tag:blogger.com,1999:blog-6769183920316093900.post3881068674305958784..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: రవీంద్రుని గీతాంజలి - 10కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-63261998233775696212012-05-13T09:44:31.486+05:302012-05-13T09:44:31.486+05:30అయ్యా! నమస్సులు.
ఈ లేఖిని లిపిలో టైపింగులో కొన్ని ...అయ్యా! నమస్సులు.
ఈ లేఖిని లిపిలో టైపింగులో కొన్ని లోపాలు తప్పుట లేదు. నా ప్రయత్నము చేస్తున్నా కొన్ని కొన్ని లోపాలు అలాగే ఉంటాయి. నేనేమీ చేయలేకున్నాను. అది లిపిలో సదుపాయము లేకపోవుటే కాని నా ప్రయత్నము లేకపోవుట మాత్రము కాదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55609507292353613982012-05-13T07:35:49.944+05:302012-05-13T07:35:49.944+05:30పండిత నేమాని వారూ,
వృత్తంలో మీ అనుసరణ చాలా బాగుంద...పండిత నేమాని వారూ,
వృత్తంలో మీ అనుసరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.
‘వెన్క’ టైపాటు వల్ల ‘వెంక’ అయినట్టుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54371066410219186632012-05-12T15:51:16.230+05:302012-05-12T15:51:16.230+05:30ఒక పద్యమునకు నా అనుకరణ:
దీనులు దుఃఖభాజనులు దిక్కు...ఒక పద్యమునకు నా అనుకరణ:

దీనులు దుఃఖభాజనులు దిక్కును మొక్కును లేనివారు కా
సేనియు లేనివారు నివసించెడు తావున వారి వెంక నెం
తేనియు ప్రేమతో నలరు దేవ భవత్పద పీఠి యయ్యు నా
మానసమందు నే వెదుక మాన నొనర్తు నిరీక్షణల్ సదాPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com