tag:blogger.com,1999:blog-6769183920316093900.post3688499167107941051..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 13 (లాడెన్, ఊడెన్, వీడెన్, వాడెన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4365705110298195932011-05-14T06:32:22.423+05:302011-05-14T06:32:22.423+05:30ధన్యవాదములు మాష్టారు గారూ ! తోవక వృత్తము "సుల...ధన్యవాదములు మాష్టారు గారూ ! తోవక వృత్తము "సులక్షణ సారము" లో ఇవ్వబడింది.నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51911649834015262412011-05-14T01:10:08.485+05:302011-05-14T01:10:08.485+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !

ప్రజాపార్టీ అధినేత చరిత్ర :

01)

చిందు లాడెను ముందర - చిరము జీవి !
పిదప ఊడెను కోరిక - పెగడ మీద !
తుదకు వీడెను తనదగు -తొట్టి పార్టి
కడకు వాడెను ! సోనియా - కాళ్ళు పట్టి !

పెగడ = మంత్రి ( ముఖ్య మంత్రి )వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71006439330313639952011-05-12T17:57:18.132+05:302011-05-12T17:57:18.132+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !

ప్రజా పార్టీ ,దాని అధినేత చరిత్ర :

01)

చిందు లాడెను ముందర - చిరము జీవి
పిదప ఊడెను కోరిక - పెగడ మీద
తుదకు వీడెను తనదగు - తొట్టి పార్టి
కడకు వాడెను; సోనియా - కాళ్ళు పట్టి !

పెగడ = మంత్రి (ముఖ్యమంత్రి )వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46631153065297877612011-05-12T11:18:12.327+05:302011-05-12T11:18:12.327+05:30లాగులాడెను కిరణుడు బాగు బాగు
వాడెనే మోము లక్కటా వచ...లాగులాడెను కిరణుడు బాగు బాగు
వాడెనే మోము లక్కటా వచ్చె చిరుడు
ఊడెనా పదవి జరుగు కీడు తనకు
వీడెనా కాంగిరేసును మూడు నిజము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63994837321483662752011-05-12T10:25:08.196+05:302011-05-12T10:25:08.196+05:30ధన్యవాదములు మాష్టారు గారూ !
తోవక వృత్తము "స...ధన్యవాదములు మాష్టారు గారూ !
తోవక వృత్తము "సులక్షణసారము" లో వుంది. దీనికే "పాదప వృత్తము" అను నామాంతరము కలదు. ఐనా మీకు తెలియంది ఏముంది! గురువు గారూ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15605217959397361272011-05-12T07:39:24.157+05:302011-05-12T07:39:24.157+05:30మాస్టరుగారూ! ధన్యవాదములు.మాస్టరుగారూ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72962857359431758492011-05-11T21:59:48.647+05:302011-05-11T21:59:48.647+05:30వీడెను కొందరు వెంపర
లాడెను పీఠము కొఱకు దురాశ యెగిస...వీడెను కొందరు వెంపర
లాడెను పీఠము కొఱకు దురాశ యెగిసినన్
వాడెను పార్టీ పరువే
ఊడెను పంచెలధిపతికి నున్నపలముగన్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84703442496098431092011-05-11T21:54:08.776+05:302011-05-11T21:54:08.776+05:30గురువుగారు ధన్య వాదములు. బాగుంటుందో లేదోనని సందేహి...గురువుగారు ధన్య వాదములు. బాగుంటుందో లేదోనని సందేహిస్తూ పోస్ట్ చేసాను.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10041657246436477452011-05-11T20:17:49.563+05:302011-05-11T20:17:49.563+05:30చంద్రశేఖర్ గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందన...చంద్రశేఖర్ గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
చమత్కార పూరితమైన మీ పూరణ నన్ను బాగా నవ్వించింది. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాను. ఉత్తమమైన పూరణ. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81023606749955399762011-05-11T20:13:43.463+05:302011-05-11T20:13:43.463+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
గమ్మత్తైన మత్తకోకిలతో అదరగొట...హనుమచ్ఛాస్త్రి గారూ,
గమ్మత్తైన మత్తకోకిలతో అదరగొట్టేసారు. మన బ్లాగులో ఇది మొదటి మత్తకోకిల. ధన్యవాదాలు.
మొదటిపూరణలో మీ సవరణ బాగుంది.

