tag:blogger.com,1999:blog-6769183920316093900.post3810906649078889864..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2631 (నా నీ పత్నికి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger103125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-38995932144047199502019-01-22T14:57:54.029+05:302019-01-22T14:57:54.029+05:30నేనున్ వచ్చెద కాననమ్ము కనగా నెర్జాణ, సౌమిత్రి య
న...నేనున్ వచ్చెద కాననమ్ము కనగా నెర్జాణ, సౌమిత్రి య
న్నా! నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె;...హన్మంతుండు గౌంతేయుతోన్
దీనంబొల్లుచు తోకనెత్తమనగా దీర్ఘంపు శ్వాసమ్ముతో
నానా యాతనలొంది భీముడొసగెన్ నందమ్ముతో వందనల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57444519224485490872018-03-27T12:49:14.694+05:302018-03-27T12:49:14.694+05:3023-3-18 సమస్య
నా నీ సతి కోర్కెఁ దీర్చ...23-3-18 సమస్య
నా నీ సతి కోర్కెఁ దీర్చినన్
ముద మందున్

సందర్భము: మాయలేడిని చూడగానే ఆకర్షింపబడింది సీత. అది తనకు కావలె నని తీసుకు రమ్మన్నది రాముణ్ణి.
"అన్నా! ఇది రాక్షస మాయ." అన్నాడు లక్ష్మణుడు.
"మీ వదిన కండగా నీవు పర్ణశాల వద్దనే వుండు. నేను నిజంగానే బంగారు లేడి ఐతే పట్టుకొస్తాను. దానవ మాయ యైతే ఛేదించి వస్తాను." అన్నాడు రాముడు.
అప్పుడు లక్ష్మణు డీ మాట లంటున్నాడు..

"నే నిచ్చటనే యుండెద..

దానవ మాయ యదియైన దండించెద వ

న్నా నీవే! కా దనఁ దగు

నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్

ముద మందున్"

2 వ పూరణము:--

సందర్భము:
నేను... ఆత్మ స్వరూపుడనైన నేను
నీవు... దేహధారియైన జీవుడు.(నేను)
ఆత్మ రూపుడు దేహధారికి చెబుతూ వున్నాడు. ఆత్మ రూపుడికి భార్య ఎట్లాగూ వుండదు.
(ఇది తనకు తాను చెప్పుకునే స్వగతం..)
"ఒరే నాన్నా! నీ పింఛనుకు కరువు భత్యం కలిపి వెంటనే నీ భార్యకు కానుక తేనా! సంతోషిస్తుంది." అని భావం.
దీనికి మూలం శ్రీ మైనంపాటి వరప్రసాద్ గారి కింది రచన... 23.3.18 👇🏼
ఈనెల నాపింఛెనునకు కానుకగా కలిపి నొసగు కరవను భృతికిన్ నేనొక బంగరు నగ.తే. నా,నీసతికోర్కె దీర్చినన్ ముదమందున్!

వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

ఈ నెల నీ పింఛను సతి

కానుకకై కరువు భృతికి కలిపి త్వరితమే

నే నొక బంగరు నగ తే

నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్

ముద మందున్"

3 వ పూరణము

సందర్భము: కుంతి సుతులు (ధర్మరాజు భీముడు అర్జునుడు) "నాయొక్క నీయొక్క భార్య కోరిక తీరిస్తే సంతోషిస్తుంది." అన్నారు.
మాద్రి కొడుకులు (నకులుడు సహదేవుడు) ఆమాట విని అదే మాట అన్నారు.
ఐదుగురూ ఐదు మాట లన్నా అందరి భార్య ఒక్కతే కాబట్టి ద్రౌపది కోరిక నెరవేరా లన్నది అందరి ఆశయము.

మానిని కుంతి సుతు లనిరి...

"నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

దాని విని, మాద్రిజు లనిరి...

"నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

4 వ పూరణము:--

సందర్భము: పంచ పాండవుల నడుమ ద్రౌపది నిలబడింది. వా రందరి మాట ఒక్కటే! "నీయొక్క నాయొక్క భార్య కోరిక తీరాలి."
ఆ మాటే ద్రౌపదికి వీనుల విందుగా వినిపించింది.

మానిని ద్రౌపది నిలిచిన

దా నడుమను నైదుగురికి,

ననిరి పతు లిటుల్

వీనుల విం దగు రీతిగ..

"నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

5 వ పూరణము:--

సందర్భము: నిరీశ్వర యాగాన్ని సంకల్పించిన దక్ష ప్రజాపతి యింటికి బయలుదేరింది అతని కూతురు సతీదేవి. భర్తయైన పరమేశ్వరుడు నివారించినాడు. పుట్టింటిమీది వల్లమాలిన మమకారంతో అతని మాటను లెక్క చేయలేదు సతీదేవి. సాక్షిమాత్రుడైన పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
ఒక మహర్షి వచ్చి చెబుతూ వున్నాడు.. "నీలకంఠా! ఏ మహిళ యైనా పుట్టింటికి ఏ నాడైనా వెళ్ళవచ్చు కదా! అభ్యంతర మే మున్నది?"
ఇక్కడే వున్నది చిక్కంతా. మెట్టినింటికి ఒకసారి వచ్చిన తరువాత అదే తన యి ల్లౌతుంది. పుట్టిల్లు కూడ పరాయి యిల్లే ఔతుంది. ఈ విషయం చాలా మంది ఈనాటి మహిళలకు కొరుకుడు పడని విషయం. భర్త విలువా భర్త మాట విలువా తెలియకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసు కోవడానికి సతీదేవి కథే చాలు మనకు.
ఆ జన్మ చాలించి మళ్ళీ పార్వతిగా పుట్టి ఎంతో ఘోరమైన తపస్సు చేసిన తర్వాత గాని పరమేశ్వరుని చేరుకోలేకపోయింది. ఇది కఠోర సత్యం.
అందుకే నీలకంఠుడు నవ్వాడు.

"ఓ నీలకంఠ! నవ్వకు..

మానిని తన పుట్టినింటి మార్గమునను దా

నే నాడేన్ జను, విం తగు

నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్

ముద మందున్"

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36820074109560617582018-03-27T12:29:01.308+05:302018-03-27T12:29:01.308+05:3023-3-18
...........సమస్య
*"నా నీ ...23-3-18
...........సమస్య
*"నా నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె*
*హన్మంతుండు గౌంతేయుతోన్"*

*హనుమంతుని హామీ*

సందర్భము: ద్రౌపది సౌగంధికా పుష్పాలు కోరింది. భీముడు బయలుదేరినాడు. ఆతని ననుగ్రహించ దలచిన హనుమంతుడు వృద్ధుని రూపంలో తారసిల్లినాడు. తన తోక నడ్డు పెట్టినాడు. దానిని తోసివేసి వెళ్ళు మన్నాడు. భీముని కది అశక్య మయింది. ఆతని బల గర్వం నశించింది. హనుమంతుడు నిజ రూపంతో ఆశీర్వదించినాడు. కౌంతేయుడైన భీమసేనునితో ఇంకా ఇలా అన్నాడు.
" రాబోయే కురు క్షేత్ర మహా సంగ్రామంలో పార్థుని రథంమీద కృష్ణు డుంటాడు. పార్థుని ధ్వజంమీద నే నుంటాను. తల యెత్తి చూచే శత్రువులకు గుండెలలో భయం పురికొల్పు తాను. మీకు విజయం తథ్యం."

