tag:blogger.com,1999:blog-6769183920316093900.post3912622856020518170..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4012కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4892468598127775022022-03-07T19:55:50.664+05:302022-03-07T19:55:50.664+05:30ఆకలిగొన్ననే రుచిగ
నందెద రందరు భోజనమ్మిలన్
చీకటి దా...ఆకలిగొన్ననే రుచిగ
నందెద రందరు భోజనమ్మిలన్
చీకటి దాట నోపగను
చేకొను దీపము వెల్గునందగన్
ప్రాకట భావమున్ గన వి
భాత కవిత్వము గోరు .... లేనిచో
లోకులు పిచ్చి వ్రాఁతలని
లోకువ సేయరె సత్కవిత్వమున్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36188676012196918202022-03-07T13:59:57.030+05:302022-03-07T13:59:57.030+05:30ధన్యవాదములండిగురువుగారుధన్యవాదములండిగురువుగారుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42619012614949366332022-03-07T12:36:00.999+05:302022-03-07T12:36:00.999+05:30లోకులు పిచ్చివ్రాతలని లోకువ సేయరె సత్కవిత్వమున్
ల...లోకులు పిచ్చివ్రాతలని లోకువ సేయరె సత్కవిత్వమున్
లోకులు గాకులే యనెడు లోకపు మాటను నమ్మబల్కిరే
లోకువ జేయగా దగదు,లోకులు నేర్వరు దాని సారమున్
శ్రీకరమయ్య!వ్రాయునెడ చెల్వగు,సంపదలిచ్చు నెప్పుడున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36501365126501567662022-03-07T11:55:22.077+05:302022-03-07T11:55:22.077+05:30శబ్దముల భావ మెఱుఁగక చాలు నంచు
నర్థము గ్రహింప సుంతయ...శబ్దముల భావ మెఱుఁగక చాలు నంచు
నర్థము గ్రహింప సుంతయు నలవి గాక
పామర జన సందోహ నివాస మందు
లోకులకు సత్కవిత్వము లోకువ గద

శాక విహీన పక్వ పల సన్నిభ దుష్కర నారికేళ పా
కైక కఠోర శబ్ద సుదురాప నిగూఢ నిజార్థ సంగ్ర హా
ర్థాకలన వ్యధైక భరి తాత్ములఁ గూడిన యట్టి భూమిలో
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39845790848298278872022-03-07T11:46:50.526+05:302022-03-07T11:46:50.526+05:30శోకమునుండిపుట్టెనొక శ్లోకము భావనజేసి చూడనా
శ్లోకము...శోకమునుండిపుట్టెనొక శ్లోకము భావనజేసి చూడనా
శ్లోకమునాందియైనదొక లుబ్దకునిన్ మహితాత్ముజేయ నీ
లోకమునందు కావ్యములలోని రసాంబుధి నోలలాడకే
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1817509312457266032022-03-07T11:06:49.389+05:302022-03-07T11:06:49.389+05:30లోకులకు సత్కవిత్వము లోకువగద
కవిత సారము దెలియక కపట...లోకులకు సత్కవిత్వము లోకువగద
కవిత సారము దెలియక కపట మతిని
పలుకు చున్నది రమ,కవిత్వ మరయగను
లోకువ యెపుడు గాదుగ లోకులకిలsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5506184409068931972022-03-07T08:03:48.219+05:302022-03-07T08:03:48.219+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35618029623684456262022-03-07T06:20:13.456+05:302022-03-07T06:20:13.456+05:30తే.గీ.
మూసలోబడి బ్రతుకు వ్యామోహమందు
కొట్టుమిట్టాడు...తే.గీ.
మూసలోబడి బ్రతుకు వ్యామోహమందు
కొట్టుమిట్టాడు నంత నగోచరమగు
గ్రంథ రచనలఁ జూడక గర్వపడెడు
*లోకులకు సత్కవిత్వము లోకువ గద*

