tag:blogger.com,1999:blog-6769183920316093900.post3885972186536589821..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2271 (హారము లేకున్న నగు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-38771764792372061852018-11-14T15:43:06.510+05:302018-11-14T15:43:06.510+05:30"జగమే మాయా..."
కోరికలన్ని తీర్చుచును క..."జగమే మాయా..."

కోరికలన్ని తీర్చుచును కొండల పిండిని చేయగల్గు నా
భారత మాతృరూపిణియె భాగ్యము కోరుచు వచ్చిచేరగా
కూరిచి కోటి రూప్యములు క్రొత్తవి నోటుల కుట్టినట్టిదౌ
హారము లేకపోయిన మహా ప్రళయమ్మె సముద్భవించెడిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7396717203476191882017-02-03T13:12:26.882+05:302017-02-03T13:12:26.882+05:30
భలే వారండీ :)
జిలేబి
భలే వారండీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52323462444220287942017-02-03T11:23:58.571+05:302017-02-03T11:23:58.571+05:30అందుకేనేమో ఎక్కడో విన్నట్టుందని పించింది. ధన్యవాదమ...అందుకేనేమో ఎక్కడో విన్నట్టుందని పించింది. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81149166255464359082017-02-02T23:22:03.768+05:302017-02-02T23:22:03.768+05:30చేరిరి దీనులమాత్యుల
వారిని కోర్కెలను దీర్చు ప్రభువ...చేరిరి దీనులమాత్యుల
వారిని కోర్కెలను దీర్చు ప్రభువని తలచీ
ఘోరమయె మాబతుకులా
హారము లేకున్ననగు మహా ప్రళయమ్మే

పేరాశ తోడ మనుజుడు
ఘోరాలను చేయుచుండు కువలయమందున్
నేరాలకు మూలము సం
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మే

చేరిరమాత్యుసన్నిధి వచింపగ బాధల దీనులీ విధిన్
భూరిగ కాటకమ్మలరె భూమియె వ్రయ్యలు వారె నిండుగన్
బారెడు యేరులెండగను పంట ఫలింపకపోయె నా
హారము లేక పోయిన మహా ప్రళయమ్మె సముద్భవించెడిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74209854535241094112017-02-02T21:57:23.673+05:302017-02-02T21:57:23.673+05:30
పోచిరాజు వారు
ఆ పద్య పద లాలిత్యం మీదే నండీ ! ( మ...
పోచిరాజు వారు

ఆ పద్య పద లాలిత్యం మీదే నండీ ! ( మీ బ్లాగులో నించి కట్ పేస్ట్ చేసినదే )