శ్రీ నాథుం డిదె కృష్ణుడై నిలిచె రా
శీ భూత కారుణ్యుడై

తానై పార్థు రథమ్ముపై.. జయము త
థ్యం బౌను.. టెక్కెంబుపై

నే నుందున్.. తల యెత్తి చూచు రిపులన్
బెంబే లొనర్తున్ గ ద

న్నా! నీ పత్నికి కోర్కెఁ దీర్చు" మనె
హన్మంతుండు గౌంతేయుతోన్..

2 వ పూరణము:---

*హనుమంతుని హితవు*

సందర్భము: ద్రౌపది సౌగంధికా పుష్పాలు కోరింది. భీముడు తేవడానికి బయలు దేరినాడు. హనుమంతు డతనితో యిలా అంటున్నాడు.
"ఆనాడు కురుసభలో ద్రౌపదిని తన తొడమీద కూర్చొను మని సైగ చేసినాడు రారాజు దుర్యోధనుడు. వాని తమ్ముడు దుశ్శాసనుడేమో వెంట్రుకలు పట్టి యీడ్చుకు వచ్చి మహా సభలో వస్త్రాపహరణానికి సిద్ధ పడ్డాడు. ఇంతటి అవాంఛనీయ సంఘటనలు జరిగిపోయాయి. అసలు ద్రౌపదికి ప్రధానంగా తీరవలసిన కోరిక లేమిటో గమనించావా! ఆ కోరికలు తీర్చు ముందుగా.. ఈ పూల కోరిక లేమిలే! ఎలాగూ తీరేవే!"
ద్రౌపది అసలైన కోరికలను గుర్తుకు తెచ్చుకొ మ్మంటున్నాడు ఆంజనేయుడు. అందుకోసం భీముడు ఆ మహా సభలో చేసిన భీషణ ప్రతిజ్ఞలు యెప్పుడూ విస్మరించరానివి. అవి యేమి టంటే దుర్యోధనుని తొడలు విరగ్గొట్టడం. దుశ్శాసనుని రొమ్ము చీల్చి రుధిర పానం చేయడం. అవే అన్నిటికన్నా ప్రధానమైనవి. "ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి" ఖండ ఖండాలుగా నరుకబడా లని ద్రౌపది కోరిక. దుశ్శాసనుని నెత్తుటితో ద్రౌపది కేశపాశాన్ని ముడివేస్తా నన్నాడు భీముడు. ఇవన్నీ ఆషామాషీగా నెరవేరే కోరికలు కావు. ప్రతి క్షణం గుర్తు పెట్టుకొని సమాయత్తం కావలసిన వని గుర్తుకు తెస్తున్నాడు మారుతి.
వన విహారాలూ ప్రణయ కలాపాలూ పనికిరా విప్పుడు అని చెప్పకుండానే నర్మ గర్భంగా హెచ్చరిస్తూ భీముణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తూ అతనిలోని పరాక్రమాగ్నిని రగుల్కొలిపినాడు మారుతి.

