tag:blogger.com,1999:blog-6769183920316093900.post3719943101832360147..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 52 (భ-ద్ర-గి-రి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger103125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55520403206986694192018-03-29T20:46:32.784+05:302018-03-29T20:46:32.784+05:30చిన్న సవరణ:
ఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్య...చిన్న సవరణ:

ఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్యేంద్రక్షయార్థైక జ
న్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్
సక్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్
సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా
ప్త క్ష్వేళీ ద్విష పుంగ వానురతినిం బ్రార్థింతు సీతాపతిన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48595831966179321062018-03-28T06:12:47.000+05:302018-03-28T06:12:47.000+05:30గురువుగారు నేను ఇచ్చిన సమస్య ఎప్పుడు ఇస్తారు ?గురువుగారు నేను ఇచ్చిన సమస్య ఎప్పుడు ఇస్తారు ?Unknownhttps://www.blogger.com/profile/12432899725070318612noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71890918873040557652018-03-27T13:30:22.967+05:302018-03-27T13:30:22.967+05:30*26-3-18 న్యస్తాక్షరి
1,2,3,4 పాదాలలో వరుసగా 4,...*26-3-18 న్యస్తాక్షరి
1,2,3,4 పాదాలలో వరుసగా 4,12,15,20 వ స్థానాలలో భ,ద్ర,గి,రి అని రావాలి.చంపకమాల

*శ్రీ సీతా రామ కల్యాణం*

సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం యీనాడే! అది లోక కల్యాణమే కాని వేరు కాదు. ఆ పెండ్లిని స్మరిస్తే వింటే పాల్గొంటే యేమేమి ప్రయోజనాలు సిద్ధిస్తాయో యీ పద్యంలో చెప్పబడింది.

ఇల శుభముల్ వరించును, ర
హిన్ జన సంతతి శాంతి సౌఖ్యముల్

నిలిచి హసించు, వ్యర్థ మగు
నిద్రలు వేగ నశించు, మంచి వా

నలు కురిపించు, పంటలు క
నంగను లోగిలిలోన మించు.. శ్రీ

లలనయె సీత, శ్రీ హరియె
రాముడు; పెండిలి నేడె వారికిన్..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
26.3.18

ఆటవెలది.. 1 వ పూరణము:--

......న్యస్తాక్షరి
1,2,3,4 పాదాంతాలలో భ,ద్ర,గి,రి అని రావాలి. ఆటవెలది

*శ్రీ సీతా రామ కల్యాణం*

సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం యీనాడే! అది లోక కల్యాణమే కాని వేరు కాదు. ఆ పెండ్లిని స్మరిస్తే వింటే పాల్గొంటే సకల శుభాలూ సిద్ధిస్తాయి. అశుభాలు తొలగిపోతాయి అని చెప్పుకుంటారు. అదే ఈ పద్యంలో చెప్పబడింది.

వినినఁ జాలుఁ బెండ్లి వింతలైన యశు *భ*

ము లవి తొలగుచుండుఁ, బొసగ భ *ద్ర*

ము లవి కలుగుచుండు.. ముచ్చటగను నే *గి*

చెట్టబట్టె నేడు సీత శౌ *రి*

2 వ పూరణము:--

1,2,3,4 పాదాంతాలలో భ,ద్ర,గి,రి అనే
అక్షరాలు రావాలి. ఆటవెలది

*శ్రీ సీతా రామ కల్యాణం*

సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం ఈనాడే!...

కనక కలస మని కోపర రూరే
సుచి సుగంధ మంగల జల పూరే
నిజ కర ముదిత రాయఁ అరు రానీ
ధరే రామ కే ఆగే ఆనీ ....

(శ్రీ రామ చరిత మానసము.. తులసీదాసు.. బాలకాండ 323 వ దోహా తర్వాత 3 వ చౌపాయి పేజి 249)
పడహి బేద ముని మంగల బానీ... (వేద మంత్రాలను ఋషులు పఠిస్తూ వుండగా..)
అని కొనసాగుతుంది.
అనేకులకు తెలియని విషయం... జనకుని పట్టపురాణి సునయనా దేవి.. సీతా రాముల వివాహంలో వాళ్ళిద్దరూ బంగారు కలశాలతో మంగళ జలాలను తెచ్చి రాముని పాదాలు కడిగినారు.

సునయనయు జనకుడు ఘన కనకపు కుంభ

ములను మంగళ జలములను భద్ర

ముగను వేదములను

మునులు జదువ.. నేగి,

రామ చరణ సుమములను కడిగిరి

3 వ పూరణము:--

*శ్రీ సీతా రామ కల్యాణం*

సందర్భము: శ్రీ లక్ష్మియే సీతగా శ్రీ హరియే రాముడుగా అవతరించినారు. వారి కల్యాణం ఈనాడే!...

ముమోద జనకో లక్ష్మీం
క్షీరాబ్ధి రివ విష్ణవే 55
(లక్ష్మిని విష్ణువు కొసంగినపుడు క్షీర సముద్రునివలె సంతోషించినాడు.)

