tag:blogger.com,1999:blog-6769183920316093900.post3856430237886077147..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2940 (మునిఁ గని రాక్షసాంగన...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6679237309007736692019-02-25T20:25:29.704+05:302019-02-25T20:25:29.704+05:30తన మాతజెప్ప రెట్టిం
చిన ఉత్సాహము కనుగొని హిడింబు వ...తన మాతజెప్ప రెట్టిం
చిన ఉత్సాహము కనుగొని హిడింబు వధచే
సిన ఘన విక్రముడా భీ
ముని గని ధనుజాంగన కడు మోహము నందెన్

తన తల్లి అయిన కుంతీదేవి మాట మేరకు హిడింబాసురుడిని సంహరించిన భీముడిని చూసి రాక్షస కన్య అయిన హిడింబలో మోహము కలిగినదిKrishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27989823182760719112019-02-25T19:42:49.340+05:302019-02-25T19:42:49.340+05:30కందం
వని మొలక మీసమున్ స
న్నని సింగంపునడుము బిగి నడ...కందం
వని మొలక మీసమున్ స
న్నని సింగంపునడుము బిగి నడకల మేనున్
బెనవేయ ఛంగుమని భీ
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61707454047931927042019-02-25T19:22:52.825+05:302019-02-25T19:22:52.825+05:30మునిగణ వంద్యుడాతడు సమోన్నత సద్గుణ శీలియైన యా
ఘనుడగ...మునిగణ వంద్యుడాతడు సమోన్నత సద్గుణ శీలియైన యా
ఘనుడగు సూర్యవంశజుని కార్ముక ధారిని ధర్మమూర్తినిన్
వనమున భార్యతో చెలగు భండన భీముని పూజ్యుడైన రా
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28465983646321267882019-02-25T15:32:09.504+05:302019-02-25T15:32:09.504+05:30కానన మందున బల భీ
ముని జూచి వలచి హిడింబి మదిలో దలచె...కానన మందున బల భీ
ముని జూచి వలచి హిడింబి మదిలో దలచెన్
దన కతడే సరి యని భీ
ముని గని దనుజా0గన కడు మోహము నందెన్యజ్ఞేశ్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61764138987947987102019-02-25T15:26:42.180+05:302019-02-25T15:26:42.180+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67018110891913202222019-02-25T15:06:52.818+05:302019-02-25T15:06:52.818+05:30వనమున నరవాసన పసి
గొని తావుకు నేగిజూడ కుంభివలె చెల...వనమున నరవాసన పసి
గొని తావుకు నేగిజూడ కుంభివలె చెలం
గు నొకని కౌంతేయుని భీ
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్.Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66135285630265004592019-02-25T13:52:48.123+05:302019-02-25T13:52:48.123+05:30ఘనమగు బాహుద్వయమును
మనమున మరులన్ మధించు మగసిరితోడన్...ఘనమగు బాహుద్వయమును
మనమున మరులన్ మధించు మగసిరితోడన్
వనముల దిరగెడు బల భీ
మునిగని దనుజాంగన కడు మోహమునందెన్
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36385678575584183902019-02-25T13:48:29.447+05:302019-02-25T13:48:29.447+05:30వనమున మునివలె దశరథ
తనయుడు ధరణిజ సుమిత్ర తనయునితో గ...వనమున మునివలె దశరథ
తనయుడు ధరణిజ సుమిత్ర తనయునితో గా
ననమున దినకరమణి గా
*"మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76773000562920337732019-02-25T13:28:29.365+05:302019-02-25T13:28:29.365+05:30అనఘు యయాతిఱేడు మనువాడెను శుక్రజ దేవయానినిన్
జనివృష...అనఘు యయాతిఱేడు మనువాడెను శుక్రజ దేవయానినిన్
జనివృషపర్వుపుత్రి దనుజాంగన జవ్వని యిట్లనెన్ ప్రభో!
ఘనదనుజాధిపాత్మజను,గానుభుజిష్యను,నంచు గీర్తికా
*"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2719099347507142902019-02-25T13:23:46.718+05:302019-02-25T13:23:46.718+05:30
వనమున బలమును జూపుచు
తనవారిని కాచు కొనుచు తచ్చాడంగ...
వనమున బలమును జూపుచు
తనవారిని కాచు కొనుచు తచ్చాడంగన్
గనుచును పరవశయై భీ
ముని గని దనుజాంగన కడు మోహము నందెన్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49667472519509165782019-02-25T13:18:06.071+05:302019-02-25T13:18:06.071+05:30.
వనమున తిరిగెడు రఘురా
ముని గని శూర్పనఖ తాను మురి....

