tag:blogger.com,1999:blog-6769183920316093900.post3739701716155522426..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3987కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10409516147354271082022-02-26T19:13:23.012+05:302022-02-26T19:13:23.012+05:30దుష్ట కీచకా ధమునట దునుమనెంచి
వెలదిరూపముతోడను భీముడ...దుష్ట కీచకా ధమునట దునుమనెంచి
వెలదిరూపముతోడను భీముడుండ
చూచి ద్రౌపదిమురియుచు సొగసుగా ను
మగని సిగలోనపువ్వులమాలదుఱిమె

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74467704806323026322022-02-10T18:45:37.708+05:302022-02-10T18:45:37.708+05:30సగముతనయందుముఱియుచుసంగమింప
సాంబుడయ్యెనుజూడగసతియుపతి...సగముతనయందుముఱియుచుసంగమింప
సాంబుడయ్యెనుజూడగసతియుపతియు
ముచ్చటయ్యెనుమగువకుముడినిజూడ
మగనిసిగలోనపువ్వులమాలదుఱిమెBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28574808153678572562022-02-10T16:15:49.284+05:302022-02-10T16:15:49.284+05:30చేకొని పూలమాల సతి చిత్తము రంజిల
వేసి పూవులన్
లోకలు...చేకొని పూలమాల సతి చిత్తము రంజిల
వేసి పూవులన్
లోకలు మెచ్చ భర్త సిగలోదురమెన్ , సతి
పూలమాలనున్
మేకొని కూర్మతోడ బతి మిక్కిలి మెచ్చగ
గంబుకమ్మున
న్నాకలకంఠివేసె నది యద్భుతమౌ ఘన
షష్టిపూర్తియే!గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82786224608807953212022-02-10T15:06:16.195+05:302022-02-10T15:06:16.195+05:30ఆకుల రాజ్యలక్ష్మి తన యాయన జుట్టును జూచి మెచ్చుచున్...ఆకుల రాజ్యలక్ష్మి తన యాయన జుట్టును జూచి మెచ్చుచున్
లోకులు మెచ్చ భర్తసిగలో దుఱిమెన్ సతి పుష్పమాలికన్
నాకులపు వారలందఱును నాశను బెంచుదు రయ్య గావుతన్
నీకలికాలమందె యిటులెన్నియొ జర్గును వింత గాదులేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6494970475907532172022-02-10T12:21:52.615+05:302022-02-10T12:21:52.615+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31376805688503886742022-02-10T11:46:30.862+05:302022-02-10T11:46:30.862+05:30కార్య సాధక లౌదురు కాంత లెంచఁ
గాంతుఁ డే రీతి శాంతిం...కార్య సాధక లౌదురు కాంత లెంచఁ
గాంతుఁ డే రీతి శాంతించుఁ గాంత కెఱుక
కాంతున కొసంగఁ గాంతులు కాంచి కాంత
మగని సిగలోనఁ బువ్వుల మాలఁ దుఱిమె

వాకిటఁ బ్రొద్దు పోక కయి బంధులు ముచ్చట లాడు చుండఁగాఁ
జీఁకటి కాక మున్న యిలు సేరఁగఁ గాంతుఁడు సూచి కాంతయే
వీఁకను బూర్ణ చంద్ర ముఖి భీత మృగాంబక క్రమ్మఱంగ నా
లోకులు మెచ్చ భర్త సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41400048650565297342022-02-10T11:19:46.183+05:302022-02-10T11:19:46.183+05:30ప్రేమ యినుమడించ గభార్య బ్రీతి ,దనదు
మగని సిగలోన ప...ప్రేమ యినుమడించ గభార్య బ్రీతి ,దనదు
మగని సిగలోన పువ్వులమాల దుఱిమె
మునుల జుట్టును బోలుచు ముడులు వడగ
దాను సరిజేసె బాపిడి గానుపించ