నాగరాజు రవీందర్ గారూ,
అద్భుతం! మన బ్లాగులో మొదటి తోటక/తోదక/తోవక(?) వృత్తం రాసిన ఘనత మీదే. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53294502864358039792011-05-11T16:02:20.285+05:302011-05-11T16:02:20.285+05:30శ్రీ చిరంజీవిగారి రాజకీయ ప్రస్థానం.
పదునైన మాట లా...శ్రీ చిరంజీవిగారి రాజకీయ ప్రస్థానం.

పదునైన మాట లాడెన్,
పదవిని నాశించి నాడు,పరపతి యూడెన్,
బెదిరెను, విలువలు వీడెన్
వదనము వాడెన్,చివరకు వార్ధిన గలిసెన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61313606485136810202011-05-11T15:34:09.467+05:302011-05-11T15:34:09.467+05:30ఊడెను కాంగ్రెసు చీలలు
వాడెను సోనియ మొగములు భళిరా జ...ఊడెను కాంగ్రెసు చీలలు
వాడెను సోనియ మొగములు భళిరా జగనూ!
వీడెను మత్తు కిరణుడ
ల్లాడెను, పులివెందుల పులి యరవగ పారెన్ !
సూచన: మొగములు = many faces of Soniaచంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9966984577216868162011-05-11T12:07:59.445+05:302011-05-11T12:07:59.445+05:30తోవక వృత్తము :
కొత్తలు - కోటులు కోశము వీడెన్ !
...తోవక వృత్తము :

కొత్తలు - కోటులు కోశము వీడెన్ !
పొత్తుల నేతల మోములు వాడెన్ !
"చిత్తుగ నోటమి" చిత్రము లాడెన్ !
ఇత్తరి కాంగ్రెసు యింజను లూడెన్ !

కొత్తలు = డబ్బులు ; కోశము = ఖజానానాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21751055281913574272011-05-11T09:28:17.654+05:302011-05-11T09:28:17.654+05:30చిన్న సవరణ.. వీడెను పాలన స్థిరముగ వెలిగెడు యాశల్.....చిన్న సవరణ.. వీడెను పాలన స్థిరముగ వెలిగెడు యాశల్..గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56915713338560413752011-05-11T09:15:29.207+05:302011-05-11T09:15:29.207+05:30శంకరార్యా! ధన్యవాదములు.చిన్న సవరణ..
వీడెను పాలన స్...శంకరార్యా! ధన్యవాదములు.చిన్న సవరణ..
వీడెను పాలన స్థిరముగ వెలుగుట యందున్.. అంటేగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38372076533591475422011-05-11T09:06:57.226+05:302011-05-11T09:06:57.226+05:30మత్తకోకిల:
వీడె నాజత యన్న ధైర్యము వీడె కాంగ్రెసు ...మత్తకోకిల:

వీడె నాజత యన్న ధైర్యము వీడె కాంగ్రెసు పార్టిలో!
ఊడెనా మరి సీటు రాదని ఊడ బట్టుకు నుండెగా!
వాడెనా మరి ధైర్యమింకను; వాడ మందులు లేక య
ల్లాడె;నేటికి గట్టునెక్కెడు లక్ష్యమే కనరాదుగా!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89390841933083335662011-05-11T08:09:37.362+05:302011-05-11T08:09:37.362+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇంత స్పీడా? చాలా చక్కగా ఉంది...హనుమచ్ఛాస్త్రి గారూ,
ఇంత స్పీడా? చాలా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
"వీడెను సభ్యులు" క్రియాపదం ఏకవచనం కదా! "వీడెను సభ్యులకూటమి/సంఘము" అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34238220010297809082011-05-11T07:58:35.661+05:302011-05-11T07:58:35.661+05:30వాడెను మోములు ప్రభుతకు
వీడెను సభ్యులు తమబరి వేరే జ...వాడెను మోములు ప్రభుతకు
వీడెను సభ్యులు తమబరి వేరే జతకై
ఊడెను ప్రాభవమని య
ల్లాడెను;కాంగ్రెస్సు బండి లాగుట యెటులో!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com