tag:blogger.com,1999:blog-6769183920316093900.post3720587236199234384..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 6కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76793217778168094272021-12-08T11:59:49.912+05:302021-12-08T11:59:49.912+05:30మనుమరాండ్రువచ్చి, మనసారనవ్వించి
రాటపాటలందు, నారవము...మనుమరాండ్రువచ్చి, మనసారనవ్వించి
రాటపాటలందు, నారవముల
తాతమామ్మమదిని, తన్మయమంద, శై
శవములేచివచ్చె సంతసమునacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43442478464730302522013-10-19T17:49:33.380+05:302013-10-19T17:49:33.380+05:30కాళ్ళ గుండెదన్ని కనులతోడుత నవ్వ
మనుమడొకడు; తాతఁ దన...కాళ్ళ గుండెదన్ని కనులతోడుత నవ్వ
మనుమడొకడు; తాతఁ దనిసి మురిసె!
వెంటబడుచుచేయు వెక్కిరింతలను శై
శవము లేచి వచ్చె సంతసమున!"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/16492851840316250279noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71990869671895593452012-11-15T11:32:24.182+05:302012-11-15T11:32:24.182+05:30జీవమున్న తల్లి జీవద మవ్వగా
పాతి బెట్ట బూనె పాడు బు...జీవమున్న తల్లి జీవద మవ్వగా
పాతి బెట్ట బూనె పాడు బుద్ధి
దింపు గళ్ళ మందు దిగ్గున లేచేసి
శవము లేచి వచ్చె సంతసమున!

జీవద (శతృవు)Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6344769327981506602012-07-28T21:57:50.972+05:302012-07-28T21:57:50.972+05:30పార్వతీశ్వర శర్మ గారూ,
ఏనాటి సమస్య..? ఇంత పాత సమస...పార్వతీశ్వర శర్మ గారూ,
ఏనాటి సమస్య..? ఇంత పాత సమస్యను వెతికి పట్టుకుని శ్రేష్ఠమైన పూరణ చేసిన మీకు అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74467738548017967552012-07-28T20:54:11.474+05:302012-07-28T20:54:11.474+05:30ఆటలాడుచుండి అమ్మ పొత్తిళ్ళలో
చిన్ని పాప నవ్వుచిందు...ఆటలాడుచుండి అమ్మ పొత్తిళ్ళలో
చిన్ని పాప నవ్వుచిందుచుండ
మదికినింపుగూర్చెనదికనన్; నాదు శై
శవము లేచి వచ్చె సంతసమునరాంభట్ల పార్వతీశ్వర శర్మhttp://www.yuvaavadhani.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17824901185934328132011-05-05T06:34:17.327+05:302011-05-05T06:34:17.327+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ
అలరించు చున్నవి !

అనాథ ప్రేతంలా వదిలెయ్య కుండా
పద్ధతిగా దహన సంస్కారానికి
తీసుకెళ్తుంటే :

01)

పాడె పైన నుంచి - పాతబట్టను మార్చి
పూలు ,కాయ కొట్టి - పొగను పెట్టి
పాడెనెత్తి , నడువ - పలువురు వెనకాల
శవము లేచి వచ్చె - సంతసమున

పూలు = పూలు , పూలదండలు
కాయ = కొబ్బరి కాయ
పొగ = అగరు ధూమమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24013816714460892522010-06-13T17:48:50.738+05:302010-06-13T17:48:50.738+05:30క్షమించాలి. రెండ్రోజులు ఊళ్ళో లేను. ఇది లంకె.
htt...క్షమించాలి. రెండ్రోజులు ఊళ్ళో లేను. ఇది లంకె.

