tag:blogger.com,1999:blog-6769183920316093900.post381326237147484448..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2978 (తల్లికిం దిండి...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5651319623145221442019-04-05T19:05:31.503+05:302019-04-05T19:05:31.503+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39160276797768162372019-04-05T18:29:15.912+05:302019-04-05T18:29:15.912+05:30కరుణయు మమకారములు లేక జనని యెడ,
వయసుడిగి పలు విధము...కరుణయు మమకారములు లేక జనని యెడ,
వయసుడిగి పలు విధములవస్థలు పడు
మాతృమూర్తిని వృద్దాశ్రమమున నుంచి
తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ముసుమ్ము!
Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87291049520309567822019-04-05T17:15:53.133+05:302019-04-05T17:15:53.133+05:30 పాలుపెరుగును మెక్కిసవాలుగాను
గోడదూకెడి నాయకుల్ జా... పాలుపెరుగును మెక్కిసవాలుగాను
గోడదూకెడి నాయకుల్ జాడలాగ!
నేర్పుకూర్పులుగల గమనించ పిల్లి
తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ముసుమ్ము!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67092542880467287272019-04-05T17:01:11.729+05:302019-04-05T17:01:11.729+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33841434988489817532019-04-05T16:13:42.328+05:302019-04-05T16:13:42.328+05:30తల్లిని మాతృ భారతినిఁ దన్నుచు రెక్కలు వచ్చి వేగమే
...తల్లిని మాతృ భారతినిఁ దన్నుచు రెక్కలు వచ్చి వేగమే
పిల్ల లమేరికా చదువు పేరిట సంపద బెంపు కోసమై
వెల్లువ వోలె బోవుటయు వెర్రియె,తల్లికిఁ బెట్టకన్ పరున్
దల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57798647961398492032019-04-05T15:47:34.978+05:302019-04-05T15:47:34.978+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82942955889236520312019-04-05T15:47:03.127+05:302019-04-05T15:47:03.127+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84347378023616815482019-04-05T15:46:06.112+05:302019-04-05T15:46:06.112+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87273477616669035132019-04-05T15:44:32.516+05:302019-04-05T15:44:32.516+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శ...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శాస్త్రముల్ + అల్లము = శాస్త్రము లల్లము అవుతుంది. ద్విత్వలకారం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20697216090683379962019-04-05T15:43:14.515+05:302019-04-05T15:43:14.515+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభి...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65322393955123796162019-04-05T15:42:04.524+05:302019-04-05T15:42:04.524+05:30అన్నపరెడ్డి వారూ,
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్న...అన్నపరెడ్డి వారూ,
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24006209651395507212019-04-05T14:53:57.691+05:302019-04-05T14:53:57.691+05:30ధన్యవాదముల గురుదేవా,నమస్సులు!ధన్యవాదముల గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39265600880776035302019-04-05T14:35:56.157+05:302019-04-05T14:35:56.157+05:30ముద్దు మురిపాలబెంచిన ముదిత యామె
అష్ట కష్టాలు భరియి...ముద్దు మురిపాలబెంచిన ముదిత యామె
అష్ట కష్టాలు భరియించి అమిత మైన
ప్రేమతో పెంచినట్టి యా లేమకేల?
తల్లికిం దిండి నిడుట వ్యర్థంబుసుమ్ము!!
యెనిశెట్టి గంగా ప్రసాద్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53708114916548323682019-04-05T14:29:05.829+05:302019-04-05T14:29:05.829+05:30డా.పిట్టా సత్యనారాయణ
వల్లియ రాణి1 మోహమున వత్సుని గ...డా.పిట్టా సత్యనారాయణ
వల్లియ రాణి1 మోహమున వత్సుని గోరిన పిన్న తల్లియై2(1॥ చిత్రాంగి,2.సారంగధరుని పినతల్లి)
ఎల్ల జగంబు విస్తు పడ నెన్నె గుమారుని"మారుడం"చన
(మారుడు॥ మన్మథుడు)
నల్లన బంపగా దగును జారిణి చిత్ర విచిత్ర దేహియై3 (3.చిత్రాంగి)
ఇల్లును గుల్ల చేయునని యీ కథ4 జెప్పుదు రింట నింట నా (4సారంగధర-చిత్రాంగి లకథ)
తల్లికి దిండి బెట్టుట వృథా యని చెప్పును ధర్మ శాస్త్రముల్ !(ఇటువంటి కృత్యములకు లొంగి పోగూడ దని భావము)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37082312282043819322019-04-05T14:21:55.713+05:302019-04-05T14:21:55.713+05:30 ముద్దు సతి వెంట నొక గానుగెద్దు గనయి
బంటు వలె స... ముద్దు సతి వెంట నొక గానుగెద్దు గనయి
బంటు వలె సదా తిరిగెడి భర్త పలికె
తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము
తనదు దారకు దాసుడై తనరదగును

