tag:blogger.com,1999:blog-6769183920316093900.post3912595376241349038..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3129 (కంబు సుమీ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46688175960654641362019-09-12T21:42:40.541+05:302019-09-12T21:42:40.541+05:30అంబువు కార కనుల శో
కంబు సుమీ ముఖము,రతిసుఖంబును పొం...అంబువు కార కనుల శో
కంబు సుమీ ముఖము,రతిసుఖంబును పొందన్
అంబరము తాకు నంతటి
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88901511082326761792019-09-12T01:56:37.252+05:302019-09-12T01:56:37.252+05:30అంబరచుంబియైముదము ఆంక్షలు దాటగ నొక్క తీరుగా
సంబరమాయ...అంబరచుంబియైముదము ఆంక్షలు దాటగ నొక్క తీరుగా
సంబరమాయె నామదికి,సంతదిలేదనుబాధదీర్చకా
మాంబుధిలోన నీదుదును,మాన్ పుదు గాయము, చెంతజేర, మై
కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52426872225002628372019-09-12T01:47:30.132+05:302019-09-12T01:47:30.132+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81976632921100267332019-09-12T01:41:00.855+05:302019-09-12T01:41:00.855+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24974013154376615592019-09-11T22:46:37.233+05:302019-09-11T22:46:37.233+05:30లంబోదరునిన్ వేడగ
అంబుజనాభుని దరిసెనమయ్యెన్ నిర్విం...లంబోదరునిన్ వేడగ
అంబుజనాభుని దరిసెనమయ్యెన్ నిర్విం
ఘ్నంబునయేరీతిననే
కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్!యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82750979875387072222019-09-11T21:54:59.315+05:302019-09-11T21:54:59.315+05:30తాను కావలె నన్న తపస్సు చేయమన్న భార్యతో..
అంబ! జగడ...తాను కావలె నన్న తపస్సు చేయమన్న భార్యతో..

అంబ! జగడమారి! పినా
కంబు సుమీ ముఖము! రతి సుఖంబును పొందన్
శంభుని తపమా? ఏమి? న
యంబున చేకొనగ లేన? అవునా? మరెలా???Ram Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89669439870893297202019-09-11T18:59:14.999+05:302019-09-11T18:59:14.999+05:30అంబుదళాయ తాక్షి! మెయి యందముతో మది దోచినావె! యా
శంబ...అంబుదళాయ తాక్షి! మెయి యందముతో మది దోచినావె! యా
శంబరసూదనుండు వెస సాయకముల్ విడి వెంటనంటి ప్రే
మాంబుదిలోనఁ ద్రోచెను రయమ్మున, నాతుక! నీదు పొందు నా
కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47047313467264183132019-09-11T17:43:06.240+05:302019-09-11T17:43:06.240+05:30అంబుజనేత్రిరా,యిటకు,ఆంక్షలు బెట్టకు మెప్పుడేనియున్...అంబుజనేత్రిరా,యిటకు,ఆంక్షలు బెట్టకు మెప్పుడేనియున్
నింబపు వృక్షమై నిలువు,నీదగు మేదకు సాటిరాగ డెం
దంబది వెచ్చగా నవగ, దవ్వున కౌగిలినివ్వజూడు మై
కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52334522917279301992019-09-11T17:19:40.161+05:302019-09-11T17:19:40.161+05:30అంబుజనేత్రితాననుచు , ఆశగనామెకుతాళిగట్టితిన్ !
చుంబ...అంబుజనేత్రితాననుచు , ఆశగనామెకుతాళిగట్టితిన్ !
చుంబనమేమివద్దనుచు,చుక్కలజూపును పక్కనెక్కి వా
గంబరవీధిజేర్చనది ,హాయనిపించదు యింతకన్న శో
కంబుసుమీముఖంబతి,సుఖంబుసుమీరతి నోలలాడగన్.

ధన్యవాదములు గురువర్యా!!
మీసూచన అనవరతము నాకు శిరోధార్యము..

కృతజ్ఞతలు..సవరణపాఠము ప్రచురించితిని purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79470503852693707012019-09-11T16:50:58.088+05:302019-09-11T16:50:58.088+05:30శంబరసూదనుడు విడువ
నంబకముల్ వడి, పురుషుల నాకర్షింపన...శంబరసూదనుడు విడువ
నంబకముల్ వడి, పురుషుల నాకర్షింపన్
అంబోరుహ నేత్రలకం
కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8539594915258732462019-09-11T16:45:26.022+05:302019-09-11T16:45:26.022+05:30అంబరమంటు సౌఖ్యమున, ఆశలతీరముజేర్చు నామెయే!
సంబరమంత...అంబరమంటు సౌఖ్యమున, ఆశలతీరముజేర్చు నామెయే!
సంబరమంత తానెయయి ,సాధ్యముజేసెను కాపురమ్ములో
కుంభపు వృష్టిగా వలపు,కూడికయాయెను జీవితమ్ము నా
కంబుసుమీ ముఖంబతి, సుఖంబుసుమీ రతినోలలాడగన్
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43617708727441638732019-09-11T15:45:08.643+05:302019-09-11T15:45:08.643+05:30ధన్యవాదాలు గురువు గారూ.ధన్యవాదాలు గురువు గారూ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69752504952878206662019-09-11T14:50:01.466+05:302019-09-11T14:50:01.466+05:30అంబుజ నేత్రులు సొగసుల
కంబుసుమీముఖము,రతిసుఖంబునుబొం...అంబుజ నేత్రులు సొగసుల
కంబుసుమీముఖము,రతిసుఖంబునుబొందన్
చుంబనముగౌగిలింతలు
సంబరముగజేయుడనుచుజలపతి చెప్పెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2109832425295294942019-09-11T14:38:55.194+05:302019-09-11T14:38:55.194+05:30నమస్సులు మఱియు ధన్యవాదములండి జిలేబి గారు.
మీ సాహి...నమస్సులు మఱియు ధన్యవాదములండి జిలేబి గారు.
మీ సాహిత్యాభిలాష ప్రశంసనీయము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31763457036309447742019-09-11T13:35:14.079+05:302019-09-11T13:35:14.079+05:30
సెన్సారు కత్తెరబడునా ? :)
హుం! బౌబౌయని నావెను
క...
సెన్సారు కత్తెరబడునా ? :)