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68337002767037963582017-02-02T21:40:11.430+05:302017-02-02T21:40:11.430+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శాస...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శాస్త్రి గారి కోరిక మేర చేసిన పూరణ యది.
జిలేబి గారు పద్యము మనోహరముగా నున్నది. నా కా యర్హత సంశయ మయినా.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41295313978878935362017-02-02T20:12:57.273+05:302017-02-02T20:12:57.273+05:30ధారుణమౌ కాలుష్యపు
కారణమున పృథ్వియంత కష్టము పాలౌ
...ధారుణమౌ కాలుష్యపు
కారణమున పృథ్వియంత కష్టము పాలౌ
వారించెడి యుచితపు పరి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మేగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79487239890871738212017-02-02T20:12:30.510+05:302017-02-02T20:12:30.510+05:30ధారుణమౌ కాలుష్యపు
కారణమున పృథ్వియంత కష్టము పాలౌ
...ధారుణమౌ కాలుష్యపు
కారణమున పృథ్వియంత కష్టము పాలౌ
వారించెడి యుచితపు పరి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మేగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18445669242089331542017-02-02T20:12:02.868+05:302017-02-02T20:12:02.868+05:30ధారుణమౌ కాలుష్యపు
కారణమున పృథ్వియంత కష్టము పాలౌ
...ధారుణమౌ కాలుష్యపు
కారణమున పృథ్వియంత కష్టము పాలౌ
వారించెడి యుచితపు పరి
హారము లేకున్న నగు మహా ప్రళయమ్మేగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45439679113113229492017-02-02T20:04:08.358+05:302017-02-02T20:04:08.358+05:30కోరక ముక్కెర తెచ్చిన
వారిజముఖి మూతివిరిచి భర్తన్న...కోరక ముక్కెర తెచ్చిన
వారిజముఖి మూతివిరిచి భర్తన్నురిమెన్
గౌరీవ్రతమున ముక్తా
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54099158810303082202017-02-02T20:01:40.778+05:302017-02-02T20:01:40.778+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88705149730386072062017-02-02T19:59:07.966+05:302017-02-02T19:59:07.966+05:30జిలేబీ గారూ,
బాగుంది మీ పూరణ. 'నన్'...?జిలేబీ గారూ,
బాగుంది మీ పూరణ. 'నన్'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5494992602031862382017-02-02T19:55:56.553+05:302017-02-02T19:55:56.553+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85990094171571068942017-02-02T19:53:54.366+05:302017-02-02T19:53:54.366+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3706616765714635842017-02-02T19:52:45.490+05:302017-02-02T19:52:45.490+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3981720404463671672017-02-02T19:51:41.416+05:302017-02-02T19:51:41.416+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6956526834231204152017-02-02T19:49:13.568+05:302017-02-02T19:49:13.568+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23045947790263534862017-02-02T19:47:19.963+05:302017-02-02T19:47:19.963+05:30పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74127616818423279562017-02-02T19:46:04.374+05:302017-02-02T19:46:04.374+05:30కామేశ్వర రావు గారూ,
మీ తాజా పూరణ మృదు మధురంగా ఉంద...కామేశ్వర రావు గారూ,
మీ తాజా పూరణ మృదు మధురంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57272521982336007222017-02-02T19:27:01.449+05:302017-02-02T19:27:01.449+05:30
ఆహా! సుదినంబిది కో
లాహల మింక చెలరేగ లలిత కవులకుం...

ఆహా! సుదినంబిది కో
లాహల మింక చెలరేగ లలిత కవులకుం
బాహి యనఁ గుకవి సంఘము
సాహిత్యాధ్వమున దుమ్ము సమధిక మయ్యెన్

శ్రీ కామేశ్వర రావు గారిది
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10400321454249746882017-02-02T19:16:03.954+05:302017-02-02T19:16:03.954+05:30పారుడగు ద్రౌణి శిఖి సం
హారము లేకున్న నగు మహాప్రళయ...పారుడగు ద్రౌణి శిఖి సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే
వారింపుము సత్వరమని
పారాశర్యుండు పలుక పార్ధు౦ డుడిపెన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22760608701745032082017-02-02T18:00:23.479+05:302017-02-02T18:00:23.479+05:30ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ ...ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46444118449202236722017-02-02T17:54:12.926+05:302017-02-02T17:54:12.926+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87695828089839281932017-02-02T17:28:16.461+05:302017-02-02T17:28:16.461+05:30
ఓరీ ట్రంపూ వేసేయ్ !
పోరలు మాట వినకున్న పోటుగ వేస...

ఓరీ ట్రంపూ వేసేయ్ !
పోరలు మాట వినకున్న పోటుగ వేసేయ్ !
హోరా హోరీ నన్ సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే !

జిలేబి పరార్ :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22590020065130447212017-02-02T17:25:14.369+05:302017-02-02T17:25:14.369+05:30వీరల రక్కసుల వలని
భారము మన భూమి దాల్చ వలెననఁ దరమే
...వీరల రక్కసుల వలని
భారము మన భూమి దాల్చ వలెననఁ దరమే
తీరుటకు వెత లసుర సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే

శాస్త్రి గారికి, జిలేబి గారికి ధన్యవాదములు. జిలేబి గారు (క్షమించాలి మీ పేరు తెలియదు)చెప్పినట్లు తెలుసున్న పదాలే యెప్పుడూ వాడుతుంటే కొత్త పదాలు తెలిసే దెప్పుడు? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com