నిన్నటి సమస్యకు నా పూరణ

విఘ్నములను బాపు విఘ్నేశ్వరుండన
కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు
భవుని తపము నాప భగ్నమయ్యెను గాదె
కామ బాధ నాప గలరె ? జెపుమ ?

Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39375960625335069862019-04-05T13:59:23.692+05:302019-04-05T13:59:23.692+05:30ఎల్లజగంబు చెప్పుగద యిమ్మహి దేవత తల్లి యంచు తా
నుల్...ఎల్లజగంబు చెప్పుగద యిమ్మహి దేవత తల్లి యంచు తా
నుల్లముఁ నిల్పి కొల్చెడు మహోన్నత మూర్తికి ధ్యేయమొక్కటే
తల్లికి దిండి పెట్టుట, వృధా యనిచెప్పును ధర్మశాస్త్రముల్
లల్లము తల్లి బెల్లమది యాలి యటంచు దలంచు వారలే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71094127893873522942019-04-05T13:11:51.892+05:302019-04-05T13:11:51.892+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కొల్...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

కొల్లలు కూడబెట్టుచును కూర్చొని యింటిని మోదమందునన్
తెల్లని కోడలిన్ వడిగ తెమ్మని చెప్పక సంతసించుచున్
పిల్లడి కెప్పుడున్ విరివి ప్రీతిని చేయుట కప్పులిచ్చెడిన్
తల్లికిఁ దిండిపెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్

"He has taken a personal loan of Rs 5 lakh from his mother"

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57762343344515563982019-04-05T13:02:22.433+05:302019-04-05T13:02:22.433+05:30ఉల్లములోన ప్రేమము మహోన్నత మౌ గతి చెంగలించగా
కల్లలె...ఉల్లములోన ప్రేమము మహోన్నత మౌ గతి చెంగలించగా
కల్లలెరుంగనట్టి యమ కాంచును నిత్యము బిడ్డ క్షేమమున్
చల్లని తల్లినెప్పుడును సాకవలెన్ కడుఁ బ్రేమ, నెవ్విధిన్
తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్?

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3696468711319460632019-04-05T12:30:08.999+05:302019-04-05T12:30:08.999+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నీదు + ఔదార్య' మన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23515112891160001602019-04-05T12:29:08.697+05:302019-04-05T12:29:08.697+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7091138036340025072019-04-05T12:27:33.316+05:302019-04-05T12:27:33.316+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎల్లరు' అని 'తా' అనడం అన్వయదోషం. "ఎల్లరు నెంచగావలయు నిద్ధర..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48164501482575536552019-04-05T12:25:52.107+05:302019-04-05T12:25:52.107+05:30డా. ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...డా. ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సుమ్మటంచు'టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54928290445243692632019-04-05T12:24:32.503+05:302019-04-05T12:24:32.503+05:30యజ్ఞేశ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స...యజ్ఞేశ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుమ్ము + అనుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "సుమ్మ।టంచు..." అనండి.
"నతులు మేడిపురావాస నారసింహ!"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60345919136050069852019-04-05T12:14:25.531+05:302019-04-05T12:14:25.531+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42127114687977241172019-04-05T12:13:51.665+05:302019-04-05T12:13:51.665+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com