హుం! బౌబౌయని నావెను
కంబడ నేల వృకరాతి కలహంసనకో?
జంబమకో? రుచి నీ మ
ర్కంబు సుమీ, ముఖము రతి సుఖంబును బొందన్!

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61441461545450386492019-09-11T13:02:24.989+05:302019-09-11T13:02:24.989+05:30శంబర సూదనుండు విరి శల్యము నాపయి వేసెనేమొ యో
యంబుజ...శంబర సూదనుండు విరి శల్యము నాపయి వేసెనేమొ యో
యంబుజ పత్రనేత్రి విరహమ్మిక తాళను చెంతజేరుచున్
చుంబన మందజేయుమదె చోద్యము కాదె లతాంగి పొందె నా
కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91456531298817298512019-09-11T13:00:13.583+05:302019-09-11T13:00:13.583+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88902378267501699682019-09-11T12:51:03.744+05:302019-09-11T12:51:03.744+05:30కందము:
సంబురమే గన సుదతిని
అంబుజ ముఖి జూడ దాను ...కందము:
సంబురమే గన సుదతిని
అంబుజ ముఖి జూడ దాను యందద దేలన్
అంబర మంటగ మది, నా
కంబు సుమీ ముఖము ! రతి సుఖంబును బొందన్"
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-659222679349485622019-09-11T11:55:01.136+05:302019-09-11T11:55:01.136+05:30కందం
బింబాధరమధురిమలన్
చుంబించఁగ మోహినీ! రసోదయమంబౌ...కందం
బింబాధరమధురిమలన్
చుంబించఁగ మోహినీ! రసోదయమంబౌ
సంబరమిడ శివునకు సూ
కంబు సుమీ! ముఖము రతి సుఖంబును బొందన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10986748787691668852019-09-11T11:42:22.937+05:302019-09-11T11:42:22.937+05:30
వావ్!
జంబుక తుల్య మానవ విశాల జనాటవి !
బంధుజన...

వావ్!

జంబుక తుల్య మానవ విశాల జనాటవి !

బంధుజనాప్తకోటికాలంబనకారకేద్ధగుణరత్ననిధానుడు!

నమోనమః
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21134744252195202552019-09-11T11:22:49.296+05:302019-09-11T11:22:49.296+05:30అంబుజ నాభాంబుజ నే
త్రంబులు గల బాలకృష్ణు రండారయ నీ
...అంబుజ నాభాంబుజ నే
త్రంబులు గల బాలకృష్ణు రండారయ నీ
లాంబుజ నవీన కలికౌ
కంబు సుమీ ముఖము, రతి సుఖంబును బొందన్

[కలికా + ఓకంబు = కలికౌకంబు; కలిక = మొగ్గ; ఓకము = ఇల్లు; రతి సుఖము = అనురాగపు టానందము]

జంబుక తుల్య మానవ విశాల జనాటవి లోన నున్న హీ
నాంబరుఁ జేరి యుండి కడు నండగ బంధు జనాప్త కోటి కా
లంబన కార కేద్ధ గుణ రత్న నిధానుని నిర్మలేక్షు పా
కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్

[ హీనాంబరుఁడు = వ్యసనములు లేని వాఁడు; ముఖము = మాట; రతిన్ = అనురాగములో; అనురాగములో నోలలాడిన యతి సుఖము కల్గును]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10921697955848572692019-09-11T11:20:18.804+05:302019-09-11T11:20:18.804+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44192815799913163332019-09-11T11:06:17.271+05:302019-09-11T11:06:17.271+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెచ్చెరన్ + అంబ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెచ్చెరన్ + అంబుద' అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70338399542380939282019-09-11T11:05:33.572+05:302019-09-11T11:05:33.572+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గండక స్థలమున్&#...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గండక స్థలమున్' అన్నపుడు 'క' గురువై గణదోషం. "గండస్థలమున్" అనవచ్చు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42838583186052921882019-09-11T11:04:40.260+05:302019-09-11T11:04:40.260+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com