యజ్ఞ భూమి విశుద్ధ్యర్థం
కర్షతో లాంగలేన మే
సీతా ముఖాత్ సముత్పన్నా
కన్యకా శుభ లక్షణా... 59
(యజ్ఞ భూమిని శుద్ధి చేయడానికి దున్నుతూ వుంటే నాగలికి తగిలి దొరికింది యీ కన్యక.) అన్నాడు జనకుడు.

అధ్యాత్మ రామాయణము.. బాల కాండము
6 వ సర్గ పుట 54

చూచి, యజ్ఞ భూమి శుద్ధిఁ జేయగ శుభ

లక్షణ దొరికె నిటులను... సుభద్ర

యగును సీత; యిత్తు హరికి లక్ష్మి నొసగి

నటుల.. ననె జనకుడు హర్షపు ఝరి...

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8183330211915497912018-03-27T12:25:42.604+05:302018-03-27T12:25:42.604+05:30గురువుగారికి నమస్సులు! అడరి అంటే అసంపూర్ణంగా ఉంటుం...గురువుగారికి నమస్సులు! అడరి అంటే అసంపూర్ణంగా ఉంటుందని! క్రియాపదముతో ముగియవలెనని! పాద ఆద్యంతాలలో న్యస్తాక్షరాలను ఉంచాలనే ప్రయత్నంలో చివరి అక్షరం కుదరలేదు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27613952616036665172018-03-27T12:15:52.244+05:302018-03-27T12:15:52.244+05:30సవరించినందుకు గురువర్యులకు ధన్యవాదములు .సమస్యను పూ...సవరించినందుకు గురువర్యులకు ధన్యవాదములు .సమస్యను పూరణలకోసం పోస్ట్ చేయగలరు .Unknownhttps://www.blogger.com/profile/12432899725070318612noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56189692107862390782018-03-27T11:45:28.263+05:302018-03-27T11:45:28.263+05:30పూజ్యులు శంకరయ్య గారికి విజ్ఞులు శ్యామల రావు గారిక...పూజ్యులు శంకరయ్య గారికి విజ్ఞులు శ్యామల రావు గారికి వందనములు.
సింధువు, సముద్రము నందు పుట్టిన వాఁడు , చంద్రుఁ డని ప్రయోగించితిని. ఇక్ష్వాకు కులమును కూడా సముద్రముతో బోల్చితిని కదా యని.
మీరన్నట్లుగా ధారా భంగముగనే తోచుచున్నది.
గురువు గారి సూచన చక్కగా నమరినది. దానినే గ్రహించు చున్నాను. ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13359262816738193262018-03-27T07:06:50.755+05:302018-03-27T07:06:50.755+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి...సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి న్యస్తాక్షరం 'రి' కదా? మీరు 'రె' వేసారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80934465741427891742018-03-27T07:05:33.188+05:302018-03-27T07:05:33.188+05:30శివరామ కృష్ణ గారూ,
ధన్యవాదాలు.
కందంతో పాటు వృత్తప...శివరామ కృష్ణ గారూ,
ధన్యవాదాలు.
కందంతో పాటు వృత్తపాదాన్ని కూడ ఇస్తున్నాను కదా... "శ్రీరాముండు త్రినేత్రు వేడెను గదా సీతమ్మకున్ బుత్రుఁడై" లేదా... "శ్రీరామున్ శివుఁ డెంతొ వేడెను గదా సీతమ్మకున్ బుత్రుఁడై" అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46349104937335572282018-03-27T06:46:53.974+05:302018-03-27T06:46:53.974+05:30బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని సీతారాముల కళ్యాణ ప్రసక్తి లేదు.
'ఉపద్రవమున్ + ఒనరించు = ఉపద్రవము నొనరించు' అవుతుంది. యడాగమం రాదు. "..నుపద్రవమే యొనరించు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40374491989976597412018-03-27T06:43:47.029+05:302018-03-27T06:43:47.029+05:30చక్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వర...చక్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వరుని నోరకంట.." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88289236055574608742018-03-27T06:42:48.483+05:302018-03-27T06:42:48.483+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3043785500189050802018-03-27T06:42:04.132+05:302018-03-27T06:42:04.132+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విలు నవలీలగన్..." టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23532972088583203662018-03-27T06:39:23.309+05:302018-03-27T06:39:23.309+05:30కామేశ్వర రావు గారూ,
అక్కడ "ప్రవరాబ్ధి పూర్ణశశ...కామేశ్వర రావు గారూ,
అక్కడ "ప్రవరాబ్ధి పూర్ణశశి..." అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81435032776245784132018-03-27T06:38:28.999+05:302018-03-27T06:38:28.999+05:30శ్యామలీయం గారూ,
ధన్యవాదాలు. ఆ సందేహం నాకు కూడ కలిగ...శ్యామలీయం గారూ,
ధన్యవాదాలు. ఆ సందేహం నాకు కూడ కలిగింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79088844013815112412018-03-27T01:13:47.895+05:302018-03-27T01:13:47.895+05:30రెండవ పాదము యతి తప్పినది
పు - భ రెండవ పాదము యతి తప్పినది
పు - భ జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75208876709019093242018-03-26T23:53:28.356+05:302018-03-26T23:53:28.356+05:30* బరగి* బరగిseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68976306355650101112018-03-26T23:51:18.569+05:302018-03-26T23:51:18.569+05:30భద్రగిరి నివాసి బహుదివ్యమౌశోభ
ద్రవిడ దేశమందు తనదు ...భద్రగిరి నివాసి బహుదివ్యమౌశోభ
ద్రవిడ దేశమందు తనదు ముద్ర
గిరికి ప్రభువు పాడు కీర్తనల మరగి
రిక్కలందు చంద్రు రీతి నడరె
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18215137397841262772018-03-26T22:46:43.984+05:302018-03-26T22:46:43.984+05:30లేదా 'శ్రీరాముని శివుడు వేడె సీతాసుతుడై "...లేదా 'శ్రీరాముని శివుడు వేడె సీతాసుతుడై "Unknownhttps://www.blogger.com/profile/12432899725070318612noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15063638461031159932018-03-26T22:45:20.642+05:302018-03-26T22:45:20.642+05:30డా.పిట్టాసత్యనారాయణ
శాంతి భూషణ్ కు కృతజ్ఞతలతో...
చ...డా.పిట్టాసత్యనారాయణ
శాంతి భూషణ్ కు కృతజ్ఞతలతో...
చాటుగ నక్షరమ్మొకటి చయ్యన నొక్కిన, పైని "బారు"పై
వాటముగా బయల్పడిన వచ్చియురాని పదంబు జార్చి యా
రాటమునూని చూపెనట "రా,యిటు తాత" యటంచు బాల యా
కూటములెన్నొ రూపకపు కూర్పులు జువ్వున జావళీలయెన్
మాటలు రాని వాని పలు మాటలు పద్యములయ్యె వింతగన్!
(కంప్యూటర్ కవిత్వం నేపథ్యంగా)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77182194323294244442018-03-26T22:40:51.270+05:302018-03-26T22:40:51.270+05:30కవి మిత్రులారా ఈరోజు పూరించవలసిన సమస్య 'శ్రీరా...కవి మిత్రులారా ఈరోజు పూరించవలసిన సమస్య 'శ్రీరాముడు శివుని వేడె సీతా సుతుడై '-గోటేటి శివరామ కృష్ణ .Unknownhttps://www.blogger.com/profile/12432899725070318612noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32129339111597117142018-03-26T22:35:51.954+05:302018-03-26T22:35:51.954+05:30మునిక'భ'యమ్ము నిచ్చుచు ను ముప్పును గూర్చెడ...

