tag:blogger.com,1999:blog-6769183920316093900.post3801907991132509437..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 127 (ఆట-పాట-బాట-మాట)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32420210362687182002017-12-18T10:13:04.441+05:302017-12-18T10:13:04.441+05:30
ఆటగదరా శివాయని
పాటల పూబాట వేసె ఫాలాక్షునికిన్
మా...

ఆటగదరా శివాయని
పాటల పూబాట వేసె ఫాలాక్షునికిన్
మాటల భరణి జిలేబీ
కోటల గట్టెన్ భళిభళి కోకనదునికిన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91838274224775106962017-12-17T23:34:44.615+05:302017-12-17T23:34:44.615+05:30
ఆటలతో కడు మధురపు
పాటలతో సభలు వైభవంబుగ జరిగెన్
మాట...
ఆటలతో కడు మధురపు
పాటలతో సభలు వైభవంబుగ జరిగెన్
మాట మధువగు తెలుగు గ్రహ
పాటును వీడి యభివృద్ధి బాటల నడిచెన్Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57293568202910693862017-12-17T23:33:37.271+05:302017-12-17T23:33:37.271+05:30
ఆటలు, పాటలు, పస గల
మాటలతో తెలుగు సభలు మైమరిపించెన...
ఆటలు, పాటలు, పస గల
మాటలతో తెలుగు సభలు మైమరిపించెన్
బాటలు వేసెను తెలుగుకు
మేటిగ వెలుగొందు విధము మేదిననెపుడున్Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25355458419546346362017-12-17T22:13:00.176+05:302017-12-17T22:13:00.176+05:30ఆటంకములెదురైనను
పాటగ మురిపించు తెలుగు బలుకుచు సభలన...ఆటంకములెదురైనను
పాటగ మురిపించు తెలుగు బలుకుచు సభలన్
బాటలు వేయుము సుకవీ!
మాటల నినదించు తెలుగు మాధుర్యమ్మున్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85345881324420313462017-12-17T17:10:32.342+05:302017-12-17T17:10:32.342+05:30దత్తపది స్వార్థ రహితముగా :

ఆటవిక...దత్తపది స్వార్థ రహితముగా :

ఆటవికమగు దశ నధిగ మించియు,పొర
పాటనునది సుంత బరగ నీక
మాట పడకయె మొగ మాటపడక,నగు
బాటనునది లేక పండె సభలు!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49695570519472170822017-12-17T17:06:09.643+05:302017-12-17T17:06:09.643+05:30ఆట లాడి నట్టు లాహ్లాద కరముగ
పాట మధుర మొప్ప పాడి నట...ఆట లాడి నట్టు లాహ్లాద కరముగ
పాట మధుర మొప్ప పాడి నటుల
పూల బాట లోన పోవు చందముననె
మంచి సభలు జరుపు మాట వింటి.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90948798416419587022017-12-17T15:46:25.065+05:302017-12-17T15:46:25.065+05:30ఆట దినమ్ములైదు,తెగులౌను తెలుంగు తొలంగునాపయిన్
పాటల...ఆట దినమ్ములైదు,తెగులౌను తెలుంగు తొలంగునాపయిన్
పాటలు పాతవే మరల బాడుదురాడుదురౌర!నాటకాల్
బాటలుగానమాసనిసి రాకకు వేడుకలట్లు,వట్టివౌ
మాటలనాడ దిట్టలగు మాయల మాంత్రికశోభలీ సభల్.
...చంద్రమౌళి రామారావు,
బాపట్ల.చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7679232058951604972017-12-17T15:38:28.664+05:302017-12-17T15:38:28.664+05:30
సారస్వత సభ లోనన్
పారించెన్ పద్యములను ఫాలాక్షుండ

సారస్వత సభ లోనన్
పారించెన్ పద్యములను ఫాలాక్షుండ
య్యా! రామశర్మకున్ స
త్కారము ఘనముగ జిలేబి గావించెనయా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11044977143389388642017-12-17T15:37:01.144+05:302017-12-17T15:37:01.144+05:30నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” సప్తచత్వారింశ సర్గమున...నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” సప్తచత్వారింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

ధ్వనియించెం భువి దద్దఱిల్లి నిలిచెన్ భానుండు హీనద్యుతిన్
ఘనుఁ డా వాయువు వీవ నొల్లఁడు మహా గ్రావాళి కంపించె నెం
డెను వారాశి నభమ్ము మ్రోఁగెఁ గడుఁ గాఠిణ్యేద్ధ చిత్తుల్ దశా
నన పుత్రానిల నందన ద్వయపు టానర్తమ్ము వీక్షించఁగన్