ఆనా డట్లు ని జోరు దేశమున కా
హ్వానించె రారాజు; తా

మానంబున్ సభలో హరింపగను దు
ర్మార్గుండు, తమ్ముండు తా

బూనెన్; ద్రౌపది వేమి కోరికలొ! ఈ
పూ లేమిలే! భీమసే

నా! నీ పత్నికి కోర్కెఁ దీర్చు మనె
హన్మంతుండు గౌంతేయుతోన్

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30499847637095497732018-03-23T23:03:47.683+05:302018-03-23T23:03:47.683+05:30డాపిట్టానుండి}
ఆర్యా}
కొడుకా. నీభార్య,నేను ఎన్నికల...డాపిట్టానుండి}
ఆర్యా}
కొడుకా. నీభార్య,నేను ఎన్నికల్లో ఇదివరకు ఓడిపోతిమి.నీవేమో ప్రభుత్వోద్యోగివి.ఈసారియైనా, వేంకటేశ్వరాలయ మూర్తి త్రయము జయమును ఇవ్వనీ.ఇచ్చేవారు 2వ పాదములో ఉటంకించ బడినారు.ఈసారినాకోర్కె &నీ సతి కోర్కెయు తీరినచో ఇదివరకులేని ముదము అందుబాటులో ఉంటుంది.ఇది తండ్రి ఆశ.సమస్యలోని అమంగళము ప్రతిహతంబగుగాక.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16800017889487760732018-03-23T22:37:53.140+05:302018-03-23T22:37:53.140+05:30నానా విధపరి మళముల
ఏనీ సతియడిగి నేమొ యిమ్మనె సౌగంధ...నానా విధపరి మళముల
ఏనీ సతియడిగి నేమొ యిమ్మనె సౌగంధిన్
కానిమ్మని బలికె వాయుసూ
నా , నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76007950938082243252018-03-23T22:24:38.675+05:302018-03-23T22:24:38.675+05:30డాపిట్టానుండి}
నానీపత్ని యనగా నీవు నానీల నిర్వహిచే...డాపిట్టానుండి}
నానీపత్ని యనగా నీవు నానీల నిర్వహిచేవాడవు, నీపత్నికి ప్రచురణలో చోటివ్వ మన్నాడు. అన్నవాడు హన్మంతు అని సమస్య సూచిస్తుంది కదా.పాఠకునికి ఆమాత్రం శ్రమ యివ్వకున్నచో అరచేతిలోని అరటి పండును కవి అంతటా యివ్వడు. పోతన భాగవతంలో ఇది కనిపించింది.పిన్నలు వ్రాస్తే లోపం అనుకుంటారు.నాఈ పేర్లు భారతంలోనివి కావు,ఆర్యాMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53240091853778701792018-03-23T22:14:18.125+05:302018-03-23T22:14:18.125+05:30గురువుగారు, నమస్కారములు.
కదించు= సరితీర్చు; జామి= ...గురువుగారు, నమస్కారములు.
కదించు= సరితీర్చు; జామి= కోడలు; Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75017565426757623852018-03-23T20:08:23.438+05:302018-03-23T20:08:23.438+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కదించు జామిని'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49742791626071689382018-03-23T20:08:11.718+05:302018-03-23T20:08:11.718+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కదించు జామిని'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30791114631277455322018-03-23T20:06:53.990+05:302018-03-23T20:06:53.990+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46367389113397852572018-03-23T19:28:15.724+05:302018-03-23T19:28:15.724+05:30ధన్యవాదములండీ శంకరయ్య గారూ!ధన్యవాదములండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24172060731032740042018-03-23T18:58:03.119+05:302018-03-23T18:58:03.119+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
మానికమగు చేతలతో
జాను...క్రొవ్విడి వెంకట రాజారావు:

మానికమగు చేతలతో
జానుగ నింటిని కదించు జామిని గనుచున్
తానుగ తల్లియె పలికెను
నానీ! సతి కోర్కె దీర్చినన్ ముదమందున్ Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65463132483123400132018-03-23T18:31:41.061+05:302018-03-23T18:31:41.061+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

ప్రాణాలన్నుప పాండవుల్ విడువగన్బాధ్యుండు ! యుద్ధమ్మునన్
వానిన్ నీచుఁ గసాయి ద్రోణ సుతు నశ్వత్తామఁ జిక్కంగనే
శ్రీనాథుండును జూచు చుండ దునుమన్ సేమమ్ముఁ గా! సిద్ధమే
నా! నీపత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయుతోన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89163640083282521132018-03-23T18:22:59.500+05:302018-03-23T18:22:59.500+05:30ఆనాడేశపథంబును
వీనులలరనట్లుగాను భేషుగ సభలో
మానుగ చే...ఆనాడేశపథంబును
వీనులలరనట్లుగాను భేషుగ సభలో
మానుగ చేసినబలసే
నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్.