మునిక'భ'యమ్ము నిచ్చుచు ను ముప్పును గూర్చెడి దానవేంద్రులన్
వనమున దిర్గుచుండగ నుప'ద్ర'వమున్ యొనరించు దైత్యులన్
దునుమగ నెంచి రాముడట దూరముగా'గి'రికీలు కొట్టుచున్
పరుగులు దీసె దానవుడు ప్రాణభయంబున తాను నూ'రి'కిన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50513678375363895172018-03-26T22:03:58.825+05:302018-03-26T22:03:58.825+05:30ధన్యవాదాలండీ!🙏🙏🙏ధన్యవాదాలండీ!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86425650722447475412018-03-26T22:01:06.659+05:302018-03-26T22:01:06.659+05:30అంశము - సీతారాముల కళ్యాణం
*న్యస్తాక్షరి*
ఛందస్సు...అంశము - సీతారాముల కళ్యాణం

*న్యస్తాక్షరి*

ఛందస్సు - ఆటవెలది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా "భ - ద్ర - గి - రి "ఉండాలి.

*ఆ.వె**

సీత పూల మాల చేతబూనుచు శుభ
దామమిదియనుకొని రామచంద్ర
వరుడినోరకంట పరికించెను లతాంగి
రాజ్య ప్రజలు గని పరవశు లైరి
...............✍చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70801510779661271262018-03-26T21:57:22.405+05:302018-03-26T21:57:22.405+05:30పూజ్యులు కామేశ్వరరావుగారికి నమఃపూర్వక ధన్యవాదములు!...పూజ్యులు కామేశ్వరరావుగారికి నమఃపూర్వక ధన్యవాదములు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21923466651996532082018-03-26T21:51:41.209+05:302018-03-26T21:51:41.209+05:30ఆటవెలది
యజ్ఞ రక్షఁ జేయు నసమాన్యఁపు ప్రతిభ
శివుని వ...ఆటవెలది
యజ్ఞ రక్షఁ జేయు నసమాన్యఁపు ప్రతిభ
శివుని విల్లు పైన చేతి ముద్ర
జానకి కను బొమల సారంగము విరిగి
యొప్ప రాము నచట నొక్కటైరిగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com