మూలము:
రరాస భూమిర్న తతాప భానుమా
న్వవౌ న వాయుః ప్రచాచల చాచలః.
కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగం
ననాద చ ద్యౌరుదధిశ్చ చుక్షుభే৷৷5.47.13৷৷
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11231026099571872102017-12-17T15:18:52.371+05:302017-12-17T15:18:52.371+05:30ఆటలవోలె పద్యముల నాడుచు పాడుచు సృష్టిచేసి యా
పాటల ప...ఆటలవోలె పద్యముల నాడుచు పాడుచు సృష్టిచేసి యా
పాటల పల్లవిన్ జొరిపి భావ గభీరత బెంపుజేయ పూ
బాటగ తెల్గుపద్యములు పండిత పామర రంజకంబులై
మాటల మూటలై మిగిలె మాన్యత నొంది మహాసభన్ భళీ !!సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61468718036318627182017-12-17T14:49:47.973+05:302017-12-17T14:49:47.973+05:30 గురువు గారు మేము దూరంగా ఉన్నాము కానీ తమరు దగ్గర న... గురువు గారు మేము దూరంగా ఉన్నాము కానీ తమరు దగ్గర నుండి చూస్తూ ఉంటారు. అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ పద్య రచన తోట వరకు మాకు బాట వేసిన మీకు పాదాభివందనములు.
తే గీ
బాట వేయగ గురువులు తోటవరకు
మాట శాసనమని నమ్మి మరులు గొనుచు
ఆటలాడుచు వ్రాసిన నాటవెలది
పాట వలె సాగిపోయెను తేట గీతి.
Anonymoushttps://www.blogger.com/profile/02127293795894068530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88036534509335157712017-12-17T14:33:55.660+05:302017-12-17T14:33:55.660+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48905541104779480312017-12-17T14:19:06.909+05:302017-12-17T14:19:06.909+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82686465277244444692017-12-17T14:09:46.889+05:302017-12-17T14:09:46.889+05:30ఆటలందున మువ్వలందెల రవళులు
వీనులవిందు గ...ఆటలందున మువ్వలందెల రవళులు
వీనులవిందు గావించురీతి
తెలుగు మాటల సొబగు తీరుగా విలసిల్లు
వక్తల మాధుర్య వచన సరళి
బాటకిర్వంకల పరిమళ సుమరాజి
పళ్ళెరమ్ముల దాల్చు పలుకరింపు
పల్లెపాటల జానపద భంగిమలయందు
పరవశించిన నాట్యపాటవమ్ము

నేల నాలుగు చెరగుల నేలినట్టి
తెలుగు మాధుర్య సరస సందీప్తులకును
తెల్లబోయిన పరభాష తల్లడిల్ల
పంచె తృప్తిని తెలుగు ప్రపంచ సభలు

వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77997601898395555562017-12-17T13:45:05.326+05:302017-12-17T13:45:05.326+05:30గురువు గారికి నమస్సులు.
ఆట వెలదులను చెప్పగ
పాటను మ...గురువు గారికి నమస్సులు.
ఆట వెలదులను చెప్పగ
పాటను మరిపించగలను పామరులను నీ
బాటన పయనించుట కే
మాటలు పద్దియ ములౌ సమాధిక కళగన్
పెద్దలు పోచి రాజు కామేశ్వరరావు గారు పూరణ పరిశీలించి సరిచేయ ప్రార్థన.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46845008071386065572017-12-17T13:40:00.763+05:302017-12-17T13:40:00.763+05:30ఉత్పలమాల
పట్టిన బాట వీడడని బల్కుచు నుత్తము గూర్చి ...ఉత్పలమాల
పట్టిన బాట వీడడని బల్కుచు నుత్తము గూర్చి శేఖరుల్
జెట్టిగ నంకురార్పణముఁ జేయఁ బ్రపంచ మహాసభాలికిన్
దట్టదె చంద్రబాబుకును దల్లి తెలుంగను మాట? వేడుకల్
జుట్టిన నాట పాటలవి శోభలె? రాజుకు మచ్చ కాదొకో ?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77914969002385113352017-12-17T13:11:49.047+05:302017-12-17T13:11:49.047+05:30ఆటలునాడు పిల్లలయి నద్భుత రీతిగ నాంద్రవర్యులే
మాటల ...ఆటలునాడు పిల్లలయి నద్భుత రీతిగ నాంద్రవర్యులే
మాటల మాధురీ ప్రతిభ మంగళ దాయకమందు బంచుచున్
పాటలు పద్యముల్ నుడువు పండితవర్యుల సూక్తిరత్నముల్
బాటగ తెల్గుతేజము ప్రపంచ మహాసభలందుబంచుటౌ|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35123217917116756922017-12-17T13:08:21.577+05:302017-12-17T13:08:21.577+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22400057826982283812017-12-17T13:06:26.718+05:302017-12-17T13:06:26.718+05:30ఆటలునాడు పిల్లలయి నద్భుత రీతిగ నాంద్రవర్యులే
మాటల ...ఆటలునాడు పిల్లలయి నద్భుత రీతిగ నాంద్రవర్యులే
మాటల మాధురీ ప్రతిభ మంగళ దాయకమందు బంచుచున్
పాటలు పద్యముల్ నుడువు పండితవర్యుల సూక్తిరత్నముల్
బాటగ తెల్గుతేజము ప్రపంచ మహాసభలందుబంచుటౌ|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8927618412476244382017-12-17T12:36:58.870+05:302017-12-17T12:36:58.870+05:30ఆటపాటల తోడుత నందరచట
మాతృ భాషను పొగడుచు మాటలాడి
తెల...ఆటపాటల తోడుత నందరచట
మాతృ భాషను పొగడుచు మాటలాడి
తెలుగు భాష యీ జగతిలో వెలుగులీన
బాట చూపిరి మనతెల్గు ప్రజలకచట
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5666901925712571912017-12-17T12:33:17.139+05:302017-12-17T12:33:17.139+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40793820015613549382017-12-17T12:17:07.476+05:302017-12-17T12:17:07.476+05:30చిందులు వేయుచున్ జనుల చిత్తము దోచెను గొప్పగా కళా
బ...చిందులు వేయుచున్ జనుల చిత్తము దోచెను గొప్పగా కళా
బృందపు యాట పాటలును, పెద్దలు మెచ్చుచు నాడు మాటలు
న్నందరి డెందము గెలిచె హాస్యపు బాటన బల్కుచుండ నా
నందము వెల్లువెత్తనది నందన మయ్యెసభాంతరమ్మటన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82377428660772619942017-12-17T11:58:11.846+05:302017-12-17T11:58:11.846+05:30ఆట యగున్ తెలుంగుసభలాడగ నేతలు రాజనీతితో,
పాటలు పద్య...ఆట యగున్ తెలుంగుసభలాడగ నేతలు రాజనీతితో,
పాటలు పద్యముల్ కథలు భవ్యముగా వినిపించి వేదిపై
బాటయె వాసినొంద కవివర్యులకెల్లరకున్, వివాదపున్
మాటల వార్తలే ప్రజకు మంచివినోదములైదురోజులున్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54502249482862644702017-12-17T11:48:37.293+05:302017-12-17T11:48:37.293+05:30పరాయి భాషల మోజులో తెలుగు భాష కనుమరుగవుతుందేమోనన్న ...పరాయి భాషల మోజులో తెలుగు భాష కనుమరుగవుతుందేమోనన్న భయం అక్కరలేదు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వందల తెలుగు పుస్తకాలు వెలువడుతున్నాయన్న విషయం వింటూనే వున్నాం. అంతా మన చేతిలోనే వుంది. కొత్త తరానికి భాషావిలువలు నేర్పే బాధ్యత మనదే...🙏🏻

తే.గీ.
ఆటలకును లేదంతము, పాట తేరు
సాగుచుండు నెప్పుడు భువి జాగు లేక
బాట వీడునన్న భయపు మాటలేల
తెలుగు సభల వెలిగెజూడు తేనెలమ్మ!విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14024572034248193842017-12-17T11:47:16.799+05:302017-12-17T11:47:16.799+05:30నాదు భాష కర్ణాట భాషాదు లందు
ఘనము తేట తెనుఁగు పాటవ ...నాదు భాష కర్ణాట భాషాదు లందు
ఘనము తేట తెనుఁగు పాటవ నినదమ్ము
పడను మోమాటము వొగడఁ గడిఁదిగ నిఁక
నేలఁ దడఁబా టవని నింప నింక నీకు

[కర్ణాట భాష = చెవులలో నింపుగ తిరుగు భాష]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com