http://www.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0051/832&first=1&last=494&barcode=2990100051827రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28776894774268090752010-06-11T12:40:45.483+05:302010-06-11T12:40:45.483+05:30రవి గారూ, దయచేసి ఆ డి.యల్.ఐ లింకు ఇవ్వండి.రవి గారూ, దయచేసి ఆ డి.యల్.ఐ లింకు ఇవ్వండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2098465693505907202010-06-10T20:58:26.915+05:302010-06-10T20:58:26.915+05:30మీరు వ్రాసిన పద్యం (పిడి ఉన్నది) కటాహక బంధం అని నే...మీరు వ్రాసిన పద్యం (పిడి ఉన్నది) కటాహక బంధం అని నేను చదివినట్టు గుర్తండీ. చిత్రకవిత్వాన్ని కూలంకషంగా వివరిస్తూ ఒకాయన సైద్ధాంతిక గ్రంథం ఒకటి వ్రాశారు. DLI లో ఉన్నదది. వీలున్నప్పుడు కాస్త వెతికిపట్టి చెబుతాను మీకు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4512871511214926242010-06-10T06:10:30.241+05:302010-06-10T06:10:30.241+05:30రవి గారూ, మీరు రాసిందే ఛురికాబంధం. నేను రాసింది ఖడ...రవి గారూ, మీరు రాసిందే ఛురికాబంధం. నేను రాసింది ఖడ్గబంధం. నిన్న చిత్రకవిత్వాన్ని గురించి ఒక వ్యాసం చదివాను. అందులో బంధకవిత్వాన్ని బొమ్మలతో వివరించారు. నేను రాసిన వరదశతకంలో అది ఖడ్గబంధమనే ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89410705286451323872010-06-10T05:57:51.795+05:302010-06-10T05:57:51.795+05:30స్వాతి గారూ, శుభమస్తు!స్వాతి గారూ, శుభమస్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10064695020698858412010-06-09T22:58:35.226+05:302010-06-09T22:58:35.226+05:30ఇక్కడ రాస్తున్న మహా మహులందరికీ పాదాభివందనం. సొంతంగ...ఇక్కడ రాస్తున్న మహా మహులందరికీ పాదాభివందనం. సొంతంగా రాయలేకపోయినా..చదువుకుని కష్టపడి(ఇష్టపడి కూడా)అర్ధం చేసుకోగలిగేంత మాత్రం భాష అబ్బింది నాకు అదే చాలు.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78248726662880626762010-06-09T20:42:51.240+05:302010-06-09T20:42:51.240+05:30రవి గారూ, మీ పూరణ నా శైశవాన్ని కూడా గుర్తుకుతెచ్చి...రవి గారూ, మీ పూరణ నా శైశవాన్ని కూడా గుర్తుకుతెచ్చింది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6102229043251189032010-06-09T20:40:26.664+05:302010-06-09T20:40:26.664+05:30సుమిత్ర గారూ, రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.సుమిత్ర గారూ, రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17741724533274090832010-06-09T20:38:00.866+05:302010-06-09T20:38:00.866+05:30దీప్తి గారూ, మీ తాత గారు చెప్పిన భావం అద్భుతం. అయి...దీప్తి గారూ, మీ తాత గారు చెప్పిన భావం అద్భుతం. అయితే 1వ, 3వ పాదాలలో యతిదోషం ఉంది. నా సవరణ .... (మీకు కోపం రాదు కదా!)
ఎరుక పరచె శుక్రుఁ డెరిగి సంజీవని
కడుపులోననున్న కచునికంత
కుక్షి జీల్చి వచ్చి గురువును బ్రతికింప
శవము లేచి వచ్చె సంతసమున.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82036076665603521512010-06-09T20:19:17.593+05:302010-06-09T20:19:17.593+05:30అవధులసలు లేని ఆటపాటలు జూచి
చిలుక పలుకు లొలుకు చిన్...అవధులసలు లేని ఆటపాటలు జూచి
చిలుక పలుకు లొలుకు చిన్ని పాప
ముద్దు ముచ్చటగని మురియగ నాదుశై
శవము లేచి వచ్చె సంతసమునరవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25243949826774564912010-06-09T16:01:52.940+05:302010-06-09T16:01:52.940+05:30తాత చుట్టు చేరె తనయు సంతానమ్ము
చిన్ననాటి చేష్ట చెప...తాత చుట్టు చేరె తనయు సంతానమ్ము
చిన్ననాటి చేష్ట చెప్పుమనుచు.
మనసు మురిసిపోవ మాటలందు తన శై
శవము లేచి వచ్చె సంతసమున.

** సరదాగా మరొకటి;

చిత్రగుప్తు గణన చెదరె నొక్క ఘడియ
ఆయువుండి కూడ అమరుడయ్యె.
కాలుడానతీయ కాలమ్ము కలిసొచ్చి
శవము లేచి వచ్చె సంతసమున.సుమిత్రhttps://www.blogger.com/profile/07843291236736974176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23483542814234628922010-06-09T15:50:33.731+05:302010-06-09T15:50:33.731+05:30మా తాత గారి పూరణ;
శుక్రు డెరుక పరచె సంజీవనీ విద్య...మా తాత గారి పూరణ;

శుక్రు డెరుక పరచె సంజీవనీ విద్య
కడుపులోనయున్న కచుని కంత
కడుపు చీల్చి వచ్చి గురువును బ్రతికింప
శవము లేచి వచ్చె సంతసమున!Unknownhttps://www.blogger.com/profile/08368332993100389485noreply@blogger.com