tag:blogger.com,1999:blog-6769183920316093900.post3760556294380585800..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 745కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50536271466503573302014-11-24T21:07:34.851+05:302014-11-24T21:07:34.851+05:30శ్రీగురుభ్యోనమ:
తల్లి దరికి జేరి తల్లడిల్లుచు పిల...శ్రీగురుభ్యోనమ:

తల్లి దరికి జేరి తల్లడిల్లుచు పిల్ల
పాలు త్రాగు చుండ,పాప తాను
ప్రాకి ప్రాకి వచ్చి పరవశంబున గాంచె
నమ్మ దనము లోని కమ్మదనము.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56201987653644041222014-11-24T19:02:07.023+05:302014-11-24T19:02:07.023+05:30భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున...భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

తాడిగడప శ్యామలరావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11352346424413388672014-11-24T17:35:12.034+05:302014-11-24T17:35:12.034+05:30పొదుగు నందించె పిల్లకు పొట్టిమేక
వెదకు చుండెను పసి...పొదుగు నందించె పిల్లకు పొట్టిమేక
వెదకు చుండెను పసిపాప పొదుగు కొరకు
అమ్మ పాలను గ్రోలంగ అమిత శక్తి
సృష్టి చిత్రము జూడుము ద్రష్ట యగుచు
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7715125460620663602014-11-24T13:49:42.065+05:302014-11-24T13:49:42.065+05:30సృష్టిలోపల సుందర దృశ్యమేది
తల్లి కడజేరి పాలను త్రా...సృష్టిలోపల సుందర దృశ్యమేది
తల్లి కడజేరి పాలను త్రాగుశిశువు
చన్ను విడువని శిశువుల కన్నులకును
నెన్న నధ్బుతమై యది చెన్నుమీఱుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40877168153978739522014-11-24T13:26:29.584+05:302014-11-24T13:26:29.584+05:30మేకయె పాలిచ్చుటగని
యాకలితో నున్నబాబు నాత్రము పడుచు...మేకయె పాలిచ్చుటగని
యాకలితో నున్నబాబు నాత్రము పడుచున్
నాకూ పాలియ్యమనుచు
యాకీలినిపైన వాలి యాక్రోశించెన్

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58426554671347275992014-11-24T13:24:17.702+05:302014-11-24T13:24:17.702+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59330216907155755522014-11-24T13:02:16.578+05:302014-11-24T13:02:16.578+05:30పాలందు మేక పిల్లా!
యేలా నీ కందుఁ దృప్తి నిట్లా త్ర...పాలందు మేక పిల్లా!
యేలా నీ కందుఁ దృప్తి నిట్లా త్రాగన్!
నాలాగ నమ్మ యొడిలో
జోలల మురిపాలఁ బాల జుర్రగ లేవా?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35294099247722089282014-11-24T10:48:08.408+05:302014-11-24T10:48:08.408+05:30అమ్మ పాలను గొనుచుండ నజము పిల్ల
కాంచుచుండెను బాలుడు...అమ్మ పాలను గొనుచుండ నజము పిల్ల
కాంచుచుండెను బాలుడు కరము తుష్టి
నమ్మ గుర్తుకు వచ్చెనా? యర్భకునకు
చూపరులకు దృశ్యము కడు సొంపు గూర్చె.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16947084955379089932014-11-24T09:43:10.465+05:302014-11-24T09:43:10.465+05:30మిగిలిన అందరి పూరణలు చదివిన తరువాత నా పూరణ తేలిపోత...మిగిలిన అందరి పూరణలు చదివిన తరువాత నా పూరణ తేలిపోతోందనిపిస్తూంది - అయినా పూరిస్తున్నాను

చెదరకుండేను నాఆశ జీవి తమున
ఎదురు చూచుచుంటినినేను ఎపుడొ నాకు
సదవ కాశమ్ము పాల్దాగు సమయ మొచ్చు
కదల కుండాయిటనెవేచి కాను చుందుkiBaSrihttps://www.blogger.com/profile/05061449650448386667noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6539420999810006882014-11-24T08:55:11.397+05:302014-11-24T08:55:11.397+05:30మేమే ఆకటి కేడ్చిన
ఏమ్మా యనియమ్మ పాల నెత్తుకొనిచ్చ...మేమే ఆకటి కేడ్చిన
ఏమ్మా యనియమ్మ పాల నెత్తుకొనిచ్చున్
'మేమేమేమే' పిల్లను
ఈ మేకే యెత్తుకొనదిదేంజేస్తుందో ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74162776298311754662014-11-24T08:41:09.166+05:302014-11-24T08:41:09.166+05:30తల్లి పాలు త్రాగ తల్ల డిల్లును బిడ్డ
పురిటి లోన ...తల్లి పాలు త్రాగ తల్ల డిల్లును బిడ్డ
పురిటి లోన వలదు పోత పాలు
అమ్మ రొమ్ము పాల కమ్మ తనము మించి
విశ్వ మందు లేదు వినుర వేమ భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31862746787522256102014-11-24T06:29:04.604+05:302014-11-24T06:29:04.604+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం (+పూరణ) బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25102554940057616062014-11-24T05:12:31.521+05:302014-11-24T05:12:31.521+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

ఆ పిల్లాడి పేరు భీష్ముడనుకుంటే :

01)

పిల్లదె ఛాగికి, పాలను
మెల్లగ తా త్రాగుచుండ - మెలకువ నెరుగన్
విల్లుగ వంగియు నేలకు
పిల్లన్ గ్రీకంటఁ గనుచు ♦ భీష్ముఁడు మురిసెన్ !
_____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9918029093103142822014-11-24T02:03:27.178+05:302014-11-24T02:03:27.178+05:30అన్నంబది లేదు తినగ
మన్నున పడియుంటి నేను మార్గము లే...అన్నంబది లేదు తినగ
మన్నున పడియుంటి నేను మార్గము లేకన్
నిన్నే నమ్మితి నేనిక
చన్నొక్కటి నాకు వదులు చాలును మేకా!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86298063281265147672014-11-24T01:00:08.315+05:302014-11-24T01:00:08.315+05:30మేక పొదుగు చేపి మేకపి ల్ల యచట
పాలు ద్రాగు చుండ బాల...మేక పొదుగు చేపి మేకపి ల్ల యచట
పాలు ద్రాగు చుండ బాలు డొకడు
తొంగి చూచు చుండె వంగి వంగి మిగుల
చిత్ర మదియ చూడ చిత్ర మాయె subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10807454237613679332014-11-24T00:20:12.229+05:302014-11-24T00:20:12.229+05:30నీ పాలన్నీ నీ దూ
డే పూర్తిగ కుడువ నేమిడెదవే మేకా ...నీ పాలన్నీ నీ దూ
డే పూర్తిగ కుడువ నేమిడెదవే మేకా
యీపూట పాలు లేవా
యీపాపడికనచు చూచెనిబ్బాలుండే
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com