మానిని కోరిన యానగ
లీనాడే తెమ్ము పుత్ర యిలలో నీవున్
కానీయని దాటించక
నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7336261428864979772018-03-23T18:14:49.554+05:302018-03-23T18:14:49.554+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పద...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పద్య రచన శీర్షికలో:

sri dharనవంబర్ 15, 2015 12:09 PM
ఈ సమస్య ను చూడండి గురువుగారు: '' నా నీ పత్నికి కోర్కె దీర్ప మనెహన్మంతుండు కౌంతేయతో !
ప్రత్యుత్తరం
ప్రత్యుత్తరాలు
కంది శంకరయ్యనవంబర్ 15, 2015 12:23 PM
సమస్య బాగుంది. కానీ శార్దూల వృత్తాన్ని ఎందరు పూరిస్తారో? చూద్దాం... అవకాశాన్ని బట్టి బ్లాగులో ప్రకటిస్తాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13428339723826882512018-03-23T18:10:38.328+05:302018-03-23T18:10:38.328+05:30కానంగా నిను భీమసేన మదిలో గాఢంపు నెయ్యంబునన్
గానన్ ...కానంగా నిను భీమసేన మదిలో గాఢంపు నెయ్యంబునన్
గానన్ నీవిటు వచ్చితీవు ఘనసౌగంధీ సుమాన్వేషణన్
సానందంబుగ దీసికొమ్ము సుమముల్ జాగేలనో వాయుసూ
నా! నీ పత్నికి కోర్కెదీర్చుమనె హన్మంతుండు కౌంతేయుతోన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63534366772967691262018-03-23T18:08:28.155+05:302018-03-23T18:08:28.155+05:30ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61334685980253986032018-03-23T17:52:27.489+05:302018-03-23T17:52:27.489+05:30చక్కగా సరిపోతుంది. చక్కగా సరిపోతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75471256574091917022018-03-23T17:49:02.725+05:302018-03-23T17:49:02.725+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. హన్మం...కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. హన్మంతుడు శబ్దానికి చక్కని సవరణ సూచించారు. అభినందనలు.
గతంలో ఈ సమస్యను శ్రీధర్ గారు సూచించారన్నారు. నేను వెనక్కి (15-11-2015) వెళ్ళి వెదికితే దొరకలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65911318412449512642018-03-23T17:45:00.510+05:302018-03-23T17:45:00.510+05:30శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదాలు శ్రీ శాస్త్రి గ...శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదాలు శ్రీ శాస్త్రి గారికి కూడా 🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45298935493225950272018-03-23T17:41:19.128+05:302018-03-23T17:41:19.128+05:30గురువుగారూ! “జాగేలనో వాయుసూ నా”
అంటే సరిపోతుందనుకు...గురువుగారూ! “జాగేలనో వాయుసూ నా”
అంటే సరిపోతుందనుకుంటాను! పరిశీలించగలరు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88136004952173629082018-03-23T17:34:01.795+05:302018-03-23T17:34:01.795+05:30మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78072983586581809982018-03-23T17:33:28.023+05:302018-03-23T17:33:28.023+05:30నేనే పొరపడ్డాను. 'భూభత్సునకు అన్నా' అనే అర...నేనే పొరపడ్డాను. 'భూభత్సునకు అన్నా' అనే అర్థంలో ప్రయోగించారా? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49569727313355558452018-03-23T17:29:37.063+05:302018-03-23T17:29:37.063+05:30అవునండీ! భీభత్సునకన్నా అంటే గణభంగం అవుతుందని భీభత్...అవునండీ! భీభత్సునకన్నా అంటే గణభంగం అవుతుందని భీభత్సు కన్నా అన్నాను! సందేహంగానే వ్రాశాను! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16271740857476286412018-03-23T17:29:03.568+05:302018-03-23T17:29:03.568+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ ప...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "తానుండగనె యెంత..." అనండి. 'శ్రీకృష్ణు డా క్రీడితో' టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com