tag:blogger.com,1999:blog-6769183920316093900.post3845205043326602500..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: అభినందన సుమమాలికకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-85879183204360525232012-11-07T10:29:23.436+05:302012-11-07T10:29:23.436+05:30సహజ సద్గుణ సంపన్న శంకరార్య
శంకరాభరణంబగు శంకరార్య.
...సహజ సద్గుణ సంపన్న శంకరార్య
శంకరాభరణంబగు శంకరార్య.
జ్ఞాన తేజో విలాసుండు శంకరార్య.
సరస గీర్వాణి పుత్రుండు శంకరార్య.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32167560324199323782012-11-06T00:41:17.024+05:302012-11-06T00:41:17.024+05:30నేమానివారు చక్కగా శలవిచ్చారు !
వారు చెప్పింది నూటి...నేమానివారు చక్కగా శలవిచ్చారు !
వారు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం !

శంకరార్యా !

అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటే
ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట !

మీరే అల్పులైతే మా సంగతేమిటి ?
భూగోళం ప్రక్కన ఆవగింజలం !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86330786471591538092012-11-05T11:07:23.561+05:302012-11-05T11:07:23.561+05:30శ్రీ నేమాని వారి ప్రసంసలను అందుకున్న గురువర్యులు ...శ్రీ నేమాని వారి ప్రసంసలను అందుకున్న గురువర్యులు శ్రీ శంకరయ్యగారు ధన్యులు .మా వంటి అజ్ఞానులకు ,ఎంతో ఓర్పుతో జ్ఞాన బిక్ష పెడుతున్న పండితోత్తములు, సాహితీ కృషీ వలులు, వారికి పాదాభి వందనములు . శ్రీ నేమాని వారికి కృత్జతలతో

వరప్రసాదు

varaprasadhttp://www.varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68944022051268551412012-11-04T20:59:57.952+05:302012-11-04T20:59:57.952+05:30పలువురి మన్ననల్ గనిన పండిత సత్తమ! శంకరయ్య! నీ
వలన ...పలువురి మన్ననల్ గనిన పండిత సత్తమ! శంకరయ్య! నీ
వలన ననేక సోదరులు పద్య కవిత్వము నభ్యసించుచున్
నిలిచిరి నేడు సంఘమున స్నిగ్ధ రసాఢ్య కవిత్వ దీప్తితో
సలలిత శంకారభరణ సద్గురు! నీకు శుభాభినందనల్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61674346186468966172012-11-04T20:44:33.395+05:302012-11-04T20:44:33.395+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49291363200552018372012-11-04T20:43:45.740+05:302012-11-04T20:43:45.740+05:30గురువు గారిపై అన్నయ్య గారి ప్రశంస శ్లాఘనీయము !గురువు గారిపై అన్నయ్య గారి ప్రశంస శ్లాఘనీయము !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43089798806980055602012-11-04T20:43:35.082+05:302012-11-04T20:43:35.082+05:30శ్రీ నేమాని పండితులవారి ప్రసంసలను అందుకున్న సోదరుల...శ్రీ నేమాని పండితులవారి ప్రసంసలను అందుకున్న సోదరులు శ్రీ శంకరయ్యగారు ధన్యులు .నా వంటి అజ్ఞానికి , ఎంతో ఓర్పుతో జ్ఞాన బిక్ష పెడుతున్న గురువులు .పండితోత్తములు . సాహితీ కృషీ వలులు..గురు ముఖతా వారికి పాదాభి వందనములు సోదరులుగా హృదయ పూర్వక శుభాభి నందనలు ఇందలి పాండితీ స్రష్టల గురించి ఎంత చెప్పినా కొంత మిగులు తూనే ఉంటుంది. నాది ఒక చిన్న కలం .దానికి లేదంత బలం. కృత్జతలతో
సె.......ల....వు ....మీ ....సో....దరి .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70104929423052590892012-11-04T20:10:07.563+05:302012-11-04T20:10:07.563+05:30గురువుగారూ అల్పుడనని చెప్పుకోవడం మీ వినయాన్ని ప్రక...గురువుగారూ అల్పుడనని చెప్పుకోవడం మీ వినయాన్ని ప్రకటిస్తోంది. నేమాని వారి ప్రశంసకు మీరు పాత్రులు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48587227836905864212012-11-04T19:44:55.948+05:302012-11-04T19:44:55.948+05:30పండిత నేమాని వారూ,
అల్పుడను నేను. మీ వంటి పెద్దల ...పండిత నేమాని వారూ,
అల్పుడను నేను. మీ వంటి పెద్దల సహకారం,. మిత్రుల భాగస్వామ్యంతో బ్లాగు నిర్వహణ నిరాటకంగా కొనసాగిస్తున్నాను. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81717020999334986402012-11-04T15:16:55.655+05:302012-11-04T15:16:55.655+05:30ఎట్టి పరిస్థితులెదురయినా ఎప్పుడూ భాషాసేవను విస్మరి...ఎట్టి పరిస్థితులెదురయినా ఎప్పుడూ భాషాసేవను విస్మరించని గురువుగారికి కృతజ్ఞతాంజలి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28114556296589934562012-11-04T09:00:12.757+05:302012-11-04T09:00:12.757+05:30శ్రీ నేమాని వారూ ! చక్కగా చెప్పారు.
భోజుని చూచిన ...శ్రీ నేమాని వారూ ! చక్కగా చెప్పారు.

భోజుని చూచిన వారికి
తేజముగా శ్లోక మందు తీరుగ నట్లే
రోజూ "శంకర" బ్లాగును
రాజా! మరి చూడ పద్య రాజము పలుకున్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com