tag:blogger.com,1999:blog-6769183920316093900.post3903913622143187152..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2828 (ఖర పాదార్చనము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger117125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-27028630114967997922018-10-27T23:49:25.604+05:302018-10-27T23:49:25.604+05:30కృతజ్ఞతలు.అలాగే స్వీకరిస్తాను.ప్రయాణంలో ఉన్నాను.
కృతజ్ఞతలు.అలాగే స్వీకరిస్తాను.ప్రయాణంలో ఉన్నాను.
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60763983456374487682018-10-27T23:38:13.060+05:302018-10-27T23:38:13.060+05:30అవునండీ. చూచుకొనలేదు. ధన్యవాదములు!అవునండీ. చూచుకొనలేదు. ధన్యవాదములు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61178710017269237242018-10-27T22:51:42.894+05:302018-10-27T22:51:42.894+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10126178617886117992018-10-27T22:19:50.293+05:302018-10-27T22:19:50.293+05:30___/\______/\___G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85674437145056031072018-10-27T22:06:38.175+05:302018-10-27T22:06:38.175+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21254405298593288192018-10-27T22:05:31.384+05:302018-10-27T22:05:31.384+05:30సహదేవుడు గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48797274449708335502018-10-27T22:04:38.922+05:302018-10-27T22:04:38.922+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క...గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరుణతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ 'కరుణను' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10306515330314175622018-10-27T22:03:56.128+05:302018-10-27T22:03:56.128+05:30
ధరలో జూచుచు నుండగా నధిక తాపంబుల్ సతమ్మున్ మము న్...

ధరలో జూచుచు నుండగా నధిక తాపంబుల్ సతమ్మున్ మము న్
చిరకాలమ్ము న నుండియున్ కరము చింతా క్రాంతులన్చేయగా
గిరిజా వల్లభు నెప్పుడున్ విడక కేలున్ మోడ్చెదన్ చంద్ర శే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36616290794058308822018-10-27T22:02:32.841+05:302018-10-27T22:02:32.841+05:30జిలేబీ గారూ
మీ పూరణ బాగున్నది అభినందనలు
'ప...జిలేబీ గారూ
మీ పూరణ బాగున్నది అభినందనలు
'పంకమం దరయంగన్' అనండి కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15224063900082313102018-10-27T22:01:17.820+05:302018-10-27T22:01:17.820+05:30శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65412922305845043712018-10-27T22:00:33.133+05:302018-10-27T22:00:33.133+05:30మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు. మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36145341109865947492018-10-27T21:59:38.982+05:302018-10-27T21:59:38.982+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
అత్తను గాడిదను చేసారు బాగు...ప్రభాకర శాస్త్రి గారూ,
అత్తను గాడిదను చేసారు బాగుంది మీ పూరణ అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34628465611177761012018-10-27T21:58:03.014+05:302018-10-27T21:58:03.014+05:30కామేశ్వరరావు గారూ,
మీ పూరణ రెండు పూరణలు వైవిధ్యంగ...కామేశ్వరరావు గారూ,
మీ పూరణ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32776664119522741602018-10-27T21:56:50.893+05:302018-10-27T21:56:50.893+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పదమునే యరయగ .. అనండి కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51681504001435978672018-10-27T21:55:34.209+05:302018-10-27T21:55:34.209+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేడ...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేడగానె యిడు నష్టైశ్వర్య .. అనండి. లేకుంటే గణదోషం కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78607220547329310312018-10-27T21:53:22.082+05:302018-10-27T21:53:22.082+05:30హృదంతరాళమున . తరువాత అరసున్న టైపాటు హృదంతరాళమున . తరువాత అరసున్న టైపాటు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22238446670731521572018-10-27T21:52:54.603+05:302018-10-27T21:52:54.603+05:30అవును గురువు గారుఅవును గురువు గారుV.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48274411113311826852018-10-27T21:52:30.475+05:302018-10-27T21:52:30.475+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51991910431167816782018-10-27T21:51:45.617+05:302018-10-27T21:51:45.617+05:30శైలజ గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51218394354955341512018-10-27T21:50:52.240+05:302018-10-27T21:50:52.240+05:30వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనల...వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90764561025496594202018-10-27T21:49:55.316+05:302018-10-27T21:49:55.316+05:30భక్తా అన్నది సంబోధనమే కదా? భక్తా అన్నది సంబోధనమే కదా? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72013342238692415662018-10-27T21:49:15.783+05:302018-10-27T21:49:15.783+05:30బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు. బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59880418505705471022018-10-27T21:48:14.190+05:302018-10-27T21:48:14.190+05:30ప్రసాద రావు గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ప్రసాద రావు గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43243550119572255702018-10-27T20:36:09.437+05:302018-10-27T20:36:09.437+05:30చాలా చాలా బాగుంది...
"తో" ను "తొ&q...చాలా చాలా బాగుంది...

"తో" ను "తొ" గా వ్రాస్తే సారు ఒప్పరు. "కరుణన్" అన వచ్చునేమో...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30530343501765076612018-10-27T20:16:22.717+05:302018-10-27T20:16:22.717+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
...గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2828
సమస్య :: ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గన్ జేయు ముమ్మాటికిన్.
*గాడిద పాదాలను పూజించడం ఒక్కటే నిజంగా మేలును కలిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: అమృతం కోసం దేవతలు రాక్షసులు కలసి పాలసముద్రాన్ని చిలికేటప్పుడు కవ్వంగా ఉండిన మందర పర్వతం నీటిలో మునిగిపోగా, విష్ణుమూర్తి ఆదికూర్మంగా అవతరించి ఆ మందర పర్వతాన్ని పైకెత్తినాడు. సముద్రమథనం జరుగుతూ ఉండగా, అక్కడ హాలాహలమనే విషం పుట్టి ప్రళయకాలము నందలి అగ్ని వలె అంతటా వ్యాపిస్తూ ఉండగా అందఱూ భయభ్రాంతులై శంకరుని శరణు వేడినారు. *పరహితమె పరమ ధర్మము* *ప్రభుధర్మము* అని భావించిన శంకరుడు తన దేహంలో సగభాగంగా ఉన్నటువంటిది, సర్వమంగళ యగు పార్వతీసతి అనుమతింపగా, అన్నిలోకములకు హితమును చేయదలచి ఆ కాలకూట విషాన్ని తాను మ్రింగి లోకకల్యాణం చేసినాడు. కాబట్టి ఆ చంద్రశేఖరుని పాదములను అర్చించడం ఒక్కటే అందఱికీ హితమును కలిగిస్తుంది. ఇది నిజం అని పరమశివుని మహిమను గుఱించి విశదీకరించే సందర్భం.

సురలున్ దైత్యులు సంద్రమున్ జిలుకగా, శోభిల్లు శ్రీ కూర్మమై
హరి దా మందర మెత్తగా, ఘన విష మ్మావిర్భవింపంగ, నా
గరళమ్మున్ హరు డాహరించె హితుడై, కైమోడ్చు డా చంద్రశే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గన్ జేయు ముమ్మాటికిన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-10-2018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.com