tag:blogger.com,1999:blog-6769183920316093900.post3753414979193991365..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1945 (కోనేరున నొక్క చేఁప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89141732244029142862019-12-03T13:00:18.249+05:302019-12-03T13:00:18.249+05:30జానెడు బెత్తెడు స్మృతియే
దానవు నోడించి నవ్వి తన్నె...జానెడు బెత్తెడు స్మృతియే
దానవు నోడించి నవ్వి తన్నె నమేఠిన్
కానగ నిదియెట్లన్నన్
కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71970906271066157472018-09-10T01:50:02.179+05:302018-09-10T01:50:02.179+05:30
నానాటికి జగమాయెన
యా నాటకము! నదులెల్ల యాలము బోవన్...

నానాటికి జగమాయెన
యా నాటకము! నదులెల్ల యాలము బోవన్
పానాదిలోబడి, భళీ
కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82902575053424179102018-09-09T22:06:11.625+05:302018-09-09T22:06:11.625+05:30రానీలే చిన్నది యన
దీనుని గాజేరి గంజ తినదా భోగిన్?...రానీలే చిన్నది యన
దీనుని గాజేరి గంజ తినదా భోగిన్?
మీనా! యిది యెట్లన్నన్👇
కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4945104859711108612016-02-15T23:41:46.896+05:302016-02-15T23:41:46.896+05:30చిన్న విజ్ఞాపనము: మన శంకరయ్య మాస్టారు అఖండయతి ప్రయ...చిన్న విజ్ఞాపనము: మన శంకరయ్య మాస్టారు అఖండయతి ప్రయోగాన్ని అంతగా మెచ్చుకోరు. అలాగే కీ.శే.నేమాని గురువులు. కావున తెలుగు పండితులైన బ్లాగు మిత్రులు గమనించగలరు.Anonymoushttps://www.blogger.com/profile/02019523875233234924noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59482929332446477432016-02-15T22:06:45.472+05:302016-02-15T22:06:45.472+05:30మీనము బట్టగ బకమే
తానుగ నిలుచుండె, నిల్చి దాపు మకర...మీనము బట్టగ బకమే
తానుగ నిలుచుండె, నిల్చి దాపు మకరమే
కానగ తప్పించుకొనగ
కోనేరున నొక్క చేప, కొంగను మ్రింగెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27320567006909079602016-02-15T21:03:06.006+05:302016-02-15T21:03:06.006+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45357782475390205032016-02-15T20:49:27.714+05:302016-02-15T20:49:27.714+05:30కానక మకరము కసితో
కోనేరున నొక్క చేఁప, కొంగను మ్రింగ...కానక మకరము కసితో
కోనేరున నొక్క చేఁప, కొంగను మ్రింగెన్
మీనము దిన వచ్చిన
యా నక్రమ్మునకు కహ్వ మమిరెను మిత్రా!
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48390562226675141812016-02-15T19:29:48.566+05:302016-02-15T19:29:48.566+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64725944777384901752016-02-15T19:27:34.887+05:302016-02-15T19:27:34.887+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35248737688228901762016-02-15T19:24:55.318+05:302016-02-15T19:24:55.318+05:30గురుమూర్తి ఆచారి గారూ,
పోచిరాజు వారు ఆ పాదంలో అఖం...గురుమూర్తి ఆచారి గారూ,
పోచిరాజు వారు ఆ పాదంలో అఖండయతి వేశారని గమనించ మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62437700295953069782016-02-15T19:23:23.221+05:302016-02-15T19:23:23.221+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది.