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44284390031069468112022-02-10T07:38:46.317+05:302022-02-10T07:38:46.317+05:30మీ పూరణ బాగున్నది అభినందనలు మీ పూరణ బాగున్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84393863539723628972022-02-10T07:38:20.176+05:302022-02-10T07:38:20.176+05:30మీ పూరణ బాగున్నది అభినందనలు మీ పూరణ బాగున్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75176912502604670502022-02-10T07:33:38.556+05:302022-02-10T07:33:38.556+05:30పోకిరి యైన కీచకుడు పొందును కోరుచు వెంబడించగా
తాకు ...పోకిరి యైన కీచకుడు పొందును కోరుచు వెంబడించగా
తాకు ప్రయత్నచిత్తుడయి, ద్రౌపది తెల్పగ, చంపనెంచగా
భీకరమైన కోపమున భీముడు, చీరను చుట్టి యింపుగా
లోకులు మెచ్చ భర్త సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20572273597351412762022-02-10T06:53:53.126+05:302022-02-10T06:53:53.126+05:30🙏🏽
క్షురి = మంగలి ( శబ్దరత్నాకరం - ఆం. భా )🙏🏽
క్షురి = మంగలి ( శబ్దరత్నాకరం - ఆం. భా )sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49525748947622982872022-02-10T06:05:14.336+05:302022-02-10T06:05:14.336+05:30నిండు యవ్వనమందున నీరజాక్షి
మగని యెడబాటు విరహాగ్ని ...నిండు యవ్వనమందున నీరజాక్షి
మగని యెడబాటు విరహాగ్ని రగులజేసె
మరలిగీముకు వచ్చెడు మగని నాయ
మ గని సిగలోన పువ్వుల మాలఁ దుఱిమెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3748511441677907802022-02-10T05:54:02.842+05:302022-02-10T05:54:02.842+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73686302980937713622022-02-10T05:07:33.772+05:302022-02-10T05:07:33.772+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78642605552715646182022-02-10T05:07:02.648+05:302022-02-10T05:07:02.648+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్షురకుని దరి&...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్షురకుని దరి' అని కదా ఉండాలి?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76936917289544365002022-02-10T05:06:20.739+05:302022-02-10T05:06:20.739+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80941640721849053442022-02-10T05:06:06.106+05:302022-02-10T05:06:06.106+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63023102241513859262022-02-10T05:05:37.674+05:302022-02-10T05:05:37.674+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1930771586599366992022-02-10T05:05:22.031+05:302022-02-10T05:05:22.031+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60648979421193708402022-02-10T05:04:49.684+05:302022-02-10T05:04:49.684+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42237196819912956292022-02-10T05:04:36.894+05:302022-02-10T05:04:36.894+05:30సమస్యాపాదం తేటగీతి అయితే మీరు కందం వ్రాసారు. సవరిం...సమస్యాపాదం తేటగీతి అయితే మీరు కందం వ్రాసారు. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91643658415283914362022-02-10T05:03:57.330+05:302022-02-10T05:03:57.330+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77688819224143335532022-02-10T05:03:46.060+05:302022-02-10T05:03:46.060+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80863976530105738962022-02-10T05:03:26.720+05:302022-02-10T05:03:26.720+05:30మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60684053934698674452022-02-09T23:04:57.919+05:302022-02-09T23:04:57.919+05:30ఆకృతి స్త్రీలపాత్రలకు నచ్చుగ నొప్పెడు పూరుషుండు,తా...ఆకృతి స్త్రీలపాత్రలకు నచ్చుగ నొప్పెడు పూరుషుండు,తా
నే,కమనీయరూపమున నెవ్వరు గుర్తును పట్టకుండగా
వాకిట నిల్వ పేరటపు వాయనముంగొన,బొట్టువెట్టియున్
లోకులు మెచ్చభర్త సిగలోఁదుఱిమెన్ సతి పుష్పమాలికన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.com