వనమున తిరిగెడు రఘురా
ముని గని శూర్పనఖ తాను మురియుచు మదిలో
యినకులతిలకుండౌరా
ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6206569626411030692019-02-25T13:11:53.470+05:302019-02-25T13:11:53.470+05:30మూడవ పాదమున యౌవనవంతు బుత్రకా యని చదువ ప్రార్ధన!మూడవ పాదమున యౌవనవంతు బుత్రకా యని చదువ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83456659368083880422019-02-25T13:07:30.663+05:302019-02-25T13:07:30.663+05:30మనమున స్నేహమెంచక నమానుషమైన విధంబు చేడియన్
దనకును ...మనమున స్నేహమెంచక నమానుషమైన విధంబు చేడియన్
దనకును దాసిగాగొనగ దాపగలేకయు తీవ్రవేదనన్
ననువగు వేళనారసి యయాతిని,యౌవనవంతుని పుత్రకా
మునిగని రాక్షసాంగన విమోహితయై మనువాడగా జనెన్seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30149830534987327062019-02-25T13:02:50.373+05:302019-02-25T13:02:50.373+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వనమున...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

వనమున పూయుచుండునొక బంగరు రంగుల కాగితమ్మువోల్
ఘనమగు పూవు జుట్టుకొని గాభర నొందదె తుమ్మెదమ్మహా!...
చనియెను హస్తినాపురికి చక్కని చుక్కగు వంగకన్యటుల్
వినగనె సుందరాంగుడట విప్పెను రేకులునన్గ ధీమతుల్:👇
"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్"

మనువు = మైత్రి (United Front)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71865828406669686282019-02-25T12:57:45.183+05:302019-02-25T12:57:45.183+05:30తనురూపసి సూర్పణఖని
ఘనరామునిగాంచినంత కామితములచే
జను...తనురూపసి సూర్పణఖని
ఘనరామునిగాంచినంత కామితములచే
జనువుగబలుకుచు శ్రీరా
మునిగని దనుజామమగన కడుమోహము నందెన్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9275010026070279062019-02-25T12:07:36.735+05:302019-02-25T12:07:36.735+05:30వనమునసంచరించుచునుభామినిరూపపురక్కసి,దానురా
మునిగనిర...వనమునసంచరించుచునుభామినిరూపపురక్కసి,దానురా
మునిగనిరాక్షసాంగనవిమోహితయైమనువాడగాజనెన్
జనగనుజూసిరాముడునుజప్పునజెప్పగదమ్ముపేరునున్
వినగనునీమెకోరికనుబేర్మినీజూపకకోసెముక్కులన్
( ముక్కులన్
బహువచనమువలన
ముక్కు,చెవులనుగా
గ్రాహ్యము)subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43098027093808253312019-02-25T11:50:45.894+05:302019-02-25T11:50:45.894+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-815917301956478612019-02-25T11:46:20.328+05:302019-02-25T11:46:20.328+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70862290656243985492019-02-25T11:30:17.448+05:302019-02-25T11:30:17.448+05:30ఇనకుల దీపకుఁ గాకు
త్స్థ నరాధిప ముఖ్యు నీలితమ మేఘశ్...ఇనకుల దీపకుఁ గాకు
త్స్థ నరాధిప ముఖ్యు నీలితమ మేఘశ్యా
మునిఁ బద్మదళాక్షుని రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్

