రులకు ధన్యవాదములు. ఒక ప్రాణ స్నే...గురువు గారికి మిత్రులకు ధన్యవాదములు. ఒక ప్రాణ స్నేహితుని కుమార్తె వివాహమునకు వెళ్ళి వస్తున్నాను. కంప్యూటరు అందుబాటులో లేదు,స్నేహితులతో హడావుడి.అయినా ఐ ఫోను ద్వారా మిత్రుల పూరణలు చదివి ఆనందిస్తూనే ఉన్నాను. శ్రీ పండిత నేమాని వారు బ్లాగులో పాల్గొనడము ముదావహము.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58969978374378997332011-09-12T09:29:24.956+05:302011-09-12T09:29:24.956+05:30తల్లి మనసుండు నందురు తరుణికెపుడు
పిల్ల వాండ్రనుఁ గ...తల్లి మనసుండు నందురు తరుణికెపుడు
పిల్ల వాండ్రనుఁ గనకున్న పెద్ద లోటు
కనుల కన్నట్టి పిల్లలఁ గరుణఁజూపఁ,
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కెలక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45056322647100904442011-09-12T09:13:33.778+05:302011-09-12T09:13:33.778+05:30రోడ్డు ప్రక్కన సొగసైన బిడ్డ దొరికె
దైవ మిచ్చిన వర...రోడ్డు ప్రక్కన సొగసైన బిడ్డ దొరికె
దైవ మిచ్చిన వరమంచు దత్తు డనుచు
ముద్దు గా పెంచి యాతని పెద్ద జేయ
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4883196049550976652011-09-12T09:05:20.984+05:302011-09-12T09:05:20.984+05:30అందరికీ వందనములు !
శాస్త్రీజీ !బావుంది !
01)
____...అందరికీ వందనములు !
శాస్త్రీజీ !బావుంది !

01)

అన్ని మూర్తుల నాతండు - నమ్మ జూచు
అడ్డు గోడలు లేవంచు - నాదరించు
ఆడ తనమున గాంచును - అమ్మ తనము !
ఆదరించును యందరి - నమ్మ వోలె !
గొడ్డురాలైన తల్లికిఁ - గొడుకు మ్రొక్కె !

మూర్తి = స్త్రీమూర్తివసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26926186408565555892011-09-12T09:01:57.817+05:302011-09-12T09:01:57.817+05:30మందాకిని గారూ ! ధన్యవాదములు !మందాకిని గారూ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45695888718708023452011-09-12T08:52:02.863+05:302011-09-12T08:52:02.863+05:30వసంత్ కిశోర్ గారూ,
వంధ్యా+ఆసీత్+ అపుత్రశ్చ అని .వసంత్ కిశోర్ గారూ,
వంధ్యా+ఆసీత్+ అపుత్రశ్చ అని .లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5292344587834091962011-09-12T08:46:35.272+05:302011-09-12T08:46:35.272+05:30శంకరార్యా " దపుత్రశ్చ " అంటే అర్థం "...శంకరార్యా " దపుత్రశ్చ " అంటే అర్థం " నపుత్రశ్చ " అనేనా ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73401579262995804022011-09-12T07:34:43.695+05:302011-09-12T07:34:43.695+05:30గొడ్డు వోలెను ' కని' తల్లి గోప్య ముగను
పార...గొడ్డు వోలెను ' కని' తల్లి గోప్య ముగను
పారవేయగ నొక నాడు బాట ప్రక్క
ప్రేమ మీరగ ' కని' తెచ్చి పెద్ద జేయ
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com