‘క్షుద్బాధ+అడరన్’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘క్షుద్బాధితమై’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69979057645365715712016-02-15T19:17:45.256+05:302016-02-15T19:17:45.256+05:30ఎక్కడో వెదకడం ఎందుకు? మన బ్లాగులోనే ఉన్న ‘ఆంధ్రభార...ఎక్కడో వెదకడం ఎందుకు? మన బ్లాగులోనే ఉన్న ‘ఆంధ్రభారతి’ లింకులో అన్ని నిఘంటువులనూ చూడవచ్చు. (నిజానికి ఉదయం నాకూ అనుమానం వచ్చి, ఆంధ్రభారతి చూసి సందేహనివృత్తి చేసుకున్నాను).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57841875608394354422016-02-15T18:57:56.651+05:302016-02-15T18:57:56.651+05:30కామేశ్వర రావు గారూ,
మీ అభ్యంతరం సహేతుకమే. నేను ప్...కామేశ్వర రావు గారూ,
మీ అభ్యంతరం సహేతుకమే. నేను ప్రయాణపు తొందరలో ఉండి (నేడు మా బావమరిది గారి ఐదవరోజు) నిశితంగా పరిశీలించలేకపోయాను. వెంటనే స్పందించలేకపోయాను. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57470820072295867992016-02-15T18:49:20.584+05:302016-02-15T18:49:20.584+05:30ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు), తెలు...ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు), తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు), వావిళ్ల నిఘంటువు లలో గమనించగలరు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82134505433275332242016-02-15T18:17:24.881+05:302016-02-15T18:17:24.881+05:30హనుమచ్ఛాస్త్రి గారు ఉన్నదండి. హనుమచ్ఛాస్త్రి గారు ఉన్నదండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61477257685979264012016-02-15T17:56:44.676+05:302016-02-15T17:56:44.676+05:30జానకి సుతుండు బట్టెను
కోనేటిన నొక్క చేప, కొంగను మ...జానకి సుతుండు బట్టెను
కోనేటిన నొక్క చేప, కొంగను మ్రింగెన్
మీనముల వెదకు దానిని
గానగ నొక మీనరమ్ము కబళించెనుగా!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25357588126671239462016-02-15T17:39:10.438+05:302016-02-15T17:39:10.438+05:30aaryaa! ongu ane padam vangu ane arthamlo vundan...aaryaa! ongu ane padam vangu ane arthamlo vundantaaraa....గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91587065602956242972016-02-15T17:22:40.187+05:302016-02-15T17:22:40.187+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81679944730147429482016-02-15T17:20:05.944+05:302016-02-15T17:20:05.944+05:30meenamu baTTaga bakamE taanuga ni...meenamu baTTaga bakamE taanuga nilucunna,nilce daapu makaramE kaanaga tappiMcukonenu kOnEruna nokka cEpa, koMganu mriMgen.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84241052423193887252016-02-15T17:15:35.532+05:302016-02-15T17:15:35.532+05:30. మానక కాల్మణి జేసెడి
వానిని హతమార్చె నొకడు వడ్డీ.... మానక కాల్మణి జేసెడి
వానిని హతమార్చె నొకడు వడ్డీ బెరుగన్
నానుడి సమస్య పూరణ
కోనేరున నొక్క చేప కొంగ ను మ్రింగెన్|
2.దీనులపై దయలేకను
దానవుడిగ మారగానె ధర్మము నిలుపన్
వానరుడాతని జంపగ
కోనేరున నొక్కచేప కొంగను మ్రింగెన్|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44975504565136050822016-02-15T17:13:56.547+05:302016-02-15T17:13:56.547+05:30మీనమ్మయి దెచ్చె శ్రుతుల
కీనాశుని జంపి తొల్లి, కృష...మీనమ్మయి దెచ్చె శ్రుతుల
కీనాశుని జంపి తొల్లి, కృష్ణుడు బకునిన్
పూని నిభ్భంగి జంపెను
కోనేరున నొక్కచేప, కొంగనుమ్రింగెన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25356874738185190182016-02-15T17:10:44.101+05:302016-02-15T17:10:44.101+05:30dhanyavaadamulandee....taipaatu porapaatu rendoo...dhanyavaadamulandee....taipaatu porapaatu rendoo marchataaniki prayatnistaanu...
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83282170651205850722016-02-15T16:53:05.122+05:302016-02-15T16:53:05.122+05:30పానీయము తరుగ కుమిలె
కోనేరున నొక్క చేఁప; కొంగను మ్...పానీయము తరుగ కుమిలె
కోనేరున నొక్క చేఁప; కొంగను మ్రింగెన్
మీనముకై జపము సలుపు
ధ్యానములోనుండ, నొక్క ధన్వియె, తృటిలోBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49074253943757881382016-02-15T16:49:10.502+05:302016-02-15T16:49:10.502+05:30ప్రాణమ్ములఁ గైకొనగన్
తానొక రక్కసి యనెడు యథార్థపు చ...ప్రాణమ్ములఁ గైకొనగన్
తానొక రక్కసి యనెడు యథార్థపు చాటున్
కానలఁ బాడుబడిన గుడి
కోనేరున నొక్క చేప కొంగను మ్రింగెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92108291416947790652016-02-15T14:41:58.117+05:302016-02-15T14:41:58.117+05:30గురుమూర్తి గారు నమస్కారములు. సమస్య పాదమేమి మారలేదు...గురుమూర్తి గారు నమస్కారములు. సమస్య పాదమేమి మారలేదు. అర్థభేదమే కలదక్కడ. “కో” కు “కొం” యతి యథాతథము. ఇక్కడ “కొ” కు గాని “ఒ” కి గాని యతి కుదర్చ వచ్చును. ఒకవేళ పాదారంభమున “కల - దీకొలను... “ అని యున్న “దీ” లోని “ఈ” కి “కొం” లోని “ఒం” కి యతి చెల్లుతుంది. సంధి వలన “ఈ” “దీ” అయినది అలాగే “ఒ”. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com