tag:blogger.com,1999:blog-6769183920316093900.post3756251383331885483..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4116కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-59936316325782323642022-06-24T15:56:03.144+05:302022-06-24T15:56:03.144+05:30శ్రేయము జగతికిఁగూర్చఁగ
నా యుమ పతిగరళముఁగొన నానందము...శ్రేయము జగతికిఁగూర్చఁగ
నా యుమ పతిగరళముఁగొన నానందముగా
' సై' యని తెలిపిన సుగుణ
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71350825562412985342022-06-24T15:37:21.884+05:302022-06-24T15:37:21.884+05:30శ్రీ యే శివునర్చించగ
శ్రేయంబుగ చంద్రకాంతి చిమ్మెను...శ్రీ యే శివునర్చించగ
శ్రేయంబుగ చంద్రకాంతి చిమ్మెను జగమున్
ధీయుతు డైగని గిరిజ
శ్రీ యే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్Sreedevi Tirukovaluruhttps://www.blogger.com/profile/16369226987426002551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31160479946130429942022-06-24T12:10:54.282+05:302022-06-24T12:10:54.282+05:30స్వీయ సతి యడిగినం గమ
నీయమ్ముగ శంకరుండు నిజ సద్భక్త...స్వీయ సతి యడిగినం గమ
నీయమ్ముగ శంకరుండు నిజ సద్భక్త
శ్రేయస్కరుం డుమా పతి
*శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి*! *పలికెన్*

ఈ యా మాటలు వల్క నేల నిరతం బీ నేర్తు నిక్కమ్ముగా
శ్రేయమ్ముల్ మది విశ్వసించి నను బూజింపంగ నే దుస్స హా
పాయశ్రేణిఁ దొలంగఁ జూతు ధరలోఁ బాంచాలి తత్పాండవ
*శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై*కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66365375663371680822022-06-24T09:49:00.016+05:302022-06-24T09:49:00.016+05:30revised poem 2
కం:ఏ యక్కలు,చెల్లెండ్రున్
నా యెదలొ ...revised poem 2
కం:ఏ యక్కలు,చెల్లెండ్రున్
నా యెదలొ గురుతు రారు ,నా హృదయములో
నీ యనిన ద్రుపదవంశ
శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి పల్కెన్
(నా కెందరు అక్క చెల్లెళ్లున్నా ఈ యుద్ధం వరకూ ద్రౌపదే నా చెల్లెలు అన్నాడు శ్రీకృష్ణుడు.)Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66724090423735458252022-06-24T09:22:34.174+05:302022-06-24T09:22:34.174+05:30కం:ఏ యక్కలు,చెల్లెండ్రున్
నా యెదలో నిట్టి స్థాన మం...కం:ఏ యక్కలు,చెల్లెండ్రున్
నా యెదలో నిట్టి స్థాన మంద రిదేమో!
ఈ యనిన ద్రుపదవంశ
శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి పల్కెన్
(నా కెందరు అక్క చెల్లెళ్లున్నా ఈ యుద్ధం వరకూ ద్రౌపదే నా చెల్లెలు అన్నాడు శ్రీకృష్ణుడు.) Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79108358878062028272022-06-24T08:51:53.069+05:302022-06-24T08:51:53.069+05:30శా:"ఏ యూరో తమ ?దిచ్చ టెవ్వరికి తా మే రీతి చుట...శా:"ఏ యూరో తమ ?దిచ్చ టెవ్వరికి తా మే రీతి చుట్టా ?" లనన్
మా యూరా?అది రాణ్మహేంద్రి,కవియౌ
మా బావ పోతన్న యే
శ్రేయం బాయన కిచ్చు భార్య ,సుగుణశ్రీ యంచు మీ రన్న యా
శ్రీ యే సోదరి నా కటంచు బలికెన్ శ్రీనాథు డుత్సాహి యై.
(శ్రీనాథ కవి పోతన గారి ఊ రొచ్చారు.మీ
దేఊరు ,చుట్టా లెవరు ? అని ఊరి వాళ్లు అడిగారు.నేను శ్రీనాథమహాకవిని అనక "పోతన మహాకవి గారు మా బావ.మీ రింత వరకూ ఏ ఇల్లాలిని మెచ్చుకొని మాట్లాడుతున్నారో ఆమె మా అక్క గారు.అన్నాడు.)

Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60654091357066330592022-06-24T08:07:23.543+05:302022-06-24T08:07:23.543+05:30శ్రేయములొసగగపుట్టెను
శ్రీయే,నాచెల్లెలనుచు శ్రీహరి ...శ్రేయములొసగగపుట్టెను
శ్రీయే,నాచెల్లెలనుచు శ్రీహరి పలికెను
శ్రీయనినెరిగియగొనుమను
శ్రీయుమ యేయనుచుకడలిచెంతముదముతోన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13086764548814239242022-06-24T07:52:03.793+05:302022-06-24T07:52:03.793+05:30కందం
మాయావి దనుజుల దునిమి,
శ్రేయంగూర్చిన కపాలి సిం...కందం
మాయావి దనుజుల దునిమి,
శ్రేయంగూర్చిన కపాలి సింహరధను జే
జేయని కీర్తించి జయ
శ్రీయే నాచెల్లెలనుచు శ్రీ హరి పలికెన్.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10058348785334747852022-06-24T07:12:21.389+05:302022-06-24T07:12:21.389+05:30మాయావేషము దాల్చి సాధువువలెన్ మాయింటికేతెంచితే
నీయా...మాయావేషము దాల్చి సాధువువలెన్ మాయింటికేతెంచితే
నీయాసక్తిని నే నెరుంగుదును చూ! నీకోసమెల్లప్పుడున్
సాయమ్మున్ పొనరించెదన్ విజయ! యా సౌందర్య సీమంతినీ
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83214200109921275212022-06-24T06:52:45.917+05:302022-06-24T06:52:45.917+05:30శ్రేయము సేయంగ శివుడు
సాయము గా హాల హలము చప్పున ...శ్రేయము సేయంగ శివుడు
సాయము గా హాల హలము చప్పున మ్రింగ
న్నా యాప్తుని సతి సుగుణ
శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి పల్కెన్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16229342626455114762022-06-24T06:20:51.038+05:302022-06-24T06:20:51.038+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31300172602659013092022-06-24T02:55:20.889+05:302022-06-24T02:55:20.889+05:30న్యాయస్థానమదియు సిని
మా యందలి పాత్రకు తుది మాటలు ...న్యాయస్థానమదియు సిని
మా యందలి పాత్రకు తుది మాటలు వ్రాయన్
న్యాయమలరి శంక తొలగ
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87011584061660007932022-06-24T01:08:46.625+05:302022-06-24T01:08:46.625+05:30తోయజనేత్రా! చెల్లికి
సాయంబునిడగ తరలుము సత్వరలీలన్
...తోయజనేత్రా! చెల్లికి
సాయంబునిడగ తరలుము సత్వరలీలన్
హాయినొసగుమని కోరెన్
శ్రీ; 'యేనా చెల్లెలనుచు' శ్రీహరి పలికెన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58232693520562178132022-06-23T23:50:14.002+05:302022-06-23T23:50:14.002+05:30
నీ యారాటమెఱంగితిన్ విజయుడా నేనుంటి నీకోసమై
సాయంబ...