ఘనతర బాహు భీమతర గాత్ర విరాజి హిడింబి నా బరం
గు నవ సు మాభ చిత్త వర కోమలి మార సుపర్వ తప్త తా
వనమున నుండ దీప్త తను భాతి పృథా సుత మధ్యముండు భీ
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38942315517858676442019-02-25T11:24:20.402+05:302019-02-25T11:24:20.402+05:30వనమునఁ బాండునందనులు బాధల నోర్చుచు సాగుచుండగన్
గనెన...వనమునఁ బాండునందనులు బాధల నోర్చుచు సాగుచుండగన్
గనెను హిడింబ రాక్షసుడఖండుడు,వారిని జంపగా హిడిం
బిని,తన సోదరిన్ బనుప,ప్రేమ ముమీర నటన్ ప్రవీరు భీ
మునిఁగని రాక్ష సాంగన విమోహితయై మనువాడఁగా జనెన్ రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10236075470309123502019-02-25T11:15:07.016+05:302019-02-25T11:15:07.016+05:30సంశయనివృత్తి జేసినందులకు జిలేబిగారికి ధన్యవాదములు!...సంశయనివృత్తి జేసినందులకు జిలేబిగారికి ధన్యవాదములు! దనుజాంగన కదా,కేవల కామమోహిత యైనదేమో,పెండ్లాడమనినదా యని సందేహము గల్గినది.రాముడు వివాహితుడనని చెప్పడం,లక్ష్మణుని చూపించడం అన్నీ సరియైనవే!కేవలం యేదో కాసేపు కాలక్షేపం చేద్దామనిందా? పెండ్లాడమనిందా యని సందేహము కల్గినది! ధన్యవాదములు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22178400082870115382019-02-25T10:44:01.939+05:302019-02-25T10:44:01.939+05:30( మండోదరి లోకభయంకరుడైన రావణుని వరించటం )
దనుజుల వ...( మండోదరి లోకభయంకరుడైన రావణుని వరించటం )
దనుజుల వంశమండనుడు ;
ధన్యత గాంచిన పండితుండునున్ ;
ఘనతరశంభునామపుల
కాంచితదేహుడు ; స్వర్ణలంకకున్
సునిశితపాలకుండు నగు
శూరుని రావణు నష్టదిగ్విరా
ముని గని , రాక్షసాంగన వి
మోహితయై మనువాడగా జనెన్ . డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54808729106417391652019-02-25T10:41:22.254+05:302019-02-25T10:41:22.254+05:30వనమున కేగమనగ కై
కను కాదనక తన సతిని కానల ద్రిప్పగ...వనమున కేగమనగ కై
కను కాదనక తన సతిని కానల ద్రిప్పగన్
ముని రూపున జను రఘు రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49564288202078341672019-02-25T10:34:46.759+05:302019-02-25T10:34:46.759+05:30అనుజుడు లక్ష్శణు గూడివి
పినమునదా దిరుగుచుండ పెనురక...అనుజుడు లక్ష్శణు గూడివి
పినమునదా దిరుగుచుండ పెనురక్కసియా
వనవాసమ్మునగలరా
మునిగనిదనుజాంగన కడుమోహమునందెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36962307844729913512019-02-25T10:30:48.236+05:302019-02-25T10:30:48.236+05:30
As per Valmiki yes.
तान् अहम् समतिक्रान्ता राम ...
As per Valmiki yes.

तान् अहम् समतिक्रान्ता राम त्वा पूर्व दर्शनात् |
समुपेता अस्मि भावेन भर्तारम् पुरुषोत्तमम् || ३-१७-२४

अहम् प्रभाव संपन्ना स्वच्छ्हंद बल गामिनी |
चिराय भव भर्ता मे सीतया किम् करिष्यसि || ३-१७-२५

जिलेबीZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com