tag:blogger.com,1999:blog-6769183920316093900.post3899189267752926457..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3590కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger89125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84942254164592269482021-01-02T22:02:03.260+05:302021-01-02T22:02:03.260+05:30ఎంతో ప్రేమగ బెంచి గాచితివి నేడిట్లేల నీవీ విధిన్
చ...ఎంతో ప్రేమగ బెంచి గాచితివి నేడిట్లేల నీవీ విధిన్
చింతాక్రాంతుని జేసి బోతివకటా జెప్పంగనే లేదయో
సంతృప్తంబగు పూర్ణ జీవనము నాస్వాదించి నీవేగినన్
సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనైSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38825081066046992542021-01-01T01:37:50.750+05:302021-01-01T01:37:50.750+05:30ఎంతో మమతను చూపుచు
చింతయు నొందకను పెండ్లిచేసితినమ్మ...ఎంతో మమతను చూపుచు
చింతయు నొందకను పెండ్లిచేసితినమ్మా
వింతగు వేదన తోడను
సంతోషమొ నిన్నుబంపసంతాపమ్మౌ

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74331644530214934642020-12-31T18:13:23.155+05:302020-12-31T18:13:23.155+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88608301770070980662020-12-31T17:55:30.961+05:302020-12-31T17:55:30.961+05:30సంతోషంబుల నీరుగార్చితివి యేసందర్భ మందేనియున్
చింతా...సంతోషంబుల నీరుగార్చితివి యేసందర్భ మందేనియున్
చింతాక్రాంతతనే మిగిల్చితివిగా జీవచ్ఛవాలట్లు వి
భ్రాంతిన్జెందగజేసినావుగదనో రాకాసి సంవత్సమా!
సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80980323586060702552020-12-31T16:51:18.409+05:302020-12-31T16:51:18.409+05:30సవరించిన పూరణ!
అంతున్ జూడగ రాక్షసాళి జనగా
నాచార్...సవరించిన పూరణ!

అంతున్ జూడగ రాక్షసాళి జనగా
నాచార్యునిన్ వెంటనున్
పంతంబట్టగ గాథిసూనుడకటా!
బాలుండవే రామ! నే
క్షంతవ్యుండను సత్యవాక్కు నిలుపన్
క్షాంత్రంపు ధర్మంబునై
సంతోషమ్మున నిన్నుబంప వలెనో సంతప్త చిత్తుండనై

🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7402518636132961932020-12-31T15:18:44.459+05:302020-12-31T15:18:44.459+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69812342409456864232020-12-31T15:18:22.553+05:302020-12-31T15:18:22.553+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33845752567549514712020-12-31T15:17:05.198+05:302020-12-31T15:17:05.198+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69447254264909316082020-12-31T15:16:15.803+05:302020-12-31T15:16:15.803+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58358915647298313012020-12-31T15:16:00.824+05:302020-12-31T15:16:00.824+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61340583060794368512020-12-31T15:15:39.751+05:302020-12-31T15:15:39.751+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉద్యోగముల్+ఇంతి...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉద్యోగముల్+ఇంతింతై' అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73582859607813655622020-12-31T15:14:28.679+05:302020-12-31T15:14:28.679+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంతం' అన్నద...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అంతం' అన్నది వ్యావహారికం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3134527243558147892020-12-31T15:13:53.393+05:302020-12-31T15:13:53.393+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52979815454966563242020-12-31T15:12:08.928+05:302020-12-31T15:12:08.928+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43577415485450006352020-12-31T15:11:13.501+05:302020-12-31T15:11:13.501+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68669718127692913262020-12-31T15:10:41.739+05:302020-12-31T15:10:41.739+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52486406063534710182020-12-31T15:10:00.914+05:302020-12-31T15:10:00.914+05:30మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24323980662587962432020-12-31T15:09:35.600+05:302020-12-31T15:09:35.600+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15785348459923197922020-12-31T15:09:18.534+05:302020-12-31T15:09:18.534+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4003490285143634812020-12-31T15:08:25.327+05:302020-12-31T15:08:25.327+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3252717605184900512020-12-31T15:06:19.015+05:302020-12-31T15:06:19.015+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51519356548145996462020-12-31T14:31:22.573+05:302020-12-31T14:31:22.573+05:30చింతన్జెందకుమమ్మ!యిప్పుడదగన్ శేషుండువచ్చున్గదా
సంత...చింతన్జెందకుమమ్మ!యిప్పుడదగన్ శేషుండువచ్చున్గదా
సంతోషంబుననిన్ను బంపవలెనోసంతప్తచిత్తుండనై
యెంతంగాదన నింతులందఱునుదామేగంగ గానొప్పుగా
సంతోషంబుననేగభర్తకుదరిన్ సాధ్వీమణౌనాతికిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16579781643840473212020-12-31T14:23:53.278+05:302020-12-31T14:23:53.278+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44059495198752821252020-12-31T14:07:52.871+05:302020-12-31T14:07:52.871+05:30ఎంతో ప్రేమగ గాంచి పెంచితిఁ గడున్నింపైన యాపేక్షతో
చ...ఎంతో ప్రేమగ గాంచి పెంచితిఁ గడున్నింపైన యాపేక్షతో
చెంతన్ చేరక యున్న,నిన్ను కనగా చేతమ్మువాంఛించెడిన్
స్వాంతమ్మందున బాధ కల్గినను కళ్యాణమ్ముతో భర్తతో
సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19910401279902236602020-12-31T11:37:17.820+05:302020-12-31T11:37:17.820+05:30స్వాంతమ్ము పిక్కటిల్లును
భ్రాంత మతిని సంత తానురాగ...స్వాంతమ్ము పిక్కటిల్లును
భ్రాంత మతిని సంత తానురాగం బడరన్
వింతగఁ బతితో నిత్తరి
సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో

ద్వాంతారాతియె నిష్ప్రభా యుతముగాఁ దా నుండునే యట్టులం
జింతాక్రాంతత నుండఁ జాల నిట నీ చేదోడుగా నుండఁగాఁ
గాంతారమ్మున కేను వచ్చు టది నిక్కంబే చుమీ యగ్రజా
సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com