నీ యారాటమెఱంగితిన్ విజయుడా నేనుంటి నీకోసమై
సాయంబెప్పుడు చేయువాడనుకదా సంకోచ మింకేటికో
ప్రేయాంసుండవు నీవటంచు దలచెన్ పెండ్లాడు సౌందర్య సు
శ్రీయే సోదరి నాకటంచుఁ బల్కెన్ శ్రీనాథుఁ డుత్సాహియైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61784968952430479052022-06-23T23:39:58.588+05:302022-06-23T23:39:58.588+05:30ఆయమ నగనందిని , కా
త్యాయని , పతిలోసగమయి తనరారెడి శూ...ఆయమ నగనందిని , కా
త్యాయని , పతిలోసగమయి తనరారెడి శూ
లాయుధుని హృదయమందలి
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18267941207133001842022-06-23T23:27:17.701+05:302022-06-23T23:27:17.701+05:30కందము
మాయింటి లక్ష్మి,పార్థున
కేయిల్లాలైన మగువ,యి...కందము
మాయింటి లక్ష్మి,పార్థున
కేయిల్లాలైన మగువ,యిందునిభాస్యా,
తోయలి,సుభద్ర,సుగుణ
*శ్రీయే నా చెల్లలనుచు శ్రీహరి పలికెన్.*

శార్దూలము
మాయింటంబ్రభవించినట్టి సిరియే,మాయామునింబార్థుగాఁ
దాయోచించని బేల,కోమలి,సుభద్రాదేవి,శాతోదరీ,
ప్రోయాల్,ముద్దులగుమ్మ,భామ,వనితా,పూబోడి,భాస్వద్గుణ
*శ్రీయే సోదరి నాకటంచు బల్కెన్ శ్రీనాథుడుత్సాహియై.*
-----------దువ్వూరి రామమూర్తి.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38826398190850981122022-06-23T22:57:34.456+05:302022-06-23T22:57:34.456+05:30శ్రేయం బీయుత యెల్ల వేళల నుదా శీఘ్రంపు టాలోచనన్
శ...శ్రేయం బీయుత యెల్ల వేళల నుదా శీఘ్రంపు టాలోచనన్
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై
శ్రేయం బిచ్చును నా సరస్వతి సుమా క్ష్వేళంబు తుల్యంబుగా
మాయల్ సేయక నుండు వారలకు సూ క్షేమంబు లిచ్చున్ సదాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22537282248852819162022-06-23T22:22:18.346+05:302022-06-23T22:22:18.346+05:30శ్రేయము గూర్చగ నిరతము
శ్రీయుతు లౌ చదు వువలన శీఘ...శ్రేయము గూర్చగ నిరతము
శ్రీయుతు లౌ చదు వువలన శీఘ్రము గదగన్
శ్రీయే వాగ్దే వి యగుట
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41876731748900667852022-06-23T22:20:13.808+05:302022-06-23T22:20:13.808+05:30స్వీయానంతమహత్వసత్వవిలసద్విస్తారశౌర్యంబుతో
మాయారూపు...స్వీయానంతమహత్వసత్వవిలసద్విస్తారశౌర్యంబుతో
మాయారూపులు దుష్టభావులగు దుర్మార్గోగ్రదైత్యాళులన్
ధ్యేయం బుల్లసిలంగ గూల్చి జగతిన్ దీపిల్లు నాశైలజా
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియైvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78152051832874090422022-06-23T22:02:12.311+05:302022-06-23T22:02:12.311+05:30మాయగమూలప్రకృతిగన
భూయంబాయెనుజగతియుపూచినసిరియై
జేయుం...మాయగమూలప్రకృతిగన
భూయంబాయెనుజగతియుపూచినసిరియై
జేయుండాయెనువిష్ణుడు
శ్రీయేనాచెల్లెలనుచుశ్రీహిపలికెన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34839207370766382692022-06-23T21:42:03.476+05:302022-06-23T21:42:03.476+05:30కందం
సాయమొనరింప జగతికిఁ
బాయక గరళము గొనంగ పరమేశ్వరు...కందం
సాయమొనరింప జగతికిఁ
బాయక గరళము గొనంగ పరమేశ్వరుఁ దా
' నూ' యన్న గౌరి నెవరన
శ్రీయే, నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్!

శార్దూలవిక్రీడితము
శ్రేయమ్మౌనని లోకరక్షణమునన్ క్ష్వేళమ్ము నిర్భీతిఁ దా
బాయన్జూడక కంఠమందు నిలుపన్ బ్రాణేశుఁడందంగఁ గా
నీయండంచును సమ్మతిన్ దెలిపెనే నీలాక్షి యేరంచనన్
శ్రీయే, సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36327395617726204702022-06-23T21:28:59.944+05:302022-06-23T21:28:59.944+05:30
మాయమనెడు సినిమాలో
నాయకు రాలిగ నటించు నల్లని దౌ య...
మాయమనెడు సినిమాలో
నాయకు రాలిగ నటించు నల్లని దౌ యా
తోయలి ప్రసిద్ధ మాలా
శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com