tag:blogger.com,1999:blog-6769183920316093900.post3826159464625814357..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2031 (కింకరుఁడే రాజయి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger80125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-63198622319086764332018-10-01T21:57:18.333+05:302018-10-01T21:57:18.333+05:30బింకముతో గుజరాతున
జంకక రాణికి, భటులకు, జంగము దొరక...బింకముతో గుజరాతున
జంకక రాణికి, భటులకు, జంగము దొరకున్,
కుంకలకున్ తేనీరిడు
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68874009964654160532016-05-12T23:47:20.022+05:302016-05-12T23:47:20.022+05:30మీ ప్రయత్నం ప్రశంసనీయం.
'కిరీటం'అని ముప్ర...మీ ప్రయత్నం ప్రశంసనీయం.
'కిరీటం'అని ముప్రత్యయం లేకుండా వ్రాయరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66320791284840250012016-05-12T23:45:05.448+05:302016-05-12T23:45:05.448+05:30వైవిధ్యంగా చక్కని పూరణ నందించారు. బాగున్నది. అభినం...వైవిధ్యంగా చక్కని పూరణ నందించారు. బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65718884205335298332016-05-12T23:44:51.719+05:302016-05-12T23:44:51.719+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5087922343527187202016-05-12T23:44:01.197+05:302016-05-12T23:44:01.197+05:30గురువులకు నమస్కారములు
మార్కండేయుని ప్రాణములను యము...గురువులకు నమస్కారములు
మార్కండేయుని ప్రాణములను యముడు తీయ బోగ శివుడు అడ్డుపడి యముని తన్ని కాపాడినప్పుడు ,యమ ధర్మ రాజనబడు యముడు అవమానింపబడి చరిత్రలో మిగిలిపోయాడు కదా అదన్నమాట . నాభావము .సరిగాలేకపోతె ఏముంది మామూలె [మన్నించడమే మరి ] రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10823835242770512542016-05-12T23:43:54.699+05:302016-05-12T23:43:54.699+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "లేనట్టి యతడు" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16872090827792940052016-05-12T23:42:29.624+05:302016-05-12T23:42:29.624+05:30మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'శృంఖల...మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'శృంఖలము'ను శృంకల మన్నారు. నాలుగవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "శంకించక గొలువగ శివ..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61815880879884953662016-05-12T23:37:19.967+05:302016-05-12T23:37:19.967+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84124585875824125362016-05-12T23:35:44.873+05:302016-05-12T23:35:44.873+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పొంకముల వదలి య...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పొంకముల వదలి యనవరతమ్మున్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15280585313459956912016-05-12T23:33:59.102+05:302016-05-12T23:33:59.102+05:30మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే. కానీ మూడవ పాదంలో గణద...మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే. కానీ మూడవ పాదంలో గణదోషం. 'ఏలినోడె' అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అన్నపరెడ్డి గారన్నట్లు సమస్యలోని అక్షరాలను మార్చరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27494092745252991262016-05-12T23:28:47.852+05:302016-05-12T23:28:47.852+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53867974387842633572016-05-12T23:28:13.705+05:302016-05-12T23:28:13.705+05:30గాధిరాజు సందీప్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగ...గాధిరాజు సందీప్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85278962872934340842016-05-12T23:23:28.580+05:302016-05-12T23:23:28.580+05:30మీ పూరణ బాగున్నది.
'నిత్య సత్య కృత్యము విడకన్...మీ పూరణ బాగున్నది.
'నిత్య సత్య కృత్యము విడకన్ | బొంకకనె హరిశ్చంద్రుడు... 'అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29553314553098937902016-05-12T23:20:13.519+05:302016-05-12T23:20:13.519+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11858678596776839772016-05-12T23:18:12.884+05:302016-05-12T23:18:12.884+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77927665375536305022016-05-12T23:17:28.769+05:302016-05-12T23:17:28.769+05:30మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
1లో 'రాజ...మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
1లో 'రాజును గనగన్'…, 2లో' భేదము గలుగన్'…, 3లో 'శరమున గూలెన్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64810904759391485602016-05-12T23:12:34.237+05:302016-05-12T23:12:34.237+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. 'శంకితుడు వీరబాహుని' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72449321538523371962016-05-12T23:09:38.436+05:302016-05-12T23:09:38.436+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మ్రోగించెడు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మ్రోగించెడు' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14887437494560161712016-05-12T23:07:26.266+05:302016-05-12T23:07:26.266+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాసంకులము'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాసంకులము'....? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83060562679444150552016-05-12T20:55:03.449+05:302016-05-12T20:55:03.449+05:30 నేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం ( 12-5-16)
sk 1 9... నేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం ( 12-5-16)
sk 1 94
సమస్య : కింకరుఁ డే రాజయి ఘన కీర్తినిఁ బొందెన్
నా పూరణ : కం :
కొంకణ దేశమునందొక
కింకరుడబ్బురపరచుచు కీర్తికి రీటం
తోకల తీర్చుకొనెన్ నా
కింకరుఁడే రాజయి ఘన కీర్తినిఁబొందెన్
Anonymoushttps://www.blogger.com/profile/14423989494570191940noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41648519423310005992016-05-12T19:21:12.338+05:302016-05-12T19:21:12.338+05:30మిత్రులందఱకు నమస్సులు!
ఱంకెలిడు ఢిల్లి రాజుకు
శంక...మిత్రులందఱకు నమస్సులు!

ఱంకెలిడు ఢిల్లి రాజుకు
శంక నిడఁ బ్రతాపరుద్రు ౘాఁకలి, పేరం,
డంకిత సరూపుఁ డగు నా
కింకరుఁడే, రాౙయి, ఘనకీర్తినిఁ బొందెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47904139038567596962016-05-12T19:05:22.127+05:302016-05-12T19:05:22.127+05:30శంకపడక రాఘవుడా
లంకకు ప్రభువుగ తలచెను రావణు తమ్మున్...శంకపడక రాఘవుడా
లంకకు ప్రభువుగ తలచెను రావణు తమ్మున్
వంకలు లేనట్టి యాతడు
కింకరుడే, రాజయి ఘనకీర్తిని బొందెన్ హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88417166921020944192016-05-12T18:08:01.568+05:302016-05-12T18:08:01.568+05:30
1జంకక పోరును సలుపుచు
బింకముతో పోరి తనదు వీరము జూ...

1జంకక పోరును సలుపుచు
బింకముతో పోరి తనదు వీరము జూపన్
సంకటమెల్లను బాయగ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.

2.సంకటములు బాపుమనుచు
శంకరుని పదమన వ్రాలి సదమల హృదితో
జంకక వేడగ నాశివ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.

3.బొంకులు పలికెడి ప్రభువును
శంకించక జనులు వాని చంపన్ చూడన్
శృంకలములు తెగ నాహరి
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.

4.వంకర గుణములు కలిగిన
సంకట పడియెడి నతండు సతతము జగతిన్
శంకలేక గొలువ నాశివ
కింకరుడే రాజయి ఘనకీర్తిని బొందెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78607678215203247952016-05-12T18:00:21.295+05:302016-05-12T18:00:21.295+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52587634919948174422016-05-12T16:43:35.925+05:302016-05-12T16:43:35.925+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com