ఉ.మా.
పాకము నొందినట్టి పరిపక్వత జెందిన గ్రంథమాలికల్
వేకువ కాంతులన్బరచి వృద్ధియె శోభిలు బోధసేయగన్
చీకటి దిక్కు నుండగను, జిక్కుచు మాయకు మోహమందునన్
*లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్*అపర్ణ గాడేపల్లిhttps://www.blogger.com/profile/02366477787707088254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40556248368704837452022-03-07T05:41:24.492+05:302022-03-07T05:41:24.492+05:30సాహితీ విభవమ్మునాస్వాదనమ్ము
సలుపజాలక రోయుచు సత్కవు...సాహితీ విభవమ్మునాస్వాదనమ్ము
సలుపజాలక రోయుచు సత్కవులను
కించపరచెదరేలనో క్షితిని జూడ
లోకులకు సత్కవిత్వము లోకువ గదఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5583631863481014802022-03-07T01:55:22.564+05:302022-03-07T01:55:22.564+05:30🙏🙏M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61774922188265036882022-03-07T00:39:50.992+05:302022-03-07T00:39:50.992+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43660382443712496512022-03-07T00:39:22.720+05:302022-03-07T00:39:22.720+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21969611828588338762022-03-07T00:38:53.014+05:302022-03-07T00:38:53.014+05:30మంచి పూరణ. అభినందనలు. మంచి పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15825836733555833062022-03-07T00:38:20.978+05:302022-03-07T00:38:20.978+05:30చక్కని ప్రశస్తమైన పూరణ. అభినందనలు. చక్కని ప్రశస్తమైన పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5333666389123330492022-03-07T00:37:53.257+05:302022-03-07T00:37:53.257+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26050050837426818882022-03-07T00:37:28.834+05:302022-03-07T00:37:28.834+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16600250517492370352022-03-07T00:37:15.567+05:302022-03-07T00:37:15.567+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74368532906349099472022-03-07T00:36:57.784+05:302022-03-07T00:36:57.784+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40260190200135528472022-03-07T00:36:42.344+05:302022-03-07T00:36:42.344+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51664141535406679102022-03-07T00:35:59.502+05:302022-03-07T00:35:59.502+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32164575065923594842022-03-07T00:35:46.147+05:302022-03-07T00:35:46.147+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69645683616071663242022-03-07T00:35:27.980+05:302022-03-07T00:35:27.980+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25630671988390272592022-03-07T00:15:48.281+05:302022-03-07T00:15:48.281+05:30పండితుని కష్టమెఱుగును పండితుండు
బిడ్డ నొప్పు లెఱుం...పండితుని కష్టమెఱుగును పండితుండు
బిడ్డ నొప్పు లెఱుంగునె? గొడ్డురాలు
విద్య నేర్వక తిరిగెడు వెంగళులగు
*లోకులకు సత్కవిత్వము లోకువగద.*

శ్రీకరమౌ చమత్కృతులు,శ్లేషలు,శయ్యలు ప్రాసరీతులున్
పాకములౌర!ఛందములు వ్యాకరణాదులెఱుంగు పాండితీ
లోకము మెచ్చు సత్కవితలోని గుణంబులు ,వెంగళప్పలౌ
*లోకులు పిచ్చివ్రాతలని లోకువ సేయరె సత్కవిత్వమున్.*Rama murthyhttps://www.blogger.com/profile/06666382244963228711noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50460766423987728922022-03-06T23:52:59.310+05:302022-03-06T23:52:59.310+05:30కైకొని ధర్మరక్షణము గావ్యము లెన్నియొ వెల్వరించ, న
స...కైకొని ధర్మరక్షణము గావ్యము లెన్నియొ వెల్వరించ, న
స్తోకచరిత్రులౌ ఋషులు; సూక్ష్మ మెఱుంగని యట్టి ప్రాణులున్,
దీకుల మున్గి యెల్లెడల దీప్తుల గానని మందబుద్ధులౌ
లోకులు పిచ్చి వ్రాఁతలని లోకువ సేయరె సత్కవిత్వమున్?

తీకులు -బంధనములు, తీపులుYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8407649505639020872022-03-06T23:50:04.144+05:302022-03-06T23:50:04.144+05:30నవరసయుతము నాలోచనాభరితము
ననుభవైకవేద్యము గదా నవకవనము...నవరసయుతము నాలోచనాభరితము
ననుభవైకవేద్యము గదా నవకవనము
మంచి చెడులకు భేదము లెంచలేని
లోకులకు సత్కవిత్వము లోకువ గద
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.com